వీటిని కలిపితే ఉపయోగం
షాంపూల్లో ఇంకొన్ని పదార్ధాలు కలిపితే జుట్టుకు మరింత అందం ఇస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. రోజ్ వాటర్ లో షాంపూ కలిపి తల స్నానం చేస్తే మాడు దురదపోతుంది. కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే జుట్టు ఉడటం తగ్గిపోతుంది. నిమ్మరసం కలిపితే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. కాస్త తేనె కలిపితే జుట్టు పొడి బారి పోకుండా తేమగా ఉంటుంది. కలబంద రసం కలిపితే వెంట్రుకలు శుభ్ర పడి తళతళా మెరుస్తాయి. జుట్టు పొడి బారి పోకుండా ఉంటుంది. తలస్నానం చేసేందుకు […]
పట్టు చీరె పైన మరకలా ?
పట్టు దుస్తులు వేసుకొని ఏ ఫంక్షన్ కో,దేవాలయానికో వెళ్తే ఏదయినా మరకలు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ మరక పూర్తిగా పోవాలంటే వెంటనే చన్నిళ్ళలో ఆ మరక శుభ్రం చేయాలి. మరక మరీ ఎండిపోయి ఇంకిపోతే వదలటం చాలా కష్టం. అలాగే నెయిల్ పాలిష్ పొరపాటున దుస్తులకు అంటకుండా నెయిల్ పాలిష్ రిమూవర్ తో దాన్ని వెంటనే తుడిచేయాలి. ఇంక మరకలు పడితే ముందుగా పదినిముషాలు చన్నీళ్ళలో నానబెట్టాలి. ఆ మరక పడిన ప్రాంతాన్నిసరిగా టేబుల్ పైన […]
ప్రేమ గురించి క్షుణంగా విన్నా
నేనింక ఒంటరిని అయినా సరే ప్రేమ గురించి చాలా తెలుసుకున్నాను. ప్రతి సినిమా ప్రేమలో ఎదో ఒక కోణాన్ని స్పృజిస్తుంది. ఒక్క కథ ఒక్క కొత్త విషయం నెరుపుతుంది సినిమా రంగంలో లేకపోతే నిజంగా నాకు ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలిసేవి కావేమో. ప్రేమ ఎంతో లోతైనది దాన్ని అర్ధం చేసుకోవటమే చాలా కష్టం. అందుకే నేను ప్రేమ లో పడలే కపోయాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్టార్ కథ నాయికకు వస్తున్న […]
పండగ మిఠాయిలు వద్దనకండి
పండగ కోసం మిఠాయిలు ఇంటినిండా ఉంటాయి . తింటే అదనంగా కేలరీలు వంట్లో చేరతాయని భయపడకుండా హాయిగా పండగని ఎంజాయ్ చేసి ఆ పైన శరీరంలో అదనంగా చేరిన కొవ్వును కరిగించేయండి . యోగాతో అదేమంత కష్టం కాదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఎలాగూ నడుస్తున్నారు కదా,కాస్త వేగంగా ఎక్కువసేపు నడిస్తే బ్రిస్క్ వాక్ తో కొవ్వు తగ్గటమేకాక శక్తిస్థాయిలు కూడా పెరుగుతాయి . అలాగే స్కిప్పింగ్ మరో విలువైన వ్యాయామం ఈ గెంతటం తో […]
“సాయినాథ ప్రసాదం”
సాయి నామము తలచుకుంటే శివ నామమును తలచుకున్నట్టే. శివ స్వరూపమే కదా. సాయి బాబా భజనలో శివ తత్వమే కనిపిస్తుంది. సాయి బాబా కి అత్యంత ప్రీతి కరమైన రోజు గురువారం.దుర్గ దేవికి కూడా.బాబా వారికి పల్లకి సేవ అత్యంత వైభవంగా,కన్నుల పండుగగా ఉంటుంది. రోజుకి ఐదు సార్లు హారతులు వుంటాయి. సాయి బాబాని మనస్ఫూర్తిగ నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ కాపాడతాడు.ఏదో రూపంలో వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు.బాబా వారి లీలలు ఆశ్చర్యచకితులని చేస్తాయి. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉడకబెట్టిన […]
