Saturday, 10 Oct, 2026

తింటే జీతం

కొత్తకొత్త ఉద్యోగ అవకాశాలు ,ఉపాధి మార్గాలు దొరుకుతున్నాయి . భోజనం చేయటం ,కొత్త రుచులు ఆస్వాదించటం ఇష్టమా ?అయితే కడుపునిండూ తింటూ డబ్బు సంపాదించు కొనే జాబ్స్ ఉన్నాయ్ . నోరూరించే రకరకాల వంటలు తింటూ డబ్బు సంపాదించు కొనే జాబ్స్ ఉన్నాయి . నోరూరించే రకరకాల వంటలు తింటూ వాటి రుచులను వర్ణించి చెపితే చాలు . నెలకు ఆరు నుంచి ఏడూ లక్షలు సంపాదించవచ్చు . ప్లేట్ లో వడ్డించుకొన్న ప్రతి ఆహారం గురించి […]

షుగర్ లెస్ ఎంచుకోవాలి 

వయసు పెరుగుతు ఉంటే నోట్లో లాలాజలం తగ్గుతు ఉంటుంది. నోరు పొడారి పోతు ఉంటుంది. అలా ఇబ్బంది ఉన్నపుడు చూయింగ్ గమ్ నమల మంటారు డాక్టర్లు. ఈ చూయింగ్ గమ్ ఇసోపొగస్ లో యాసిడ్ ను తగ్గించి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అదేలా జరుగుతుందీ అంటే ఒక షుగర్ లెస్ చుయింగ్ గమ్ ను నోట్లో నములుతు ఉంటే లాలాజలాన్ని పంచటం ద్వారా ఉదరం లోని ఆమ్లాన్ని తటస్థంగా ఉంచుతోంది. సైలైవా గుండె లోని మంటనుంచి కూడా ఉపశమనం […]

ఇదే పొరపాటు                                    

ఎంతో మంది ఉద్యోగం చేసే వాళ్ళు సమయం కుదరక ఉదయపు అల్పాహారం మానేస్తు ఉంటారు. దీనివల్ల ఆఫీస్ పనిపైన ద్యాస తగ్గిపోతుంది. ఆకలి వేస్తూనే ఉంటుంది. ఉదయం సమయం దొరక్కపోతే ఉడికించిన గుడ్లు పండ్లు పాలు పెరుగు వంటివి తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికి రెండు గంటల ముందు ఐదారు బాదం గింజలు,లేదా ఒక పండు తీసుకోవచ్చు. భోజనం లో కూర,పప్పు క్యారెట్ కీరా టమాటా వంటి పచ్చి కూరల మోతాదుకు పెంచి అన్నం తగ్గించి తినాలి. సాయంత్రం […]

కష్టమే కానీ లాభమే

పొత్తికడుపు ప్రదేశంలో పేరుకొనే కొవ్వు కరిగించే వ్యాయామాలు కొంత కష్టమైన పైనా మంచి ఫలితం ఇస్తాయి అంటున్నారు  ఎక్స్ పర్డ్స్ . నిలబడి బరువుతో చేసే వ్యాయామాలను చేసి పొట్ట చరుమగా మార్చుకోవచ్చు అంటున్నారు . బే ఎక్స్ టెన్షన్స్ బాగా ఉపయోగ పడతాయి . రెండు చేతుల్లోనూ రెండున్నర కిలోల డంబెల్ పట్టుకొని నిలబడాలి కుడికాలి నడుము వరకు పైకిలేపాలి ఇలా చేసేప్పుడు రెండు చేతులలో డంబెల్ ను మోకాలి దగ్గరకు తీసుకోని రవళి . […]

మంచి మేష్టారు

మనసుండాలి కానీ కొన్ని మంచి పనులు చేసేందుకు మరీ ధనవంతులే అయి వుండక్కర్లేదు. తమిళనాడు లోని పూవ్ ళూర్ ప్రభుత్వ పాఠశాల సైన్స్  మాస్టర్ సతీష్ కుమార్ పాఠశాలకు వెళుతూ దారిలో తమ పాఠశాల పిల్లలు బ్యాంకు బయట నిలబడి సెక్యూరిటీని బతిమిలాడటం చూశాడు. విచారిస్తే ఆ పిల్లలు నెలసరి లో ఉన్నామని పాఠశాలలో మరుగుదొడ్లు లేవని ఈ బ్యాంక్ లో మరుగుదొడ్డి వాడుకుంటామని అడిగితే సెక్యూరిటీ రానివ్వటం లేదు అన్నారు. మనసు కరిగిపోయి తన దగ్గర […]

