Saturday, 03 Oct, 2026

ఇది అదనపు అందం

లెహంగాలకు చోళీలకు ఇప్పుడు భారీగా ఉండే టాసిల్స్ జతచేయడం ఫ్యాషన్ (Tassel) పాం పాం డిజైన్స్ హ్యాండ్ మేడ్ టాసిల్స్ ఎంతో ట్రెండీగా కనపడే ఆన్ లైన్ స్టోర్స్ లో కనిపిస్తున్నాయి సిల్వర్ టాసిల్స్, పూసలతో అల్లినవి బంగారు ఎంబ్రాయిడరీ చేసినవి స్టోన్ వర్క్ టాసిల్స్ పాతకాలంనాటి బంగారు గోటు కుట్టిన ఎంబ్రాయిడరీ టాసిల్స్ సిల్క్ దారాలతో అల్లినవి లెహంగా కు బ్లౌజు లకు అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయి. బ్లౌజ్ లకు జతచేసిన కుచ్చుల టాసిల్స్ తో, […]

పెద్దవాళ్ళే ఆదర్శం

పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలకు అంత తేలికగా కోవిడ్ సోకె అవకాశాలు లేవు. అయినా పిల్లల సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు వైద్య నిపుణులు .తప్పని సరిగా చేతులు శుభ్రం చేసుకోవటం అలవాటు చేయాలి. తద్వారా వైరస్ సోకాదని అర్ధం అయ్యేలా చెప్పాలి. పిల్లలకు చేతులు శుభ్రం చేసుకొనే విషయంలో తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో ఎక్కువ సమయం ఇంట్లో ఉంటున్నారు కనుక చిన్న వ్యాయామాలు డాన్స్ లు వంటి యాక్టివిటీ చేయించాలి దీనివల్ల పిల్లలు […]

అసలు రహస్యం ఇదే

ఇంతకుముందు నా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండేవి కావు.తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అవన్నీ మానేసి వర్క్ వుట్స్   మొదలు పెట్టాను. ప్రతిరోజు నలభై ఐదు  నిమిషాలు అష్టాంగ హఠ యోగా చేస్తున్నాను.వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటున్నాను అంటోంది యామీ గౌతం.సైజ్ జీరో నే అందం అనుకున్నాను నేను కూడా.కానీ అసలా ఆలోచనే అనారోగ్యం హేతువు శరీరం తీరుగా ఉంచుకునేందుకు సక్రమమైన సహజమైన ఆహారం, మంచి వ్యాయామం మాత్రమేనని అనుభవ పూర్వకంగా అర్థమయింది.ఆరోగ్య పూరితమైన […]

నెయ్యి బెల్లం, ఆరోగ్యం 

భోజనం తర్వాత ఏదైనా తియ్యగా తినాలనిపిస్తుంది అలా ఏదైనా తినాలి అనిపిస్తే నెయ్యి బెల్లం కలిపి తినండి  అంటున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్.పోషకాలతో నిండిన ఈ మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు రుజుతా  దివేకర్ ఇందులో అత్యవసర ఫ్యాటి ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి నెయ్యి బెల్లం కలిపి తింటే హార్మోన్ల పనితీరు బాగుంటుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఆయుర్వేదం ప్రకారం నెయ్యి, బెల్లం శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తాయి.బెల్లం లోని పోషకాలు చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా చేస్తాయి.

పెద్దలకు మంచిదే 

పసి పిల్లలకు వాడే బేబీ ఆయిల్ పెద్దవాళ్ళకి మంచిదే బేబీ ఆయిల్ లో శుద్ధి చేసిన మినరల్ నూనె పెట్రోలియం జెల్లీ వంటివి ఉంటాయి.చాలా తేలికైన నూనె ఇది స్నానం చేశాక చర్మం పొడిగా ఉన్నప్పుడు రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.ఎక్కువసేపు చర్మంపైన తేమ నిలిచి ఉంటుంది. కాళ్ళ పగుళ్ళకు రాత్రివేళ రాసుకుని పడుకుంటే సమస్య తగ్గుతుంది.కాళ్ళ కింద కనిపించే నల్లని వలయాలకు కూడా బేబీ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.నిద్రపోయే ముందర, కాళ్ళకింద,ఈ బేబీ ఆయిల్ […]

