Wednesday, 05 Aug, 2026

మంచి స్నాక్ ఫుడ్

పల్లీలను వేయించి వేయించినప్పుడు వాటిల్లోని పి-కౌమారిక్ ఆమ్లం 22 శాతం పెరుగుతుంది అందుకే వేయించిన పల్లీలు యాంటీఆక్సిడెంట్లు బెర్రీ ల్లో కంటే ఎక్కువ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని పచ్చిగా వేయించి నానబెట్టి మొలకలు తెప్పించి ఉడికించి ఎలా తిన్న పోషకాల్లో పెద్ద వ్యత్యాసం ఉండదు అంటున్నారు. కణ విభజన కు అవసరమయ్యే ఫోలెట్ పల్లీల్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.వేరుసెనగ గింజల్లో ఉండే విటమిన్-ఇ మంచి యాంటీ ఆక్సిడెంట్ […]

గులాబీ వర్ణపు పెదవులు 

సహజమైన లేత ఎరుపు రంగులో పెదవులు కనిపించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అంటారు ఎక్స్పర్ట్స్.వారానికి ఒకసారి నాచురల్ లిప్ స్క్రబ్బర్ ను ఉపయోగించాలి దీనివల్ల మృత కణాలు పోతాయి.కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లో అర టీ స్పూన్ షుగర్ కలిపితే నేచురల్ లిప్ స్క్రబ్బర్ తయారవుతుంది.రాత్రివేళ పడుకునే ముందర పెదవులపై నిమ్మ రసం రాస్తే నలుపుగా ఉన్న పెదవులు సాధారణ రంగు లోకి వచ్చేస్తాయి నిమ్మచెక్క పైన పంచదార వేసి పెదవులపై రుద్దిన మృతకణాలు పోతాయి. […]

ఇక మేకప్ చెదరదు

ఆయిలీ స్కిన్ కోసం అవసరమైన మేకప్ టిప్స్ చాలా ఉన్నాయి. వారంలో ఒకరోజు మేకప్ కు దూరంగా ఉంటే చర్మం క్లీన్ గా స్మూత్ గా ఉంటుంది. Hyaluronic ఆసిడ్ ఉండే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి వాటర్ ప్రూఫ్ మస్కార తో రోజంతా తాజాదనం ఉంటుంది ఫౌండేషన్ అప్లయ్ చేసే ముందే ప్రీమియర్ రాస్తే అది ఫౌండేషన్ ని రోజంతా నిలిచేలా చేస్తుంది. ఆయిల్ స్కిన్ ప్రాడక్ట్స్ మాటి మాటికి మార్చకూడదు ఫౌండేషన్ ను ఎక్కువ కాలం వాడేలా […]

నా పాత్రలు నన్ను మార్చాయి

” నా సినిమా లో పాత్రలను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను థప్పడ్ లో నా పాత్ర పేరు అమృత. సహనం ఎంతో అవసరమో చెబుతుంది అమృత. పింక్ సినిమా లో మీనాల్  అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేయవలసిన అవసరం లేదంటుంది. నామ్ షబనా,సాండ్ కీ ఆంఖ్ లోప్రకాషీ పాత్ర నన్ను చాలా ప్రభావితం చేశాయి అంటుంది తాప్సీ.ప్రపంచం ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్న లింగవివక్ష అలాగే వుందని తేల్చుకున్నాను. […]

అదృష్ట దురదృష్టాలు అనేవే లేవు

చాలామంది మాటల్లో ఒక నిరాశ కనబడుతుంది ఎంతో అదృష్టం ఉంటేనే అన్ని పనులు అవుతాయి అంటారు.ఇలాంటి మాటలు మనిషిలో బద్ధకాన్ని చూపిస్తాయి ఒక ఉదాహరణ చెప్పుకుందాం బిధోవెన్ గొప్ప సంగీత విద్వాంసుడు.ఎనిమిదేళ్ళ వయసులోనే సంగీత కచేరీ చేశాడు 20 వ ఏటనే గొప్ప పియానో వాయిద్యకారుడిగా పేరు సంపాదించాడు రాగాలను రకరకాల పోకడలతో ఆలపించగా గల ఆ ఎక్సపర్ట్స్  కు నెమ్మదిగా వినికిడి శక్తి పోవటం మొదలైంది.ఆయన దాన్ని పట్టించుకోకుండానే సంగీత ప్రపంచంలోనే ఉండిపోయాడు అద్భుతమైన కంపోజిషన్స్ […]

