Sunday, 11 Oct, 2026

బ్రెడ్డు తినకండి

ఉదయాన్నే బ్రేక్ పాస్ట్ గా బ్రెడ్ గనుక తింటూ ఉంటే అందులో ఉంటె గ్లూటెన్ అనే పదార్ధం వల్ల అసి డి టి వస్తుంది అంటున్నారు డాక్టర్లు . ఉదయాన్నే బ్రెడ్ తింటే మెదడు పని తీరు తగ్గి డిప్రషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయని సైంటిస్ట్ లు తమ పరిశోధనల్లో తేల్చారు . ఉదయం వేళ ,బ్రెడ్ కు బదులుగా సంప్రదాయ వంటలు తినాలి పండ్లు తినచ్చు . వీటివల్ల ఎలాటి అనారోగ్యాలు రావంటున్నారు .

నల్ల వెల్లుల్లి

తెలుపు రంగు వెల్లుల్లి ని కొన్ని వారాల పాటు తేమలేని వాతావరణం లో పెడితే 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య 60 నుంచి 90 రోజులు పాటు ఉంచితే ఒక నల్ల వెల్లుల్లి తయారవుతుందట . ఇలా చేయటం వల్ల అందులో ఎంజైమ్స్ లన్ని చర్య పొంది రంగు మారి ఖర్జురాల్లా మెత్తబడి తియ్యదనంతో ఉంటాయి . థాయలాండ్ వాసులు వీటిని అయుః ప్రమాణం పెరిగేందుకు తింటారు వీటిలో చాక్లెట్లు కూడా తయారు చేస్తారు . […]

అందం ఒక్కోరూపంలో

ఒక్కో ప్రాంతంలో ఒక్కో అందం కనిపిస్తుంది . వేష భాషల్లో తేడ కానీ అందరూ అందంగా కనిపించేందుకు వారివారి పద్ధతులు ఫాలో అవుతారు . కెన్యా తెగల గిరిజనుల ఫోటోలు చూస్తుంటే చెవులకు పెద్ద రంద్రాలు ,రాళ్ళు కొమ్ముల నగలు  జుట్టు కత్తిరించు కొంటారు . మెడచుట్టు గుండెల వరకు అల్లిన ఆభరణం లాటివి పెట్టు కొంటారు . జపాన్ అమ్మాయిల పన్ను పైన పన్ను ఉంటే అందం అనుకొంటారట . అలాగే మయన్మార్ మహిళల రింగుల […]

కాక్ టెయిల్ రింగ్స్ 

ఒకప్పుడు మహారాణులు ధరించే పెద్ద ఉంగరాలు ఇప్పట్టి ట్రెండ్. ఇది స్ట్రీట్ స్టయిల్ ట్రెండ్ అంటారు డిజైనర్లు. బంగారంలోనే కాకుండా ఎన్నోరకాల మెటల్స్ తో కూడా ఈ పెద్ద ఉంగరాలు అమ్మయిల వేళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని వేళ్ళకు రింగులు పెట్టేకంటే స్టయిలిష్ లుక్ తో కనిపించే కాక్ టెయిల్ రింగ్ కొనుక్కోండి బావుంటుంది అంటున్నారు. ఇలాటి కాక్ టెయిల్ రింగ్ ఒక్కటే చాలు. ఇంకో పదేళ్ళయిన ఈ రింగ్ డిజైన్ అందాన్ని పట్టి ఇదే ట్రెండ్. […]

“శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుని ప్రసాదం”

ఏడుకొండలవాడా వెంకట రమణ  గోవిందా..గోవింద!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపజిల్లా మనకు సుపరిచితమైనదే.అక్కడే మనకు దర్శనం ఇస్తారు శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ముందు గడపగా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకుంటారు భక్తులు.కాశీ,రామేశ్వరం,తిరుపతి కాలిమార్గాన వెళ్ళేవారు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు భక్తులు.వేంకటేశ్వరుని దేవేరియైన బీబీ నాంచారమ్మను కూడా దర్శనం ఇస్తుంది.ఉగాది పండుగ పర్వదినాన ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం […]

“అనంతాళ్వార్ ప్రసాదం”

