Friday, 02 Oct, 2026

చర్మానికి శ్రేష్ఠం

వేసవి రాగానే మార్కెట్ లో ప్రత్యక్షం అవుతోంది కర్బుజ. ఆరోగ్యానికి మేలుచేసే కర్బుజ లో విటమిన్-సి  అధికం. ఇది తెల్ల కణాలను పెంచటం తో పాటు ప్రీ రాడికల్స్ ను నిరోదించటం ద్వారా వ్యాధులు రానివ్వదు. పీచు అధికంగా ఉండటం తో జీర్ణక్రియ బావుంటుంది. పుష్కలంగా వుండే ఫోలేట్లు  గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం తో చర్మం పొడిబార నివ్వదు. ఇందులోని పోషకాలు శరీరం లోని టాక్సిన్ల ను బయటికి పోయేలా […]

దేవికా రాణి

దేవికా రాణిని హిందీ చిత్ర పరిశ్రమ మార్గదర్శిగా పిలుస్తారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడే దేవికా రాణి వాల్తేరు లో పుట్టారు. సంపన్న బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమె తండ్రి కర్నల్ మన్మధ నాథ్ చౌదరి జన్మతః జమీందార్ తల్లి లీలాదేవి చౌదరి రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలు దేవికా రాణి లండన్ లో చదువుకొని సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్ లు అధ్యయనం చేసి సినిమా దర్శకుడు హిమాంశు ను పెళ్ళాడి ముంబై వచ్చి […]

మూరికివాడలకు కొత్తందం

రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రూబుల్ నాగి. కాశ్మీర్ లో పుట్టి  లండన్ లో పెరిగిన ఈమె 2018 నుంచి మీసాల్ ముంబై పేరుతొ ధారవి మురికి వాడల్లోని,1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది గోడలపై చిత్రాలు వేసి తన పెయింటింగ్స్ తో స్లమ్స్ రూపు రేఖలను మార్చింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన 40 ఏళ్ళ రూబుల్ నాగి రెండు దశాబ్దాలలో 800 శిల్పాలు లెక్కలెన్నని చిత్రాలు గీశారు. 62 కిండర్ గార్టెన్ […]

వేసవికి పిల్లలు జాగ్రత్త

వేసవి ఎండల కు పిల్లలు లేత శరీరాలు తేలికగా ఎండదెబ్బకు గురవుతారు వారికి వేసే దుస్తులు మొదలుకొని అందించే ఘన ద్రవ పదార్థాలు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆరు నెలల లోపు పిల్లలకు తల్లిపాలు తప్ప ఇంకేం ఇవ్వనవసరం లేదు తల్లిపాలు ద్వారానే వారి దాహం తీరుతుంది తల్లిపాల తోనే వేసవి ఎండలను తట్టుకునేందుకు శక్తి వస్తుంది. పిల్లలు మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉంటే వారికి సరిపడే నీరు అందుతుందని గ్రహించవచ్చు. ఆరు నెలల […]

జుట్టుకు మెరుపు

జుట్టు ఆరోగ్యం కోసం ఖరీదైన షాంపూలు నూనెల కంటే కొన్ని సహజ పదార్థాలు బాగా పనిచేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి పొడి కురులకు బలం ఇస్తుంది .కప్పు ఉసిరిపొడి లో పావు కప్పు ఆముదం అర కప్పు కొబ్బరి నూనె స్పూన్ మెంతులు వేసి మరిగించాలి చల్లారాక వడగట్టి పొడిగా ఉండే సీసాలో భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెతో మర్దనా చేస్తే ఫలితం కనిపిస్తుంది. శీకాయి కుంకుడు కాయలు  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. […]

బీ వాటర్ మై ఫ్రెండ్

బీ వాటర్ మై ఫ్రెండ్ పుస్తకం తో తండ్రి బ్రూస్ లీ జీవితం లో ప్రపంచానికి తెలియని విషయాలను పరిచయం చేసింది షనన్ లీ. బ్రూస్ లీ ముద్దుల కూతురు ఆమె బ్రూస్ లీ ఫౌండేషన్ కు చైర్ పర్సన్ తన తండ్రి ఫిలాసఫీని ఆయన పోరాటాన్ని ఎడ్యుకేషన్ ఎంటర్ టెయిన్ మెంట్ ల ద్వార ప్రచారం చేయటం ఆమె లక్ష్యం టెడ్, టెడెక్స్, క్రియేటివ్ మార్నింగ్స్ వంటి ఆన్ లైన్ వేదికలపై ఆమె అనేక ప్రసంగాలు […]

