Tuesday, 06 Oct, 2026

పరిశుభ్రత అంతంత మాత్రం 

సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవటం వల్లనే ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వే లు ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి.కరోనా సోకకుండా ఇప్పుడు తరచుగా చేతులు కడుక్కో మంటున్నారు.గతంలో చేసిన ఈ సర్వేలో పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు లేవు .90 కోట్ల మంది పిల్లలకు వాళ్ళ స్కూల్లో నీళ్లు సబ్బులు అందుబాటులో లేవు.ఆరోగ్య సంరక్షణ కేంద్రాలల్లో చేతులు శుభ్రత వెసులు బాట్లు […]

 ఇవి తప్పని సరి 

లాక్ డౌన్  తీసేసిన కొన్నాళ్ల పాటు స్వీయ నిర్భంధం తప్పని సరి అలాంటప్పుడు ఇంట్లోనే ఫిట్నెస్ తో ఉండాలంటే శరీర కదలికలు తప్పనిసరి.రోజుకు రెండుసార్లు వర్క్ వుట్స్ తప్పని సరిగా చేయవలసిందే.పోషకాహార విలువల తో కూడిన ఆహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.శరీరానికి శక్తి నిచ్చే వ్యాయామాలు చేయాలి తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి   భౌతిక దూరం పాటించాలి.చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.స్వీయ నిర్భందంలో ఉండటం […]

విజయవంతంగా రోటీ బ్యాంక్ 

గుజరాత్ లోని రోటీ బ్యాంక్ లాక్ డౌన్ సమయంలో రోజుకు లక్షన్నర మంది ఆకలి తీరుస్తోంది. మీ ఇంట్లో రోటీలు చేసుకున్నప్పుడు ఇంకో ఐదు అదనంగా చేసి ఇవ్వగలరా అని ఒక ఎన్జీవో, అడిగినప్పుడు, ప్రీతి శుక్లా అన్న మహిళ సంతోషంగా ఇస్తానంది .ఆమెతోపాటు ఓ అపార్ట్మెంట్లో అందరూ తలా ఐదు చేసి ఇస్తున్నారు.అలా ఇరుగు పొరుగు చేతులు కలిపితే రోటీ బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చింది.ఎందరో గృహిణులు తమ ఇళ్ళల్లో నుంచి లక్షన్నర చపాతీలు ఇస్తున్నారు.భరత్ […]

మన తెలుగు సామెతలు 

ఆమడల దూరం అయితే అంతఃకరణలు దూరమా ? ఇది కేవలం సామెత మాత్రమే కాదు అక్షర సత్యం కూడా. ఎంతెంత దూరాల్లో జీవిస్తున్న మనుషులు ,బాంధవ్యాలు, బంధుత్వాలు దూరం కావు. ఎంత దూరంలో ఉన్న ప్రేమలు  దూరం కావు అని అర్థం .    * ఆరునెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు.                                * ఆడబోయిన […]

చక్కని సినిమా ‘లేబర్ ఆఫ్ లవ్ ‘

బెంగాలీ సినిమా లేబర్ ఆఫ్ లవ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.భార్య బ్యాగ్స్ ప్యాక్ చేసే ఫ్యాక్టరీ లో పగలంతా పని చేస్తుంది.వాళ్ళిద్దరి జీవన విధానం ఈ సినిమా భార్య ఆఫీస్ కు వెళ్లే ముందే భర్త ఇంటికి వస్తాడు ఆమె చేసి ఉంచిన టిఫిన్ తిని,తెమ్మని  స్లిప్ పైన రాసిన సరుకులు తెచ్చి ,ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఇంటి తలుపులు మూసేసి వేళ కాని వేళ నిద్ర పోయే ప్రయత్నం చేస్తాడు.భార్య […]

“శృంఖలాదేవి ప్రసాదం”

