కమిలిన చర్మానికి స్వాంతన
ఒకే విధమైన నెక్ ఉండే డ్రెస్ లు వేసుకున్నా లేదా ఏ భుజాల వరకు బ్లౌజ్ తొడుక్కున్న ఎండ తగిలిన శరీర భాగం నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ తో ఆ నలుపు మాయం అవుతోంది బాగా పండిన అరటిపండు టేబుల్ స్పూన్ తేనె అర టీ స్పూన్ జోజోబా ఆయిల్ టేబుల్ స్పూన్ పెరుగు కోడిగుడ్డులోని తెల్ల సొన టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి తీసుకోవాలి.అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని […]
మంచి ఎయిర్ ఫ్రెషనర్
ప్రతి ఉదయాన్ని కాఫీ తోనే పలకరించే వాళ్ళు ఉన్నారు. కాఫీ తయారు చేసే కాఫీ పొడితో ఇతర ప్రయోజనాలున్నాయి. కాఫీ గింజలు మెత్తగా పొడి చేసి చర్మానికి స్క్రబ్ గా వాడితే చర్మంలోని టాక్సిన్లు పోయి మృదువుగా తయారవుతుంది.కాఫీ పొడి మంచి ఎయిర్ ఫ్రెషనర్ కూడా. వాడేసిన కాఫీ పొడి కప్పులో పోసి ఫ్రిజ్ లో పెడితే దుర్వాసన రాదు.కాఫీ పొడి పేస్ట్ గా చేసే శిరోజాలకు రాసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయొచ్చు.ఉల్లి వెల్లుల్లి […]
ఎకో ఫ్రెండ్లీ డాల్ హౌస్ లు
సుప్రియ బాయి కెరికార్ చిన్నారుల కోసం పర్యావరణ రహితమైన డాల్ హౌస్ లను రూపొందిస్తోంది.. సుప్రియ వృత్తిరీత్యా కమర్షియల్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్ కూడా డాల్ హౌస్ గరాజ్ యూనిట్ల కన్ స్ట్రక్షన్ సైట్లు పామ్ హౌస్ లు వంటివి ఆమె కంపెనీ తయారు చేస్తోంది. పిల్లల కోసం ప్లాస్టిక్ కాకుండా ఎకోఫ్రెండ్లీ బొమ్మలు తయారు చేస్తారు సుప్రియ.నిజమైన ఇల్లులు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి ఈ డాల్ హౌస్ లు.పొడవు వెడల్పులు ,కస్టమర్ల ఆలోచనా […]
సుఖ నిద్రకు ఔషధం
రాత్రివేళ పడుకునే ముందర గ్లాసుడు పాలు తాగే అలవాటు చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ప్రాచీన కాలపు సూత్రమే కానీ బాగా నిద్రపోయేందుకు ఇది ఔషధం లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. రాత్రివేళ తీసుకున్న పాలు ఒత్తిడీ, ఆందోళన ను తగ్గిస్తాయిన్నారు. పాలల్లో ఉండే ట్రిష్టోఫాన్ అనే ప్రోటీన్ మనస్సుకు ఆహ్లాదం ఇచ్చే సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుందని,ఈ సెరటోనిన్ జీవ గడియారాన్ని నియంత్రిస్తూ నిద్ర కు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ ను విడుదల చేస్తుందని ఆ కారణం […]
ఇలా మితంగా తినచ్చు
భోజనం మితంగా చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అన్నం తినే ముందు నీళ్లు బాగా తాగాలి ప్రొటీన్లు ఎక్కువగా క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ బాగా తినాలి చిన్న ప్లేట్ లో ఆహారం వడ్డించు కోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి తినే ఆహారంలో పండ్లు పీచు పదార్థాలు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. తీపి పదార్థాలు తినాలి అనిపిస్తే స్వీట్ డెసర్ట్ లాంటిది తింటే మంచిది. […]
విరిసిన పువ్వంతా అందం
చక్కగా కనిపించేందుకు ముఖానికి మేకప్ ఒక్కటి సరిపోదు శరీరం పట్ల పూర్తి జాగ్రత్త తీసుకోవాలి. చేతులను ఎప్పుడూ నెగ్లెట్ చేయకూడదు. ముందుగా దృష్టి పడే చేతులకు చక్కగా మెనిక్యూర్ చేయించుకోవాలి. క్వాలిఫైడ్ బ్యూటిషన్ చేత ఐ బ్రోస్ షేప్ చేయించుకోవాలి. స్నేహితులు కొన్నారు కదా అని కాకుండా, చర్మానికి సరిపడే బ్యూటీ ప్రొడక్ట్ ఎంచుకుని కొనుక్కోవాలి మొహంపై ఫౌండేషన్ చాలా పల్చగా ఉండి అందమైన చర్మాన్ని చూపెట్టాలి .మేకప్ కోసం ఎప్పుడూ క్రీమ్ బ్లష్ వాడాలి. ప్రతిరోజు […]
