రైతు దంపతుల ఔదార్యం
రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన పబురాం మంద్,మున్నీ దేవి దంపతులు ఈ లాక్ డౌన్ సమయంలో 40 గ్రామాల్లో మూడు వేలకు పైగా కుటుంబాలకు తమ పంట దిగుబడులు పంచారు. వారికున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు.ఈ లాక్ డౌన్ లో ఆ పంట దిగుబడి అమ్మకుండా ఆ ధాన్యం తో పాటు మరికొన్ని నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఉపాధి లేని పేదలకు పంచారు .జోధ్ పూర్ జిల్లా […]
ఇది అపురూపం
ఎంత గొప్ప చిత్రకారుడు కూడా ఊహించలేనంత అందంగా ఉంటాయి ఈ టెన్ పీక్స్ వ్యాలీ లో ఉండే సరస్సు. దాని చుట్టూ కంచె వేసినట్లు కనిపించే పర్వతాలు చుట్టూ పచ్చదనం …ఇది ప్రకృతి మనిషికి ఇచ్చిన అపురూపమైన కానుక.కెనడా లోని మెరెయిన్ సరస్సు లోని నీరు అక్కడ చుట్టు ఉన్న హిమాలయ పర్వతాల నుంచి వస్తుంది. జూన్ నెలలో మంచు కరిగి ఈ సరస్సు లో నీళ్లు చేరుతాయి.ఇందులో నీళ్లు నిండే వేలకు ఎండ తీవ్రతను బట్టి […]
“శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదం”
తమిళనాడులోని తిరుత్తణి వున్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పురాణ గాథల ప్రకారం ఒక రాక్షసుడు సూరకాసురుడుని సంహరించడానికి శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు,మురుగన్ నిశ్చయించుకున్నాడు.ఆ రాక్షసుడిని చంపేందుకు తిరుత్తణిలో బస చేశాడనీ,ఇక్కడే శ్రీ వల్లీ దేవిని వివాహం చేసుకున్నాడని అంటారు.పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని సుబ్రహ్మణ్యేశ్వరునితో వివాహం జరిగింది అనీ,అల్లుడికి ఒక ఏనుగుని కానుకగా ఇచ్చిన, ఇంద్రలోకంలో శున్యం కనపడింది.అది గమనించిన మురుగన్ వెంటనే ఆ […]
మానవత్వపు పరిమళం
ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయక్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్ లో డ్యూటీ లో రోడ్డు పై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి […]
నా లక్ష్యాన్ని తెలుసుకొన్న
ఈ కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పించాయి అంటున్నారు ములుగు ఎమ్మెల్యే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్ మహమ్మద్ చేసిన ‘ గో హంగర్ గో ‘ చాలెంజ్ ను తీసుకొని పెనుగోలు గ్రామానికి బయలుదేరాను. అక్కడికి కాలినడకనే వెళ్లాలి గుట్టలు వాగులు దాటుతూ అక్కడి 20 కుటుంబాల ఆకలి తీర్చడం కోసం చేసిన ప్రయాణం నాలో ఆత్మస్థైర్యం నింపింది .మారుమూల గ్రామాల్లో 470 కి పైగా […]
మన తెలుగు సామెతలు
మనిషి జీవితంలోని సర్వ విషయాలను సంబంధించి ఎన్నో సామెతలు ప్రచారంలో ఉన్నాయి .ఇవన్నీ అనుభవసారాలే విశేషాను భావం గల పెద్దల మాటలు.ఒక నీతిని సూచిస్తూ, చేస్తున్న పనిలో తప్పొప్పులను ఎత్తి చూపించేందుకు ఒక అనుభవాన్ని చేర్చి మాట్లాడటం ఈ సామెత లక్ష్యం !! మనసుంటే మార్గం ఉంటుంది. అన్న సామెత ఒక కష్టమైన పని చేసేందుకు స్ఫూర్తి నిచ్చేదిగా ఉంది. * అనుమానము ప్రాణ సంకటము. * అనువు గాని చోట అధికుల మనరాదు. * […]
శానిటైజర్ల తోనూ సమస్యే
కరోనా సోకకుండా చేతులు కడగటం లో ఉపయోగించే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారటం ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఎంతో ఉంది మాస్క్ లు గాగుల్స్ ధరించడం వల్ల దురద మంట తలెత్త వచ్చు.తలకు ధరించే టోపీలతో పాలిక్యులైటిస్ సెబరోయిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు .కనుక పొడి చర్మం కలిగిన వారు చేతులు శుభ్ర పరచు కొన్న ప్రతిసారీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి .చర్మ ఆరోగ్యాన్ని కాపాడే స్కిన్ ఫ్రెండ్లీ సబ్బులు […]
వేడినీళ్లతో వైరస్ కు కట్టడి
