అసలు రహస్యం ఇదే

అసలు రహస్యం ఇదే

అసలు రహస్యం ఇదే

ఇంతకుముందు నా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండేవి కావు.తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అవన్నీ మానేసి వర్క్ వుట్స్   మొదలు పెట్టాను. ప్రతిరోజు నలభై ఐదు  నిమిషాలు అష్టాంగ హఠ యోగా చేస్తున్నాను.వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటున్నాను అంటోంది యామీ గౌతం.సైజ్ జీరో నే అందం అనుకున్నాను నేను కూడా.కానీ అసలా ఆలోచనే అనారోగ్యం హేతువు శరీరం తీరుగా ఉంచుకునేందుకు సక్రమమైన సహజమైన ఆహారం, మంచి వ్యాయామం మాత్రమేనని అనుభవ పూర్వకంగా అర్థమయింది.ఆరోగ్య పూరితమైన జీవనశైలి అందమైన శరీరాకృతిని ప్రసాదిస్తుంది అంటోంది యామీ గౌతమ్.