ఎండకి చర్మం కమిలితే
ఎండ వేడికి ఒక్కొసారి చర్మం కమిలినట్లు ముదురు రంగులోకి వస్తుంది. అలా రంగు మారిన చర్మాన్ని చల్లబరిచి ,పుర్వపు రంగులోకి తెచ్చేందుకు ఈ చిట్కా చాలా చక్కగా పనికి వస్తుంది. పసుపు చర్మానికి మెరుపునిస్తుంది.శనగపిండి తెలుపునిస్తుంది.ఒక చెంచా పసుపు ఒక కప్పు శనగపిండి లో పాలతో కాని నీళ్ళతో కాని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపైన శరీరం పైన పట్టించుకోని ఆరి పోనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే […]
బయటకు వేళ్తున్నారా?
ఎండలో వెళుతుంటే కోన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.ఎండ ప్రభావం మీద పడకుండా మందంగా ఉండే కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. చేతులు పాదాలు కూడా కప్పి వుండేలా దుస్తులు ధరించాలి.తప్పని సరిగా గొడుగు వెంట తీసుకోని వెళ్ళాలి.మసాలా వేసిన పదార్ధాలు తినక పోవటమే మంచిది.కనీసం పదిహేను నిమిషాలు వ్యాయమం తప్పని సరిగా చేయాలి. ముందర ఒక అరగంట ముందు డ్రై ఫ్రూట్స్ ,బ్రేడ్ స్లయిడ్స్,బిస్కేట్స్,పండు ఏదో ఒకటి తిని మంచి నీళ్ళు తాగాలి.ఈ కాలంలో చమట ఎక్కువ […]
యుధ్ధ విమానం నడిపిన అవని
2018 లో మోదటి ఇండియన్ ఉమెన్ పైలేట్ గా మిగ్ 21 బైసన్ విమానాన్ని 30 నిముషాలు పాటు నడిపి చరిత్ర సృష్టించింది అవని చతుర్వేది. లెప్టెనెంట్ ర్యాంక్ ను కూడా అందుకుంది. భారత వాయి సేనలో చేరిన మోదటి ముగ్గురు మహిళ పైలెట్లలో అవని ఒకరు. ఆమెది మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లా. షారోల్ జిల్లాలోని డియోలాండ్ లో పాఠశాల చదువు పూర్తి చేసింది అవని. బనస్థలి యునవర్సిటిలో బిటెక్ పూర్తి చేసింది. ఆ […]
సన్ స్ర్కీన్ తప్పని సరి
ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్ర్కీన్ వాడలసిందే. అయితే ఎలాంటి సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ప్రకటనల్లో కనపడే సన్ స్ర్కీన్ లు చర్మానికి ఉపయోగపడే ఎస్.పి.ఎఫ్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం లేదు. అందువల్ల మెడికేటేడ్ సన్ స్ర్కీన్ వాడమంటున్నరు ఎక్స్పర్ట్. అందువల్ల బ్రాండ్ స్ర్పక్టమ్ సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ఇవి అన్ని చొట్ల దోరకవు. అతినిలలోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి. ఎల్ఈడీ బల్బ్ ల నుంచి వేలువడే యువి కిరణాలు నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. […]
వేసవి స్పెషల్ చాయ్
ఈ వేసవిని ఘుమ ఘుమ లాడిస్తాయి. చక్కని సువాసనతో మల్లెపూలు .ఇవి కేవలం తల్లో పెట్టుకొనేందుకు ,ప్రత్యేక సందర్బల్లో అలంకరణగా కాదు బోలెడంత ఆరోగ్యన్ని కూడ ఇస్తాయి.ఈ మల్లెపూలతో చేసిన టీ తాగిన జీవ క్రీయల వేగం పేరుగుతుంది.పేరుకున్న కోవ్వు కరుగుతుంది.మల్లెల టీ రోజు తాగితే చర్మం తాజాగా ఉంటుంది.ఈ టీ లో వ్యాధి నిరోధక శక్తి పెంచే సుగుణాలు కూడా ఎక్కువ.ఈ టీ రక్త పోటుని అదుపులో ఉంచుతుంది నిద్రలేమితో బాధ పడే వారికి మంచి […]
కళ్ళు అలసిపోతాయి
