ఈ నెంబర్ కు కాల్ చేస్తే సరి
గ్రేటర్ హైద్రాబాద్ లో మహిళల రక్షణ కోసం కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 300 షీ టీమ్స్ ఉన్నాయి. వీటిలో 1500 మంది మహిళా పోలీస్ లు పని చేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం 2019 లో విమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్ ఆర్.ఐ భర్తల అరాచకాలను చెక్ పెడ్తూ,ఎన్ .ఐ.ఆర్ సెల్ కూడా ఏర్పాటు […]
ఈ సీజన్ ఫ్యాషన్
ఈ సీజన్ కు స్కార్ఫ్ లు చాల అనువుగా ఉంటాయి . చల్లదనాన్నించి కాపాడుతూ వెచ్చగా ఉంచటమే కాకుండా రోజువారీ డ్రస్సింగ్ కు అదనపు హంగులు సమకూరుస్తాయి వింటర్ పార్టీలకు కూడా బావుంటుంది నోటి చుట్టూ లూజుగా ఉంచటం,స్కార్ఫ్ ను మీద పై వేసుకొని ఓ వైపు కొద్దిగా పొడవుగా ఉంచుకొని రెండో పక్క క్యాజువల్ గా లూప్ ద్వారా చుట్టుకొంటే ఫ్యాషన్ . అయితే ఈ స్టయిల్ కు చిన్న స్కార్ఫ్ లు సూటవవు . […]
ఐ పి సీ 304 బి
మహిళలపై జరిగే తీవ్ర నేరాలకు అరికట్టేందుకు న్యాయస్థానం ఎన్నో చట్టాలు చేసింది. ఒక్క నేరానికిగాను సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించే హక్కు న్యాయస్థానానికి ఉంది వరకట్న హత్యలను ఐ పి సీ 304 బి నేరంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వివాహం జరిగిన పదేళ్ళ లోగా ఒక మహిళ కాలిన గాయాలతో లేదా శరీరం పై ఇతర గాయలు కారణంగా మరణించి నట్లయితే చట్టం దాన్ని వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాటి సంఘటనతో […]
యూనివర్సిటీ మెట్లు
కాలేజీ చదువులతో పాటు ప్రపంచ సాహిత్యం చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది . ఈ ప్రపంచంలో హాయిగా జీవించే దారులు కళ్ళముందు కనబడతాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . ఇలా పుస్తకాల విలువ గురించి స్టూడెంట్స్ కి చెప్పాలనుకొన్నారో ఏమో గానీ లెబనాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బలమంద్ లో మెట్లని పుస్తకాలు పేర్చినట్లు తీర్చిదిద్దారు . మెట్లను పుస్తకాల లాగే పెయింట్ చేశారు . విద్యార్దులకు పుస్తక పతనం పట్ల ఆసక్తి పెరిగేందుకే ఇలా […]
ఆరోగ్యానికి మూడు సూత్రాలు
మూడు కిచెన్ రూల్స్ ని తప్పక పాటించండి మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్డ్ రజుత దివాకర్ . వంటగదిలో ఈ మార్పులు ప్రవేశపెడితే చాలు ఎన్నో అనారోగ్యాలు దగ్గరకు కూడా రావు అంటున్నారు . పాతకాలపు వంటిళ్లలో వాడే ఇనుప పెనాన్ని వెంటనే కొనుక్కు రండి,అలాగే మైక్రోవేవ్ లో పదార్దాలకు మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి ,ప్లాస్టిక్ ఉపయోగించటం పూర్తిగా మానేయండి వంట ఇంటి వస్తువులు శుభ్రం చేసేందుకు ప్లాస్టిక్ ప్యాకింగ్ […]
నచ్చినట్లు బ్రతకచ్చు