ఆ ప్రపంచంలోనే ప్రత్యేకం

ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన వస్త్రాలకు మోడలింగ్ చేసిన వర్షిత ఫోటోలు ఇంటర్నేషనల్ లో వైరల్ అయ్యాయి. ఓవర్ వెయిట్ మోడల్స్ అనే కొత్త ట్రెండ్. మోడల్ వర్షిత సరిగ్గా సరిపోతుంది విశాఖపట్నం లో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత మణిపాల్ లో చదువుకుంటుంది మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఆమెకు సబ్యసాచి రూపొందించిన అందమైన పెళ్లి లెహంగాతో రాంప్ పైన నచ్చినప్పుడు ఈ ప్లస్ సైజ్ మోడల్ అందరి దృష్టినీ ఆకట్టుకొంది. నన్ను ప్లస్ […]

విలువైన రత్నం పెరి డాట్ 

విలువైన మణులలో పెరి డాట్ ఒకటి. ఈ రత్నాలు ఆలివ్ గ్రీన్ లోని వివిధ ఛాయల్లోనూ ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగు ఆకుపచ్చ కలగలిసిన పారదర్శకమైన రంగుల్లో ఉంటాయి. ఇవి క్లియో పాత్రకు అభిమాన రత్నాలు గా చెబుతారు. పెరి డాట్ రత్నాల హారం చాలా అందమైంది పెరి డాట్ ఉంగరాలు ధరిస్తే జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతారు. అందమైన హారాలు ఉంగరాల్లో పెరి డాట్  చక్కగా ఒదిగిపోతుంది అందమైన రత్నం జీవితంలో సుఖసంతోషాలు […]

మంచి ఔషధం 

అనేక ఆరోగ్య సమస్యలకు వేపాకు మంచి ఔషధం ఉదయాన్నే పది వేపాకులను నములుతుంటే నోటికి సంబంధించిన సమస్యలు రావు. వేప బెరడు ఎండబెట్టి పొడి చేసి రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ట్యూమర్లు అల్సర్లు రావు. తలలో  స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే వేప నూనెతో మర్ధన చేస్తే తగ్గుతుంది.లేదా వేపాకు ను తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది కనీసం నెలకోసారి అయినా వేప […]

ఆరోగ్యాన్నిచ్చే అంబర్ రత్నం

ఎప్పుడో కొత్త రాతి యుగం నాటికే అంబర్ రత్నాలు వాడుకలో ఉన్నాయ్. కొన్ని రకాల చెట్ల జిగురు గడ్డకట్టి భూమి అట్టడుగుకు చేరి శిలాజాలుగా మారటం వల్ల ఏర్పడిన రత్నాలు ఇవి,శిలాజంగా మారే దశలో వాటి మధ్య చిక్కుకున్న కీటకాలు కూడా రత్నాల మధ్యలో కనిపిస్తాయి. సాధారణంగా పారదర్శకమైన ముదురు పసుపు,తేనె రంగులో ఉంటాయి. దీన్ని జురాసిక్ జెమ్,తృణమణి అని కూడా పిలుస్తారు. అంబర్ రత్నాలను వివిధ ఆభరణాలలో పొదిగి అలంకరించుకొంటారు. ఇది సూర్యుడికి చెందిన రత్నమని,కెంపుకు […]

ఇది ష్రగ్ ట్రెండ్

ఇప్పుడు దుప్పట్టా స్థానంలో ష్రగ్ వేస్తున్నారు  అమ్మాయిలు చీరెలు, జాకెట్లు, స్కర్టులు ఇలా రకరకాల మీదకు ష్రగ్స్ వాడటం ఫ్యాషన్ గా  మారింది డిజైనర్ చీరెల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. సాంప్రదాయక దుస్తుల పైన వెస్ట్రన్ వేర్ పైన కూడా ష్రగ్ లు చాలా అందంగా సందడి చేస్తోంది. శీతాకాలం కోసం ఉలుతో అల్లిన ష్రగ్ మార్కెట్లో ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్, దోతి, శారీలపై ష్రగ్ లు మరింత అందాన్నిస్తాయి. బొద్దుగా ఉన్న వారు ఈ […]