ఇక మేకప్ చెదరదు
ఆయిలీ స్కిన్ కోసం అవసరమైన మేకప్ టిప్స్ చాలా ఉన్నాయి. వారంలో ఒకరోజు మేకప్ కు దూరంగా ఉంటే చర్మం క్లీన్ గా స్మూత్ గా ఉంటుంది. Hyaluronic ఆసిడ్ ఉండే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి వాటర్ ప్రూఫ్ మస్కార తో రోజంతా తాజాదనం ఉంటుంది ఫౌండేషన్ అప్లయ్ చేసే ముందే ప్రీమియర్ రాస్తే అది ఫౌండేషన్ ని రోజంతా నిలిచేలా చేస్తుంది. ఆయిల్ స్కిన్ ప్రాడక్ట్స్ మాటి మాటికి మార్చకూడదు ఫౌండేషన్ ను ఎక్కువ కాలం వాడేలా […]
అమ్మ చీరె తో అందమైన లుక్
ఎప్పుడో 50 ల్లో 60 ల్లో అమ్మ కట్టిన అందమైన పట్టు చీరలు అంతకంటే ఫ్యాషన్ దుస్తులు గా మార్చేయచ్చు అంటారు ఎక్సపర్ట్స్. హెవీ బనారస్ చీరెను అందమైన సాదా సల్వార్ సూట్ కి మార్చేయవచ్చు. మెరిసే పట్టు ని లెహంగా గా మార్చేసి, దాని పైన తెల్లని షర్ట్ వేస్తే ఫ్యాషన్ లుక్ వచ్చేస్తుంది. చక్కని సిల్క్ చీరె తో ఏ లైన్ లేదా sheath డ్రెస్ కుట్టించుకోవచ్చు చక్కని పట్టు చీరె ఎత్నిక్ జాకెట్ […]
వృద్ధాప్యం రాదు
హెల్దీ ఏజింగ్ కోసం హెల్దీ గా ఉండే ఫుడ్ గా తీసుకోమంటారు ఎక్సపర్ట్స్. న్యూట్రిషన్స్ తో నిండిన ఆహారం శరీరంలోని మలినాలను బయటకు పంపి అత్యంత శక్తిని ఇవ్వటంతో పాటు వృద్ధాప్య లక్షణాలు దగ్గరకు రానివ్వదు బ్లూ బెర్రీస్ లో విటమిన్- సి, ఎ తోపాటు యాంథో సైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిఉంటాయి.ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఆల్మండ్స్ లో పుష్కలంగా విటమిన్ -ఇ చర్మాన్ని మాయిశ్చరైజర్ లాగా కాపాడే హానికరమైన యు వి రేస్ నుంచి […]
సమీరా ఫాజిలీ
బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్‌మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో… శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు. ప్రస్తుతం బైడెన్-హారిస్ టీంలో ఎకనామిక్ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్నారు సమీరా ఫాజిల్ .
సోనియా అగర్వాల్
బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహియో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. రెండువందల మందికి పైగా విద్యుత్ విధాన నిపుణులు కలిసి పని చేస్తున్న ‘ఎనర్జీ ఇన్నోవేషన్’ సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా, వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రేటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
రీమా షా
స్వేత సౌధం లో డిప్యూటీ అసోసియేట్ కౌన్సిల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉన్న రీమా పూర్వీకులు గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందినవారు ప్రేమ కథ పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలో హోవార్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యేల్ లా స్కూల్ లో న్యాయవాది వృత్తి అభ్యసించారు. క్యాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్ట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్,అమెరికా సుప్రీంకోర్టు ఇలా అనేక న్యాయ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.
