Thursday, 06 Aug, 2026

మెదడు కుడా కన్ ఫ్యుజవుతుంది.

నీహారికా, కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. మెదడులో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతునే ఉంటాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టం. ఫోన్ లో ఫోటోలు డిలీట్ చేసినట్లు మెదడుకు ఆ వ్యవస్థ ఏవీ లేదు. మరి దండగా మారి ఆలోచనలు ఎలా తీసేస్తాం. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్ ఓ సలహా ఇస్తున్నారు. ఏదయినా మళ్ళి మళ్ళి మెదడు రిమైండర్ జీరో చేస్తుంటే ఆ విషయాన్ని పేపర్ పైన రాసుకోమంటున్నారు. అప్పుడు ఆ రాసింది చదువుకుంటే బిజీగా వుంటే […]

లేని మూడో మనిషి గురించి మాట్లాడటం తప్పే.

నీహారికా, ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు దాదాపు తొమ్మిది గంటల పాటు కార్యాలయాలలోనే గడుపుతున్నారు. కొన్ని చిన్ని మర్యాదలు పాటిస్తే, చుట్టూ వుండే కొలీగ్స్ తో స్నేహం నేరిపితే  ఆఫీసు, ఇల్లు అనే తేడా లేనంత కంఫర్ట్ గా ఉండొచ్చు. మొట్ట మొదటి విషయం  ఆఫీసు కు సంబందించి సోమరిగా ఉండకూడదు. ఇచ్చిన పని సంపూర్ణంగా,   సకాలంలో చేయాలి. అలాగే సహోద్యోగుల విషయంలో    ఎప్పుడు విభేదించకూడదు   విచక్షణ    పోగొట్టుకుని వ్యక్తి […]

అంచనాలకు అందని జీవితం.

నీహారికా, చాలా మంది తామం గురించి ఎంతో జాలితో ఉంటారు. అమ్మో నాకెన్ని సమస్యలు, ఎంత కష్ట పది పోతున్నానో అబ్బో, నేనెందుకు లెండి, నాకెందుకు అన్న డైలాగ్స్ చెప్పుతూ ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ పిటి అంట ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఇది పాము విషం లాంటిది. దీన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరి జీవితాన్ని వారికి నచ్చినట్లు నడుపుకోవాలి గానీ అనుక్షణం సామాజిక అంచనాలను అందుకునేందుకు తహతహ లాడ కూడదు. దిగులుగా, విచారంగా వుంటే ఆ […]

పిల్లలకు నచ్చేవి ఇవే.

నీహారికా, ఇప్పుడు ఇళ్ళల్లో పుల్లలకు చాలా అతి విలువైన బహుమతులు ఇవ్వడం గమనిస్తున్నా… ఏదేళ్ళ పిల్లాడికి బైక్ బహుమతిగా ఇచ్చేస్తారు. వాడూ స్పీడ్ గా నడిపెస్తూ ఉంటాడు. ఆమంచి నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు. ఇవే పిల్లవాడిని ఆనంద పెడతాయా అంటే ఖరీదు గురించి పసి వాడి పుట్టిన రోజుకి పిల్లవాడి తాత అవ్వలు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు వాడిని ఎంత అమితానందంలో ముంచిందో చెప్పలేను. ఇంతకీ ఆ తాత బహుమతి ఏమిటో తెలుసా మనుమడు […]

పిల్లల్లో చురుకుదనం పోతుంది.

నీహారికా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే ,ఒదటి అనర్ధం ఒక్కటి వుంటుంది. ఎంత సేపు చదువుకోండి అని వెతపడటం కంటే తప్పు ఇంకేం వుంటుంది చెప్పు. వాళ్ళకు స్కూళ్ళు తర్వత ఆటవిడుపు కావాలనే, కుటుంబ యాక్టివిటీలకు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల ఎంతో బావుంటుందని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా వుంటే మరి మానసిక ఆరోగ్యం అంత చురుకుగా వుంటుంది. ఇటీవల కాలంలో   పిల్లలకు […]

క్రమబద్దమైన జీవితం వల్లనే మంచి భవిష్యత్తు.

నీహారికా, మంచి అలవాట్లు జీవన విధానం వంటి మాటలు చెపితే చాలు యువతరం చెవులు మూసుకుని పారి పోతారు. వాళ్ళకేదో ఉపదేశాలు చెప్పుతున్నాం అనుకుంటుంన్నారు. సంప్రదాయ భారతీయ జీవన విధాన రూపం శిల్పాలు ప్రజలకు ఎం చెప్పారంటే క్రమబద్దమైన జీవనం వల్లనే ఆరోగ్యంగా ఉండగలదన్నారు. వేకువజామున లేవడం సూర్య నమస్కారాలు పెట్టడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నారు. వయస్సులో వుండగా పాటించిన అలవాట్లే పెద్దయ్యాక కవచంగా ఆరోగ్యాన్ని కాపాడి రక్షిస్తాయని హితవు చెప్పారు. కానీ మనం 60 […]

ఒక సమగ్రమైన లక్ష్యం వుండాలి.