కలకత్తాలోని హుగ్లీ లో వున్న శక్తిపీఠమే ప్రద్యుమ్న శృంఖలాదేవి.త్రేతాయుగంలో రోమపాదుడనే చక్రవర్తి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడని,అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది అని అంటారు. ఒకసారి రోమపాదుడి రాజ్యంలో కరువు తాండవం చేస్తోంది.జనం తిండి లేక విలవిల్లాడారు.రుష్యశృంగుడనే మహర్షి ఈ ప్రదేశానికి వస్తే అంతా సస్యశ్యామలంగా వుంటుంది అని చెప్పారు.వెంటనే చక్రవర్తి తన సైన్యాన్ని,కొంత మంది యువతులను రుష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపించాడు.అతను ఆ యువతుల అందచందాలను చూసి ముగ్ధుడై వారి వెంటే నడుచుకుంటూ రోమపాదుడి […]

ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్ 

మ్యాచింగ్ లేకుండా ఒక పట్టాన అమ్మాయిలకు ఏ వస్తువు నచ్చదు.దుద్దులు,గాజులు,ఉంగరాలు అన్ని మ్యాచింగ్ కావాల్సిందే.ఇప్పుడు నల్లపూసల గొలుసు లతో పాటు ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్ వచ్చాయి.రంగు రంగుల రాళ్లు పూసలు గల లాకెట్ వాటికి తగ్గ జూకాలు వచ్చాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ గా ఈ గొలుసు కొక్కెం తీసి ఆ రంగు లాకెట్ తొలగించుకోవచ్చు .రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ లాకెట్ లతో నల్లపూసలు గొలుసు చక్కని అందం వచ్చింది.

మాస్క్ గివింగ్ ట్రీ 

మాస్క్ ల చెట్టును సృష్టించింది అమెరికాకు చెందిన డెబ్ సిగ్గిన్స్. కరోనా  విజృంభణతో తల్లడిల్లుతున్న ఆ దేశంలో వైద్యులకు కూడా రక్షణ పరికరాలు కావాల్సినన్ని లేవు.వాటిని ఎవరైనా సొంతంగా తీసుకొనిపోయి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు.దానితో డెబ్ ఇంట్లో సొంతంగా మాస్కులు కుట్టి తమ వీధిలోని  ఒక చెట్టును గివింగ్ ట్రీ గా మార్చేసి తాను తయారు చేసిన మాస్కులకువాటిని తగిలిస్తుంది.  అవసరం ఉన్నవారు ఎవరైనా వాటిని ఉచితంగా తీసుకోవచ్చు ఎవరు ఎన్ని తీసుకున్న పర్లేదు. డెబ్ సిగ్గిన్స్మాత్రం […]

 కత్రిన్ జాకబ్స్ డాట్టిర్ శ్రమ కీలకం 

ఈ కరోనా సమయంలో ఐస్ ల్యాండ్ ప్రధాని  కత్రిన్ జాకబ్స్ డాట్టిర్. ఆ దేశ ప్రజలకు తల్లి పాత్ర పోషించారు మూడున్నర లక్షల కు ఎక్కువగా ఉన్న ఆదేశ జనాభాలో 12 శాతం మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య కేవలం పది …. కరోనా వైరస్ ప్రమాదం అర్ధం చేసుకొని ఆరోగ్య శాఖాధికారులు అంటువ్యాధి నిపుణులు శాస్త్రవేత్తల తో సమీక్షలు నిర్వహించారు. ట్రేసింగ్ యాప్ తో కరోనా సోకిన […]

సన్నా మారిన్  కృషి అపూర్వం 

కరోనా కట్టడి విషయంలో ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్ తీసుకొన్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మర్చి 16 నాటికి మూడు వందల కేసులు నమోదయ్యాయి. వెంటనే దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించారు సన్నా మారిన్ దేశాదీ నేతగా కాకుండా తల్లి మనసుతో వ్యవహరించింది ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇతర దేశాలతో రాకపోకలు నిషేదించారు. లాక్ డౌన్ కఠినంగా అమలైంది. పిల్లల భవిష్యత్ కోసం వర్చువల్ క్లాసులు కొనసాగించారు. వయస్సు మళ్ళిన […]