కేశ సంరక్షణ
చలికి జుట్టు చివర్లు చిట్లి పోతాయి.చుండ్రు దురదా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు జుట్టుకు పదేపదే షాంపూ చేయొద్దు ఇలా చేయటం వల్ల షాంపూ లోని రసాయనాలు మాడుపైన ఉండే సహజ నూనెలను పీల్చేసి జుట్టును పొడిబారేలా చేస్తాయి. వారంలో ఒకసారి షాంపూ చేస్తే చాలు తప్పకుండా జుట్టుకు కండిషనర్ పట్టించాలి హీట్ స్టయిలింగ్ టూల్స్ సాధ్యమైనంత తక్కువ ఉపయోగించటం మంచిది ప్రతి వారం తప్పనిసరిగా కండిషనర్ తో కూడిన హెయిర్ మాస్క్ వేసుకోవాలి గుడ్డు వంటి ప్రకృతి […]
MOTICHOOR CHAKKACHOOR (2019) (హిందీ )
భూపాల్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిత విదేశాల్లో స్థిరపడాలని కోరికతో వచ్చిన సంబంధాలు అన్నీ తిరస్కరిస్తూ ఉంటుంది.పొరుగునే ఉండే పుష్పెంధర్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది తల్లికి కట్నం పైన ఆశ చివరకు దుబాయి లో అయినా పర్వాలేదు అనుకుని అనిత పుష్పెంధర్ ను పెళ్లి చేసుకుంటుంది.పెళ్లయ్యాక పుష్పెంధర్ దుబాయ్ వెళ్లడం లేదని స్వదేశంలోనే ఉద్యోగం వెతుక్కుంటున్నారని అనితకు, ఇటు తనను ఏమాత్రం ఇష్టపడకుండా కేవలం దుబాయ్ […]
ఆదాయం, అభిమానం రెండు అందాయి
సోలో ట్రావెలింగ్ చేసే అతి కొద్ది మంది మహిళలలో హైదరాబాద్ కు చెందిన శుభ వీరపనేని ఒకరు.శుభ వీరపనేని వ్లోగ్ పేరుతో ట్రావెల్ గురించి చెబుతుంది శుభ. ఆడపిల్లల ఒంటరి ప్రయాణం అంటే కాస్త జంకే ఈ రోజుల్లో ఈ తెలుగు యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఒంటరిగా వెళ్లి వచ్చింది.వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ప్రణాళిక వేసుకోవాలి.ఇప్పుడు నా యూట్యూబ్ ద్వారా సిల్వర్ ప్లే బటన్ అందుకున్నాను […]
అపురూపమైన సేవ
తమిళనాడు నర్సింగ్ అధ్యాపకురాలు మనీషా వీధి బిచ్చగాళ్ల బాగుకోసం జీవితం ఫౌండేషన్ స్థాపించింది. నందా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న మనీషా వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళ కోసం భోజనం, దుస్తులు అందించటం,మతిస్థిమితం లేని వాళ్లను వైద్య సహాయం ఇప్పించటం వృద్ధులను వృద్ధాశ్రమాలల్లో చేర్చటం వంటివి చేస్తారు.ఇప్పటివరకు ఎంతో మందికి నీడ చూపించి, పొట్టకూటికోసం వీధిన పడే అవసరం లేకుండా ఉపాధి మార్గం చూపిస్తుంది.
ఎక్కడ వస్తువు అక్కడే
ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంచితే ఇల్లు విశాలంగా శుభ్రంగా ఉంటుంది. వంటింట్లో అవసరం లేని జాడీలు కనిపించే వీలులేకుండా అటక ఎక్కించటం మంచి పద్ధతి ఇళ్ళంతా వస్తువులతో పేరిస్తే వంటింట్లో ఇరుగ్గా అయిపోతుంది. ఇల్లు శుభ్రం చేసే చీపుర్లు మాప్ లు పెరడు, లేదా స్టోర్ రూమ్ లో ఉంచేయాలి. లాండ్రి బాస్కెట్ స్థానం బెడ్ రూమ్ కి మార్చాలి. డైనింగ్ టేబుల్ పైన సాల్ట్, పెప్పర్, పికిల్స్ కోసం చిన్న జాడీలు ఉంచుకోవాలి అంతేగాని […]
వనిత గుప్తా
యు.ఎస్ కొత్త అసోసియేట్ అటార్ని జనరల్ వనిత గుప్తా.వనిత తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ నగర్ తండ్రి రాజీవ్ గుప్తా, తల్లి కమల వర్షిని 1974లో ఫిలడెల్ఫియా లో పుట్టింది. వనిత అటార్నీ జనరల్ జస్టిస్ మెరిక్ గార్లాండ్ తరువాతి స్థానం వనిత దే వనిత గుప్తా యేల్ యూనివర్సిటీ లో లా చదివారు. వెంటనే న్యూయార్క్ లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్.డి. ఎఫ్ లో చేరారు ఆమె భర్త చిన్ క్యు […]
కళ్ళకింద కనికట్టు
అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ అందమైన కళ్ళ కోసం మరో కొత్త ఐ మేకప్ ఫ్యాషన్ రంగులు అడుగుపెట్టింది.అదే అండర్ ఐ స్పార్క్ ల్ దీన్ని గ్లిట్టర్ అండర్ ఐ అని కూడా అంటారు.ఇది కంటి కింద మేకప్ చిన్న చిన్న మెరుపులు అనేక రంగుల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి.రంగుల మెరుపులను అంటించే గ్లూ కూడా ఇస్తారు గ్లూ కంటి కింద రాసి దానిపై మెరుపులు అంటించాలి. ఐ షాడో బ్రష్ తో సమంగా […]
ప్రొఫెసర్ సి హెచ్ శశికళ
పిండిని రొట్ట గా మార్చే వి, పాలు పెరుగుగా మార్చే వి కంటికి కనిపించని సూక్ష్మజీవులు అలాటి రెండు వందల రకాల కొత్త బ్యాక్టీరియాలను కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ సి హెచ్ శశికళ. JNTU లో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ బ్యాక్టీరియల్ డిస్కవరీ లాబరేటరీ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆమె చేసే పరిశోధనలు […]