గ్లామర్ అంటే కాన్ఫిడెన్స్

గ్లామర్ గా ఉండటం అంటే వస్త్రధారణతో ముడిపెట్టేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో గ్లామరస్ గా ఉండటం అంటే కాన్ఫిడెంట్ గా ఉండటం అంటుంది శ్రద్దాదాస్.నటనతో,నవ్వుతూ సహజమైన సంభాషణలతో చక్కని వాతావరణంలో గ్లామర్ ఉంటుంది.అసలు అవన్నీ కలిస్తే కదా గ్లామర్ అంటే చీరెకట్టులో గ్లామర్ అంటారు.కానీ చీర కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కానీ ఎక్సపర్ట్స్ కూడా చీరె కంటే సెక్సియెస్ట్ డ్రెస్ ఏది ఉండదు అంటారు.ఒకళ్ళ దృష్టికోణం ఒకలా ఉంటుంది పైగా నేను ముంబై లో […]

ఉత్తమ గురువు ప్రకృతే !

సత్ప్రవర్తనతో జీవించాలి అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అసలు మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి?ఎక్కడ నేర్చుకోవాలి అంటే ప్రకృతి లో ఉన్న సర్వప్రాణుల జీవిత విధానం చూసి నేర్చుకోవాలి.కొండచిలువ మాదిరిగా లభించిన దానితో తృప్తి పడాలి. సీతాకోకచిలుక లాగా పరులను ఇబ్బంది పెట్టకుండా మకరందాన్ని ఆశీర్వదించాలి అంటే భోజనం సంపాదించుకోవాలి తేనెటీగ తేనె కూడా పెట్టినట్లు ధర్మాన్ని కూడా పెట్టాలి లేడీ లాగా ఆకర్షణకు లోను కాకూడదు అత్యాశతో చేపల లాగా గాలానికి చిక్కు కోకూడదు పసిపాపల […]

రెండోసారి రావచ్చు

ఒక్కసారి కోవిడ్ వచ్చి తగ్గాక ఇక మనకేం ప్రమాదం లేదు మన జోలికి రాదు అనుకునేందుకు వీలు  లేదంటున్నారు డాక్టర్లు.  కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ పొంచి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. సమర్థవంతమైన టీకా వచ్చేదాకా అప్రమత్తంగా ఉండవలసిందే.కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాక శరీరంలో యాంటీబాడీస్ తయారైనప్పటికీ అవి ఎంత కాలం రక్షణ ఇస్తాయో తెలియదు.. కోవిడ్ నుంచి  కోలుకున్న తర్వాత 3 నుంచి 9 వారాల్లో శరీరం యాంటీబాడీలు తిరిగి పోతాయి కనుక ఇన్ఫెక్షన్ […]

తగువులు సహజం

ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఇద్దరి మధ్య తగవులు వస్తూనే ఉంటాయి. ఈ గొడవలు తగ్గించాలంటే పెద్దవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న వాళ్లకు తెలియదని పెద్దవాళ్లు సర్దుకుపోవాలి అని చెప్పవద్దు ఇద్దరు పిల్లలతో సమానమైన సమయం కేటాయించి ఇద్దరికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్లలో శక్తిసామర్థ్యాలు ఒకేలా ఉండవు.వారి బలాబలాలను గుర్తించి ప్రోత్సహించాలి కానీ ఒకళ్ళను  మరొకాళ్ళ లాగా నడుచుకోమని చెప్పవద్దు దానితో అనవసరంగా అసూయత వస్తాయి.