కరోనా భయంతో ఆఫీసుల్లో,మాల్స్ లో ఎంటర్ అయ్యే సమయంలో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తూ ఉంటారు శరీరంలో ఏదైనా వైరస్ కానీ రోగ కారక క్రిములు గాని ప్రవేశిస్తే శరీరం తనను తాను రక్షించుకునేందుకు దేహ ఉష్ణోగ్రతలు పెంచుకుంటుంది. ఆ వేడితో శరీరంలో ప్రవేశించే క్రిమి బ్రతకలేకపోతుంది.పరిశోధకులు ఈ కరోనా సమయంలో శరీరంలో కొంత వేడి పెరిగేలా చేసే ఏ క్రిమి అయినా చనిపోయే అవకాశం ఉంది కనుక ప్రతి రోజు మనం తాగగలిగేంత వేడి ఉన్న […]
దాహ శాంతికి పానీయాలు
ఈ ఎండల్లో ఇంట్లో చేసుకున్న పానీయాలు వడ దెబ్బ నుండి రక్షణ ఇస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తులసి ఆకుల గుజ్జులు నిమ్మరసం, నీళ్లు కలిపి తాగితే వడదెబ్బ నుంచి రక్షణ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మామిడికాయలు విరివిగా వస్తున్నాయి. పచ్చి మామిడిని ఉడికించి రసం తీసి వడకట్టి ఆ రసంలో జీలకర్ర పొడి ఉప్పు చల్లని నీళ్లు కలిపి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది అలాగే పుదీనా రసంలో కొద్దిగా బెల్లం,జీలకర్ర […]
కొత్తిమీర ప్యాక్ తో మెరుపు
కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కునే ఉన్నాయి. ఈ కొత్తిమీర ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటే ముఖం పైన గీతలు మాయమవుతాయి.పొడిబారిన పెదవులు తాజాగా మెరుస్తాయి.కొత్తిమీర పేస్ట్ లో ఓ టీ స్పూన్ కలబంద గుజ్జు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని ఒ పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఈ కొత్తిమీర లోని విటమిన్ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.ముడతలు రానివ్వదు.దీనిలోనే ఫ్రీరాడికల్స్ విటమిన్ సి చర్మం పైన మలినాలను తొలగిస్తాయి.కొత్తిమీర లోనీ యాంటీ […]
రాచ్చసి
తమిళంలో వచ్చిన ‘రాచ్చసి’ సినిమాలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంటుందో ,ఒక మంచి హెడ్ మాస్టర్ దీన్ని ఎలా చక్కదిద్దవచ్చో చాలా అద్భుతంగా చెప్పారు .జ్యోతిక ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలు గా వస్తుంది.ఎక్కువ మంది టీచర్లు సొంత పనుల్లో కాలక్షేపం చేయటం విద్యార్థుల్లో కుల ఘర్షణలు ,పేద కుటుంబాల్లో ఎలాంటి సదుపాయాలు లేని చోట విద్యార్థులు ఎలా వెనుకబడతారో వాళ్ల కోసం ఏం చేస్తే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందో ప్రైవేట్ […]
“పొన్నూరు శ్రీ వీరాంజనేయుని ప్రసాదం”
జై శ్రీ రామ్ గుంటూరు జిల్లా నుంచి నిడుబ్రోలు మీదుగా పోన్నూరు చేరుకుని 24 అడుగులు ఎతైన హనుమంతుల వారి విగ్రహాన్ని కనులారా చూచి లోకా సమస్ధా సుఖినో భవంతు అని నమస్కరించుకుందాం పదండి. ఇక్కడ స్వామి వారికి నిన్న, ఈ రోజు, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.లక్ష తమలపాకులతో అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం పూజించుకుందామా!! ఆలయం మొదట్లో ఒక రావి చెట్టు ఉన్నది దాని చుట్టూత […]
అనుష్క ఆరోగ్య రహస్యం
శరీరం తీరైన ఆకృతి లో ఉండాలంటే వర్క్ వుట్స్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అంటోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ .తన 31 వ పుట్టినరోజు సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ,ఈ కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ గురించి వివరంగా చెప్పారు. ఆమె చెప్పిన పసుపు మిరియాల తో కూడిన ఈ టీ ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు .మిరియాలు […]
కారం తింటే లాంగ్ లైఫ్