మన తెలుగు సామెతలు 

ఆకలి కాకుండా ఔషధమిస్తా, నీ ఇంట్లో సద్ది నాకు పెట్టు అన్నట్లు ! ప్రపంచంలో ఉండే మోస కారులను ఉద్దేశించి చెప్పే మాటలులివి ఆకలి కాకుండా మందు వచ్చే వాడికి చద్దన్నం తో  పనేముంటుంది. అమాయకులను మోసం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది వారి మాటలకు  మోసపోయేవాళ్ళు కూడా తక్కువ ఏంకాదు ఇలాటి వే ఇంకొన్ని చక్కని సామెతలు.       * ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకటి మింగవే కోడలా […]

టిక్ టాక్ సక్సెస్ 

లాక్ డౌన్ లో ప్రపంచం  మొత్తం స్తంభించిపోయిన వేళలో ప్రజలను ఎక్కువ ఎంటర్టైన్ చేసింది టిక్ టాకే  నని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో ఎక్కువ కాలం కోట్ల మంది టిక్ టాక్ ను చూస్తున్నారట. హ్యాండ్ వాష్ చాలెంజ్ లు వంటివి టిక్ టాక్ లో విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా స్కిట్స్ కరోనా జోకుల తో టిక్ టాక్ యూజర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది అట ఇళ్లల్లో నే చేసే డాన్సులు, వంటలు విపరీతంగా అన్ లోడ్ […]

గుప్పెడు గింజలతో శక్తి

రోగ నిరోధక శక్తి ని పెంచుకునేందుకు తీసుకోవలసిన ఆహారపు జాబితా లో ముందే ఉన్నాయి పొద్దు తిరుగుడు విత్తనాలు. లోపల పప్పు తో  ఈ విత్తనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో వంద రకాల ఎంజైములు ఉంటాయి. ఇది హార్మోన్ ను సమతుల్యం చేస్తాయి ఇందులో ఉండే విటమిన్-సి గుండె జబ్బులను రానివ్వదు గుండె నాళాల్లో కొవ్వు చేరకుండా కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ -ఇ సెరినియం  కాపర్ లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోజుకో గుప్పెడు […]

“మార్తాండ భైరవుడి ప్రసాదం”

 కర్నాటక రాష్ట్రంలోని మాంగ్ సులి సమీపంలో ఖండోబా ఆలయంలో మనం మార్తాండ భైరవుడిని చూసి దర్శనం చేసుకోవచ్చు. మల్ల మరియు మణి అనే రాక్షసులు వారికి మరణం లేకుండా ఎవరితోటి ఓటమి లేకుండా వరమివ్వమని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరము పొందారు.వారివురు గర్వంతో దేవతలను,మునీశ్వరులను హింసించేవారు.ఆ బాధలు భరించలేక శివుని ధ్యానం చేస్తూ వుంటే  శివుని అంశంగా మూడు కన్నులతో బంగారు రంగు ముఖముతో ఫాలభాగాన నెలవంక తో ఉద్భవించిన మార్తాండ భైరవుడిని చూసి అందరూ […]

మన తెలుగు సామెతలు 

‘ విందైన మూడు రోజులు,మందైనా మూడురోజులే ‘ ఈ సామెత నిత్య జీవిత అనుభవం లోంచి వచ్చినదే మంచి భోజనం కనీసం మూడు రోజుల పాటు వరసగా చేస్తే మనకు తృప్తి పడుతోంది. అలాగే ఏ మందైనా మూడు రోజులు వాడితే వంటికి పడుతోంది అని అర్ధం. స్నేహం విందు,మందులా విడవకుండా రోజుల పాటు చేస్తే అది బలపడి,హృదయానికి దగ్గరై కలకాలం ఉంటుంది అని అర్ధం.                 […]

