ఎప్పుడైనా చీరె సౌకర్యమే
మారథాన్ పరుగుకు చీరెకట్టు అడ్డం కాదని నిరూపించారు అంకిత కోన్వస్ . పింక్ ధాన్ 8 వ ఎడిషన్ లో ఆమె సంప్రదాయ సిద్దమైన అస్సాం చీరెకట్టు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . అంకిత కోన్వస్ ప్రముఖ మోడల్ ,పిట్ నెస్ గురుమిచింద్ సోమన్ భార్య . ఇలాటి మారధాన్స్ తో అందరూ జాగింగ్ ట్రాక్స్ వేసుకొంటారు . కానీ అంకిత వినూత్నాంగా చీరెకట్టు తో పాల్గొన్నారు . పింక్ ధన్ లో భాగంగా 10 […]
ఈ సంవత్సరపు రంగు ఇది
ప్రతి సంవత్సరం ఒక కొత్త రంగు కలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తోంది. ఫ్యాషన్ నిపుణులు ఆరంగులోనే దుస్తులు రూపొందిస్తారు. రాంప్ వాక్స్ లో ఆరంగు లోనే సెలబ్రిటీలు మెరిసిపోతారు. అయితే ఈ సంవత్సరం 2020 లో మాత్రం లేత రంగుల దే హవా. అందులోను సముద్ర తీరాల్లో కనిపించే వర్ణాల నే నిపుణులు మెచ్చుకొన్నారు ముఖ్యంగా సీ ఫోమ్ కలర్ కే అగ్రస్థానం ఇచ్చారు. సముద్రపు అలలు నురగల్లో దర్శనం ఇచ్చే లేత ఆకుపచ్చ […]
ఎప్పుడు ఎరోబిక్స్ బెస్ట్
ఎప్పుడు ఒకేలాటి వ్యాయామం విసిగిస్తూ పోతే ఒకసారి వాటర్ ఏరోబిక్స్ ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇటు ఉల్లాసం అటు వ్యాయామం రెండు దక్కుతాయి అంటున్నారు . అధిక బరువుతో బాధపడే వారికి ఏ వ్యాయామం చేయాలన్న బద్దకంగా ఉంటుంది . అలాటి వాళ్ళకి ఈ వాటర్ ఏరోబిక్స్ కష్టం ఉండదు . 80 శాతం శరీరం మునిగి ఉంటుంది కనుక శరీరం బరువు అనిపించదు . తేలికగా వ్యాయామాలు చేయవచ్చు కీళ్ళ నొప్పులున్నా ఈ […]
ముంబయ్ సివంగి
లోక్ మత్ మహా రాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాన్ని అందుకొన్నారు ఎమ్. అంబిక. నార్త్ ముంబయ్ డి సి పి గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంబికను ముంబయ్ సివంగి అంటారు పెళ్లయ్యాక పిల్లలు కలిగాక ప్రైవేట్ గా చదివి రాసి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్ రాసి అర్హత సంపాదించారు అంబిక 2008 లో ఐ పి ఎస్ కు ఎంపికయ్యారు. హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొన్నారు. విధి నిర్వహణకు సేవా తత్పరత […]
ఈ వర్క్ చాలా అందం
కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే ప్యాచ్ వర్క్ శారీస్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. అందమైన డిజైన్ లతో ప్యాచ్ వర్క్ చేసిన కాటన్ చీరెలు చక్కగా ఉంటాయి. పువ్వుల లతల డిజైన్ తో ఉన్న కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్ ను సాదా చీర కు అటాచ్ చేస్తే ఈ ప్యాచ్ వర్క్ తో ఆ చీరె అందం మారిపోతోంది. ప్యాచ్ వర్క్ కు వాడిన క్లాత్ నే బ్లౌజుకు వాడితే చీరెకు అందం వస్తుంది. నెక్ డిజైన్ […]
“పచ్చ కర్పూరం-ప్రసాదం”
