Sunday, 11 Oct, 2026

నెలసరి సమస్యా ?

నెలసరి పద్దతిలో రాకపోవటం,అప్పుడూ కలిగే చిరాకు,పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలకు ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఆ సమస్యలు అదుపు లోకి వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . హార్మొన్లను క్రమబద్దం చేసే గుణం నువ్వుల్లో ఉంది . నువ్వులు వేయించి అందులో బెల్లం కలిపి దంచి ముద్దచేసి ప్రతిరోజూ తినాలి . ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది . బొప్పాయి ముక్కల్లో పీచు ,విటమిన్ -ఎ ఉంటుంది . శరీరానికి పోషకాలు అందుతాయి . […]

గుడ్డుతో ప్యాక్ మంచిది

30 ఏళ్ళు దాటుతూ ఉంటే మోహంలో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి . చర్మం ముడతలు లాగా కళ తగ్గినట్లు అనిపిస్తే గుడ్డు తో కొన్ని ఫ్యాక్ లు ట్రై చేయండి . ముఖం కాంతిగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కోడిగుడ్డు తెల్లసోనను బాగా నురగ వచ్చే వరకు గిలకొట్టి దాన్ని ముఖానికి పట్టించి పదినిముషాల తర్వాత కడిగేయాలి . గుడ్డు పచ్చసొన టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ బాగా పండిన తమతో గుజ్జు కలిపి […]

టీ తో ఎముకలు పటిష్టం

టీ తాగితే ఎముకలు బలిష్టంగా మారుతాయని,తుంటి ఎముకతో సహా ఎముకలు విరిగే ముప్పు తగ్గించుకో వచ్చని చెపుతున్నారు పరిశోధకులు . రోజుకు మూడుకప్పుల టీ తో ఆస్ట్రియా పోరాసిస్ తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు చెపుతున్నారు . ఈ అధ్యయనంలో 1200 మంది వృద్ధులను ,మహిళలను పదేళ్ళ పాటు పరిశీలించారు . రోజుకు మూడుకప్పుల టీ  తాగే వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గిందని గుర్తించారు .

మామిడి పండు తిన్న పర్లేదు

మామిడి పండు ఇష్టమే గానీ తింటే బరువు పెరిగి పోతామనే భయంతో చాలా మంది ఈ పండును అవతల పెడతారు . కానీ తొక్కులేని మామిడి పండు తినండి ఇందువల్ల అధిక బరువు కూడా తగ్గిపోతుంది అంటున్నారు . ఆస్ట్రేలియా వైద్యులు,మామిడి పండు తోలులో కంపౌండ్లు అధికంగా ఉంటాయని,అందువల్ల తొక్కతో ఉన్నా పండు తినద్దు అంటున్నారు . అదే తోలు తీసిన మామిడి లో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు . […]

ఈ మెరిసే పూసల నగలందం

ఖరీదైన బంగారం వజ్రాల నగల కంటే పూసల నగలు ఇష్టపడతారు . ఈ కాలం అమ్మాయిలు దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఈ పూసల నగలు బావుంటాయి . మోజనైట్స్ ,టాంజానైట్స్ ,రష్యన్ ఎమరాల్డ్స్,లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ వంటివి ఎన్నో రకాల పూసల నగల్లో వాడుతూనే ఉన్నారు . గులాబీ ,ఆకుపచ్చ రంగుల్లో మెరిసే ఈ పూసలతో చేసిన నగలు చాలా అందంగా ఉంటాయి . ముత్యాలు ఎమరాల్డ్స్ సైడ్ పెండెంట్ నగలు ధరించటం ఫ్యాషన్ . చక్కని […]

బ్యూటీ లుక్

చలికాలంలో చర్మన్నీ మెరుపులతో ఉంచాలను కొంటే  ఈ ప్యాక్ సిద్దంచేసుకోవాలి . ఒక శుభ్రమైన బట్టలో పాలపొడి ,బాదంపప్పు పొడి ,బియ్యం పిండి గులాబీ రేకుల్ని కలిపి మూటలాగా చుట్టాలి . స్నానం చేసేప్పుడు నెమ్మదిగా దాన్ని చర్మం పై రుద్దాలి . ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా ఆకర్షణీయంగా తయారుచేస్తుంది . చర్మం సువాసన భరితంగా తాజాగా ఉంటుంది . అలాగే ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని శుభ్రం చేసేందుకు పనికి వచ్చే చక్కని అప్షన్ […]

