లక్ష నేరాలు పెండింగ్
2019 లో విడుదలైన 2017 నాటి క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మహిళలపై జరుగుతున్నా నేరాలు ,ఘోరాలసంఖ్యా నమోదు భయం వేసేంత పెరిగింది . మహిళల పైఅఘాయిత్యాలకు సంబంధించి సగటుకు రోజుకు 1000 క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి . ఏటా మహిళలపై జరుగుతున్నా నేరాల సంఖ్య 3.5 లక్షల పైమాటే లైంగిక వేధింపుల కేసులు రోజుకు 241 నామోదవుతున్నాయి . ప్రతిరోజూ 28 మంది మహిళలు వరకట్న బాధితులుగా కాలి బుడిద అవుతున్నారు . మహిళలపై హింస కేసుకు […]
మారాం చేస్తే మార్చండి
పదేళ్ల వయసు వచ్చిన కూరలు,పాలు ,పండ్లు తినేందుకు ఇష్టపడరు చాలా మంది . ఎదిగే పిల్లలకు మాంసాహారం,పాలు చేపలు,బాదం,జీడిపప్పు,పప్పులు వాల్ నాట్స్ వంటివి ఇవ్వాలి . వాటిలోప్రోటీన్స్ ,విటమిన్స్ ఎక్కువగానే ఉంటాయి . దాంతో వయసు పిల్లలకు కావలసిన పోషకాలు లభిస్తాయి . కానీ వాళ్ళు పోష్టికాహారం తీసుకొనేందుకు ఇష్టపడకపోతే ,కొన్ని సూచనలు పాటించాలి పండ్లు వద్దంటే ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వచ్చు . జ్యుస్ గా ఇవ్వచ్చు . పాలు ఇష్టపడకపోతే మిల్క్ షేక్ రూపంలో […]
మతిమరుపుకు ఔషధం
ఆలివ్ ఆయిల్ కూరలు సలాడ్స్ లో వాడటం వల్ల ఎనెన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు . ఆలివ్ ఆయిల్ ,అందులోనూ ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లోని మోనో అన్ శాచ్యు రెటిక్ ఆమ్లాలు ఆహ్లాదకరమైన కొవ్వుల్ని పెంచి హానికర కొలెస్ట్రాల్ లు తగ్గించి హుద్రోగాల నివారణకు తోడ్పడతాయిని గతంలో పరిశోధకులు కనిపెట్టారు . ఈనూనె నాదీ సంబంధ రుగ్మతల్ని ముఖ్యంగా అల్జీమడ్స్ ని అడ్డుకొంతుందని ఇటీవలి తాజా పరిశోధనలు చెపుతున్నాయి . […]
అందానికీ ,ఆరోగ్యానికీ
పుదీనా ఆకు కదిలించినా అద్భుతమైన సువాసన వస్తుంది . ఈ ఆకును ప్రతి రోజూ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి . ఈ ఆకూ నమలటం వల్ల లాలాజల గ్రంధులు ఉతేజితమై ,జీర్ణరసాలు ఊరతాయి . పుదీనా ఆకులూ పీచు ఎక్కువ . ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది . పుదీనా లో ఉండే పాలిసిడిక్ యాసిడ్ కు ,బాక్టీరియాతో పోరాడే గుణం ఉంటుంది . దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు . మెత్తగా నూరి […]
స్పాంజ్ చాలా డేంజర్
మేకప్ ,లేదా ఫౌండేషన్ వేసుకొన్నా తర్వాత తుడిచేందుకు వాడే స్పాంజ్ ను మళ్ళీ మేకప్ కిట్ లో పెట్టకండి దానివల్ల బాక్టీరియా మిగిలిన వస్తువులన్నింటికీ వ్యాపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . స్పాంజ్ కి అతుక్కున్న బాక్టీరియా ఐషాడో లిప్ గ్లాసెస్,లిప్ స్టిక్,కాజల్ కామ్ లైనరీ ఇలా వేటికి అతుక్కున్నా అవన్నీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి . ఈ కోలి -స్టాపై లో కొకై వంటి బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక శక్తి పైన తీవ్ర ప్రభావం […]