గాలిపటాల చిరునామా
పతంగుల పండగలు మన దేశంలోనే కాదు ,ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ గాలిపటాల పండగ జరుపుకొంటారు ఒక గొప్ప గాలిపటాల ఉత్సవం దక్షిణాఫ్రికాలో కూడా జరుగుతుంది ఏ అతిపెద్ద గాలిపటాలు చూసేందుకు వివిధ దేశాల వాళ్ళు వస్తారు . ఇలాటి ఎన్నో గాలిపటాల తో చైనాలోని లీఫింగ్ మ్యూజియం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది . ఇది అతిపెద్ద పతంగులతో నిండి ఉంటుంది . పతంగుల కర్మాగారం కూడా ఇంకా పెద్ద ఆకర్షణ . ప్రాచీన కాలంలో […]
ఇకపై తక్షణ స్పందన
దిశ చట్టానికి స్పెషల్ ఆఫీసర్ గా నాకు భాద్యతలు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను. చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయటం కోసం పోలీస్ శాఖ న్యాయశాఖ స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఫోరెన్సిక్ సంస్థల సమన్వయం తో పని చేయబోవటంతో ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉంటుంది అంటున్నారు ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ కృతిక శుక్ల ఆమె జమ్ము అండ్ కాశ్మీర్ 2013 ఐ.ఏ. ఎస్ మహిళ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఎ.పి దిశ చట్టం 2019 […]
ఈ సేవ అమూల్యం
హైద్రాబాద్ కు చెందిన శామ్యూల్ జీన్సర్ ప్రియదంపతులు సమాజం కోసం ఒక చక్కని పని ఎన్నుకొన్నారు . అయిన ఐ .టి మేయర్ ఆమె స్కూల్ టీచర్ . ఈ దంపతులు రద్దీగా ఉండే గాంధీ,నిలోఫర్ ఆస్పత్రుల దగ్గర ప్రతి శనివారం ఉచితంగా భోజనం పెడతారు చికెన్ కూర ,గుడ్లు మీల్ మేకర్ ప్రైడ్ రైస్ ఇస్తారు . ఆ ఒక్కరోజు 1500 మంది కి భోజనం ఇస్తారు . ఒక్క పూటయినా నాణ్యమైన పోషకాహారం ఇచ్చామన్న […]
ఈ ఒక్కటి చాలు
వయసుతో సంబంధం లేకుండా అందరూ బుట్ట లోలాకులు పెట్టు కొంటున్నారు అందరు . ఈ అభిరుచి గమనించి వందల వేల డిజైన్ల బుట్టలు తయారుచేస్తున్నారు నగల డిజైనర్లు . టెంపుల్ నగిషీ ,స్టోన్ పాచీ ,పోల్కి ఫిలిగ్రీ ,తవా తుషి అన్ని రకాల డిజైన్ లలోను బుట్టలు వస్తున్నాయి . అలాగే పంజరం ,త్రికోణం,కోలా కారం,కోణాకారం చతురస్త్రం ,దీర్ఘ చతురస్త్రం ఆకారాల్లోనూ ,అందమైన గిల్డ్ ,వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ ,జర్మన్ సిల్వర్ ,ఆక్సిడైజ్ డ్ సిల్వర్ […]
ఘోస్ట్ స్టోరీస్ చాలా టెర్రర్
ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పూర్తి చేశారు నా మనసులో బరువు దిగిపోయింది అని ఆనంద పడిపోయింది జాన్వీ కపూర్ . స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది . పాత్రలో పూర్తిగా లీనం అయ్యాను . అయితే షూటింగ్ సమయంలో నాకెంతో భయం వేసింది . ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్ షూటింగ్ ముగిసేలోపు మా బృందంలోని ఎనిమిది మంది అనారోగ్యం పాలయ్యారు . షూటింగ్ లో నన్నెవరో ఆవహించి తర్వాత వదిలేసి నట్లు అనిపించేది . మొత్తానికి […]
