Sunday, 04 Oct, 2026

పైలెట్ గా కంగనా 

ఎయిర్ ఫోర్స్ పైలట్ల సాహసాన్ని చూపించే తేజస్ సినిమాలో కంగనా నటిస్తోంది. 43 అడుగుల పొడవున ఉండే తేజస్‌ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా పైలట్ యూనిఫామ్ లో నిలబడ్డ కంగనా ఫస్ట్‌ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకొంది తేజస్ ఫైటర్ లు మన దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో తయారయ్యాయి ఇంతకు ముందు ఉన్న వింగ్ విమానాలను రీప్లేస్ చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు వీటిని తయారు చేశారు. ప్రస్తుతం మన దగ్గర 35 తేజస్ […]

ఉషా కు ధ్యాన్ చంద్ అవార్డ్  

నా దగ్గర శిక్షణ పొందుతున్న ఎంతో మంది పిల్లల్లో ఒక్కరైనా ఒలంపిక్స్ బరి లో నిలవాలని నా ఆశయం బాక్సర్‌ గా ఒలంపిక్స్ పతాకం గెలవాలన్న నా కోరిక అలాగే ఉండిపోయింది. కనీసం కోచ్ గా అయినా ఎంతో మంది విజేతలను తయారు చేయాలనుకొన్నాను అంటున్నారు ఉషా. తాజాగా ధ్యాన్ చంద్ అవార్డ్ ని గెలుచుకొన్నారామె అఖిల భరత్ రైల్వే మహిళల జట్టుకు కోచ్ గా ఉన్నారు.ప్రస్తుతం నగరంలో డీజల్ లోకోషెర్ గ్రేడ్-1 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు […]

మెరైన్‌ ఇంజనీర్‌  సోనాలీ బెనర్జీ 

మొట్ట మొదటి ఉమెన్ మెరైన్‌ ఇంజనీర్‌ సోనాలీ బెనర్జీ. మెరైన్‌ ఇంజనీర్‌ ఓడ మరమ్మతులు,నిర్వహణ. నేటి ఆధునిక నౌకల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్‌ ఈ సాధనాలను అర్ధం చేసుకోవాలి. ఆ పరికరాలు ఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంటోంది సోనాలి. మెరైన్ ఇంజనీర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశం పొందారు 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తేలింది. ఆమెను ఆఫీసర్స్‌ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, […]

దివా యోగా 

మలైకా అరోరా ‘ దివా యోగా ‘పేరుతో ఫిట్నెస్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దేశంలోని మహిళలను ఆరోగ్య పరంగా శక్తి మంతంగా మారిస్తేనే అన్ని రంగాల్లోను ముందుకు వెళ్లగలమని నా నమ్మకం అందుకే ఈ వ్యాపారం లోకి దిగాను అంటోంది మలైకా. మిలియన్ ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు నా యోగా వీడియోలు చూస్తారు. కానీ వారిని ఆరోగ్య పరంగా సరైన దిశగా నడిపించ వలసిన బాధ్యత ఉంది. దివా యోగా ద్వారా నడిపించ […]

స్టిక్కర్ అర్థం ఇదే 

పండ్లు కొనేప్పుడు వాటికి స్టిక్కర్  అంటించి ఉంటుంది.అది పండు సహజంగా పండించినదా లేదా రసాయనాలు వాడారా అన్నవి చెప్పే వివరాలు రాసిన స్టిక్కర్లు.  స్టిక్కర్  పైన 3 లేదా 4  అంకెల మొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండును కొన్ని రసాయనాలు ఎరువుల సాయంతో పండించిందని అర్థం అదే 9 అంకె తో మొదలైన స్టిక్కర్ ఉంటే అది పూర్తిగా సహజసిద్ధంగా సేంద్రియ ఎరువుల తో పండించిందని అర్థం.అలాగే 8 అంకె గనుక ఉంటే […]

సమయం ఆదా 

ముఖం తాజాగా జిడ్డు లేకుండా ఉంచుకునేందుకు ఫేస్ వైప్స్ ఉపయోగిస్తారు.వీటిని పర్ ఫ్యూమ్  గా డియోడరెంట్ గా కూడా వాడవచ్చు.ఎండలో బయటకు వస్తే చెమట పట్టి వాసన వస్తుంది అప్పుడు ఫేస్ వైప్స్ తో చెమట పట్టిన చోట తుడుచుకుంటే వాసన పోతుంది.మేకప్ రిమూవర్స్ తో కళ్ల దగ్గర  మేకప్ తొలగించేందుకు ఎక్కువ శ్రమ సమయం పడతాయి.ఫేస్ వైప్స్ రుద్దితే మేకప్ తొందరగా వదులుతోంది.సున్నితమైన చర్మం గలవారు వ్యాయామం తర్వాత పట్టిన చెమటను ఫేస్ వైప్స్  తుడుచుకోవచ్చు.దాంతో […]