అనంతాళ్వార్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతి కరమైన భక్తుడు.నిత్య నిర్మలమైన మనసుతో భగవంతుడుకి కైంకర్యం చేసుకున్నాడు. ఆళ్వార్ తిరుమల కొండ పైన స్వామి వారి సన్నిధిలో పూలతోటను పెంచి ఆ వనంలోని పుష్పాలను స్వామికి సమర్పించు కోవాలని గర్భవతి అయిన తన సహధర్మచారిణితో కొండ పైన నివసిస్తూ ఉండేవాడు.తోటలో పనిచేస్తున్న సమయంలో ఒక బాలుడు తన వంతు సాయం చేస్తానన్న ఆళ్వార్ కోపంతో నిరాకరించి ఆ బాలుడిని తన చేతిలో ఉన్న గునపముతో కొట్టిన స్వామి […]
ఇవే ముఖ్యం
ఆభరణాలు అన్నింటిలో కర్ణా భరణాలు ముఖ్యం వీటి ఎంపికే సగం ఫ్యాషన్ లుక్ ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు స్టార్స్ ఫ్యాషన్ ఇవి చిన్నవిగా బరువు లేకుండా వుంటేనే బావుంటాయి,ఇవి 30 నుంచి 50 గ్రాములలోపే బరువుండాలి. లేకపోతే ఆ బరువుకు చెవిసాగిపోతుంది. ఆలా బరువైనవే ధరించాలని ఎప్పుడైనా సరదా పడితే మాటీలు జతచేయాలి చీరెలు,హై కలర్ బ్లౌజులు ధరిస్తే పెద్ద ఇయర్ రింగ్స్ బావుంటాయి. ఇప్పటి స్టయిల్ సెంటిమెంట్ అదే. అదే బరువు విషయంలో జాగ్రత్త పడాల్సిందే. […]
అపురూపమైన బియ్యం
వరి కంకుల నుంచే బియ్యం వస్తాయి కదా. కానీ వెదురు చెట్టుకు కూడా బియ్యం పండుతాయి. ఈ బియ్యాన్ని పండించటం అంత తేలిక కాదు. వెదురు సాధారణంగా పూయదు 50 ఏళ్ళకోసారి కొన్ని వెదురు జాతులు పూస్తాయి. బియ్యం కంకులు వస్తే వెదురు చనిపోతుంది. ఎక్కడో ఒకచోట పండే ఈ వెదురు బియ్యాన్ని గిరిజనులు సేకరించి. వీటిని లేత వెదురు ఆకుల రసాన్ని పట్టించి పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఎన్నో పోషక […]
చక్కని స్ఫూర్తి
ఒక జర్నలిస్ట్ గా సమాజానికి ఎం చేయచ్చో చేసి నిరూపించుకొంది అర్చన చౌదరి. అస్సాం టియాకు తోటల్లో పనిచేసే ఆదివాసి మహిళలు గురించి తీసుకొంది అర్చన అక్కడ వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయాలు ఏవీ లేవు. గర్భం ధరించిన దగ్గర నుంచి సమస్యలే. గర్బశ్రవం,రక్తహీనతల తో మృత్యువాత పడేవాళ్ళ సంఖ్య ఎక్కువ . పిల్లలు పుట్టిన వేంటనే చని పోతూవుంటారు. లాభాపేక్ష లేని సంస్థలతో పనిచేస్తూ అస్సాం మహిళలకు అండగా నిలబడింది అర్చన. మారుమూల ప్రాంతాల నుంచి […]
ఉల్లి కాడల్లో పోషకాలు
ఉల్లి కాడల్లో అనేక పోషక విలువలున్నాయి వాటిని తప్పకుండా అన్నిరకాల కూరల్లోనూ వేసే అలవాటు చేసుకోండి అంటారు న్యూట్రిషనిస్ట్ లు . వీటిని తరచు తీసుకొంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది పెరుగులో పచ్చి ఉల్లి కాడలు వేసుకుతింటే పైల్స్ వల్ల వచ్చే వాపు నొప్పి తగ్గుతాయి. సూప్స్ లో ఉల్లి కాడలు సన్నగా తరిగి వేసుకొని తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. పచ్చి ఉల్లి కాడల రసం,తెనే సమపాళ్ళలో కలిపి తీసుకొంటే వ్యాధి నిరోధక […]
హాబీకి వయసేంటీ
