Sunday, 11 Oct, 2026

రూపం మారింది

ఈ చలి రోజుల కోసం మార్కెట్ లోకి ఉలెన్ ఫ్యాబ్రిక్ స్వెట్టర్లు వచ్చాయి . కాటన్ సిల్క్,లెనిన్ తోపాటు నైలాన్ రేయాన్ దారాల స్వెట్టర్లు వచ్చాయి కానీ అన్నింటిలోనూ ఉలెన్ స్వెట్టర్లు చాలా ప్రత్యేకం . ఈ ఉలెన్ కలెక్షన్ లలో కుర్తీ,షార్ట్ టాప్స్ ,క్రాస్ టాప్స్ ,టీషర్టు  ,చొక్కా ,లాంగ్ గౌన్ ,అనార్కలి ,మీడియం లెన్త్ ఫ్రాక్ అన్ని మోడల్స్ వచ్చాయి . ఆఫ్ షోల్డర్స్  ,రోల్డ్ షోల్డర్స్ ,సింగిల్ స్లీవ్ మోడల్స్ తో ఈ […]

వెనిగర్ తో ఎన్నో లాభాలు

ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా రక్షించ గలదు వెనిగర్ . యాపిల్ ,ధాన్యాలు ,బంగాళాదుంపలు మొలాసిస్ లేదా వైన్ నుంచి తయాయ్యే వెనిగర్ సలాడ్స్ కు మాత్రమే కాదు . ఎన్నో ఇంటి పనులకోసం కూడా ఉపయోగ పడుతుంది . వెనిగర్ లో ప్రధానంగా నీరు కాకుండా ఎసెడిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్లు ఉండవు . కొద్దిపాటి ఖనిజాలు మాత్రం ఉంటాయి హాని లేని చౌక ద్రవం ఆహార పదార్దాల్లోనూ ,ఇంటి పరిశుభ్రత కోసం వాడుకోవచ్చు . ఆహార […]

నా కోపానికో అర్ధం

నాకు కోపం ఎక్కువనే ప్రచారం జరిగిపోయింది . కానీ నా కోపానికి  అర్ధం ఉంది అంటోంది కంగనా రనౌత్ . చెప్పాలనుకున్న  విషయాన్నీసూటిగా చెపుతాను కనుక ఎవరికీ నచ్చదు . కానీ నా కోపం నిర్మాణాత్మకంగా ఉంటుంది . నా ప్రతి మాట వెనుక ఓ దూరదృష్టి ,ప్రణాళికా ఉంటాయి . నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన దానివల్ల మంచే జరిగింది . మనల్ని వెనుక్కి లాగే పద్ధతులకు నేనెప్పుడూ వ్యతిరేకమే అంటోంది కంగనా రనౌత్ […]

అద్దెకు  డిజైనర్  దుస్తులు

అద్దెకు డిజైనర్స్ దుస్తులు ప్రఖ్యాతి డిజైనర్  దుస్తులు కొనాలంటే యాభై వేలు పనే ఉంటుంది . అవి ధరించాలనే సరదా తీరాలంటే స్టేజ్ త్రీ వెబ్ సైట్ లోకి వెళ్ళి డ్రస్  సెలక్ట్ చేసుకొని అద్దె చెల్లిస్తే చాలు . ముంబయి కేంద్రంగా సబేవా పూరి సంచిత ఓమేజా 2017లో ఈ సంస్థ ప్రారంభించారు . వీరి దగ్గర వివాహం దగ్గరనుంచి అన్ని శుభకార్యాలకు సరిపోయే చీరెలు షేర్వాణీలు ,అనార్కలి డ్రస్లు ,లెహంగాలు కుర్తీ పై జామాలు […]

సంవత్సరం వరకు నో ప్రాబ్లమ్

ఎరుపు పైన పసుపు రంగు చుక్కలు ఉన్న కాస్మిక్ క్రిస్పీ ఆపిల్ చెట్టు నుంచి కోశాక ఏడాది పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే అన్ని రకాల యాపిల్స్ కంటే తియ్యగా ఉంటుంది . ఫ్రీజ్ లో పెట్టుకొని సంవత్సరం పాటు దాచుకోవచ్చు . వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ కి చెందిన నిపుణుల బృందం 22 సంవత్సరాలు పాటు పరిశోధన చేసి ,ఈ యాపిల్ ని సృష్టించారు . ఎంటర్ ప్రైజ్ ,హానీ క్రిస్పీ అనే రెండు […]