ఈజీ కుకింగ్ 

వంట తొందరగా అయ్యేందుకు కొన్ని చిట్కాలు  పాటించవచ్చు కూరలు వండేందుకు వెడల్పాటి పాన్ బదులు చిన్న పాన్ తీసుకోవాలి.చిన్న పాన్ మంట బాగా తగిలి వంట తక్కువ సమయంలో పూర్తవుతోంది.కూరగాయలు చిన్న ముక్కలుగా కోస్తే అవి తొందరగా ఉడుకుతాయి.ఫ్రిజ్ లో ఉంచిన కూరగాయలు పన్నీర్ వంటివి వంట కు ముందే తీసి బయట పెట్టాలి. వండే సమయానికి వాటి చల్లదనం తగ్గుతుంది.వంట కు ముందే ఓవెన్  ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అపుడు ఓవెన్ లో […]

వేళకు నిద్ర పోతే ఆరోగ్యం 

మెనోపాజ్ ముందర కొంతమందిలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ లక్షణాలుంటాయి. బరువు పెరగటం కీళ్లనొప్పి,తలనొప్పి చెమట పోయటం మొదలైన ఇబ్బందులు రాత్రిపూట చిరాకు పెడుతూ ఉంటాయి హార్మోన్స్ తక్కువగా ఉన్న వాటి పని అవి చూసుకు పోవాలంటే ముఖ్యంగా సమయానికి నిద్రపోవడం మాంసకృత్తులు ఉన్న ఆహారం తినటం వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.హార్మోన్స్ సవ్యంగా పనిచేస్తాయి. ప్రతి రోజూ నిద్రపోయే ముందర వేడి పాలు లేదా సోయా పాలలో బెల్లం లేదా గుల్కండ్ కలుపుకుని తాగాలి […]

పుక్కిలిస్తే మేలు 

కోవిడ్ సోకిన వాళ్ళు మౌత్ వాష్ తో బాగా పుక్కిలించడం వల్ల నోట్లోనూ గొంతులోనూ ఉండే వైరస్ శాతం తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు.అత్యధిక శాతం వైరస్ నోట్లోనూ గొంతులోనూ ఉంటుందని గుర్తించారు,పైగా కోవిడ్ వైరస్, తుమ్మటం ద్వారా దగ్గడం,మాట్లాడటం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.ఇప్పటికే పరిశోధనల్లో తేలింది.వైరస్ లక్షణాలు పెరుగుదలను నియంత్రిస్తుందని చెప్పలేము కానీ మౌత్ వాష్ తో లేదా ఉప్పు నీళ్లతో పుక్కిలించడం ద్వారా కొంతసేపు గొంతులో వాటి శాతం తగ్గి వ్యాప్తి తగ్గుతోందని  వివరిస్తున్నారు నిపుణులు.

చిటికెడు చాలు 

రంగు రుచి వాసన తోపాటు కుంకుమ పువ్వు లో అద్వితీయమైన ఔషధ గుణాలు రాగి ఉంటాయంటారు నిపుణులు. శాఫ్రానాల్  ఆల్ తైలం  ప్రోక్రో క్రోసిన్ లతో దీనికి రుచి వాసన రుచి వస్తే కెరోటినాయిడ్లు లు కారణంగా రంగు వస్తుంది.ఇవన్నీ కలిపి యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నాణ్యమైన కేసర్ ఎర్రగా ఉంటుంది.ఘాటైన సువాసన వస్తుంది చిరు చేదుగా ఉంటుంది. దీన్ని యునాని ఆయుర్వేద వైద్యంలో మూత్రపిండాలు  కాలేయ, రుగ్మతల […]

ఒక్కటి చాలు 

పాలుతాగే పిల్లలను బయటకు తీసుకు పోవాలంటే పాల సీసాలు, పాలు వంటివి వెంట పెట్టుకు వెళ్లాలి.వేడి నీళ్లు పాల పొడి డబ్బా పాలు తాగే సీసా ఇవన్నీ సర్దుకోవాలి.ఇలా ఎన్నో వస్తువులు కాకుండా ఫార్ములా డిస్పెన్సర్ బాటిల్ లు వచ్చాయి.పాల సీసా కే పొడి వేసుకునే అర ఉంటుంది.వేడినీళ్లు బాటిల్లో పోసుకుని,అవసరం అయినప్పుడు ఈ పాలపొడి కలిపితే అప్పటికప్పుడు తాజా పాలు తయారు అవుతాయి. బ్యాగ్ లో స్థలం కలిసి వస్తుంది అలాగే ఎప్పటికప్పుడు తాజా పాలు […]