సాధారణంగా సగం సమయం కంప్యూటర్ ముందే గడుస్తూ ఉంటుంది.అంతసేపు నిర్విరామంగా కంప్యూటర్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోతాయి. సాధారణంగా కళ్ళు నిమిషంలో 20 సార్లు మూసి తెరుస్తారు.అదే కంప్యూటర్ చూస్తే సగం సార్లే కళ్ళు మూసి తెరుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.దీంతో కన్నీళ్ళు ఆవిరై కళ్ళు పొడిబారి పోతాయి.అందుకే ప్రతి రెండు గంటలకొకసారి పది నిమిషాలు కంప్యూటర్ నుంచి దృష్టి మరల్చాలి.కంప్యూటర్ కి కాస్తా దూరంగా కూర్చుని పని చేయాలి.గదిలో వెళుతూరు బట్టి కంప్యూటర్ కాంతి సరి […]
నా పని నన్ను చేసుకోనివ్వండి
సినిమా తారలు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ గురించి కూడా రకరకాల కామెంట్లు చేయడం కూడా అంతే ఇష్టం అనిపిస్తుంది.రేండేళ్ళు పిల్లని వదిలి కరీనా కేరీర్ లోకంగా బతుకుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిందలు కామెంట్ల విషయంలో మనసు విప్పింది కరీనా.పిల్లల సంతోషం కోసం ఏదైన చేస్తా. నా పిల్లవాడి సంతోషం కోసం ఎంతో జీతం ఇచ్చి ఆయాని కుదిరిచ్చా ఇంకా మీరు బాదపడకంది అని నెటిజన్లకు చురకలు అంటించింది కరీనా,నేని […]
చీర కట్టే అందం
చీర ఎప్పుడు ఫ్యాషనే. ఏ సందర్భానికైన చూడటానికి ఎప్పుడు చక్కగానే కనిపిస్తుంది.కాని శరీరాకృతిని బట్టి చీరె ఎంచుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. సన్నగా ఉండే వాళ్ళు కాటన్ పట్టు చీరెలు,లావుగా ఉండే వాళ్ళు తేలికైన చాందిని మైసూరు సిల్క్ ఎంచుకుని కట్టుకుంటే బావుంటుంది.ఆధునిక స్టైల్ కావాలంటే పొడవైన బ్లౌజ్ ఎడం వైపు వచ్చేలా కుచ్చిళ్ళు వేసుకుంటే చాలు.సంప్రదాయ చీరెకట్టుతో పాటు గుజరాతీ,హైదరాబాదీ,రాజస్థానీ,బెంగాళ్ ల్లో లా రకరకాల చీర కట్టుతో అందంగా ముస్తాబు అవ్వచ్చు.ఒక్క రోజులో 370 రకాల […]
నేను వంద శాతం పర్ ఫెక్ట్
నేను చాలా లక్కీ అంటుంది తమన్నా, నేను అన్ని రకాల పాత్రలు చేశాను కమర్షియల్,రియలిస్టిక్,అప్రోచ్ ఉన్న ఏ పాత్ర అయినా అభిమానుల కోసం చేశాను. పాత్ర ఏదైన అభిమానుల కోసం సంపూర్ణ ప్రయత్నం చేస్తా. ప్రయత్నం మాత్రం నాది. ఫలితం మాత్రం ప్రేక్షకులే నిర్ణయించాలి. కాని నేను ఏ జోనర్ లో నటించిన యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు.నేను కమర్షీయల్ ఆర్ట్ సినిమా అని విభజించి ఆర్టిస్ట్ గా పర్ ఫెక్ట్ గా నా శక్తి అంతా పెడతా […]
కడుపు నిండటం ఖాయం
రోజు ఒక యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని వింటూ ఉంటాం. ఈ విషయం పిల్లలకు నూరిపోస్తారు కూడా ఒక యాపిల్ సర్వరోగ నివారిణిలా పని చేస్తుందని అన్న ఆలోచన పక్కనబెడితే నిస్సందేహంగా యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. ఐరన్,పొటాషియం విటమిన్ సీ,ఫిలో న్యూట్రియంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో 85 శాతం నీరు,ఎక్కువ కేలరీలు లేకుండా ఒక యాపిల్ తో కడుపు నిండడం మాత్రం ఖాయం. వీటిని సలాడ్లు లేదా చీజ్ లలో కలిపి తీసుకోవచు. ప్రతిరోజు […]