ఊహించని అవకాశమిది

నేనెప్పుడూ ఎదురుచూడని అవకాశం ఇది. ఉప ముఖ్యమంత్రి బాధ్యత చాలా పెద్దది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టటం,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటం ఇప్పుడు నాదృష్టి వీటి పైనే అంటోంది రేణుదేవి. ఇప్పుడు బీహార్ తోలి ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యలతో తనదైన ముద్రవేస్తానంటోంది విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగమైన దుర్గా వాహినిలో సభ్యురాలైన రేణుదేవి చంపారన్‌, ఉత్తర బీహార్‌ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం పోరాటాలు చేశారు.రేణు దేవి సొంత ఊరు బీహార్‌లోని బేతియా. ఆ రాష్ట్రంలో […]

ప్రధమ మహిళ జిల్ బైడెన్

అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న జో బైడెన్ భార్య జిల్ బైడెన్ అగ్రరాజ్యనికి కాబోయే ప్రధమ మహిళ. అధ్యక్షునితో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జిల్. పెన్సిల్వేనియా కు చెందిన జిల్ 1951 లో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.బోధన నా వృత్తికాదు. అది నా ఉనికి అంటూ ఆమె చెప్పిన మాటల్లో ఆమె ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో చెప్పవచ్చు ఆమెకు పరుగు ఇష్టం. పలు హాఫ్ మార్ ధాన్ లు,10 మైళ్ళ పరుగు పోటీల్లో పాల్గొన్నారు బైడెన్ […]

వేల మందికి పునరావాసం

చిన్నతనం లోనే దేవదాసీగా మార్చారు కుటుంబీకులు 2006 లో ప్రభుత్వాధికారులు ప్రభుత్వ సంరక్షణగా కేంద్రానికి తరలించారు.తర్వాత అన్యాయ్ రహిత జిందగీ (అర్జ్ ) అనే స్వచ్చంధ సంస్థలో చేర్చారు. అక్కడ నుంచి నాలాగా చీకట్లో బతికే మహిళలను బయటికి తెచ్చేందుకు పనిచేశాను. అర్జ్ సహకారం తో గోవాలో స్విఫ్ట్ వాష్ లాండ్రీ (Swift Wash Laundry) ప్రారంభించాను. వేశ్య గృహాల నుంచి బయటికి వచ్చిన వాళ్లకు ఇందులో ఉపాధి దొరుకుతోంది అంటోంది భీమవ్వ ఛాల్వాడీ. ఇక్కడ 500 […]

అమ్మాయిలకు ఎంతో అవసరం

కలరిపయట్టు రెండువేల ఏళ్లనాటి యుద్ధ విద్య జూడో, కరాటే వంటి వాటికి మూలం ఇదే. ఏ ఆయుధం లేకుండా ప్రత్యర్థిని ఎదుర్కోవటం ప్రధానమైన అంశం మహిళలకు భద్రత నానాటికి ప్రశ్నార్ధకంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి అమ్మాయి ఆత్మ రక్షణ కోసం కలరిపయట్టు నేర్చుకోవాలి అంటోంది మీనాక్షి అమ్మ.దేశంలోనే అత్యంత వయోధికురాలైన యుద్ధకళ గురువు గా పేరుపొందిన మీనాక్షి అమ్మ కు 2017 లో పద్మశ్రీ లభించింది. యుద్ధ కళలను ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా  ప్రవేశ పెట్టి పిల్లలకు […]

ఉచితంగా పెళ్ళి దుస్తులు

కన్నూర్ లో రెయిన్ బో పేరుతో బోటిక్  నడుపుతోంది సబిత.డిజైనర్ దుస్తులు పెళ్లి దుస్తులు తయారు చేస్తుంది సబితా. ఎంతోమంది పేద ఆడపిల్లలు తన షోరూమ్ లో డ్రెస్సులు చూసి సంతోషించడం చూసింది సబితా.ఎంతో మంది పెళ్లి దుస్తులు కొనుక్కుంటారు అవి ప్రత్యేకమైనది కనుక ఇంకొకసారి వాడేందుకు వీలుగా ఉండవు వృధాగా పడి ఉండే ఆ దుస్తులు ఇంకో పేద పిల్లల పెళ్లికి పనికి వస్తాయి.వాటిని ఇవ్వండి అని ఇన్ స్టాగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్ లో […]