ఒత్తిడికి హార్మోన్లే కారణం  

తరచూ ఆందోళన కలగడానికి కారణం థైరాయిడ్ లోపమే అంటారు మానసిక నిపుణులు 2017 నాటికి మనదేశంలోని నాలుగున్నర కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్ తో బాధ పడుతున్నారు. ఈ ఒత్తిడి,ఆందోళనలను నాడీ వ్యవస్థ లోపాలుగా అనుకుంటారు కానీ అసమతుల్యత అని గుర్తించరు. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్‌, ట్రిడో థైరోనిన్‌ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా గుండె, కండరాలు జీర్ణ వ్యవస్థ, మెదడు భాగాలను నియంత్రిస్తుంది ఒక్కసారి స్వీయ నిరోధక వ్యవస్థ ఎదురు తిరగడంతో ఆంటీ […]

పుస్తకాలు కాదు కుండీలు

ఏ రూపంలో చూసినా పుస్తకాలు ఇంటికి అందమే కదా.ఆ పుస్తకాల డిజైన్ పూల కుండీల కు వాడేరు కళాకారులు. అచ్చం పుస్తకాల లాగే కనిపిస్తాయి ఎక్కువ నీళ్లు ఎండా అక్కరలేని సెక్యులెంట్ ప్లాంట్స్ నాటుకొని హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. బోన్సాయ్ మైక్రో ల్యాండ్ స్కేప్ వింటేజ్ పాట్ బుక్ ఫ్లవర్ పాట్స్ చూస్తే ఇల్లంతా ఇలాంటి బుక్ పాట్స్ తో నింపేయాలి  అనిపించకమానదు. కొన్ని ఫ్లవర్ పాట్స్ సిరామిక్ తో చేసినవి […]

రాయటం ఉత్తమం

ఆన్ లైన్ విద్యా పద్ధతి లో పిల్లలు రాయడం మానేసి కీబోర్డ్ కే అలవాటు పడుతున్నారు కానీ నేర్చుకునే వయసు లో రాయడం వల్లనే ఎక్కువ ఫలితం అంటారు పరిశోధకులు.పెన్ను తో రాసే సమయంలో మెదడులోని రెండు భాగాలు కలిసి సమన్వయంతో పని చేస్తాయి.రాయటం ఆలోచించటం రెండు వేరు వేరు పనులు కానీ టైప్ చేసే సమయంలో ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండదని అంటున్నారు పరిశోధకులు. చేతుల కదలికలతో నాడులు చురుగ్గా మారతాయి ఫలితంగా మెదడు […]

మనుషుల ప్రవర్తన ఇలా ఉండాలి

తలలో నాలుక లాగా మనుషులు తోటివారితో మెలగాలి అంటారు పెద్దలు.అసలు తలలో నాలుక ఎలా ఉంటుంది శిరస్సులో నాలుక ఒక భాగం.అది చాలా మెత్తగా ఉంటుంది కానీ దాని ముందు ఎంతో కఠినంగా ఉండే 32 పళ్ళు ఉంటాయి.నాలుక ఎటు కదిలిన ఆ పళ్ళ కింద పడిపోయేలా ఉంటుంది. కానీ నాలుక ఎంతో చాకచక్యంగా పళ్ళ మధ్యనే హాయిగా చల్లగా మాట్లాడుతూ ఆహారం స్వీకరిస్తూ ఎన్నో పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుపోతుంది.మనుషుల సమూహంలో జీవించాలి ఎంతో […]

ఉచితంగా  లాప్ టాప్ లు

ఆన్ లైన్ క్లాసు లో పాల్గొనేందుకు టాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లు లేక, నిస్సహాయంగా చదువుకు దూరంగా ఉన్న పేద పిల్లల కోసం ఐటీ సంస్థలతో సంప్రదించి వారి సాయం తీసుకొచ్చింది గుణిషా అగర్వాల్.చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ కుమార్తె. థింక్‌ఫినిటీ అండ్‌ కన్సల్టింగ్‌ కంపెనీ గుణిషా కు సాయంగా వచ్చాయి. ఈ సంస్థ ఉచితంగా వెబ్ సైట్ కూడా చేసి ఇచ్చింది. చెన్నై చుట్టుపక్కల చాలామందే లాప్ టాప్ లు గుణిషా కు […]