   “శ్రీ కాళహస్తీశ్వరుని ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీ   కాళహస్తీశ్వరాలయానికి వెళ్దాం.పంచభూతలింగాలలో ఇక్కడి శివలింగం ప్రసిద్ధమైనది.స్వర్ణముఖి నదికి తూర్పు దిశలో వుంది. ఇక్కడ రెండు దీపాలు నిత్యం  వెలుగుతూ వుంటాయి.ఒకటి గాలికి రెపరెప లాడుతు వుంటుంది అదే వాయులింగానికి నిదర్శనం.రెండవది నిలకడగా వెలుగుతుంది. ఇక్కడకి మాస శివరాత్రికి బ్రహ్మచారి భక్తులు తమ కోరికలు తీర్చమని తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. గ్రహణానంతరం ఈ క్షేత్రన్ని దర్శనం చేసుకుంటే ఉత్తమం.అన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో మూసి వేస్తారు కానీ […]

అన్ని ఔషధ గుణాలే

ఒక కొత్త పరిశోధన ఫలితం కొత్తిమీర డూడే సేనాల్ అనే కీలక పదార్ధం పొటాషియంతో సంబంధం ఏర్పరచుకొని అది రక్తంలో సులభంగా కలిపే చేయడం ద్వారా మెదడు,గుండె పనితీరు క్రమబద్దీకరిస్తుందని చెపుతుంది . ఫలితగా మెదడుకు  మూర్ఛ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది . ఈ కారణంతోనే దాన్నిఎప్పటినుంచో   గిరిజన వైద్యంలో వాడుతున్నారు . కొత్తిమీర లో కేన్సర్ ,ఇన్ ప్లేమేషన్ ఫంగల్ బాక్టీరియల్ సమస్య లను నిరోధించటంతో పాటు గుండె,పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు అనేకం […]

అమ్మ బొమ్మ పెట్టేసింది

కొత్తతరం తల్లిదండ్రులు కొత్త ఆలోచనలూ  రావాలి . పిల్లల్ని అంటిపెట్టుకొని కుదరదు . ఎన్నిపనులుంటాయి . అందుకే ఓ ఏడాది వయసున్న బాబు తల్లి పిల్లాడిని మరిపించే ఒక చక్కని ఉపాయం కనిపెట్టింది . ఈ జపాన్ మహిళ తన పెద్ద కటౌట్స్  తయారు చేయించుకొని అన్ని గదుల్లో పెట్టింది . ఆమె పక్కనే ఉందనుకొన్న బాబు నవ్వుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టిన ఫొటోస్ ట్విటర్ లో పెడితే క్షణాల్లో వైరల్ గా మారింది. మరీ పిల్లాడు […]

జెల్లీ ఫ్రూట్ కేక్స్

పిల్లలు చాలా మంది పండ్లు తినరు . కానీ పండ్లన్నీ కలసి ,ఓ కేక్ రూపంలో ఇస్తే వాళ్ళకు కేకులంటే ఇష్టం కనుక తినేస్తారు . అలాంటి కాన్సెప్ట్ తో వచ్చాయి జల్లీ కేక్స్ . తాజా పండ్ల ముక్కలన్ని జెలాటిన్ తో కలపి చేయటం వల్ల వాటిలో ఎన్నో పోషకాలు కూడా చక్కగా ఉంటాయి . ఇవి పుట్టిన రోజు పెళ్ళిరోజు వంటి వేడుకలకు కూడా చాలా అందంగా ఉంటాయి . ఈ కేకుల్లో పండ్ల […]

తుపాకీ లైసెన్స్ కావాలి

‘నేను పనిచేసే విద్య సంస్థ ఇంటినుంచి తెల్లవారు జామునే బయలుదేరి తిరిగి రాత్రే ఇంటికి చేరుకుంటాను . దిశ సంఘటన తర్వాత నాకు ఏదైనా ఆపద కలిగితే ఎవరోవచ్చి రక్షిస్తారనే నమ్మకం పోయింది . అందుకే నాకు గన్ లైసెన్స్ ‘ఇవ్వండి అని పోలీస్ కమిషన్ కార్యాలయం లో దరఖాస్తు చేసింది వరంగల్ కు చెందిన నౌషీన్ ఫాతిమా …. ముందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి కమిషనర్ ను కలుసుకొన్నా ,నా ధృవపత్రాలు సమర్పించాను […]