చాలా తేలిక

రుచిగా ఉండే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.మార్కెట్లో కొన్న నెయ్యి కంటే ఈ నెయ్యి తాజాగా ఉంటుంది ఫ్యాట్ మిల్క్ యోగర్ట్ ఐస్ హై స్కూల్ వాటర్ ఐస్ క్యూబ్ తో ఈ నెయ్యి తయారు చేయొచ్చు.పాలను మీడియం మంట పైన మరిగించాలి తరువాత చల్లార నివ్వాలి ఇప్పుడు పాలపై మీగడ తేరుకోని కనిపిస్తుంది. ఆ మీగడ నేరుగా ఒక గాజు గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు మీగడ సేకరించుకోవాలి. పదిహేను రోజుల […]

ఆపిల్ హెల్త్ వాచ్ సిరీస్ 6 సృష్టికర్త దేశాయ్

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ హెల్త్ (సిరీస్ 6) రూపకర్త డాక్టర్ సుంబుల్ దేశాయ్. హెల్త్ టెక్నాలజీ హైటెక్ డిజైనర్.ఈ వాచ్ లో సరికొత్త హెల్త్ ఫీచర్స్ ఈసీజీ చెక్, రక్తంలో ఆక్సిజన్ మెజర్మెంట్ ఆమె ఆలోచన. డిజిటల్ సపోర్ట్ సాఫ్ట్ వేర్ కూడా ఆమెదే ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివి మెడిసిన్ చేసారు.స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ లో సీనియర్ పొజిషన్ లో ఉన్నారు అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ […]

మై లైఫ్ ఇన్ డిజైన్

మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో పుస్తకం తీసుకొస్తోంది గౌరి ఖాన్. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లిష్ చేస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ గా తన ఒడిదుడుకులతో పాటు వ్యక్తి గత జీవితం గురించి,కొన్ని అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం రాసిందామె. షారుక్ ఖాన్ భార్యగానే కాదు టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైనర్ గా కూడా గుర్తింపు పొందింది గౌరి ఖాన్. కరణ్ జోహార్,జాక్విలిన్ ఫెర్నెండెజ్, రణ్ బీర్ కపూర్ వంటి ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లకు డిజైన్ […]

వారానికి నాలుగు కధలు  

నా చిన్నతనంలో కధలను బయటకి వినిపించేలా చదివేదాన్ని తల్లి నాయిక మా పిల్లలకు కధలు చెపుతూ అందులో ఉన్న ఆనందం రుచి చూశాను .ఇప్పుడు ఇంటికే పరిమితం అయినా పిల్లలకు కధల ద్వారా స్వాంతన కలిగించాలనుకొన్నాను అంటున్నారు .అమెరికా మాజీ ప్రధమ మహిళా మిషెల్ ఒబామా .ప్రతి సోమవారం పిల్లలకు కధలు చెప్పేందుకు ఓ కిడ్స్ ఛానల్ ద్వారా ముందుకొచ్చారు .చాలా దేశాల్లో పాఠశాలలు మూసేశారు .ఇంట్లోనే తల్లి దండ్రులు పిల్లలను చదివించాలని  ప్రభుత్వం  సూచించింది .ధాంన్తో  […]

బెస్ట్ క్యాడెట్ గా కిరణ్ శృతి 

బెస్ట్ పోలీస్ క్యాడెట్ గా ప్రధాని మన్ననా అందుకొన్నారు ఐ.పి.ఎస్  అధికారిణి కిరణ్ శృతి. జాతీయ పోలీస్ అకాడమీలు పాసింగ్ అవుట్ పెరేడ్ కు నాయకత్వం వహించి ప్రతిష్టాత్మిక ప్రధాని బ్యాటిన్ అందుకొన్న ఐ పి.ఎస్ అధికారిని. తమిళనాడు లోని నగర్ కోయిల్ కు చెందిన కిరణ్ కుటుంబం చెంగల్ పట్టు లో స్థిరపడ్డారు. చెన్నయ్ లోని టాగూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సి ఈ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రొబేషనర్ […]