ధనుర్మాసం అంతా మనకు అనంతాళ్వారు,ఆండాళ్,శ్రీ రంగనాథస్వామిని పూజించి గోదాదేవి కళ్యాణం చేసి మోక్షం పొందడానికి తరిద్దాం. అనంతాళ్వార్ తన పెంచిన పూలవనం లో పూలను మాలను చేసి శ్రీ రంగనాథస్వామి కైకర్యం చేసేవాడు.ఆ పూల సౌందర్యాన్ని,గుబాళింపును తనవితీరా ఆశ్వాదించాలని పవళింపు సేవ తరువాత పద్మావతి సమేత స్వామి పూలవనంలోకి ప్రవేశించి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ పూలను చిందర వందర చేసారు.అది గమనించిన ఆళ్వార్ పూల దొంగలను పట్టుకుందామనగా స్వామి తప్పించుకున్నారు.అమ్మ వారు దొరికింది చెట్టుకి బంధించారు. ఆళ్వార్కి […]

కనురెప్పలకు రాస్తే 

చలికాలంలో పెదవులకు పెట్రోలియం జెల్లి రాస్తారు. ఈ జెల్లీ లో ఇంకెన్నో లాభాలు ఉన్నాయి ఇందులో కొంచెం బాత్ సాల్ట్స్ లేదా పంచదార వేసి స్క్రబ్ లాగా వాడుకోవచ్చు చర్మం పై మురికిపోతుంది కనురెప్పలు వత్తుగా పెరగాలంటే నిద్రపోయేముందు వాటికి పెట్రోలియం జెల్లి రాసుకొంటే చాలు జెల్లిలో ముంచిన దూదితో మేకప్ తొలిగించుకోవచ్చు ఇది చర్మానికి పోషణ కూడా ఇస్తుంది. నాణ్యమైన జెల్లీ ప్రతి రోజు మొహానికి రాసుకొంటే ముడతలు తగ్గిపోతాయి. గోళ్ళకు ఈ జెల్లీ పట్టించి […]

స్కిప్పింగ్ ని లెక్కిస్తుంది

ఎంత హడావిడీ,బిజీ అయినా సరే కాస్త సమయం అయినా వ్యాయామం కోసం ఖర్చు చేయాలనిపిస్తుంది . తక్కువ సమయంలో పిట్ గా అయిపోవాలి అనుకొంటే అందరికీ కుదిరే వ్యాయామం స్కిప్పింగ్. ఈ ప్రాథమిక వర్కవుట్స్ ను మొదలు పెట్టి రోజుకు 200 అయినా చేయాలి ఇంకా పెంచాలి అని మొదలు పెడతారు చేసే సందడిలో ఎక్కడో లెక్క తప్పిపోతూ ఉంటుంది . అలాటప్పుడు పనిని “స్మార్ట్ రోప్ రూకీ” కి అప్పగిస్తే సరిపోతుంది . ఇదే అన్ని […]

అందాల హారాలు

నిజానికి వరసలు వరుసలుగా ఉండే పేటల గొలుసులు ఎపుడో పాతకాలం నటి ఫ్యాషన్. ఆ రోజుల్లో చంద్రహారం పేరుతొ నాలుగైదు వరసలు గొలుసు వాటిని కలుపుతు ఒక చిన్న పెండెంట్ ఉండేది. ఏవ్ ఇప్పుడు లేయర్ట్ నెక్లెస్ గా వస్తున్నాయి. భారతీయ ఆభరణం అంత ప్రపంచంలో ఈ వరసల గొలుసే అందరికి గుర్తుకొస్తుంది. ఈ పేటల గొలుసుల్లో  సన్నటెన,లేదా మందపు చెయిన్లు కూడా నాలుగు అంతకు మించిన వారసులుగా కలిసివస్తాయి. కొన్ని మెడదెగ్గరగా ఎక్కువ నిడివితో వచ్చే […]

ప్రేక్షకుల ముందుకు క్వీన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా ” క్వీన్ ” వెబ్ సీరీస్ ఎం.ఎక్స్ ప్లేయరీలు తొలి విడత 11 భాగాలుగా విడుదలయ్యాయి . ఆ ఉక్కు మహిళగా రమ్యకృష్ట నటించింది . ఈ సిరీస్ జయలలిత జీవిత కదా కాదనీ కల్పితం అని నిర్వాహకులు చెపుతున్నా సిరీస్ మాత్రం జయలలితనే గుర్తు చేస్తున్నాయి . ఈ క్వీన్ వెబ్ సిరీస్ లో విప్లవ నాయకిగా పేరుతెచ్చుకొన్న జయలలిత జీవితాన్ని పెద్ద కాన్వాస్ పైన […]