చైతన్య మూర్తులకు విశ్వ పీఠాలు

ప్రాచీన ,ఆధునిక సమాజంలో సామజిక వివక్ష కు ఎదురొడ్డి సమాజాన్ని చైతన్యవంతం చేసిన పదిమంది మహిళల గుర్తుగా యూనివర్సిటీల లో పది పీఠాలు (అకడమిక్ ఛెయిర్ ) ఏర్పాటు చేయమన్నారు . ఆ పీఠాలను అలంకరించమన్న ప్రతిభా మూర్తులలో లల్లేశ్వరి ,లీలావతి,ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ,అహల్య బాయ్ హల్కర్ ,కమలా సహానీ,ఆనందీ బాయ్ జోషి ,అమృతా దేవి బెనివాల్ ,హన్షామెహతా  మహాదేవి వర్మ ,రాణి గైదిన్ లియు ఉన్నారు. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళా పాత్రను గుర్తించి ,మహిళా […]

మెరుపు నిచ్చే హై లైటర్

మేకప్ తో బుగ్గలు మెరిసేలా  హై లైటర్ వాడతారు . అయితే ఈ  హై లైటర్ తో కళ్ళు ,పెదవులు ,ముక్కు కూడా  హై లైటర్ తో చక్కగా కనిపించేలా చేయచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్డ్స్ . ఐ షాడో బ్రష్ పైన కొద్దిగా  హై లైటర్ అడ్డుకొని పై పెదవి అంచుపైన గీతాలా గీస్తే పెదవులు మెరుస్తాయి . మ్యాటీ ఫైయింగ్ పౌడర్  హై లైటర్ ను ముక్కు వెంబడి రాస్తే ముక్కు చిన్నగా […]

అదరానికి ఆభరణం

పెదవుల కు లిప్ స్టిక్ అందం అనుకుంటాము గానీ లిప్ జ్యువెలరీ అందం అంటున్నారు డిజైనర్లు . కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ మరి . ఈ లిప్ జ్యువెలరీలో కింద పెదవికి తగిలించుకొనేలా హుక్ ఉంటుంది ఈ ఆభరణం సరిగ్గా పెదవి తగిలించు కొనేలా హుక్ ఉంటుంది . ఈ ఆభరణం సరిగ్గా పెదవికి తగిలించుకొని కాస్త ప్రెస్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది . పెదవులను కుట్టి ఒక చిన్ని […]

లేత రంగులే అందం

పుట్టిన రోజులు,ఇతర వేడుకలకు పిల్లల కోసం ,కుచ్చుల గౌన్లు తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్ . కాటన్.ఖాదీ మెత్తని పల్చని సిల్క్ తో రూపొందించిన ఈ బుట్ట గౌన్లు పిల్లలకు చాలా బావుంటాయి . పేస్టల్ కలర్స్ గౌన్ల పైన జర్దోసీ వర్క్ ,చిన్ని చిన్ని పూవులు,పూసలు ,పువ్వుల అలంకరణ తో ఈ గౌన్లు చాలా బావున్నాయి ఎక్కువ కుచ్చులతో అదే ఈ గౌన్లు నగలు తక్కువగా ఉంటేనే బావుంటాయి . గౌనుతో పిల్లలు రౌండ్ గా తిరుగుతారు […]

” శ్రీ మహావిష్ణువు ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా,ద్వారపూడి లో వెలసిన అలివేలు మంగ సమేత శ్రీ మహావిష్ణువు ఆలయ సందర్శించే భాగ్యం కలుగుతుంది. ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తారు.ఆలయం బయట శ్రీ మహా వీరాంజనేయుల వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకు యమధర్మరాజుల వారు కూడా వుండటం విశేషం!! శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి ముగ్ధమనోహరమైన రూపం అయిన గోపాలుడుని కనులారా చూడవచ్చు. ఇక్కడ స్ఫటికలింగాన్ని కూడా, అభిషేకం చేసుకుని కటాక్షం పొందుతారు. శ్రీమహావిష్ణువుని చూసిన […]

“అయ్యప్ప ప్రసాదం”