అభిరుచి ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు వహీదా రెహెమాన్. ఈ సుప్రసిద్ధ సినీనటి తన 81వ ఏట కెమెరా పెట్టుకొని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రఫీ లో బిజీ అయ్యారు. ఇండియా,టాంజానియా,నమీబియా,కెన్య అడవుల్లో ఎన్నో ఫోటోలు తీశారు తానుతీసిన ఫోటోల తో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు చిన్నపుటి నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇష్టం. ఒక ఫోటో ఎగ్జిబిషన్ లో ఆర్ట్ క్యూరేటర్ హిమాంశు షెథ్ ను కలిశాను. నా హాబీ గురించి చెపితే హాయిగా […]
పట్టు కు జతగా
ఉగాది,సంక్రాంతి రెండు పండగలు ముందున్నాయి. ఏ పండగకైనా పట్టు చీరె ధరించేందుకే మహిళలు ఇష్టపడతారు వాటిపైన సాంప్రదాయ ఆభరణాలు జతచేస్తారు. ఇప్పుడు పట్టు చీరెలపైకి ధరించేందుకు ఫ్యాషన్ జ్యూలరీ అందుబాటు లోకి వచ్చింది. సిల్వర్,కుందన్ రత్నాలతో చేసిన పొడవాటి హారాలు,మెడను చుట్టేసే చోకర్స్ కొంటున్నారు అమ్మయిలు. అలాగే థ్రెడ్ జ్యువెలరీ కూడా పట్టు చీరెలకు మంచి మ్యాచింగ్. ఇక టెర్రాకోట డిజైన్స్ సాంప్రదాయ సొగసులు తీసుకురావటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
వేడుకల్లో ఇవి హైలైట్
మార్కెట్ లోకి కొత్తగా టూ లేయర్డ్ లెహంగాలు వచ్చాయి రెండు భిన్నమైన రంగులలోను,ఒకే రంగులో రెండు పొరలుగానో డిజైన్ చేసిన ఈ లెహంగాలుగా పిలిచే వాటిని వేడుకల్లో ధరిస్తే చాలా బావుంటాయి. ఒక లెహంగాని తక్కువ కొలతలో తీసుకొని దాని అంచు దగ్గర మరొక పొరగా కూచుల్ని కూడా జతచేస్తునారు. ఈ లెహంగాకు వెస్ట్రన్ స్టయిల్ క్రాప్ టాప్ ధరిస్తే చాలా స్టయిల్ గా కనిపిస్తారని ఫ్యాషనిస్టులు చెపుతున్నారు.
“వైకుంఠ ఏకాదశి ప్రసాదం”
అనిమిషేంద్రులు మునులు దిక్పతులమరకిన్నెర సిద్దులూ…క్రమముతో మీ కొలువు కిపుడు కాచినారెచ్చరికయా…కొలచినారెచ్చరికయా.. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ పతి వల్లభా!! ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా!! వైష్ణవాలయాలను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు.స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు.విష్ణు మూర్తి దర్శన భాగ్యం కోసం ముపై మూడు కోట్ల మంది దేవతలు తరలి వస్తారు.ఈనాడు స్వామి వారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.ముక్కోటి ఏకాదశి నాటి దర్శనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. రోజంతా ఉపవాస దీక్షతో […]
పిల్లులు జాగ్రత్త
చాలామంది పిల్లులు ,కుక్కలు పెంచుతుంటారు . కానీ పిల్లులు పెంచేవాళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెపుతున్నారు . పిల్లులు ద్వారా మనుషులకు క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్నారు . ఎలుకలు,పశువుల నుంచి మైకో బాక్టీరియం అనే బాక్టీరియాపిల్లులను చేరుతోంది అంటున్నారు . ఈ బాక్టీరియా సోకినా పాలు తాగటం వల్ల పిల్లుల్లో క్షయవ్యాధి లక్షణాలు వస్తాయి . వీటి నుంచి యజమానులకు ఆ అనారోగ్యం అంటుతోందంటున్నారు . కనుక పిల్లులను పెంచే విషయంలో […]
ఉషోదయానికి స్వాగతం