అందాల పూల లోయ
ఎన్నో రంగుల పూలతో .ఒక్కో పువ్వు ఒక్కో అందంతో పూల తివాచీలు పరిచినట్లు ఉంటుంది . లడక్ లోని షీలా కాంగ్ లోయ . జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాలప్రాంతం లడక్ . సముద్ర మట్టానికి పర్వతాలు,ఆ పర్వతాలు కరిగిన నీటితో ఏర్పడిన సెలయేళ్ళు అసెలయేళ్ళ వడ్డున రంగు రంగు పూలు . ఈ లోయ సమీపంలో జన సంచారం కూడా తక్కువే . ఈ పూల అందాలు చూడాలంటే ప్రత్యేకంగా గుడారాలు వేసుకొని అక్కడ గడపాలి . […]
నజఫ్ ఘర్ పక్షుల కేంద్రం
అంతరించి పోతున్నా పక్షిజాతులను వన్యప్రాణి జాతులను రక్షించు కొనేందుకు ఎన్నో వన్యప్రాణి శాంక్టురీలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం మహా నగరా ల్లో పిల్లలతో ఈ రక్షిత వనాలకు వెళుతుంటారు సందర్శకులు . డిల్లీ నగరానికి నైరుతి మూల ఉన్నా చిత్తడి నేల జీవావరణ సంస్థ నజఫ్ ఘర్ పక్షుల విడిది క్షేత్రం . నీటి ఆధారంగా జీవించే వలస పక్షులకు స్వాగతం పలుకుతుంది ఈ క్షేత్రం . ఈ పక్షుల కేంద్రంలో గ్రేటర్ ప్లెమింగోలు ,బార్ హెడెడ్ […]
“మెర్రీ క్రిస్టమస్”
జింగిల్ బెల్స్….జింగిల్ బెల్స్ సఖులూ!! అందరికీ ముందుగా క్రిస్టమస్ వేడుకల శుభాకాంక్షలు.క్రిస్టమస్ తాత ఆహ్వానం మేరకు అందరం హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ జరుపుకుంటున్నాం. పశువుల పాకలో మేరీ మాత గర్భాన జన్మించాడు.కారణ జన్ముడు.కఠోరమైన శిక్షలు అనుభవించి జనుల మేలు కోరిన దూత.మన దేశంలో,ఇతర దేశాలలో సంబరాలతో వేడుకలు చేసుకుని ఆనందంగా గడుపుతారు.చిన్నారులుకు చెప్పలేని సంతోషం.కేక్,చాక్లెట్లు,రకరకాల బహుమతులు ఇవ్వడం.ఈ రోజంతా చర్చలు అందంగా క్యాండిల్స్ తో అలంకరించి ప్రార్థనలు చేస్తారు. ఆమెన్!! -తోలేటి వెంకట శిరీష
నా జీవితం మాఅమ్మదే
మయూరి సినిమా సుధాచంద్రన్ ఆత్మకథ . చిన్న వయస్సు లోనే కాళ్ళు పోగొట్టుకొని ,జైపూర్ ఫుట్ తో మళ్ళి నృత్యకళాకారిణిగా స్టేజ్ మీద అవతరించిన సుధాచంద్రన్ కధ కోట్లమందికి ఆదర్శం . ఆ వయసులో శారీరకంగా,మానసికంగా ఎంతో కష్టపడి ఆ వైకల్యం లోంచి బయట పడ్డాను . నువ్వు ఎందరికో స్ఫూర్తి ,మరి నీకెవరు స్ఫూర్తి అంటారు నన్ను కలిసేందుకు వచ్చిన వాళ్ళు . నా వైకల్యమే నాకు స్ఫూర్తి అంటాను . దాని నుంచే నేను […]
అలా అన్నారంటే సమస్యే
పిల్లల పెంపకంలో కౌమార దశ చాలా కీలకం . ఇటు పిల్లలు కాక అటు టీనేజ్ కాక మధ్యలో ఉండే ఈ దశ బాల్యం నుంచి పెద్దవాళ్ళు అయ్యే దశ . ఆ సమయంలో పిల్లలు విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటారు . తాము చాలా పెద్దవాళ్ళం అనుకుంటారు . ఆ దశలో వాళ్ళ మనసులో ఎంతో గందరగోళంగా ఉంటుంది . అస్తమానం బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . ముఖ్యంగా ఆడపిల్లలే ఇలా తోచకుండా ఉంది అంటూ […]