చెప్పులతో చక్కని లుక్

దుస్తులు ఎంత ఆధునికమైనవి అందమైనవి వేసుకొన్న వాటికీ తగ్గ చెప్పులు లేకపోతే లుక్ రాదు గౌన్లు ,పలాజో ప్యాంట్లూ ,జీన్స్ వేసుకొంటే ,అవి మడమల వరకు ఉంటాయి కనుక కిటన్ హీల్స్ బావుంటాయి . మాములు పార్మల్ డ్రస్ అంటే ప్యాంటు షర్టు వేసుకోవటం క్లోజ్డ్ హీల్స్ బావుంటాయి . ముదురు రంగు ఎంచుకొంటే కార్యాలయానికి సరైన ఎంపిక . పూర్తి భారతీయ స్టయిల్ చీరెలు చుడీదార్ లు ధరించి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఎత్తుమడమల చెప్పల్ బావుంటాయి […]

పార్టీలకు కాస్త కొత్తగా 

సాయంత్రం పార్టీలకోసం చక్కని టిప్స్ చెపుతోంది ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. చక్కని పార్టీకి ,మంచి వేడుక కోసం సాంప్రదాయ దుస్తులే బావుంటాయి అంటోంది నీతా బంగారు జారీ ఉన్న హాఫ్ వైట్ లేదా మ్యాడ్ కలర్స్ ఎంచుకోవాలి . ఇంకా ప్రత్యేకంగా వుండాలనుకొంటే తాజా ట్రెండ్ బ్యూటీ వర్క్ కలిగిన దుస్తులు ఎంచుకోవాలి షాంపేయిన్ వెనిల్లా క్రీమ్ కలర్స్ లో డబుల్ ఫాబ్రిక్స్ లేయర్స్ తాజా ఫ్యాషన్ ట్రెండ్ . ఇక నలుపు రంగు ఆల్ […]

మరీ ఇన్ని గంటలా ?

ఈతరం వారంలో ఐదు రోజులు పనిచేస్తే అందులో ఏడుగంటలు కూర్చునే ఉండి,30 ఏళ్ళ లో దాదాపు నాలుగు లక్షల గంటలు కాలు కడప కుండా గడిపారని లెక్క వేసి ,ఇలా కూర్చోవటం వల్లే హుద్రోగం,మీద నడుంనొప్పి అనుమానం లేకుండా శరీరంలో వచ్చి కూర్చుంటున్నాయంటున్నారు ఎక్స్ పర్డ్స్, కూర్చోవటం తప్పుకాదు, కానీ సమస్య అతిగా కూర్చోవటం . అందుకే పనిలో ఉన్నా సమయంలో కూడా గంటకోసారి ఐదునిముషాల పట్టు ఆలా తిరగాలి . ఫోన్ రాగానే నిలబడి నడుస్తూనో […]

టాఫే విజయ సారధి    

మల్లికా శ్రీనివాసన్ టాఫే ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మన్ గా ఆ సి జి ఓ గా వ్యవహరిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యురాలు ఆమె భర్త వేణు శ్రీనివాస్ టి. వి. ఏస్  మోటార్ చీఫ్. ట్రాక్టర్లు తయారీ రంగంలోకి అడుగు పెట్టి ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థగా ట్రోఫీ ని ముందుకు తీసుకుపోయారామె. ఆమెను ట్రాక్టర్ రాణి అంటు […]