అద్భుత చిత్రకళ రోగన్

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ తీరం హస్తకళలకు సుప్రసిద్ధం. ముఖ్యంగా అక్కడ మిర్రర్ ఇమేజ్ పద్ధతిలో వేసే రోగన్ ఆర్ట్ గొప్ప నైపుణ్యం గల చిత్రకళ అచ్చం ఎంబ్రాయిడరీ లాగా కనిపించే ఈ రోగన్ ఆర్ట్ ఒక లావుపాటి సూదితో రంగుల్లో ముంచుతూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తారు ఆముదాన్ని మండే దశ వరకు మరిగించి అందులో చల్లని నీళ్ళు పోస్తే అది సాగుతూ వస్తుంది. అందులో కోరిన రంగులను కలుపుతూ ఇవి ఎంతసేపైనా గట్టిపడకుండా ఉంటాయి.ఏనాడో మొఘల్ చక్ర […]

ప్లాస్టిక్ మాస్క్ లతో హాని

ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి 30 లక్షల డిస్పోజబుల్ మాస్క్ ల్ని పారేస్తున్నట్లు డెన్మార్క్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి ఇవన్నీ పర్యావరణానికి ప్రమాదకరమైనవే. డిస్పోజబుల్ మాస్క్ ప్లాస్టిక్ తో తయారు చేసినవి త్వరగా భూమిలో కలిసి పోవాలని ఉద్దేశంతో మైక్రో పార్టికల్స్ తో తయారు చేస్తున్నారు ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులు లాగే ఇది హానికర రసాయనాలను విడుదల చేస్తాయని ఇది పరోక్షంగా మానవాళికి హానికరమైనవనే అధ్యయనాలు చెబుతున్నాయి డిస్పోజబుల్ బదులు రీ యూజబుల్ కాటన్ మాస్క్ లనే వాడటం […]

హరి చందన కు పురస్కారం

ఐఏఎస్ అధికారిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన సామాజిక అభివృద్ధి వంటి వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించిన దాసరి హరిచందన కు యుకె ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డ్ 2021 ను ప్రకటించింది. తెలంగాణ లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న హరి చందాన పర్యావరణ ప్రేమికురాలు మహిళ సాధకరత కోసం వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా కోస్వి లో […]

ఎంతో ప్రత్యేకం

ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచి లో ట్రాకింగ్ టీమ్ లో అదీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ల టీమ్ లో పదమూడేళ్లుగా పని చేస్తున్నారు ఎస్సై ప్రియాంక శర్మ.ఈ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక బులెట్ నేరుగా ఆమె వేసుకొన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కే తగిలింది కూడా గాంగ్ స్టార్ అతని అనుచరుడు పట్టుబడ్డాడు ఢిల్లీ క్రీమ్ బ్రాంచ్ లో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ పోలీస్ ప్రియాంక అంటూ […]

పోషకాల స్నాక్స్

తేలికగా పోషకాలతో నిండిన స్నాక్స్ రాత్రివేళ తక్కువ మొత్తంలో తింటే నిద్రపోయే సమయంలో జీవక్రియ సవ్యంగా జరుగుతాయి. ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇందులో అరటిపండు తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేడ్ .రాత్రిపూట తినదగ్గది… అలాగే కీరదోస కూడా ఆ పైన సన్నగా తరిగిన కీరదోస ముక్కలను శెనగలతో చేసిన చెట్నీతో తింటే రుచిగా ఉంటుంది. యోగర్ట్ పండ్లు తింటే కావలసిన శక్తి సమకూరుతుంది ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పీనట్ బటర్ […]

శక్తినిచ్చే మెంట్ డ్రింక్

వేసవికి చెమటతో ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. అలాటప్పుడు కుకుంబర్ మింట్ డ్రింక్ తాగితే నీటి భర్తీ తో పాటు శక్తి కూడా వస్తుంది  అంటున్నారు ఎక్సపర్ట్స్.కీరదోస ఒకటి చక్కెర టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు పది, నీళ్లు నాలుగు కప్పులు కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. కీరా దోస పొట్టు తీసి ముక్కలుగా కోసి మిక్సీ లో వేయాలి తర్వాత చక్కెర పుదీనా ఆకులు కప్పు నీళ్లు మిక్సీ పట్టి అందులో బ్లాక్ సాల్ట్ వేసి […]

అందమైన జ్ఞాపకం

నాకంటూ ఒక ప్రత్యేకత కావాలనే ఉద్దేశ్యంతోనే మెటర్నిటీ న్యూ బోర్న్ ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను అంటారు అమృత సమంత. ఇది సృజనాత్మకత ఉన్న రంగం. పిల్లలకు ఫోటో షూట్ చేయడం అంటే అంత తేలికేమీ కాదు వాళ్లకు సౌకర్యంగా లేకపోతే వాళ్ళ ఫోటోలు అందంగా తీయలేము. 20 రోజుల వయసున్న బేబీ ల ఫోటోలు ఎంతో శ్రమ ఓపికతో తీయాలి పసికందుల ఫోటోలను జ్ఞాపకాలుగా మలచుకునేందుకు వీలుగా మమ్మీ షూట్ ప్రారంభించాను. నా ఆలోచన కొత్తగా ప్రతి తల్లి […]