ఎంతో విలువైన నిద్ర
నిద్రను చాలా నిర్లక్ష్యం చేస్తారు. రాత్రివేళ చాలా సమయం లాప్ టాప్ లో పని చేసుకుంటు ఉంటారు. లేదా ఏ ప్రోగ్రామో చూస్తూ కాలక్షేపం చేస్తారు. కాని శరీరానికి ఎంత తిండి అవసరమో నిద్ర కూడా అంతే అవసరంఽది ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతుంది.ముఖ్యంగా నిద్ర రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధకవ్యవస్థని బలోపేతం చేస్తుంది. నిద్రపోవడం వల్ల మెదడు కణాలన్ని విశ్రాంతిలోకి వెళ్తాయి. నిద్రతో పగటి వేళ చేసిన పనుల వత్తిడి […]
అనారోగ్య సమస్యలొస్తాయి
జంక్ ఫుడ్ తో అనారోగ్యం నిజమే అంటున్నారు అద్యాయనకారులు.బర్గర్లు,పిజ్జాలు,రోల్స్ వంటివి తీసుకోగానే వాటి ప్రభావం శరీరంలోని రక్తకణాల పై నేరుగా కనిపిస్తుందని ధమనులు అత్యంత వేగంగా గట్టిపడి వాటి నిర్మాణంలో అసాధారణమైన మార్పులు వస్తాయాని పరిశోధకులు చెబుతున్నారు. పిజ్జాలు,బర్గర్లు తినేవారి శరీరంలో కలిగే మార్పులను కొన్ని వందల మందిని స్కాన్ చేసి కనిపెట్టారు. జంక్ ఫుడ్ తిన్నాక రక్తకణాల పై అదనపు పొర ఏర్పడి ఉబ్బినట్లుగా తయారవుతుందని ఈ పరిణామం శరీరంలో రక్తప్రసరణ పైన దుష్ట ప్రభావం […]
వస్తువులతో జాగ్రత్తలు
మిక్సీ గ్రైండర్, వాషింగ్ మిషన్ లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ వాటిని శ్రద్ధగా వాడుకొంటే దానికి పెట్టిన డబ్బుకు పూర్తి న్యాయం జరుగుతోంది. వాషింగ్ మిషన్ లో నిర్దేశిత బరవు మించి బట్టలు వేయవద్దు, నీరు లోపలికి తెచ్చి బయటకు తీసుకపోయే గొట్టాలు పరిశీలించుకొంటూ ఉండాలి. రబ్బర్ లో చేసిన ఏవీ వాషింగ్ మిషన్ తో శుభ్రం చేసేందుకు పడేయద్దు. ప్రతి సారి బట్టలు ఉతకటం అయ్యాక శుభ్రం చేసుకోవాలి. సౌడర్ బాక్స్ ని […]
బాక్టీరియా కలిసి దుర్వాసన
వేసవిలో స్వేదం ఎక్కువగానే ఉంటుంది. ఈ స్వేదం యాంటీ పరిస్పింట్స్ కలిసి ధరించే వస్త్రాలపై చేతుల కింద పసుపు పచ్చగా లేదా డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. వీటిని చల్లని నీటితో పావుగంట నానాబెట్టి రుద్దితే లవణాలు కరుగుతాయి. లేత రంగు షర్టులు,జాకెట్లపై ఈ మరకలు కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జైంట్ల్లో 15నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో నాననివ్వాలి. స్వేదానికి వాసన ఉండదు. కానీ చర్మంపై గల బాక్టీరియాతో కలిసి వాసన వస్తుంది. ప్యాబ్రిక్స్ వీటిని పీల్చుకొని […]
చల్లని దిండు
అదిరే ఎండల్లో చమటతో తడిసి ముద్దయ్యే మధ్యాహ్నలలో తలకింద చల్లని దిండు ఉంటే ఎంతో బావుండు, ఎంత ఫ్యాన్ తిరుగుతున్న చమటలు పోసి దిండు తడిసి పోతూ ఉంటుంది. నిద్రరాక చిరాగ్గా ఉంటుంది. అలాటప్పుడు మా కూలింగ్ జెల్ మెమెరీ ఫోన్ పిల్లో వాడుకోమంటున్నారు తయారీ దారులు. ప్రతి అవసరాన్ని అద్భతం చేసుకొంటేనే ఒక చక్కని బిజినెస్ అవుతోంది . ఈ దిండు లోపల ప్రత్యేక పదార్థాలతో చేసిన జెల్ ఉంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత కన్న తక్కువ […]
ఉయ్యాల థీమ్ అద్భుతం
