Sunday, 04 Oct, 2026

 విజో గా తేజస్వినీ  రంగారావు 

తేజస్వినీ రంగారావు మన దేశం నుంచి మొదటి మహిళ విజో గా ఎంపిక అయింది.సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు చేసే యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు పైలెట్ల తో పాటు ప్రత్యేకంగా వెపన్ సిస్టమ్ అధికారులు ఉంటారు.వాళ్లనే విజో అంటారు.ఆకాశంలో యుద్ధ తంత్రాలు రచించటం వీళ్ళ పని. ప్రతిష్టాత్మక సుఖోయ్ 30 ఫ్లీట్    విమానాలకు విజో బాధ్యతలు అందుకుంది తేజస్వినీ.ఆమె స్వస్థలం చెన్నై తండ్రి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తల్లి రాధిక […]

 ఇదే మంచి తరుణం 

పిల్లలు ఇంట్లోంచే చదువుకుంటున్నారు వాళ్లతో పెద్ద వాళ్లకు ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది.చిన్నతనంలో ఏ భాషనైనా తేలికగా నేర్చుకుంటారు పిల్లలు మాతృభాష కాకుండా ఇంకో భాష నేర్పే ప్రయత్నం చేయచ్చుఅలాగే నృత్యం, పెయింటింగ్ ఇవన్నీ ఇప్పుడు ఆన్ లైన్ లో అభ్యాసం చేసేవే.వారిలో సృజనాత్మకత ఆలోచన శక్తి పెరగాలంటే ఇలాటి ఆసక్తులు వాళ్లలో కలిగేలా చేయాలి.కామిక్ బుక్స్ చదివించటం పెయింటింగ్ వేయించటం రాయటం అలవాటు చేయడం వంటివి వాళ్ల భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడతాయి వాళ్ల […]

 సాంబార్ స్టోరీస్ 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే స్నేహ సిరివర వంటలపై ఇష్టం తో సాంబార్ స్టోరీస్ పేరుతో ఒక యూనిట్ ను స్థాపించింది.2013లో ఆమె కార్ గ్యారేజ్ లో ప్రారంభమైన ఈ యూనిట్ లో సాంబార్ పొడి, రసం పొడి, బిసి బిల్లా బాత్ మసాలా, పులియోగారే మిక్స్ వంటివి తయారు చేసింది.ఈ ఇండియన్ మసాలా పొడులకు లకు ఎంతో ఆదరణ లభించింది ఈ మసాలాపొడులనూ రూపొందించడంలో ఎలాంటి రంగులు వాడలేదు స్నేహ సిరివర.ఈ మసాలా రుచుల […]

సోఫియా కియాని

సోఫియా కియాని అమెరికన్ క్లైమేట్ యాక్టివిస్ట్ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడే పర్యావరణ ఉద్యమాల పట్ల ఆకర్షితురాలైంది.టెహరాన్ లో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే వాయు కాలుష్యం వల్ల నక్షత్రాలు కనిపించలేదు.ఇది సోఫియా కియాని ని ఎంతో కదిలించింది.అటు తర్వాత పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది నేషనల్ స్ట్రాటిజిస్ట్ గా ఫ్రైడెస్ ఫర్ ఫ్యూచర్ (ఎఫ్ ఎ ఎఫ్ ఎఫ్ ) ప్రస్తుతం సేవలందిస్తోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు […]

 అర్చన సోరింగ్ 

ఆదిమ జాతుల సంస్కృతి పరిరక్షణ విషయంలో కృషి చేస్తోంది అర్చన సోరింగ్ ఒడిశా లోని సుందర్ ఘర్ కు చెందిన అర్చన సోరింగ్ కు సంప్రదాయ జ్ఞానం పై అవగాహన ఉంది.ఆమె రచనలు జాతీయ అంతర్జాతీయ వెబ్ సైట్ లలో చోటుచేసుకున్నాయి. తమకు ఉండే అవగాహనతో మన పూర్వీకులు అడవులను సంరక్షించారు ముందు తరాల వారి అమూల్యమైన కానుకను అందించారు.ఇప్పుడీ బాధ్యత మనపై ఉంటుంది అంటోంది అర్చన సోరింగ్.ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన […]

నీటి బుడగల తో శుభ్రం 

కరోనా రోజుల్లో మార్కెట్లో నుంచి తెచ్చిన పండ్లు కూరలు ఏవైనా సరే ఒకటికి పది సార్లు కడిగి శుభ్రం చేసి తినాల్సి వస్తుంది. ఇంత కడిగిన ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంటుంది.అలాంటప్పుడు ఎయిర్ బబుల్ వెజిటేబుల్ క్లీనర్ అన్నిఅనుమానాలను మాయం చేస్తుంది. ఈ మిషన్ ఒక రకం ఓజోన్ ను విడుదల చేయడం ద్వారానే పని చేసినప్పటికీ ఇందులో అమర్చిన ప్రత్యేక టెక్నాలజీ కారణంగా ఇది సూక్ష్మ జీవుల్ని పురుగు మందుల అవశేషాలను సమర్ధవంతంగా శుభ్రం చేస్తుంది. […]