సక్సెస్,ఫెయిల్యూర్ రెండు ఒకటే 

సినిమా విజయం నాకు పరాజయం నాకు రెండూ ఒకటే అంటోంది రష్మిక మందన్న . నిజానికి విజయం ఎప్పుడు ఉత్సాహం ఇస్తుంది . కానీ పరాజయం ఎదురైందని ఇంకో సినిమాను మరోలా చూడలేను. నాకు రెండు సమానమే. విజయం సాధించిన సినిమా వల్ల నాకు మరిన్ని అవకాశాలు రావచ్చు. నా దృష్టిలో సినిమా కేవలం డబుల అవకాశం మాత్రమే కాదు. దాని కోసం ఎంత కష్టపడ్డాం ఎంత నేర్చుకున్నాము అన్నదే కీలకం సరైన ఫలితం రాకపోతే ఎంతో […]

డిటెక్టివ్ ఆకృతి ఖత్రి

ఆకృతి ఖత్రి అతిపిన్న వయస్కురాలైన మహిళా డిటెక్టివ్ ఐదేళ్ళ క్రిందట ఢిల్లీ లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని ప్రారంభించింది . ఎం.బి .ఎ చేస్తూనే ఒక డిటెక్టివ్ ఏజన్సీ లో పనిచేసేది . పెళ్ళి సంబంధాలు వివాహ బండ్ల అంశాల్లోనే గో బ్రాండ్ కాపీరైట్స్ ,మనీ ట్రాప్ ,లేబర్ కోర్ట్ కేసులు ,మోసాలు,భూతగాదాలు కూడా పరిశోధన చేసి విజయవంతం అయింది ఆకృతి . 2014 లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని సొంతంగా స్థాపించింది . […]

ఎంతఅందమైనది ఈమె

రెండు నెలల పాపాయి ఉన్నప్పుడే యాసిడ్ దాడికి గురైంది అన్ మోల్ . ఆడపిల్ల పుటిందని భార్యలను బిడ్డను చంపేయాలను కొన్నాడు తండ్రి . బిడ్డకు పాలిస్తున్నా తల్లి ,పాలు తాగుతున్నా బిడ్డపైనా యాసిడ్ గుమ్మరించాడు .  అన్ మోల్ తల్లి అక్కడిక్కకడే చనిపోయింది . రెండు నెలల  అన్ మోల్ బతికింది అంతులేని గాయాలతో సంవత్సరాల తరబడి ఎన్నో ఆపరేషన్లు జరిగాక,బాల్యం మొత్తం హాస్పిటల్ బెడ్ పైన గడిపాక మొహం రూపాన్ని పోగొట్టుకొని బతికి బయటపడింది […]

ఫిట్ నెస్ కే ప్రియారిటీ

ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ ఆధ్యర్యంలో నేను వర్క్ వుట్స్ చేస్తాను. ఆమె ఎనర్జీ నాకు స్ఫూర్తి అంటోంది సోనాక్షి సిన్హా . సంవత్సరం కిందట నేను పిల్లెట్స్ మొదలు పెట్టాను స్విమ్మింగ్,టెన్నిస్,హోల్ యోగ చేస్తాను. ఫిట్ గా ఉండేందుకు అవసరం అయినవాన్నీ చేస్తాను. ఆహార నియమాలు పాటిస్తాను. ఎక్కువ తిన్నాను అనిపిస్తే సరిపడ వర్క్ వుట్స్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి . నూనె పంచదారాలకు దూరం. ఇదంతా నాకు తృప్తి […]

అమ్మలకు టూర్

పిల్లలతో ఇంటి పనులతో అమ్మలకు విశ్రాంతి  ఉండదు. సినీసం సంవత్సరానికి ఒకసారన్నా ఈ బిజీ షెడ్యూల్స్ లోంచి నాలుగు రోజులపాటు విశ్రాంతి గా ఉంటె ఎంతో ఎనర్జీ వస్తుంది . ఈ కాన్సెప్ట్ తో మొదలైంది మామ్ వెకేషన్ . ముంబయ్ కి చెందిన రూపా భాటియా సోలో ఉమెన్ ట్రిప్ తో ఒక పేస్ బుక్ పేజీ గా దాన్ని ప్రారంభించారు . ఎంతోమంది తల్లులు ఇందులో చేరారు . వీళ్ళంతా కలసి దేశంలో ఎన్నో […]