వృక్షమాత తిమ్మక్క 

బెంగళూరు లో ఒక చాలీచాలని ఇంట్లో నివసించే తిమ్మక్క సాలుమరద తిమ్మక్క గా కర్నాటక లో పేరు పొందింది. రహదారుల వెంట చెట్లు నాటటం అనే ఉద్యమం లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది తిమ్మక్క. సంతానం లేని తిమ్మక్క చెట్లు పెంచటం లక్ష్యం లో తన స్వగ్రామం హోలీ కళ్ వచ్చే దారి వెంట 400 మర్రి చెట్లు పెంచింది. 1948 లో ప్రారంభించిన ఈ పని ఎంత పేదరికంలో ఉన్నా తినేందుకు తిండి లేకున్నా వదిలి […]

తినచ్చు కానీ మితంగా 

అన్ని తినండి కానీ సరైన మోతాదులో తినండి అని చక్కని సీక్రెట్ చెప్పారు నా డైటీషియన్ రుజుత ,ఆమె చెప్పిన ప్రకారం మ్యాంగో లాంటి తీయని పండ్లు తిన్న నాకేమీ నష్టం రాలేదు. బరువు సరిగ్గ ఉంచుకోవాలి అనుకొంటే ప్లేట్లో ఆహారశాల సరిగా ఉండాలి అంటోంది కరీనా కపూర్. నిజంగానే స్వీట్లు ఐస్ క్రీమ్ లు కాండీలు జెల్లీ కేకులు   రుచిగానే ఉంటాయి. అవి మన శరీరం లోని తెచ్చే కాలరీలు షుగర్ గురించి ఆలోచించాను తీపి […]

ఇంట్లోనూ ఈజీనే

మార్కెట్ లో ఎన్నో రకాల స్క్రబ్ లు దొరుకుతాయి . వీటిని ఇంట్లో కూడా సులువుగా తాయారు చేసుకోవచ్చు . గులాబీ ఫ్లేవర్ స్క్రబ్ కావాలి అనుకొంటే ,కొబ్బరి నూనెలు,సి సాల్ట్ ,రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలుపుకొంటే చక్కని స్క్రబ్ తయారవుతుంది . అలాగే నారింజ సువాసన కోసం మూడుకప్పుల చక్కర ,కప్పు ద్రాక్షగింజల నూనె ముప్పావు కప్పు నారింజ ఎసెన్షియల్ ఆయిల్ . పావు కప్పు పుదీనా ఎసెన్షియల్ నూనె వేసి బాగా […]

లిప్ బామ్ లు ఇంట్లోనే

ఈ చలిగాలులు పెదవులు పగల కుండా జాగ్రత్త తీసుకోవాలి . రసాయనాలు తో నిండిన లిప్ బామ్  ల కంటే ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ లు ఆరోగ్యం ఇస్తాయి . తేనె,కొబ్బరి నూనె ,ఒక్క స్పూన్ ,బ్రౌన్ షుగర్  అర టీ స్పూన్ తీసుకోని ఈ మూడింటినీ ఒక గిన్నెలోకి తీసుకోని కలపాలి . ఈ మిశ్రమం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకు పోషణ అందుతుంది . ఇది […]

“గోదాదేవి ప్రసాదం”

సఖులూ!! మనం ఈ నెల రోజులు గోదాదేవిని స్మరిస్తూ పాశురాలను పఠనం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం విశేషం. దేవిని ఆండాళ్ అనిన ఆముక్తమాల్యద అనిన గోదా అని పిలిచిన పిలుపే మోక్షం,పరమార్ధం.ఆ తల్లి తన భుజం మీద అందమైన రామచిలుకతో కలకాలం అందరూ పచ్చగా వుండాలని కోరుకుంటూ తేజస్సుగల చల్లని చూపులతో రక్షిస్తూ కపాడుతుంది. శ్రీ రంగనాథస్వామిలో ఐక్యం అవ్వటానికి కాత్యాయని వ్రతం చెలులతో కలిసి చేసి ముక్తి పొందింది. నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు […]

“శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ప్రసాదం”