పిల్లలకు ప్రియం పప్పాపిగ్
పాప్పపిగ్ యానిమేషన్ సీరియల్ 200 దేశాల్లోని పిల్లలకు ఎంతో ఇష్టం బ్రిటన్ యానిమేషన్ సంస్థ సృష్టించిన పాప్పపిగ్ ఓ పంది చుట్టూ తిరిగే కధ . ఈ పప్పాపిగ్ బ్రాండ్ తో జరుగుతున్న వ్యాపారం విలువ 1.35బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది . పిల్లల బొమ్మల దగ్గర నుంచి దుస్తుల లంచ్ బాక్స్ లు తినుబండారాలు ఇలా చాల వస్తువుల విక్రయాలు పప్పాపిగ్ పేరునే జరుగుతున్నాయి . 2004 లో మొదలైన ఈ సిరీస్ ఇప్పటి […]
ఏ సాల్ట్ అయినా ఒకటే
ఇన్ని రకాల అప్పులు దొరుకుతూ ఉంటె ఏ ఉప్పు ప్రయోజనకరం అంటే ఏ ఉప్పుయినా అందులో ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్ ,రసాయనాలు ,పొటాషియం ,కాల్షియం అన్నిరకాల ఉప్పుల్లోనూ తక్కువ మోతాదులో ఉంటాయి . ఏ ఉప్పు అయినా పరిమితి లోనే వాడాలి . రాతి ఉప్పులో అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ లేని ఉప్పు అని రెండురకాలు ఉంటుంది . వంటల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడితే అయోడిన్ అందుతుంది . అలాగే పింక్ సాల్ట్ లేదా సైoధవ […]
కిరణ్ మంజుందార్ షా
భారతదేశపు బయోటిక్ రంగపు మహారాణి కిరణ్ మంజుందార్ షా . ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తి మంతమైన మహిళల జాబితాలో కిరణ్ మంజుందార్ షా కు 65వ స్థానం లభించింది . 2016 మహిళల జాబితా లోను ఈమె పేరున్నది . బయోటిక్ రంగంలో ప్రసిద్ధ భారతీయ కంపెనీ బయోకాన్ స్థాపించి నడిపిస్తోంది . డయాబెటిక్ రోగుల ప్రాణాలను కాపాడే ఇన్సులిన్ ను తయారుచేసే అతిపెద్ద ఆశియా ఖండ కంపెనీ ఆమెది . మహిళలు టీచింగ్ కు […]
జలుబు పరార్
పుదీనా ఆకులు సువాసన భరితం . రుచికోసం కూరల్లో వాడతారు . వంటకాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు . వీటి ఉపయోగాలు అంతకంటే అధికం . ఈ ఆకుల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పుదీనాలో యాంటీ ఇన్ ప్లేమేటర్,యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ . ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లు ,నొప్పుల నుంచి కాపాడతాయి . జలుబు,దగ్గుకు పుదీనా ఆకులు వేసి మరిగించిన నీటితో ఆవిరి పడితే ముక్కు గొంతు శుభ్ర పడతాయి . […]
బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత
దేశంలోనే మొట్టమొదటి బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత సెయివి . ప్రసూతి వార్డులో బిడ్డ పుట్టగానే ,మొదటి సారిగా తల్లి తండ్రి బిడ్డను చేతుల్లోకి తీసుకొన్నా క్షణాలని బంధిస్తుంది ఉర్షిత . ఆ అపురూపమైన క్షణాలని పదిలంగా ఉంచగలిగేట్లుగా ఫోటో తీయటం ఉర్షిత వృత్తిగా ఎంచుకోంది . ఇలాటి కెరీర్ ని ఎంచుకొన్నది బహుశా ఈమె ఒక్కతే . ఈ వృత్తి ఎంత కఠినమైనదో అంత అద్భుతమైనది . ఒక్కోసారి ఆసుపత్రిలో 70 గంటలు నిరంతరాయంగా ఉండవలసిన సందర్భాలు […]