వ్యాయామం అవసరం

గర్భిణిగా ఉన్న సమయంలో తేలికైన వ్యాయామాలు చేయడం వల్ల పిల్లల్లో మధుమేహం ఇతర జీవక్రియ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తున్న వ్యాధులు చాలా మటుకు పిండస్థ దశ నుంచి పుట్టుకొచ్చేవే.తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే పిల్లలపై అది ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అంటున్నారు పరిశోధకులు. మహిళలను గర్భం దాల్చాక వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. గర్భము […]

నృత్య పిళ్లై

ఇసైవెళ్లాలార్‌కు (దేవదాసి) సంగీత సమాజానికి చెందిన భరత నాట్య కళాకారిణి నృత్య పిళ్లై  ఒక తరంలో దేవదాసి మహిళలు దేవాలయాలు, సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. 1920లో దేవదాసి వ్యవస్థ రద్దయిన  తర్వాత వీరు నాట్య గురువులు గా స్థిరపడ్డారు  నృత్య పిళ్లై తాత రాజారత్నం పిళ్లై ప్రసిద్ధ నాట్య గురువు ఆమె తల్లి తండ్రులు నాట్య గురువు లే నృత్య పిళ్లై  పరిధీ లో తన నాట్య ప్రదర్శనలు మొదలుపెట్టారు. భరతనాట్యం పుట్టుకకు సంబంధించిన పవర్‌పాయింట్‌ […]

లేడీస్ టైలర్ రమ

ముద్ర వీడియోస్ పేరుతో గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన రమ మూడేళ్లలో 1200 వీడియోలు పోస్ట్ చేసి 13 కోట్ల మంది వ్యూవర్స్ ని సంపాదించుకున్నారు. బ్లౌజులు డ్రెస్ లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టా లో బేసిక్స్ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో పాఠాలు చెబుతూ ఆమె వారానికి ఒక సారి లైవ్ జూమ్ క్లాస్ లు కూడా నిర్వహిస్తారు. ఈమె వీడియోలు వెస్టిండీస్, కెనడా, యూ.ఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా […]

47 భాషలోచ్చు

రాజ్మల్ పూర్ గ్రామానికి చెందిన దినేష్ పాటిల్ షాలూ అనే రోబో ని తయారు చేశారు. ఈయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్. రోబో షాలూ ఏ బాషలో పలకరిస్తే ఆ భాషలో సమాధానం ఇస్తుంది. 47 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది స్కూల్ లో పాఠాలు చెప్పగలదు లేదా ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా పని చేయగలదు ఈ షాలూ తయారీకోసం దినేష్ ఖరీదైన లోహాలను వాడలేదు ప్లాస్టిక్, చెక్క, కార్డ్ బోర్డ్, అల్యూమినియం […]

ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్

చెన్నైలోని రాయపేట లో ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్ ప్రారంభమయింది ఈ స్టాల్ భాగస్వాములు ఐదుగురు స్థానికంగా ఉండే వారే. చెన్నైలోని తోళి సంస్థ దగ్గర 2,700 మంది ట్రాన్స్ జెండర్ లా డేటా ఉంది. కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తి గా ఉంటారు అలా కలిసిన ఐదుగురు ట్రాన్స్ ఉమెన్ కోసం త్రీ రోజెస్ సంస్థ షాపును సెటప్ చేసింది. ఈ షాప్ గురించి ఇండియన్ సంస్థ పబ్లిసిటీ ఇచ్చింది.ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవానికి […]

రాష్ కు టిట్రీ ఆయిల్

వేసవిలో పిల్లల్లో తరచు డైపర్ రాష్ వస్తుంటుంది. టిట్రీ ఆయిల్ సమర్థవంతంగా ఫంగస్ ను తగ్గిస్తుంది. ఇది రోజుకు రెండు సార్లు అప్లయ్  చేయవచ్చు. పసి పిల్లలకు వాడెప్పుడు,టిట్రీ ఆయిల్ లో గాఢత తగ్గేందుకు, ఒక స్పూన్ కి అదే మోతాదులో ఇంకేదైనా ఆయిల్ కలిపి వాడాలి.  రాష్ వచ్చి చర్మం ఎర్రబడిన చోట తాజా పెరుగు రాసిన స్వాంతన కలుగుతుంది డైపర్ వెయ్యకుండా గాలి తగిలేలా ఉంచితే చర్మం మామూలుగా మారిపోతుంది.

వేసవికి మింట్ ప్యాక్

పుదీనాలో ఎన్నో సౌందర్య గుణాలు ఉన్నాయి బ్లాక్ హెడ్స్ మొటిమలు యాక్నె వంటి సమస్యలను సమర్థంగా నివారిస్తాయి. తాజా పుదీనా ఆకులు, ముల్తానీమట్టి ఒక స్పూన్, తాజా పెరుగును తీసుకోవాలి పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తానీ మట్టి పెరుగు వేసి ఓ అరగంట నాననిచ్చి అప్పుడు మొహానికి ప్యాక్ ల వేసుకోవాలి బాగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. తాజా ఆకులు దొరికినప్పుడు మార్కెట్ లో దొరికే పౌడర్ వాడుకోవచ్చు. ఈ […]