దగ్గుకు మందు  

ఇండియన్ బోరేజ్ గా పిలిచే వాము ఆకులు వాము గింజల వాసనతో ఉండటం వల్ల వాటిని ఆ పేరుతో పిలుస్తారు.ఈ ఆకులతో ఎన్నో వైద్య ప్రయోజనాలు ఉన్నాయి.పది పన్నెండు వాము ఆకుల్ని నీళ్ళలో వేసి అవి నాలుగో వంతు వరకు తక్కువ మంట పైన మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గు, జలుబు, బ్రాంకైటిస్ వంటివి తగ్గుతాయి.పిల్లలకు కాస్త సైంధవ లవణంలో కలిపి మరి ఆ రసం తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి.వాముకు అల్లం కలిపి ఆ […]

రోజ్ రాక్

ప్రకృతిలో వి చిత్రాలకు  అద్భుతాలకు కొదవే లేదు. ఓక్లహోమా ఎడారి లో ఇసుక నేలపైన అందాల గులాబీలు విరియటం ఒక ప్రకృతి  వింత. కొన్ని ఖనిజాలు నేలపైన విచ్చుకొన్న గులాబి పూల రూపంలో ఏర్పడతాయి,సాధారణంగా లోతు తక్కువగా ఉండే ఉప్పునీటి కయ్యల్లో నీరంతా ఆవిరై అక్కడ ఉన్న జిప్సమ్  లేదా బెరైట్  ఖనిజాలు  క్రిస్టల్స్ లాగా రూపుదిద్దుకుంటాయి.అలా ఏర్పడే దిశలో అక్కడ వీచే గాలి ద్వారా ఒక్కసారి ఇలా పువ్వు ఆకారంలో కి వస్తాయి.ఇసుక రంగుని బట్టి […]

ఆరోగ్యానికి యోగ ముద్రలు

కదలకుండా కూర్చుంటే గుండె జబ్బులు,ఊబకాయం వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నారు కానీ ఈ కరోనా సమయంలో దొరికిన సెలవు దినాలు మరింత సమస్యలు తెస్తున్నాయి అంటున్నారు వైద్యులు.గంటకోసారి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అటు ఇటు తిరగకపోతే నరాలకు సంబంధించిన అనారోగ్యాలు తప్పవంటున్నారు.రోజులో నాలుగైదు సార్లు యోగముద్రలు సాధన చేయమంటారు యోగా గురువులు.యోగముద్రలో ధ్యానం, ప్రాణాయామం, చేస్తే రెట్టింపు ఫలితం వస్తాయంటారు. ముద్రలను ఒక చికిత్సగా సిఫార్స్  చేస్తున్నారు.వాయుముద్ర, వరుణముద్ర, శూన్యముద్ర, సూర్య ముద్ర, సహజ శంఖ ముద్రలు […]

చెత్తతో సమస్య

మనం విసిరి పారేసే చెత్త భూమి లో పూర్తిగా కలిసి పోవాలంటే తరాలు గడవాలి అంటున్నారు అధ్యయనకారులు.పిల్లల డైపర్లు సానిటరీ నేప్కిన్లు నెలలో కలిసేందుకు 500 నుంచి 800  సంవత్సరాలు పడుతుంది.అల్యూమినియం కూల్ డ్రింక్ లు 200 సంవత్సరాలు ప్లాస్టిక్ బాటిల్ లు 500 ఏళ్ళు టెట్రా పాలు,కూల్ డ్రింక్ ల ప్యాకెట్లు ఐదేళ్లు,అరటి తొక్కలు పదిరోజులు ఇక అల్యూమినియం ఫాయిల్స్ అయితే ఎప్పటికీ మట్టిలో కలవనే కలవవు. మన దేశంలో దాదాపు 38 కోట్ల జనాభా […]