మడతలు రావు

ప్రకృతి ఇచ్చిన ఎన్నో పదార్థాలతో ముఖ సౌందర్యాన్ని పెంచే ఔషధ గుణాలున్నాయి. బాదం గింజలు నీళ్ళలో నాననిచ్చి పై పొట్టు తీసి మెత్తగా పేస్టులా చేసి ముఖంపై మాస్క్ వేసి ఆరిపోయాక కడిగేస్తే ముడతలు రావు.గుప్పెడు మెంతి ఆకులు మెత్తగా చేసిన గుజ్జు ముఖానికి కాంతినిచ్చే విలువైన మాస్క్.అలాగే కలబంద గుజ్జు ముడతలు రానివ్వదు.విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్ కొలాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.క్యారెట్ ని ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె కలిపి మాస్క్ […]

 ‘ స్త్రీల బెస్ట్ ఫ్రెండ్ డబ్బే’

ఇస్కా ఫిలిమ్స్ అధినేత ప్రీతి మహారధి ఆనంద్ రథి షేర్స్ అండ్ స్టాక్  బ్రోకర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఆమె సొంత కంపెనీ MCX స్టాక్  బ్రోకర్ . డబ్బు జాగ్రత్తగా ఎలా మదుపు చేయాలో చిట్కాలు చెబుతోంది కంపెనీ. మహిళలకు తొలి నమ్మకమైన స్నేహితురాలు డబ్బే అంటారు ప్రీతి. అలాగే డబ్బు మగవాళ్ల కంటే మహిళలే భద్రంగా పెంచి పోషించగలరు అంటారు.ఇస్కా ఫిలిమ్స్ తీసిన మొదటి సినిమా 2015లో రిలీజ్ అయింది. అజారుద్దీన్ షా కల్కి కోక్లియల్ […]

సూర్య ని దత్తత తీసుకున్న రచన

జంతువుల పై ప్రేమతో జంతు ప్రేమికులు తమకు ఇష్టమైన వాటిని దత్తత తీసుకుంటున్నారు. 2001లో ప్రారంభమైన ఈ దత్తత కార్యక్రమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడు జంతువులను దత్తత ఇచ్చాం. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరబాద్ ఫౌండర్ తుమ్మల రచన చౌదరి జూలోని రాయల్ బెంగాల్ టైగర్ సూర్య ని దత్తత తీసుకున్నారు. ఆ టైగర్ పోషణ బాధ్యత ని తీసుకుని లక్ష రూపాయాల చెక్కును అందజేశారు అని చెప్పారు […]

ఆర్మీ మీడియా హెడ్ గా ఆర్చి 

ఇండియన్ ఆర్మీ కి చెందిన ఏ డిజిపిఐఈ విభాగంలో అధికారిక వెబ్సైట్ ప్రారంభం అయింది. ఒక యూట్యూబ్ ఛానల్ భారత రక్షణ దళానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పని చేసేలా నిర్మితమైంది.సరిహద్దుల్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన మేజర్ ఆర్చి ఆచార్య వీటి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. భారత దేశానికి అందిస్తున్న సేవలు ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న పోరాటాలు  మొదలైన అంశాలు ప్రజలకు తెలియజేస్తోంది .వారి సేవా భావం పైన అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతలు […]

నిండుగా పోషకాలు

వర్ష కాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్నో పోషకాలు ఉన్న వాల్ నట్స్ ప్రతిరోజూ తినాలి. వీటిలోని విటమిన్లు క్యాలరీలు ఫైబర్ ప్రొటీన్లతో పాటు కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.నిద్రలేమి ,ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.వీటిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. వాల్ నట్స్ రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తాయి.అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వయసు మీద […]

ఇదొక సేవా మార్గం 

అంకిత పూణే లోని భారతీయ విద్యా పీఠ్ మెడికల్ కాలేజీ విద్యార్థిని.గత రెండు నెలలుగా తన స్నేహితులతో కలిసి సౌండ్ పేరుతో చేస్తున్న పాటల ప్రచారం సక్సెస్ అయ్యింది.ఈ ప్రచారంతో వచ్చిన డబ్బులతో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్ షీల్డ్ లు, పిపిఈ కిట్లు ఇస్తోంది. అంకిత 60కి పైగా వివిధ భాషలలో ప్రసిద్ధమైన పాటలు వీడియోలు చేసి కస్టమర్ల ఫోటోలు వీడియోలపైన  అతికించి ఇస్తోంది.ఈ వీడియో కోసం ఒక్క కస్టమర్ నుంచి 55 రూపాయలు తీసుకొంటుంది. ఆ […]

టాబ్లెట్లు దండగే 

ఈ మధ్యకాలంలో కరోనా జాగ్రత్తలలో భాగంగా ఎంతోమంది మల్టీ విటమిన్,విటమిన్-సి, జింక్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు.అయితే ఏదైనా పోషకాహార లోపం ఉంటే తప్ప అధిక మోతాదులో ఈ విటమిన్లు సప్లిమెంట్ల వల్ల ఉపయోగం లేదనే అంటున్నారు డాక్టర్లు.కషాయాలు టాబ్లెట్ల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటేనే రోగ నిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుందని చెపుతున్నారు.ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు, విటమిన్ సి ఉండే తాజా పండ్లు పచ్చి కూరలు అల్లం వెల్లుల్లి ధనియాలు పసుపు […]