రక్షణ బలగాలను నడిపించే తన్వా

జనవరి 26 రిపబ్లిక్ డే కోసం ఈ సంవత్సరం ఆర్మడే కవాతు ను నడిపించబోతుంది తన్వా షెర్గిల్ . ఈమె 72వ ఆర్మ్ డే  కవాతు ను కూడా నడిపించింది . గత ఏడాది లెఫ్టినెంట్ భావన కస్తూరి రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆల్ మెన్ ఆర్మీ కంటింజెంట్ కు సారథ్యం వహించింది . తన్వా ఆర్మీ కెప్టెన్ . మహిళగా తన్వా కు ఇది గర్వకారణమైన భాద్యత తన్వా నడిపించబోతున్న పెరేడ్ లో ఇన్ […]

“శ్రీ కోదండ రాముని ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపజిల్లా ఒంటి మిట్ట లో వెలసిన  శ్రీ కోదండ రామాలయం దర్శనం చేసుకుని వద్దాం పదండ. ఒకే రాతి పై శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తారు.జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాల కథనం.ఈ ప్రదేశాన్ని ఏకశిలానగరమని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం శోభాయమానంగా జరుగుతుంది.ప్రభుత్వం నుంచి స్వామి వారికి కట్నాలు,కానుకలు అందజేస్తారు.ముత్యాల తలంబ్రాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారత దేశంలో హనుమంతులవారి విగ్రహం లేని దేవాలయాలలో ఒంటిమిట్ట ఒక్కటి. జయ్ […]

అత్యంత ఆరోగ్యం ఇదే

ఆహారం విషయంలో పాతతరం అనుసరించిన విధానాలే మేలు అంటున్నారు నిపుణులు . క్లుప్తంగా త్రి ఈ  సూత్రం పాటించాలంటున్నారు . ఈట్ సీజనల్,ఈట్ ట్రెడిషనల్ అంటున్నారు స్థానిక ఆహారాన్ని సీజనల్ ఫుడ్ ని వదలకుండా సాంప్రదాయ పద్దతిలోనే తినాలి అంటున్నారు . తినగలిగినంతే మితాహారం తినాలి.  మధుమేహం ఊబకాయం ,థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా సంప్రదాయ ఆహారం తీసుకొంటేనే మేలు అంటున్నారు . స్వచ్ఛమైన నెయ్యి ,తాలింపు కోసంవాడే ఆవాలు ,జీలకర్ర,మెంతుల ,ఇంగువ ,లవంగాలు వెల్లుల్లి దాల్చిన […]

ఆస్తమా కు మందు అల్లం

అల్లంలోని రసాయనాలు అస్తమాను తగ్గిస్తాయి అంటున్నారు పరిశోధకులు . తాజా పరిశోధనల్లో అల్లం ఆస్తమాకు మందు లాంటిదే నని కనుగొన్నారు . ఆస్తమా బాధితుల్లో ఊపిరి తిత్తుల్లోని గాలిగోట్టలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టం అయిపోతూ ఉంటుంది అల్లంలోని 6 జంజెరాల్ ,8జంజెరాల్ . ఆషాహగల్ రసాయనాలు శుద్ధిచేసి వాడితే ముందులాగ పనిచేస్తాయి .  ఊపిరి తిత్తుల్లో ఉండే పీడీఈ  4 డి అనే ఎంజైమ్ గాలిగోట్టాలు వాదులయ్యే ప్రక్రియను అడ్డుకొంటుంది అల్లం లోని రసాయనాలు ఈ […]

కాస్మొటిక్స్ కంటే క్రమశిక్షణ ముఖ్యం

సౌందర్య సాధనాల మార్కెట్ వందలకోట్లు దాటుతుంటే హీరోయిన్ తమన్నా మటుకు వీటి పైన అస్సలు అదరపడను అంటోంది . తినే తిండి పైన శ్రద్ద పెడతాను . న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకొంటాను . మెరిసే చర్మానికి కాస్మొటిక్స్ కంటే  క్రమశిక్షణ ముఖ్యం . ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండటం ఏడూ నించి ఎనిమిది గంటల నిద్ర సానుకూల దృక్పధంలో ఉండటం నా  క్రమశిక్షణ లో భాగం . నా దృష్ఠి లో ఫ్యాషన్ అంటే గుడ్డిగా […]