శ్రీ విల్లిపుత్తూరు అంటే గుర్తు వచ్చేది ఆండాళ్ అమ్మవారి రూపం.గోదాదేవి అని కూడా వర్ణిస్తూ వుంటాము. శ్రీ కృష్ణ దేవరాయలు వారు “ఆముక్తమాల్యద” అని సంబోధిస్తారు.కృష్ణ పరమాత్మను ఆండాళ్ అమ్మవారు 30 పాశురాలతో వర్ణిస్తూ ఈ మాసం అంతా ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం అని పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీ విల్లిపుత్తూరులో ఈ మాసంలో “తిరుప్పావై” పఠనం చేసి ముక్తి పొందుతారు భక్తులు.నగర సంకీర్తనలతో ఊరు- వాడా సందడిగా సంబరాలతో నిండి వుంటుంది. నిత్య […]

చిన్న మార్పులతో అందం

ఫ్రెండ్స్ పుట్టిన రోజులు,ఇతర చిన్న వేడుకలకు అటెండ్ అయ్యేందుకు చిన్ని అలంకారణ చిట్కాలు పాటించమంటున్నారు . శరీరం తీరును బట్టి ఎంచుకొనే డ్రస్ ను బట్టి అలంకరించు కొనే నగలుంటాయి . బరువుగా వేలాడే భారీ హ్యాంగింగ్స్ వేడుకల్లో ఆకర్షణగా ఉంటాయి . రాళ్ళు పొదిగిన ఫ్యాన్సీ హేంగింగ్స్ బావుంటాయి . అలాగే నుదుటి పైన పెట్టుకొనే బొట్టు విషయంలో, జుట్టు దువ్వుకొనే విషయంలో కాస్త ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి . శిరోజాలంకరణలో పువ్వులు కుడి గొప్ప […]

అందమైన జ్ఞాపకం కోసం  

ఈ రోజుల్లో ప్రతి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని కోరుకొంటున్నారు ఇందుకోసం ముందుగా అనువైన స్థలం వెతికి ఎంపిక చేసుకోవాలి ,ఒక్కళ్ళకి ఒక్క ఇష్టం వుంటుంది. కొందరికి నదులు,కొండలు,సముద్రం లేదా హిల్ స్టేషన్స్ ఇష్టం కొందరికి దివ్స్ షూటింగ్ అంటే ఇష్టం వధూవరులు పరస్పర ఇష్టాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్లేస్ నిర్ణయించుకోవాలి. విదేశాల్లో ఎన్నో అందమైన ప్రదేశాలుంటాయి. భవనాలు కోటలు కావాలంటే రాజస్థాన్ లోని జైపూర్ ఉదయపూర్,బీచులు కావాలంటే గోవా కేరళ,తోటలు,నేషనల్ పార్క్ లాంటి […]

అలా కూర్చోకండి

కాలుమీద కాలు వేసుకొని కూర్చోకండి ,చాలా సమస్యలు వస్తాయి  అని ఆడపిల్లలను హెచ్చరిస్తున్నారు అమెరికా వైద్యులు . రోజులో ఎక్కువ సమయం ఆలా కూర్చుంటే అనేక అనారోగ్యాలు వస్తాయంటున్నారు . నడుము క్రింద భాగం రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది కాలుమీద కాలు వేసుకొంటే పెల్విన్ పైన ఒత్తిడి పడి కాళ్ళు నడుము నొప్పులు వస్థాయంటున్నారు . టైట్ డ్రస్ వేసుకొని కూర్చుంటే ఎముకలు ,మోకాళ్ళ నొప్పులు తప్పవంటున్నారు .

బెడ్ రూమ్ చిన్నదిగా ఉందా ?

ఇంట్లో బెడ్ రూమ్ చిన్నదిగా ఉంటే దానికి పెద్దగా కనిపించే లుక్ ఇవ్వటం పెద్ద కష్టం కాదు అంటారు ఇంటీరియర్ డెకరేటర్స్ . బెడ్ ని మధ్యలో కాకుండా కిటికీ దగ్గరగా జరుపుకొంటే చుట్టూ ఉన్న స్థలం ఉపయోగించుకొనే వీలుంటుంది . ఉదయపు వెలుతురు కూడా బెడ్ పైన పడుతుంది . చిన్న గదిలో గోడపై అద్దం ఉంటె చూసేవారికి గాడి రెండింతలుగా కనిపిస్తుంది . అవసరమైన ఫర్నిచర్ తీసేయాలి . అలాగే అందులో సామాను చాలా […]