  శరణం శరణం అయ్యప్ప శరణం!!      తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి రండి  వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం!! శబరిమలై వెళ్ళినంతగా ఇక్కడి ఆలయాన్ని సందర్శించే భక్తుల నమ్మకం.గురుసాన్నిధ్యంలో మాలలు ధరించటం,స్వయంగా వంటలు చేసికొని బ్రహ్మచర్యం పాటించటం,పడిపూజలు చేసికొని ముక్తి పొందుతారు.ఇరుముడితో స్వాములు మణికంఠ్ఠుని వద్దకు చేరుకుని తరిస్తారు.కఠోర దీక్షను పాటిస్తారు.నల్ల వస్త్రాలు ధరిస్తారు.ఇరుముడిలో రవిక కూడా పెట్టాలి. నిత్య ప్రసాదం: కొబ్బరినూనెతో చేసిన ప్రసాదం,కొబ్బరి కాయ  -తోలేటి వెంకట శిరీష 

మార్కెట్ లోకి అల్లిక బ్యాగ్ లు

కాటన్ లెదర్ బ్యాగ్ లు ఎప్పుడూ వాడుకొనేవే . ఈ మధ్య న్యూయార్క్ ఫ్యాషన్ వార్ లో క్రొచెట్ బ్యాగ్ లు ప్రదర్శనకు పెడితే అవి కాస్తా హాట్ పేవరెట్స్ అయిపోయాయి . ఎప్పుడో మనదేశంలో ఈ అల్లిక బ్యాగ్ లు వాడేవాళ్ళు ఊలు,దారంతో  అల్లిక ఈ బ్యాగ్ లు ఎంతో బావుండేవి . లేసు అల్లికతో ,క్రోచెట్ క్లచ్ లు ,బ్యాగ్ ప్యాక్ లు ఊలు లేసు కలయికతో హ్యాండ్ మేడ్ ,పర్సులు ,క్రొచెట్ టోల్ […]

ఈ జ్యువెలరీ ఫ్యాషనే

బంగారంతో పోలిస్తే రోజ్ గోల్డ్ కాస్త ఖరీదు తక్కువే . భారీ జ్యువెలరీ ధరించాలి అనుకొంటే  రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు . చెవులకు పెద్ద రింగులు భారీగా ఉండే ఆభరణాలు లేటెస్ట్ ఫ్యాషన్ . రోజ్ గోల్డ్ తో తయారైన ప్లెయిన్ రింగ్స్ కూడాసైజ్ జూకాలతో కలిసి ధరిస్తే బావుంటుంది  అందమే . రోజ్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ను భారీ సైజ్ జూకాలతో కలిపి ధరిస్తే బావుంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . […]

గర్భిణీలకు హెచ్చరిక

గర్భిణీగా ఉంటే కోరినవన్నీ తినాలి అంటారు పెద్దవాళ్ళు తియ్యగా పుల్లగా ఉండే పానీయాలు తాగాలంటారు అలాగని శీతలపానీయాల తథాగతం అంత మంచిది కాదంటారు పరిశోధకులు . ఒక అధ్యయనంలో ఇలాంటి పానీయాలతో గర్భిణీల్లో జస్టీషినల్ డయాబెటిస్ మొదలై శిశువు బరువు పెరుగుతున్నారట సాధారణంగా మధుమేహం ఉన్నా తల్లుల్లు పిల్లలు అధిక బరువుతో పుట్టటం సహజమే . శీతల పానీయాలు ఇష్టం గా తాగే తల్లుల్లు పిల్లలు అంతకన్నా రెట్టింపు బరువు తో పుడుతున్నారట . ఈ అధ్యయనంలో […]

ఈ సీజన్ సూపర్ కలర్

చలిగాలులు వీస్తూ ఉన్నాయి కాలాన్ని బట్టి జీవన విధానం ఆహారపు అలవాట్లు మారుతున్నట్లే వేసుకొనే దుస్తుల్లోనూ మార్పు తీసుకు రావాలి . సాధారణంగా శీతాకాలాన్ని తెలుపు, నలుపు ,నీలం రంగులు రిప్రజెంట్ చేస్తాయి . వీటిలో ఇండిగో రంగు ఇంకాస్త ఎక్కువ అందం ఇస్తుంది . నీలం ఊదా రంగుల మధ్యనే ,ఆరెంటి కలయికగా ఉంటుంది ఇండిగో . దీన్ని కూల్ కలర్ అంటారు . ఇండిగో బ్లు పసుపు రంగుల కాంబినేషన్ లో చాల అందం […]