కూరల్లో కాస్త కారం ఎక్కువైనా సరే ఆమ్మో అంటారు కొందరు. కానీ కారం ఎక్కువగా తినే అలవాటు మనిషికి లాంగ్ లైఫ్ ఇస్తుందంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక పరిశోధనలో కారం ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య కూడా తక్కువే నానీ . అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు రావనీ చెపుతున్నారు. 16 వేల మంది పై 23 సంవత్సరాల పాటు చేసిన ఒక పరిశోధనలో ఆహార అలవాట్లు ఆరోగ్య స్థితిని గమనించారు . వారిలో కారం ఎక్కువగా […]
ఏక్ హజారాచి నోట్
చదువు సంధ్య లేని పేదవాళ్ళ విషయంలో ఎన్నో అన్యాయాలు జరుగుతోనే ఉంటాయి. అరే ఇది కూడానా అనిపించే సంఘటనలు చాలా ఉంటాయి. అలాంటి సంఘటనే మరాఠీ సినిమా ఏక్ హజారాచి నోట్. శ్రీహరి సాథే తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకోంది. బుధ విదర్భలో నివశించే జముసలామె . అప్పుల బాధతో భర్త కొడుకు ఆత్మహత్య చేసుకొంటారు. కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. కటిక పేదరికంలో బతికే బుధ కి పక్కింటి సుదామా తోడుగా ఉంటాడు. ఓ […]
మెడిటేరియన్ డైట్ బెస్ట్
బరువు తగ్గాలన్న,చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్న రక్త పోటు రాకుండా ఉండాలన్న మెడిటేరియన్ డైట్ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. మెడిటేరియన్ డైట్ లో ఉండే ఆలివ్ ఆయిల్,పాలిష్ చేయని తృణ ధాన్యాలు పళ్ళు చేపలు వంటివి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ డైట్ కారణంగా షుగర్ అదుపులో ఉంటుందని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరుశాతం తగ్గుతాయంటున్నారు. ఈ డైట్ వృద్యాప్యం లో కూడా మెదడు చాలా చురుగ్గ పని చేస్తుందని చెపుతున్నారు.
సూపర్ కాఫీ
కాఫీ ప్రియులకు ఎన్ని రకాల కాఫీలు తాగిన తృప్తే ఉండదు. ఏ కొత్త వెరైటీ వచ్చిన టేస్ట్ చేస్తారు .ఇప్పుడో కొత్త రకం కాఫీ తయారీ విధానం నెట్ లో వైరల్ అవుతోంది. సౌత్ కొరియాలో ఎప్పటి నుంచో తయారు చేస్తున్న డాల్గోనా కాఫీ. ఆ దేశానికి చెందిన ఒక సినిమా నటుడు జంగ్ టువ్య. ఈ కాఫీ తయారు చేసి ఆ వీడియో ని పోస్ట్ పెట్టాడు. అలా ఈ డాల్గోనా కాఫీ పాపులర్ అయింది.ముందుగా […]
మన తెలుగు సామెతలు
అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిందట అంటారు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సర్వశక్తి సంపన్నలు తన బలాన్ని తెలుసుకొని నమ్రతగా ఉంటే ఎలాంటి మంచి గుణం లేనివాడు ఉరికే బడాయి మాటలు చెపుతూనే వెక్కిరింత ఈ సామెత విస్తరిలో అన్ని పదార్ధాలు ఉంటే అది నెమ్మదిగా నేలనే ఉంటుంది. ఏ పదార్ధం లేని ఆకు గాలికి ఉరికే ఎగిరి పడుతూ ఉంటుంది. శక్తి లేనివారి గావు కబుర్లు […]
కష్టమైనా కొనసాగిస్తున్నం
ఈ లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్ బాలా ( project Baala ) ద్వారా ఢిల్లీ లోని మురికివాడల ప్రాంతంలో 18 వేలకు పైగా శానిటర్ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణి చేశాం అంటోంది సౌమ్యా డబ్రీవాల్ ,మహిళల ఆరోగ్యం కోసం శుభ్రత గురించి డిజిటలైజ్డ్ వర్క్‌షాప్ లు నిర్వహిస్తున్నం నగరాల్లో పట్టణాల లోనే అన్నివైద్య సేవలు అందుబాటులో లేవు ఇక వ్యక్తిగత శుభ్రత గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో మహిళలు బాలికలు అనారోగ్యం బారిన పడే అవకాశం […]
ఎందరో మహిళలకు స్ఫూర్తి
నా వృత్తి జీవితంలో కోవిడ్ -19 నియంత్రణ ఒక పెద్ద సవాల్. ఏడేళ్ళ నా కొడుక్కి పరిస్థితిని వివరించాను, విధి నిర్వహణలో ఎంతో మంది తల్లులు పిల్లల ఆరోగ్యాల కోసం నిరంతరం పని చేస్తున్నాం అంటున్నారు రూబల్ అగర్వాల్. అత్యత్తుమ అధికారి రూబల్ మహారాష్ట్ర లో మంచి పేరు ఉంది పుణే అడిషనల్ మున్సిపల్ కమిషనర్‌గా పుణే స్మార్ట్ సిటీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ […]