ముడతలు పోతాయి
కొన్ని పరిశోధనలు ఎంతో ఉపయోగ పడుతూ ఉంటాయి . రాసా మైసిన్ అనే బాక్టీరియా వృద్ధాప్యాన్ని అడ్డుకొంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు . యాభైఏళ్ళ క్రితం ఈస్టర్ దీవినేలలో కనిపెట్టిన ఈ బాక్టీరియాను ,మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా వాడుతున్నారు . తాజాగా ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచి వయసుని పెంచే ప్రోటీన్ ను అడ్డుకొంటున్నదని కనిపెట్టారు . క్రీము రూపంలో ముడతలు పడ్డ చేతుల పైన కొన్ని నెలలు రాయగా […]
“నెట్టికంటి ఆంజనేయ ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని కసాపురం గ్రామంలో ఉన్న ఆంజనేయుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మహిమ గల దేవుడు.నెట్టికంటి అంటే మంచిరాయి అని,ఒంటి కన్ను అని అర్ధం.ఈ దేవాలయం అతి పురాతనమైనది.స్వామి వారు తన కుడి కన్నుతో భక్తులకు అభయంతో కూడిన వరాలు ప్రసాదిస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి.ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, […]
జాతి గర్వించే మహిళలు
ఎంతో మంది సమాజాన్ని ప్రభావితం చేస్తారు కానీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అందునా ఆ స్థాయి కి ఎదిగిన మహిళలు చాలా తక్కువ మందే ఉంటారు . కానీ ఆ మహిళలు చేసిన కృషి వృధాపోదు . ప్రపంచం గుర్తించి సత్కరిస్తుంది . ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళలను గుర్తించే అంతర్జాతీయ సంస్థలు బి బి సి ,ఫోర్ట్స్ ,టైమ్స్ వంటివి వందమంది మహిళల జాబితా తాయారు చేస్తారు . అందులో […]
యోగా తో మెదడుకు లాభం
యోగాసనాలతో మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది అంటున్నారు పరిశోధకులు . ఏరోబిక్ వ్యాయామంతో మెదడులో లబ్ది పొందే ప్రాంతాల్లో నాడీ సందానతలను యోగ మెరుగుపరుస్తుందని వెల్లడైంది . యోగతో మెదడు లోని హిప్పో క్యాంపస్ పరిమాణం పెరుగుతుంది . మతిమరుపు ,అల్జీమర్స్ తో మొదట ప్రభావం అయ్యేది ఈ ప్రాంతమే . భావోద్వేగాల నియంత్రణ లో పాత్ర పోషించే అమిగ్డలా అనే భాగం పెద్దగా ఉంటుంది . యోగాతో ప్రీ పాంటల్స్ ,కార్టెక్స్ ,సింగులేట్ కార్టెక్స్ వంటి […]
నా కెరీర్ లో ఇదో ఆణిముత్యం
చపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలుగా నటించటం నా అదృష్టం అంటోంది దీపికా పడుకొనే . నా కెరీర్ లో ఆణిముత్యం వంటి పాత్ర ఇది . కథ పూర్తిగా వినకుండా సినిమా అంగీకరించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి . ఈ అరుదైన సినిమాలో వనటించే అవకాశం వచ్చినప్పుడు నేను కధ కూడా పూర్తిగా వినలేదు . ఈ ప్రయాణం గూర్చి చెప్పేందుకు మాటలు దొరకవు . 2005 లో లక్షా అగర్వాల్ పైన జరిగిన […]