పిల్లల్ని ఉయ్యాలల్లో వేయటం అంటే ఉయ్యాలను పువ్వులతో అలంకరించటం. చక్కని ఉయ్యాల్లో ఒక పట్టుచీరె పరిచి పాపాయిని పడుకోబెట్టే వాళ్ళు. పెద్దవాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వాదించే వాళ్ళు. కానీ ఇప్పుడీ ఉయ్యాల ఫంక్షన్ లో అందమైన ఉయ్యాలను అలంకరించటం చాలా ముఖ్యమైపోయింది. రకారకాల డిజైన్ లతో ఉయ్యాలను ధీటుగా స్టేజ్ ను అలంకరిస్తున్నారు. కళా కారులు,రకరకాల థీమ్ లు వచ్చాయి. ఉయ్యాల కలువ పువ్వులా ,చంద్రవంకలా,నెమలిలా బంతి చామంతి ,లిల్లీలలో రకరకాల పుష్పాలతో అలంకరణతో పాపాయి ఉయ్యాల […]
సొంత నిర్ణయాలు వద్దు
ఏదైనా అనారోగ్యం రాగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తీసుకొంటాము. డాక్టర్ ప్రతి మందు ఎన్ని రోజుల పాటు ఎంత డోస్ తీపుకోవాలో చెపుతారు. కానీ కాస్త అనారోగ్య లక్షణాలు తగ్గగానే మందులు వాడకం మానేయాటం ,డోస్ తగ్గించటం చేస్తారు కొందరు. ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదంటారు డాక్టర్లు.చికిత్స ప్రభావంతంగా ఉండాలంటే వైద్యుల సూచన పాటించాలి. ప్రతి రుగ్మతలకు స్పష్టమైన డోస్ వాడాల్సిన షెడ్యూల్డ్ ఉంటాయి. లక్షణాలు తగ్గాయి కాదా అని మందులు మానేస్తే […]
బరువు తగ్గించే పండ్లు
శరీరం బరువును దూరం చేసే ఎన్నోరకాల పండ్లు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఈ అద్భుతాలు బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా ఉపయోగపడతాయి. అధికశాతం పీచు కేలరీలు ఉన్న ఆపిల్,B6,పొటాషియం ఉన్న అరటి పండు ,పీచు పదార్ధాలు,చెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న దానిమ్మ పుల్లని తియ్యని కివీ. కెరోటిన్ ,ఫ్లెవనాయిడ్స్ ఉన్న బొప్పాయి వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే అధిక బరువు తగ్గి సన్నగా నాజుగ్గా అయిపోవచ్చు.
షార్ట్స్ బెస్ట్
వ్యాయామం చేసేటప్పుడు ధరించే వస్త్రలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.లిక్రాతో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వల్ల అలసట అనిపించదు. పెర్ ఫామెన్స్ పెరుగుతుంది. జంపింగ్ సమయంలో షార్ట్స్ వేసుకుంటే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతుంది. షార్ట్స్ కండరాల కదలికను పరిమితం చేస్తాయి. రన్నింగ్ క్రీడల్లో బాగా కదిలితే ఎక్కువ ఎనర్జీ ఉపయోగించుకోవచ్చు. కంప్రెషన్ షార్ట్స్ జింగ్లింగ్ ను అడ్డుకుంటాయి. ఈ షాట్స్ వల్ల శరీరం ఎలా రీస్టార్ట్ అవుతుందో అన్న విషయం మనసు […]
చక్కని కండీషనర్
వేసవి తాపం తీర్చగలిగే కొబ్బరి నీళ్ళలో ఎన్నో ఇతర ప్రయోజనాలున్నాయి.మొటిమలు మచ్చలు ఉంటే క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు మొఖం మొత్తం రాయాలి. టోనర్లు మాయిశ్చరైజర్లు ఇచ్చే ఫలితం కొబ్బరి నీరు ఇవ్వగలుగుతుంది. పొటాషీయం లోపం వల్ల కండరాలు పట్టేస్తూ ఉంటాయి. కొబ్బరి నీటిలో పొటాషీయం సమృద్దిగా ఉంటుంది ఈ నీళ్ళు తాగితే కండరాలు క్రాప్స్ పోతాయి. కొబ్బరి నీళ్ళు తాగినా వాటితో జుట్టు కడిగినా సరైన కండీషనర్ లాగే పని చేస్తుంది. వడ దెబ్బతో […]