కళల నిలయం ఈ ఉప్పుగని

దక్షిణ పోలెండ్ లోని ఏలిఙ్కా సాల్డ్ మైదానం ప్రపంచంలో అత్యంతా ప్రాచీనం . 2007 దాకా ఇక్కడ తవ్వకాలు జరిగాయి భూమికి 327 మీటర్ల అడుగున ఉన్న ఈ ఉప్పుగని యునెస్కా వరల్డ్ లిస్ట్ ఆఫ్ నాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ లో ఉంది . మైనింగ్ టెక్నాలజీ పరికరాలు ఎక్విప్ మెంట్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి . గని తవ్వకం దారులు దాన్ని ఎంతో సుందర ప్రదేశంగా తీర్చి దిద్దారు . శిల్పాలు ,ప్రార్థన మందిరాలు […]

పెట్స్ కిచెన్

పెంపుడు జంతువుల కోసం ఎన్నో స్పాలు,రెస్టారెంట్స్ ,బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి . ఇప్పుడు డే కేర్ సెంటర్స్ కూడా వచ్చాయి . కేర్ సెంటర్,బోర్డింగ్ లతో పాటు పెట్ యానిమల్ కేఫ్ లు మొదలయ్యాయి . హైద్రాబాద్ లోని గచ్చిబౌలి లో కేఫ్ డిలోకో ను సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని నిర్వహిస్తున్నారు . ఈ కేఫ్ లో కుక్కల కోసం ప్రత్యేక కిచెన్ ఉంది . కుక్క పిల్లలకు బర్త్ డే పార్టీలు కూడా ఆరెంజ్ […]

నెగిటివ్ ఆలోచనలు 

నిరంతరం మనస్సులో కలిగే వ్యతిరేక ఆలోచనలు వ్యక్తిత్వన్ని దెబ్బతీస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజు యాభైవేలుకు పైగా ఆలోచనలు మెదడులో కలుగుతుంటాయి. దానిలో 80%నెగిటివ్ ఆలోచనలు వుంటాయి. అందరు చెప్పినట్లు మనం ఆవేదనలు అదుపులో వుంచుకోగలమని ? మనము ఏ ఆలోచన అయిన అదుపులో వుంచుకోవాలి అని అనుకోకూడదు. ఆలా అదుపు చేయాలని అనుకొన్నప్పుడు అవే ఆలోచన 10%ఎక్కువై అవే ఆలోచన పదేపదే వస్తుంటాయి. మనస్సులో ఒక వ్యతిరేక ఆలోచన వస్తే ,దానితోపాటు మరియొక ఏడూ,ఎనిమిది నెగిటివ్ ఆలోచనలు […]

ఇదే కరెక్ట్

ఒట్టి పాదాలపై పరుగులు తీయండి అంటున్నారు పరిశోధకులు . నైర్ స్పెక్ట్స్ రీసెర్చ్ ల్యాబ్ ఎంతోమంది అథెట్స్ పై అధ్యయనం చేసింది . పాదాలకు స్వేచ్ఛగా వదిలేసినపుడు వేళ్ళకు ప్లెక్సీ బిలిజీ ,గ్రప్ అడియాకంగా ఉంది మిగతా శరీరం అంతటా కండరాల వినియోగం జరుగు తున్నట్లు గుర్తించారు . ఫూట్ వేర్ ధరించినప్పుడు పదం ముందు భాగం పైన వత్తిడి తగిలి వెనక మడమ అంతగా నెలకు తగలదు అదే వట్టి పాదం నేలకు తగిలితే రెండు […]

మొత్తం మారిపోయింది 

ఇది వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువే. ఇప్పుడు మహిళల చుట్టు కథ తిరిగే చిత్రాలు పెరిగాయి. ఇది ఎంతో మంచి పరిణామం. స్టార్ హీరోలు లేకపోయినా లేడీ ఓరియేంటేడ్ సినిమాలు కోట్లు రాబడుతున్నాయి ,ఈ వసూళ్ళు ఇంకా పెరగాలి. అప్పుడే హీరోయిన్ ల పైన ఉన్న చిన్న చూపుపోతుంది అంటోంది విద్యా బాలన్. ఇది వరకు స్టార్ హీరోలదే హవా. వెండి తెరపైన వాళ్ళ డామినేషన్ కనబడేది. ఇప్పుడిది తగ్గిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న శకుంతలా […]