సూపర్ ఫుడ్ 

గుమ్మడి గింజలను ఇప్పుడు సూపర్ ఫుడ్ అంటున్నారు వందగ్రాముల గుమ్మడి గింజల్లో శరీరానికి కావలసిన సగం పైగా ప్రోటీన్ ఉంటుంది.చీజ్, బటర్, చాక్లెట్ బార్స్,బటర్ రోస్ట్ ఇలా ఎన్నో తయారుచేస్తున్నారు గుమ్మడి గింజల రోస్ట్  చాలా సులభం.తొక్క తీయని గింజలను కాస్త వెన్న ఉప్పు అల్లం పొడి కలిపి వేయించుకుంటే దాన్నే రోస్ట్ అంటారు.వేరుశెనగ బెల్లం కలిపి చేసే చిక్కి మాదిరే గుమ్మడి గింజలతో కలిపి చేయచ్చు.వీటినే బ్రిట్టెల్స్ అంటారు గుమ్మడి గింజల తో నూనె కూడా […]

ఇది నాణ్యమైన జరీ 

అందమైన చీరకు జరీ ఉంటేనే నిండుతనం భారీతనం కనిపిస్తాయి.ఒకప్పుడు జరీ అంటే బంగారం లేదా వెండి మెరుపు.నాణ్యతను బట్టి జరీని నాలుగు రకాలుగా విభజించవచ్చు. స్వచ్ఛమైన జరీ బంగారు జరీ నే.1960 లో ప్రభుత్వం బంగారు వెండిని జరీ కోసం వినియోగించడాన్ని నిషేధించింది.రెండవది టెస్టెడ్ జరీ.ఇందులో రాగి తీగలు పైన బంగారు పూత పూస్తారు.మూడోరకం ప్లాస్టిక్ జరీ వెండి రాగి తీగ లకు బదులు ప్లాస్టిక్ తీగలు వాడతారు. ఇవ్ రిబ్బన్ లు, ఎంబ్రాయిడరీలు, లేసులు, అల్లికల్లో […]

పచ్చి బఠానీ 

పచ్చిబఠాణీలు వీలైనన్నిసార్లు తింటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్.వీటిలో మంటను తగ్గించే గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లు,విటమిన్-సి,ఇ జింక్ కూడా లభిస్తాయి.కొవ్వు క్యాలరీలు తక్కువ.పీచు అధికంగా ఉంటుంది అరకప్పు బఠానీ లో అనేక రుగ్మతలు నయం చేయగల గుణాలు ఉంటాయి.వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్  బీటా కెరోటిన్ లు శరీరానికి అవసరం అయిన శక్తిని ఇస్తాయి.ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులకు ఉపశమనం కూడా.ఎముకలు పెళుసు బారకుండా.ఆస్ట్రియో పొరాసిస్ రాకుండా అడ్డుకోగలవు.

ఇనుము కన్నా దృడం 

సాలిడ్ దారాలు ఇనుము కన్నా దృఢంగా ఉంటాయని అదే సమయంలో సాగే గుణాన్ని కలిగి ఉంటాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.ఇవి రోగ నిరోధకశక్తిని దెబ్బ తీయవని.శస్త్ర చికిత్సల సమయంలో వీటితో చేసిన దుస్తులను ధరిస్తే బ్యాక్టీరియా ఫంగస్ మొదలైనవి శరీరంలోకి ప్రవేశించనీయవని తేలింది. ఈ శక్తి సామర్థ్య లకు కారణం అయిన జీన్స్  గురించి పరిశోధనలు చేస్తే అందులో మొత్తం 28  రకాల సిల్క్  ప్రొటీన్లు గుర్తించారు.ఈ జన్యువుల ఆధారంగా సిల్క్ దారాలతో చేసే బట్టలు ధరిస్తే […]

 మైక్రో గ్రీన్స్  పెంచటం ఈజీ 

రెండు మూడు అంగుళాల పొడవు చిన్న ఆకులుంటే మైక్రో గ్రీన్స్  పెద్ద శ్రమ ఖర్చు లేకుండా ఇంట్లోనే పెంచుకోండి అంటున్నారు నిపుణులు. రెండు అరలుగా ఉండే  డబుల్ కేప్ కంటైనర్లు బజారులో దొరుకుతున్నాయి. పై అరకు రంధ్రాలు ఉంటాయి కింది అరలో నీళ్ళు పోసేందుకు వీలుగా ఉంటుంది.ముందుగా ఏదైనా విత్తనాలు కప్పు నీళ్ళలో పోసి నాననిచ్చి వాటిని రంద్రాలున్న పై కంటైనర్ అరలో వెయ్యాలి .కింద ఉన్న నీళ్లు రెండు రోజులకోసారి మార్చాలి.సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి మొలకలు […]