అడ్జస్ట్ బుల్ మాస్క్  స్ట్రాప్ 

ఇంకా కొన్ని నెలలు మాస్కు ధరించక తప్పదు.చెవుల మీదుగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా మాటి మాటికీ కిందకు జారి పోతూ ఉంటాయి .సరిగ్గా సరిపోయే సైజువి తీసుకున్నా రోజంతా ఉంచుకోవలసి వస్తే చెవులు ముక్కు పైన ఒత్తిడి ఎక్కువ అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది .ఈ ఇబ్బందులు లేకుండా , అడ్జస్ట్ బుల్ మాస్క్ స్ట్రాప్ లో మనకు సౌకర్యంగా ఉండే అంత గట్టిగా మాస్క్ తగలించవచ్చు .అప్పుడిక జారి పోదు, ముక్కు పైన ఒత్తిడి ఉండదు […]

వాళ్ళే ఎక్కువ 

మహిళలతో పోలిస్తే పురుషులే కరోనా తో మరణించే అవకాశాలు ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు .వారిలో ఉండే ఒక కీలకమైన ఎంజైమ్ ఇందుకు కారణం అంటున్నారు.కోవిడ్ -19  తో మరణించిన ప్రపంచ వ్యాప్తి రోగుల గుణాంకాలు  పరిశీలించినప్పుడు మహిళల కన్నా పురుషులు సంఖ్య ఎక్కువ ఉంది .కరోనా లక్షణాలు పురుషుల్లోనే ఎక్కువ తీవ్రంగా ఉండటం, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువ గానే ఉండటం గమనించారు  .3500 మంది పురుషులు ,స్త్రీల రక్త నమూనాలు పరీక్షిస్తే, యాంజయో టెన్సిన్ కన్వర్టింగ్ […]

కేక్ బొమ్మలు 

అందమైన డిజైనర్ డ్రస్ లతో ముద్దొచ్చే బొమ్మలు కేకులు తయారు చేస్తున్నారు బేకింగ్ మాస్టర్స్ .ఏదో కొత్తదనం లేకపోతే బిజినెస్ సాగదు కదా …అందమైన ఈ డిజైనర్ డ్రెస్ ల్లాగా  సిల్క్ లెస్, పువ్వులు ఎంబ్రాయిడరీ లు, వాటి పైన మెరిసే రాళ్లు లతలు  సర్వం  ఫాందంట్ తో సృష్టిస్తున్నారు.  పంచదార, నీరు జెలాటిన్  గ్లిజరిన్ కలిపి తయారు చేసిన ఫాందంట్ తో ఎలాంటి డిజైన్ లనైనా ,చాలా సున్నితంగా చెక్క వచ్చు.  ఈ ఎడిబుల్ కలర్స్ […]

ఉచితంగా కూరగాయలు 

ఒడిసా లోని భద్రక్ జిల్లా కురుడ కు చెందిన ఛాయా రాణి సాహూ ,భర్త సర్వేశ్వర్ సాహూ తో కలిసి తమకున్న ఏడు ఎకరాల భూమిలో గత 25 సంవత్సరాలుగా కూరగాయల సాగు,ఇరవై ఆవుల పాడీ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడుతూ ఉండటంతో, వారికి అండగా ఉండాలనుకొని తన పొలం లో పండిన కూరగాయలను ఉచితంగా అందిస్తోంది .సొంత గ్రామమైన కురుడ తో పాటు చుట్టు పక్కల  భైరాపూర్,అలబగ,లుంగ, బ్రాహ్మణ […]

విద్యార్థుల కిచిడీ ప్రాజెక్ట్ 

పదో తరగతి చదువుతున్న ఇద్దరు బెంగళూరుకు చెందిన విద్యార్థులు ఈ లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.దీప్ దేశాయ్,నందన్ కోనేటి,బెంగుళూరులోని విద్యా శిల్పా అకాడమీ లో చదువుతున్నారు .కరోనా వల్ల పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చాలని సంకల్పించారు తల్లిదండ్రుల సాయంతో కిచిడీ ప్రాజెక్ట్ పేరిట పేదలకు కిచిడీ ,చట్నీ పంచడం మొదలు పెట్టారు .ఈ కార్యక్రమం గురించి ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం తో స్నేహితులు […]