చట్టం మహిళలకు కోసం ఎన్నో వెసులుబాట్లు కల్పించింది . వారికీ ఏ రకమైన శారీరక మానసిక ఇబ్బంది కలిగించినా ,లైంగిక పరమైన చేష్టలతో విసిగించిన దాన్ని చట్టం లైంగిక వేధింపుగానే పరిగణిస్తుంది . రాజ్యాంగం లోని 14,15 అధికారణాల ప్రకారం పురుషుల తో పాటు మహిళలకు సమన మైన హక్కులు ఉన్నాయి . మహిళలపై ఎలాటి వేదింపులు జరిగినా రాజ్యాంగం వారికీ కల్పించిన సమానత్వ హక్కులను ఉల్లంఘించటం గా పరిగణిస్తుంది . రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి […]
నేరం రుజువైందా ,మరణ దండనే
మహిళల భద్రత పైన మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన చట్టం దిశ . ఈ చట్టం దోషికి నేరం రుజువైతే మరణ దండన విదిస్తుంది . లైంగిక దాడి నేరాల్లో స్పష్టమైన ,తిరుగులేని ఆధారాలు లభిస్తే వారం రోజుల్లో పోలీస్ ప్రక్రియ 21 రోజుల్లోనే దోషి కి శిక్ష పడాలి . పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు . మెయిల్స్ సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరేయినా మహిళల […]
“మాఘ మంగళవార ప్రసాదం”
మాఘ మాసం వచ్చిందంటే శుభకార్యాలు వచ్చేసినట్లే.వివాహాలు,గృహప్రవేశాలు,వ్యాపారాలు మొదలగునవి ప్రారంభం చేయటానికి శ్రేష్ఠమైన మాసం. మాఘ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి,దుర్గ దేవి కి కూడా మొక్కులు తీర్చుకోవడం కోసం ఉత్తమమైన రోజు. ఈ రోజు కార్తీకేయుడిని కూడా పూజంచుకోవచ్చు. అమంగళం లేకుండా మంగళ ప్రదం కావాలని అభయం ఇస్తారు. ఈ మాఘ మాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య,వసంతపంచమి,రథసప్తమి లాంటి పర్వదినాలనూ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి, ఉడకబెట్టిన శనగలు -తోలేటి వెంకట శిరీష
ఒక్క ఫోన్ చేస్తే చాలు
ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్స్ కు సరుకుగా మారిపోతుంది మన భారతదేశం లో పిల్లలే అన్నది కఠోర వాస్తవం . ఒడిసా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులే తమపిల్లలను పోర్న్ కు ముడిసరుకుగా మారుస్తున్నారన్నది నిజం . ఈ రాష్ట్రాల్లో కొన్ని ఊళ్ళలో పూర్తి గుడిసెల్లో కూడా కెమెరాలుంటాయి . విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు షింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి క్లయింట్స్ ఎలా కావాలంటే ఆలా యాక్స్ చేస్తుంటారు . పిల్లలు […]
పిల్లలకోసం ‘భరోసా ‘
తెలంగాణా పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ లు హైద్రాబాద్ ,కొండాపూర్,అల్వాల్ లో ఉన్నాయి . పిల్లలు అంటే బాలికలు,బాలురు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే నమోదు చేయటం లో సహాయపడటం దగ్గర నుంచి తీర్పు వరకు ఒకే చోట అందించేందుకు ఏర్పడిందే భరోసా . మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది . ఏదైనా సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి న్యాయ విచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సలింగ్ కూడా ఉంటుంది . […]