మట్టి గణేశుని పూజిద్దాం

వినాయక చవితికి ఏక గణపతి ని తయారు చేయించండి విగ్రహం కోసం మెత్తగా తయారు చేసిన మట్టిలో పెసలు ఆవాలు కూరగాయల గింజలు కలపమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.చవితి వేడుకలు అయ్యాక ఈ విగ్రహాన్ని నీళ్లలో కరిగించి ఒక చిన్న తొట్టిలో వేస్తే వారం రోజుల్లో అందులో ఉంచిన గింజలు మొలకలు వస్తాయి.ఆ పచ్చదనం ఎప్పటికీ వాడిపోని పండగ అలాగే ఉంటుందంటున్నారు.వినాయకుడిని తయారు చేసే విధానం యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు బంక మట్టి నీరు టూత్ పిక్స్ గానీ […]

  అపూర్వ దీక్ష 

ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయర్ స్థానికంగా పెరిగే సబాయ్ గడ్డి తో ఎన్నో కళాకృతులు తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.మయూర్ భంజ్ సబాయ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఉషారాణి పర్యావరణ హితమైన హస్తకళ ఉత్పత్తుల తయారీ సంస్థను ప్రారంభించారు.2001లో ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా.గుజల్ దిహీ లో స్వయం సహాయక బృందం ప్రారంభించిన తరువాత ఈ పదేళ్ల ప్రయాణంలో ఉషారాణి ఎన్నో రకాల ఉత్పత్తుల […]

మొటిమలకు కలబంద 

మొటిమల సమస్య టీనేజర్లలో ఎక్కువ. చర్మతత్వాన్ని బట్టి ఎన్నో చిట్కాలు పాటించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణ చర్మానికి తేనె కాంబినేషన్ తో కూడిన ప్యాక్స్ పనిచేస్తాయి.పొడి చర్మం ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ఉన్న క్రీమ్స్ ప్యాక్స్ వేసుకోవాలి.ముల్తానీ మట్టి, శెనగపిండి ప్యాక్ వేసుకోవచ్చు అలాగే కలబంద గుజ్జు కూడా మొటిమలకు మందు లాంటిది. జిడ్డు చర్మం ఉంటే సిట్రస్ ఫేస్ ప్యాక్స్ ఎక్కువ వాడాలి. సబ్బుతో కాకుండా మైల్డ్ ఫేస్ వాష్ తో మొహం కడుక్కోవాలి.ఎలాటి […]

ఇక పీరియడ్ లీవ్

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకున్నాం.ఇక మొదట మా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు లీవ్ తీసుకోవచ్చు అని జొమాటో కంపెనీ సిఈఓ దీపేందర్ గోయల్  ప్రకటించారు.ఈ సౌలభ్యంతో జొమాటో లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ సెలవులతో పాటు మరో పది రోజులు అదనపు సెలవు దొరికింది.జొమాటో భారతదేశంలో గురుగావ్ లో మొదలై ఇవ్వాళ 24 దేశాల్లో సేవలు అందిస్తోంది.ఆ సంస్థలో ఐదు వేల […]

పొట్ట లో బాగాలేదా ? 

ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు కూడా,వాము సోంపు నమ్మిన కషాయం తాగిన మేలు చేస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది. అల్లం రసం నిమ్మకాయ రసం తో కలిపి తేనె వేసి తాగితే […]

క్యాన్సర్ ను గుర్తిస్తుంది 

రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే సరికొత్త పరికరాన్ని కని పెట్టి పోర్ట్ ప్రశంశలు పొందారు డాక్టర్ గీత మంజునాథ్. గదిలో ఈ ధర్మల్  సెన్సర్ పరికరాన్ని ఉంచి దానికి మూడు అడుగుల దూరంలో మహిళ కూర్చుంటే చాలు.ఈ పరికరం రొమ్ముని స్కాన్ చేసి సహజ నిర్మాణానికి భిన్నంగా ఉంటే చెప్పేస్తుంది. దీనితో క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు.రొమ్ము క్యాన్సర్ కోసం టెస్ట్ స్క్రీనింగ్ పరీక్ష మహిళల మనస్సు చాలా కష్ట పెడతోంది అందుకే రొమ్ములు సృజించకుండానే […]

ప్రసవ వేదన తగ్గుతోంది

గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు  తేలికగా అవుతోందని ఎప్పుడో  పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామం తో ప్రసవ నొప్పులు సమయం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి 500 మంది పై చేసిన ఓ అధ్యయనంలో ప్రసవించేప్పుడు నొప్పులు పడే సమయం. తల్లి బరువు బిడ్డ బరువు కాన్పు జరిగిన తీరు మొదలైన విషయాలు పరిశీలించారు. వ్యాయామం చేసిన మహిళల్లో కాన్పు తర్వాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా యధాస్థితికి చాలా త్వరగా […]