నాకసలు నచ్చదు
సినిమా నటిని అయినంత మాత్రాన నా జీవితం గురించి ప్రతి విషయము ఇతరులతో పంచుకోవాలని నాకు అస్సలు ఉండదు నాకు నచ్చదు కూడా అంటోంది నయన తార . నా వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో రాతలు ప్రత్యక్షం అవుతూవుంటాయి . నేను అసలు మాట్లాడాను . దాన్ని ఇతరులతో పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు . నాకు ప్రైవసీ ఉంటుంది . దాన్ని నిజానికి ఎదుటి వాళ్ళు గౌరవించాలను కొంటాను . అందుకే ఎవరెన్ని మాట్లాడినా […]
ఆయన నాకెంతో సపోర్ట్
రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకొన్నారు ,మీ అభిమానులకు చెపితే సంతోషించే వాళ్ళు కదా అని అడిగితే శ్రీయ నవ్వేసింది అయన రష్యా వ్యాపారి . చాలా కొద్దిమంది మధ్యనే సంవత్సరంన్నర క్రిందట మా పెళ్ళి జరిగింది . ఆయనకు ఈ పరిశ్రమతో సంబంధాలు లేవు . ఇది రహస్యం అని కాదు కానీ కాస్త పర్సనల్ గా ఉంచుకొన్నాను . పెళ్ళి నా వ్యక్తిగత విషయం కదా . మా మధ్యనే ఉంటేచాలు అనుకొన్నాం . అంతకంటే […]
నీడిల్ మాన్
ఏ పద్దతి ఎంచుకొన్నా ఒక అందమైన కళా సృష్టి జరగటం ముఖ్యం కుటుంబ పోషణ కోసం కుట్టుమిషన్ తో బట్టలు కుట్టటం ఎంచుకొన్నా అరుణ కుమార్ బాజాజ్ కి తృప్తి కలగలేదు . కళారూపాల తయారీ కూడా ఎంచుకున్నాడు . మిషన్ పనే రంగురంగుల దారాలతో జీవం ఉట్టిపడే బొమ్మలు కుట్టటం ప్రాక్టీస్ చేశాడు . అందమైన బొమ్మల్ని దారాలతో సృష్టించ గలిగాడు . ఇప్పటి వరకు 250 పైగా బొమ్మలు వస్త్రాలపై కొట్టాడు . బొమ్మ […]
పక్షుల నిలయం ఇది
భారత దేశపు పక్షి జాతులను చూడాలంటే గుజరాత్ లోని రాన్ ఆఫ్ క్లబ్ చూడాలి. 350 పక్షి జాతుల కు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇక్కడి చిత్తడి నెలలో ఎన్నోవేల విదేశీ పక్షి జాతులు ఇక్కడకు గుడ్లు పెట్టేందుకు వస్తాయి. ఆహారం వెతికే ఫ్లెమింగో పక్షులు వస్తాయి రాబందులు,నిలితోకగల పక్షులు, బాస్టర్డ్ లు గద్దలు బుల్ బుల్ పిట్టలు ఎన్నో కనిపిస్తాయి అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. ఎంతో మంది వ్యాపారులు […]
“విఘ్నేశ్వరుని ప్రసాదం”
వెన్నెల వంటి తెల్లని వస్త్రము ధరించి,ప్రసన్న వదనంతో,విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. పెద్ద శిరస్సుతో మంచీ-చెడులూ ఆలోచింప జేయటానికి,పెద్ద ఉదరంతో జీర్ణ శక్తిని పెంచుకోవటానికి,పెద్ద చెవులతో సూక్ష్మగ్రాహ్యంతో అవగాహనా శక్తి పెంచుకోవడానికి, పెద్ద నేత్రాలతో సమాజంలో ఉన్న స్థితిని గమనించేలా,ఒక విరిగిన దంతంతో కష్ట సుఖాలతో పోరాడే శక్తిని ప్రసాదించే ఉద్దేశ్యంతో మనకు విఘ్నేశ్వరుడు ఆ రూపంతో దర్శనం ఇస్తారు.వీటిని మన జీవితంలో ఆచరణలోకి తీసుకురావడానికి ప్రప్రథమంగా మన పూజలు విఘ్నేశ్వరుడికే . నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు -తోలేటి […]