మరింత నాజూగ్గా ఉప్పాడ పట్టు
ఉప్పాడ పట్టు చాలా తేలికైన అందమైన చీరె కొత్తగా ఉప్పాడ కు ఎన్నో హంగులు అద్దారు నేత కళాకారులు మయూరాల అంచులు పులా లతలు నిండిన బంగారు వర్ణపు కొంగులు ఉప్పాడకు కొత్త అందం తెచ్చాయి . చీరె మొత్తం గోల్డ్ మీనాకారి పనితనములో పూలు పక్షులు డిజైన్ లు చీరెకు అద్భుతమైన లుక్ ని తెచ్చాయి . ఉప్పాడ చీరె కు అసలైన అందం కాంట్రాస్ట్ కలర్ పైటకొంగు . తేలికైన చీరె రంగుకి కళ్ళు […]
వీటితోనే చర్మ సౌందర్యం
చర్మం యవ్వన వంతంగా మృదువుగా ఉండేందుకు క్రీంలు పూతలు కంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కొలాజెన్ శాతం పెంచుతాయి . క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి హానిచేసే అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది . రోజుకు క్యారెట్ తింటే మేలు కొబ్బరినీళ్ళు శరీరంలో డీ హైట్రేషన్ తగ్గించి చర్మానికి తేమ ఇస్తాయి . టోఫు పనీర్ […]
బతికి బయట పడింది ప్రేమ
ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుష్యుల్లో ప్రేమ,దయ నిండి ఉంటుంది . సేలం లో ఉండే ప్రేమ ముగ్గురు బిడ్డల తల్లి . భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు . ఆకలితో ఏడ్చేపిల్లల కోసం ముష్టెత్తిన శుక్రవారం కాబట్టి ఒక్కపైసా కూడా దొరకలేదు . వెంట్రుకలు కొనే మనిషి వెళుతుంటే తన జుట్టు 150 రూపాయిలకు అమ్మేసింది వందరూపాయిలతో పిల్లలకు టిఫిన్ కొనిపెట్టి మిగతా యాభైతో పురుగులమందు కొందామనుకొంది షాపు అతను అనుమానంతో యాభైకి పురుగుల మందు రాదన్నాడు . […]
ఈ స్టోర్ చాలా ప్రత్యేకం
పర్యావరణానికి కీడు చేసే ఎన్నో వస్తువులతో ప్రపంచం నిండి పోతుంది. నగరాల్లో వీటివల్ల వచ్చే కాలుష్యానికి అంతే లేదు ఇలాటి ఇబ్బంది రాకుండా పర్యావరణ హితమైన వస్తువులు అమ్మే స్టోర్ ఏర్పాటు చేశారు కోల్ కతా కు చెందిన లతా భాటియా నిత్యం వాడకంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా చెక్క స్టిల్ గ్లాస్ వంటి మెటీరియల్ తో చేసిన వస్తువులు అమ్ముతారు దుస్తులు తయారీ తర్వాత మిగిలిపోయిన వస్త్రాలతో శానిటరీ పాడ్స్ తయారు చేయిస్తారు లతా […]
పూణే పోలీసులకు అభినందనలు
అది మంచి విషయమైతే తప్పకుండ వైరల్ అవుతుంది ప్రపంచం హర్షం చేస్తుంది . నిషి దోషి అన్నా అమ్మాయి పోలీసులకు ఓ ట్వీట్ చేసింది .ధారోని పోలీస్ స్టేషన్ నెంబర్ ఇవ్వగలరా అర్జెంట్ అని . వెంటనే పోలీస్ స్పందించారు . అంతలో చిక్లూ అన్నవాడు మధ్యలో దూరిపోయాడు . ఈ నిషీ దోషి నంబర్ నాకు ఇవ్వగలరా అని పోలీసులకు ట్వీట్ చేశాడు . వెంటనే పోలీస్ లు ,తప్పకుండ ఆమె నంబర్ తెలుసుకోవటానికి మీకు […]