లైట్స్ అఫ్ ఫ్యాషన్

లైట్స్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2020 విజేత గా నిలబడింది ఐశ్వర్య.లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ సంవత్సరం ఇచ్చిన ఫోటోగ్రఫీ ఫోటో థీమ్ తో భూమిపైన, గాలిలో, నీటిలో ఉండే అన్ని ప్రాణుల నడవడిక గురించి ఫోటో తీయాలి. మిణుగురులను ఎంపిక చేసుకుంది ఐశ్వర్య మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భండార్దరా అడవుల్లో ఒక చెట్టు నిండా వాలిన మిణుగురుల ఫోటో తీసింది. ఆ ఫోటో లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ […]

నల్ల బియ్యం పండిస్తోంది

సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో మహిళా రైతు జక్కుల రేణుక అనేక రకాల బియ్యాన్ని పండిస్తోంది నలుపు, ఎరుపు పసుపు,బంగారు వర్ణాల  రైస్ వెరైటీలు ఆమె సాగుచేస్తోంది ఔషధ గుణాలు ఉన్న నల్ల, ఎర్ర  వరిసాగు ఆమె ప్రత్యేకం చింతలూరు సన్నబియ్యం, చిట్టి ముత్యాలు,నవారా,కులాకర్ వంటి రకాలతో పాటు సువాసన ఇచ్చే ఎన్నో రకాలున్నాయి. నల్లబియ్యం లో  బి-12 బి-6 విటమిన్లు విరివిగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, మధుమేహం ఉన్న వాళ్ళకి ఇవి ఔషధం […]

షబ్నమ్ షా కు పురస్కారం

ప్రైజ్ ఫర్ ఉమెన్స్ క్రేయేటివిటీ ఇన్ రూరల్ లైఫ్ పురస్కారం అందుకొంది షబ్నమ్ షా. ఆదివాసీలు హక్కుల కార్యకర్తగా 1500 కుటుంబాలకు వారి భూమి హక్కులు అందేలాచేశారామె. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లా మంగోలి గ్రామం షబ్నమ్ సొంత ఊరు ఏక్తా పరిషత్ జిల్లా కు కోఆర్డినేటర్ గా పనిచేస్తారామె. వంద గ్రామాల్లో ఆరువేల మంది ఆదివాసీలు పేదల కోసం పనిచేస్తోందీ ఈ సంస్థ.  స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్ ప్రతి […]

ఇన్ ఫెక్షన్లు వస్తాయి జాగ్రత్త

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల నేల తడిగా ఉండటం వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి అలాగే ధరించే దుస్తులు,లో దుస్తులు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి ఎవరి వస్తువులు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇతరులతో పంచు కోవటం వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇన్ ఫెక్షన్లు రాకుండా మసాలాలు వేసిన ఫుడ్ మానేయాలి. దాహం గా లేకపోయినా శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ వ్యాధులు […]

ఎక్కువ కడిగినా నష్టమే

మొఖం చల్ల నీళ్ళతో కడిగితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా నీళ్లతో కడిగితే మాత్రం చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం పోతుంది.ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే చర్మం పొడిబారి పోతుంది. చర్మం తేమగా తాజాగా కనిపించాలి అంటే స్నానం చేసే ముందు బాదం నూనె ముఖానికి పట్టించాలి అలా పట్టించి ఓ గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి.ఆ తర్వాత గిన్నెలో నీళ్ళు మరిగించి వేడి నీటి ఆవిరిపట్టాలి. […]

తృణ ధాన్యాల సాగు చేస్తా

మా సొంత ఊరు ఎం కె పురం అక్కడే మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను రైతులు కళాకారులు విద్యార్థులు ఎన్జీవోలు వ్యవసాయ నిపుణులు అందరినీ ఇన్ వాల్వ్ చేశాను.నిపుణులు సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్ మెన్యూర్  తయారీ ఇక్కడ నేర్చుకోవచ్చు.మిల్లెట్స్ పండిస్తే పోషకాహారలోపం తీరు తోందని నిపుణులు చెపుతూనే ఉన్నారు.రైతులకు తృణధాన్యాల సాగు దిశగా మలిస్తే బావుంటుందని మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను అంటోంది చిత్తూరు జిల్లా ఎం కె పురానికి చెందిన విశాల […]