ఇలాటివి ఎంత అవసరం
ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ స్థాపించింది రిచా ప్రశాంత్. ఢిల్లీకి చుట్టు పక్కల రాష్టాల నుంచి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం వస్తూ వుంటారు తలితండ్రులు పనులకు పోతే పిల్లల సంగతి పట్టించుకొనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళకు రక్షణ పోషణ ఏవీ వుండవు. అలాటి పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ ద్వారా,క్రెష్,ప్లే స్కూల్ సదుపాయంతో పాటు పాఠాలు చెప్పటం ఓ పూట భోజనం పెట్టటం చేస్తారు. పెద్ద పిల్లలను […]
ఇంకో కప్పు టీ పర్లేదు
టీ తాగే వాళ్ళు ఉత్సహం తో మరిన్ని కప్పులు టీ తాగచ్చు. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయి నిపుణులు చేసిన పరిశోధనలో టీ తాగని వాళ్ళతో పోలిస్తే టీ తాగే వాళ్ళలో ఆలోచన శక్తి చాలా బావుందని తేలింది. వయసు మళ్ళిన కొందరిని ఎంపిక చేసి వారి మెదడు స్కాన్ చేసి అధ్యయనం చేస్తే టీ తాగే వాళ్ళలో వయసుతో పాటు వచ్చే కణాల క్షీణత యాభై శాతం తక్కువగా కనిపించింది. ఈ పరిశోధనలో,టీ తాగటం వల్ల ఆరోగ్యం బావుంటుందని […]
రాగిలో 12 సుగుణాలు
పూజ పునస్కారాలలో రాగి వెండి పాత్రలు వాడతారు . ఈ లోహాలకు ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలే వాటి పూజా అర్హత ఇచ్చాయి. పాత కాలంలో ఇంట్లో వాడకం కోసం రాగి ఇత్తడి వస్తువులే ఉండేవి. రాగి శరీరానికి అవసరం అయిన డ్రెస్ ఎలిమెంటిగా పూర్వికులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో,రాగి వాడకం వల్ల 12 ప్రయోజనాలు గుర్తించారు ఎసిడిటీ,అజీర్ణం, […]
మొదటి గర్జన ఈ జాకీ దే
ప్రాచీనమైన ఫిల్మ్ స్టూడియోలో ఒకటైన ఎంజియం లోగో కోసం 1924 లో సింహాలు కెమెరా ముందు నిలబడి యాక్షన్ చేశాయి. గర్జించాయి. మొదట్లో గర్జన శబ్దం లేకుండా సినిమా మొదట్లో లోగో లో వచ్చేది టాకీ సినిమాలు వచ్చాక ఈ సింహం బల్లపైన నిలబడి ఉంటే టెక్నీషియన్స్ హడలిపోయి పారిపోకుండా ఎలా ధైర్యంగా రికార్డ్ చేశారో తెలియదు గాని ఈ సింహం పేరు జాకీ. 30 ఏళ్ళ పాటు వందకు పైగా ఎంజియం వాళ్ళ సినిమాల్లో నటించి […]
పొట్ట ఫిట్ నెస్ ముఖ్యం
పొట్ట ఫిట్ గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి . పైగా ఈ చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చు కోవాలి . ఉదయాన్నే ఖాళీ పొట్టతో యాసిడ్ ను ఉత్పత్తి చేసే పదార్దాలు ఏమీ తినకండి . ప్రతిరోజు కప్పు నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం కలిపి తాగితే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది . ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు తాజా సీజనల్ పండ్లు ,డ్రై ఫ్రూట్స్ మొలకెత్తిన గింజలు ఉండాలి […]