ఆ కప్పుల వల్లే సమస్య
రోజు ఒకటి రెండు కప్పులు టీ తాగితే మంచిదని వింటూ ఉన్నాం కానీ ఆ టీ తాగే పద్దతిలో జాగ్రత్తలు పాటించక పోతే ఎంతో నష్టం అంటున్నారు నిపుణులు పింగాణీ,గాజు కప్పుల్లో లేదా స్టీలు గ్లాసుల్లో టీ తాగితే పర్లేదు కానీ పేపర్ కప్పుల్లో మాత్రం అస్సలు తాగద్దు అంటున్నారు. పేపర్,ప్లాస్టిక్ కప్పుల్లో వేడి వేడి టీ పోయగానే వాటి తయారీలో ఉపయోగించిన పదార్ధాలు టీ లో కలుస్తాయని వీటి వల్ల దీర్ఘకాల రుగ్మతలు తప్పవని అంటున్నారు. హర్మోన్ల […]
“మార్కండేశ్వర ప్రసాదం”
అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు!! ఈ రోజు పోచంపల్లిలో వున్న మార్కండేయ క్షేత్రం గురించి చెప్పుకుందాం. నవ బ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షి.వారి సంతానంలో ఒకరైన మృకుండ మహర్షికి సంతానము లేక భార్యతో శివారాధనకు బయలుదేరి వెళ్లారు.వారి పూజలకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఙ్ఞాని అయిన అల్పాయుష్కుడు కావలెనా లేక అఙ్ఞానియై దీర్ఘాయుష్మంతుడు కావలెనా అని అడుగగా ఙ్ఞాని అయిన బాలుడే అని సెలవిచ్చారు.ఆ బాలుడే మార్కండేయుడు. దేవతలు తగు వస్త్రములు లేక బ్రహ్మని వేడుకొనగా మార్కండేయునికి […]
నొప్పులకు కారణం అలజడి
శరీరంలో వ్యతిరేక భావాలు రెచ్చగొట్టే వాడినల్ గ్రంధి స్రావకాలు తగ్గి తిరిగి ఎండా ఎండార్షిన్ ల ఉత్పత్తి పెరగాలంటే జీవన వైఖరిని మార్చుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్ శారీరక వ్యాయామాలు మొదలు పెట్టాలి. కాళ్ళు చేతులు కదిలించ గలిగే వ్యాయామం చేస్తే శరీరంలోని అంగాలన్నీ సాధారణ స్థితిలో పనిచేయటం మొదలు పడితే ఇక అనారోగ్య సమస్యలు దూరం అవుతున్నట్లే. అలాగే బాధలో ఉంటే ఒంటరిగా ఉండటం పరిష్కారం కనే కాదు. బాధను పంచుకొంటేనే పోతుంది. మనసులో అలజడి విచారం […]
పెదవులు అందంగా
ఈ సీజన్ లో పెదవులు పగలటం సహజం. స్నానం చేశాక టవల్ తో పెదవులు సున్నితంగా కాసేపు రుద్దితే మృతకణాలు పోతాయి. సరైన మొయిశ్చ రైజర్ అప్లయ్ చేస్తే పెదవులు పగలవు. నెయ్యి రాస్తే పెదవులు పగలవు. అలాగే పెట్రోలియం జెల్లీ కూడా సరైన ప్రత్యుమ్మయం . ప్రతి అరగంటకు అప్లయ్ చేయాలి. సహజ రూపం కోసం లిప్ బామ్ రాయాలి దానిపై లిప్ గ్లాస్ కవర్ చేయాలి. పెదవుల సహజమైన రంగు హై లైట్ చేయాలనుకొంటే […]
యామం
ఎస్.రామకృష్ణన్ రాసిన యామం తమిళ నవల ను తెలుగు లోకి జిల్లేళ్ళ బాలాజీ అనువాదం చేశారు. ఠాగూర్ అవార్డ్ పొందిన ఈ నవల తమిళ సాహిత్యం లోనే ఒక విశిష్ట నవలగా పేరు తెచ్చుకొంది. ఈస్టిండియా కంపెనీ భారత దేశంలో కొల్లకొట్టాలనుకొంటున్న కాలం నాటి కథ ఇది నవలతో ఐదు కథలు. అత్తరు తయారు చేసే అబ్దుల్ కరీమ్ ఆంగ్ల వ్యాపారి ఫ్రాన్సిస్ డే,తమ్ముడి చదువుకోసం పంపి మరదలి తో కాపురం చేసి బిడ్డను కన్నా భద్రగిరి,కుక్క […]