“చొల్లంగి అమావాస్య ప్రసాదం”

వనీతలూ!! సంక్రాంతి పండుగ సంబరాలలో నుంచి మాఘ మాసంలోకి అడుగు పెట్టాం కదా.ఇక పండుగలు, పర్వదినాలు మొదలు. ఈ రోజు చొల్లంగి అమావాస్య,సముద్ర స్నానం చేసి పునీతులవ్వాలి.ఈ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నాడు ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించి సూర్య నారాయణ స్వామి వారికి పొంగలి ప్రసాదం చేసీ నైవేద్యం సమర్పించిన ఆయురారోగ్యాలతో కలిగివుంటాము.ఈ మాసం దేవతలందరికి ప్రీతి కరమైనది.తులసి దళాలతో విష్ణు మూర్తిని ఆరాధన చేసిన మోక్షం కలుగుతుంది.ఈ మాఘంలో వివాహాలు, గృహ […]

ఆరు బయట కళాఖండాలు

ప్రకృతిని చిత్రకళని ఆవిష్కరించిన మ్యూజియం జపాన్ లో ఉంది . ఆరు బయట 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్వహిస్తున్నారు . పేరు హకాన్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం . హుజి హకాన్ నేషనల్ పార్క్ లో సహజసిద్ధమైన ప్రకృతిలో ఎన్ని అద్భుతమైన కళాఖండాలు ఏర్పాటు చేశారు . అలాగే ఈ మ్యూజియం లో వందలకు పైగా పికాసో చిత్రాలు వందకు పైగా ప్రస్తుత ఆధునిక యుగాన్ని ప్రతి బింబించే నిర్మాణాలు ఉన్నాయ్ . […]

ఇది మహిళల గ్రామం 

ఇది ఆడవాళ్ళ గ్రామం అందులోను భర్త చనిపోయిన ఒంటరి మహిళలు నివశించే గ్రామం. ఈ ఊర్లోకి మగవాళ్ళ ప్రవేశం లేదు. ఇది సిరియాలోని జిన్ వార్ గ్రామం సిరియా అంటేనే అంతర్గత యుద్ధాలకు పేరు పడింది. ఆయా యుద్దాల్లో అమరులైన సైనికుల భార్యలు కోసం నిర్మించారు ఈ గ్రామాన్ని. స్కూల్ ఆరోగ్య కేంద్రం వంటి సౌకర్యాలున్నాయి గ్రామంలో నివశించే మహిళలు వ్యవసాయం,పశువుల పెంపకం పై ఆధార పడతారు. మగవాళ్ళకు ఈ గ్రామంలోకి అనుమతి లేదు రక్షణ గా […]

డిప్రెషన్ తగ్గించే చేపలు 

చేపలు తప్పకుండా తినండి,మానసిక ఆందోళన,వత్తిడి,కీళ్ళ నొప్పులు అన్ని తగ్గుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. చేపలను తరుచుగా తింటే వాటిలోఉండే డోపమైన్ ,నేరటోనిక్ అనే హార్మోన్లు డిప్రెషన్ ను దూరం చేస్తాయి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి చేపల్లో వుండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గ ఉండాలన్న ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న చేపలు తరచు తినటమే మంచిది అంటున్నారు వైద్యులు.

జస్ట్ తాగుతాం,అంతే 

కాఫీ తాగటం వల్ల ప్రత్యేకంగా నష్టం కానీ లాభం కానీ లేదని ఊబకాయం,మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు పెరగటం కానీ తగ్గటం కానీ జరగదని ఓ అధ్యయనం చెపుతోంది కాఫీ తాగటం లో ఉండే అపోహలను ఈ అధ్యయనం దూరం చేస్తోంది. కాఫీ శరీరం పై ఎలాటి ప్రభావం కలిగిస్తుందనే అంశాన్ని జన్యువుల ద్వారా మొదటి సారిగా అధ్యయనం చేశారు. కాఫీ తాగాలనే కోరిక పై ప్రభావం చూపించే జన్యువులకు టైప్ టూ మధుమేహం,ఊబకాయం తో […]