విరుగుతాయి జాగ్రత్త 

సంవత్సరాలు తరబడి వాడి తీరాలి కనుక షుగర్ మందులు రోజు వేసుకోక తప్పదు. కానీ ఆ మందుల తో ఎముకల మజ్జ లో కొవ్వు చేరి అవి పెలుసుబారి విరిగిపోయే ప్రమాదం ఉందని ఒక పరిశోధన చెబుతుంది. అయితే ఆందోళన అక్కరలేదని,మందులు అక్కర లేదని,రోజు వ్యాయామం మాత్రం చేయాలని చెపుతోంది ఈ అధ్యయనం షుగర్ వ్యాధి కోసం వాడే మందుల్లో ఉండే రెసి గ్లిటా జోన్ అనే మందు గ్లూకోజ్ ను తగ్గించి వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. […]

నిద్రపోతే లక్షశాలరీ

ఆఫీస్ లో నిద్రపోతే ఉద్యోగాలు పోతాయని విన్నం కానీ,మీరు హాయిగా నిద్రపోయి చూపించండి లక్ష రూపాయిల జీతం ఇస్తాం అనటం ఎక్కడైనా విన్నారా?బెంగుళూరు లోని పరుపుల తయారీ సంస్థ వేక్ ఫిట్ కంటినిండా నిద్రపోతే డబ్బు ఇస్తానంటోంది . ఆఫీస్ కు కూడా పోకుండా ఇంట్లోనే తొమ్మిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి . అయితే నిద్రపోయినట్లు వీడియో సాక్ష్యం ఉండాలి . వేక్ ఫిట్ సంస్థ తను ప్రచారంలో భాగంగా ఈ స్లీప్ ఇంటెర్నెషిప్ ప్రకటించింది […]

ఈ నీళ్ళు మంచివి 

నీళ్ళు తాగటం ఇష్టం ఉండదు చాలా మందికి . పోనీ నీళ్ళకు కాస్త రుచి జోడించండి అప్పుడిక ఆరోగ్యం కూడా అంటున్నారు. ఎక్సపర్ట్స్ గోరువెచ్చని నీళ్ళలో తేనె వేసుకొని తాగితే గొంతు సమస్యలున్న పోతాయి అల్లం దంచి వేస్తే నీటికి రుచి ఆరోగ్యం కూడా పుదీనా ఆకులు వేసివుంచిన నీళ్ళు తాగితే అప్పుడు అవి డిటాక్స్ లా పనిచేస్తాయి. చర్మం మెరిసి పోతుంది కూడా. గులాబీ రేకులు కలిపి ఉంచిన నీళ్ళు తాగితే చర్మం కాంతిగా కూడా […]

కొన్ని గంటలు తినకండి

రోజులో 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంది మిగతా అడిగంటల్లో ఇష్టం వచ్చిన అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం చేస్తే రక్తపోటు,ఉదకం చుట్టూ కొవ్వు చెడ్డ కొలెస్ట్రాల్ అన్ని తగ్గిపోతాయి అంటున్నాయి . అధ్యయనాలు . ఉపవాసం చేస్తున్నా గంటల్లో మంచినీళ్ళు తాగచ్చు . ఇలా చేస్తే శరీరం విశ్రాంతి పొందుతుంది . అలసట నుంచి కోలుకోటుంది . శరీరంలో ఎన్నో అవయవాలు విశ్రాంతి గా పని లేకుండా సేదదీరతాయి . ఫలితంగా […]

45 ఏళ్లుగా అదే పాత్రలో   

వండిన వంట కాస్త చల్లారి పోతేనే తినాలని పించదు కదా. మరి బ్యాంకాక్ లోని వాట్టన్న పానిచ్ అన్న రెస్టారెంట్ లో ఒక సూప్ చేస్తారట. ఆ రుచికి స్థానికులు ఎగబడిపోతారట. అయితే ఆ సూప్ ప్రత్యేకత ఏమిటి అంటే 45 సంవత్సరాలుగా ఆ సూప్ వండుతున్న పాత్ర శుభ్రం చేయలేదు. ముందు రోజు మిగిలిన సూప్ లో తర్వాత రోజున మాంసం ముక్కలు,ఇతర దినుసులు వేస్తారు ఆ మిగిలిన చద్ది సూప్ వల్లే దానికి మరింత […]