ఉదయానే లేచే అలవాటు లేకపోతే ఈ సంవత్సరం తీసుకొనే మంచి నిర్ణయంగా ఉషోదయానికి ప్రతి రోజు స్వాగతం చెపుదాం అనుకోవచ్చు. పాత అలవాటుకు స్వస్థి చెప్పి ఉదయానే లేవటం ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలి. కొన్నాళ్ళకు అదే అలవాటయి పోతుంది. పడక గదిలోకి సూర్య కాంతి పడేలా ఏర్పాటు చేసుకొంటే దీనివల్ల వెలుగు పడగానే సహజంగా మెలుకువ వచ్చేస్తుంది కాంతి ఉద్దీవ్తం చేస్తుంది. శరీరాన్ని త్వరగా సమాయత్త చేస్తుంది. కొన్నాళ్ళకు మనకు తెలియకుండానే ఉదయపు వెలుగులోనే మెలుకువ […]
మనసు గొప్ప ఔషధం
గుండె పరిపూర్ణ ఆరోగ్యానికి మనసు పాత్ర కీలకం. ధాన్యం మనసు పైన నియంత్రణ ఇస్తుంది. ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది ధాన్యం ప్రభావం,శరీరం పైన,మనసుపైన అపారమైన ప్రభావం చూపిస్తుంది. వృత్తి సంబంధమైన వత్తిడి ఎన్ని ఉన్న కుంబానికి కొంత సమయం కేటాయించాలి. అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్ళి రావాలి. శక్తిని మించిన లక్ష్యాలు నెత్తిన పెట్టుకోరాదు. చిత్ర లేఖనం,కవిత్వం,నాట్యం తదితర లలితకళలు గుండె ఆరోగ్యం పైన ప్రభావం చూపెడతాయిని నిపుణులు చెపుతారు. అనవసరమైన అహాలకు చిరాకు కలిగించే ద్వేషాలకు […]
ఆరోగ్యం కోసం కాఫీ
ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 50 వేల కోట్ల కప్పుల కాఫీ తాగేస్తున్నారట ప్రజలు నిత్యావసర వస్తువుల్లో నూనె తర్వాత అమ్ముడయేది కాఫీ పొడి,గింజలు. ఓ కప్పు కాఫీ తో రోజువారీ అవసరం అయ్యే రిబోఫ్లావిన్ లో 11 శాతం,పాంటో ధనిక ఆమ్లం ఆరుశాతం మాంగనీస్ మూడు శాతం పొటాషియం మూడుశాతం నియాసిన్ మెగ్నిషియం రెండు శాతం దొరుకుతాయి. కెఫీన్ నరాలను ప్రేరేపించి ఆక్సిడెంట్ల కారణంగా పార్కన్ నన్లు , ఆర్జీమర్సు రావు. డిప్రెషన్ క్షణాల్లో తగ్గుతోంది. వ్యాయామానికి […]
పెదవులపైనా నలుపా ?
ఈ చలి రోజుల్లో పెదవులు తడి ఆరిపోయి పగిలి పోతాయి. పెదవులు తడిపితే పగుళ్ళు కనబడకుండాపోతాయి అనుకొంటారు. కానీ ఇలా తడిపినా,ఆ పగుళ్ళ పైనే లిప్ బామ్,లిప్ స్టిక్ వేసిన పెదవులు సున్నితత్వాన్ని మెరుపును పోగొట్టుకుంటాయి. అలాటిప్పుడు నల్లబడిన పెదవులకు ఆపిల్ సిడార్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. టీ స్పూన్ వెనిగర్ లో టీ స్పూన్ నూనె కలిపి దాన్ని దూదితో పెదవులకు పట్టించి పదినిముషాలు తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగితే మంచిది. ఆపిల్ […]
అమ్మలూ కాస్త జాగ్రత్త
గర్భవతులుగా ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది నెలలు దుమ్ము,ధూళి కి దూరంగా ఉండాలని పెద్దలు చెపుతూ ఉంటారు . ఈ మాటలో ఎంత నిజం ఉందో అధ్యయనం చేశారు . కాలుష్యం తో ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు చిన్నవయసు నుంచే ఆస్తమా వంటి అనారోగ్యాలతో భాదపడుతూ ఉన్నారు . ఏకంగా మూడు తరాల పైన ఈ ప్రభావం కనిపించింది . అందుకే కాలుష్యానికి గర్భిణీలు కాస్త దూరంగా ఉండండి అంటున్నారు అధ్యయనకారులు .