నీహారికా, జీవితానికి అర్ధం వుండాలంటారు. అలా వుండాలనుకుంటే గనుకనే అర్ధవంతమైన లక్ష్యం నిర్దేశించుకుంటారు. దేశాన్ని పరిపాలించే స్ధాయిలో వున్నవాళ్ళయినా సరే రోజుకు 20 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతలా కష్ట పాడేది జీవితానికి ఓ పరమార్ధం ఉండాలనే కదా. జీవితంలో మానకేం కావాలో కోరుకుని ఆ కోరుకున్న అంశంపైన మనస్సు పెట్టి పనిని ఇష్ట పడి వత్తిడిని ప్రేమించేవారు జీవితంలో తారాజువ్వల్లా పైకి ఎగిరినట్లే . డిగ్రీ సంపాదన ఏదైనా కళల్లో ప్రధాన్యత ఏ […]

మనకోసం సమయం మ్మిగుల్చుకోవాలి.

నీహారికా, ఎంతటి అంతులేని పనులున్నా మన్యుష్యులకు పర్సనల్ టైమ్ అంటూ వుండాలి. ఒంటరిగా మనలోకి మనం చూసుకోగలిగే తీరిక వుండాలి. అందుకే రోజులో ఓ అరగంట పాటైనా వంటరిగా గడిపితే చక్కగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. మంచి ఆత్మ విశ్వాసం వస్తుంది. అలాగే ఎంత వంటిల్లో పనులు ఎదురు చూస్తున్నా సరే ఉదయాన్నే లేచీ లేవంగానే పనుల్లోకి జారబడిపొతే మనకు బరువు తీరుతుంది. ఓ అరగంట ముందే లేచి కాస్త పచ్చని చెట్లను చూస్తూ […]

ఇక్కడంతా క్షేమం. మీరు క్షేమమా?

నీహారికా, సుభాషితాలు వినడం చదవడం ఎప్పుడు మనకు లాభమే మంచి మాట మన సత్రువర్తన కు మార్గం వేస్తుంది. గాంధీ ఏమన్నారంటే, క్షమించటం మన బలహీరత కాదుఅది మన శక్తి . అసింహ పిరికి వాళ్ళ ఆయుదం కాదు. అది ధైర్య వంతుల కోసం అన్నారు. నిజంగానే క్షమించమని అడగటం  ఎంత కష్టం తప్పు మనదైనా దాన్ని వప్పుకుని ఎదుటి వారికీ సారీ చెప్పడం ఎదో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు ఆలోచిస్తాం కాణీ, ఒక చిన్న మాట పోరపాటు […]

కష్టం వస్తే పంచుకోవాలి.

నీహారికా, ఈ ప్రపంచం ఎప్పుడూ మన ముందుకు సవాళ్ళను తెస్తూనే వుంటుంది. అన్నీ తేలికగా పరిష్కరిమ్చుకోలేము కుడా. సంతోషం  మొత్తం మాయమైపోయి డిప్రెషన్ వస్తుంది. ఒక్కో సారి హార్మోన్ల అసమతుల్యత కారణంగా కుడా ఇలాంటి  డిప్రెషన్స్  ఆడవాళ్ళకి సహజం అనుకో. అన్నిటికి చికిత్సలు వున్నాయి అయితే మనస్సు వత్తిడి కి కారణం ఇంకేదో అయితే   మాత్రం మనం కొత్త ప్రదేశానికి వెళ్లడమో లేదా ఇష్టమైన స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడుకోవదమో చేయాలి. మన పట్ల మనక […]

పాపం అన్నగారూ పసివాడే కదా.

నీహారికా, సినిమా ప్రేమలకు వాస్తవమైన అంశాలకు ఇప్పుడు చాలా తేడా వుంతుని. ఒక నాటకం, సినిమా ఇది మనోరంజకాలు సంతోష పెట్టేందుకు ఇందులో  ఎన్నో కల్పితాలుంటాయి. ఒక సినిమాలో అన్నగారు తమ్ముళ్ళ పై వినరత మైన మమకారంతో త్యాగాలు చేస్తాడు. పసి పిల్లాడు చెల్లిని ప్రాణసమానంగా ప్రేమిస్తాడు. కానీ నిజ జీవితంలో తనకు చెల్లిలో తమ్ముడో పుడితే పిల్లలు కొంతసేపు ఉత్సాహ పరిచినా ఆ కొత్త సభ్యుని రాకతో తనకు వున్నా సౌకర్యాల్లో ఒక్కటి పోయినా సహించదు. […]

పిల్లలను మరి బయపెట్టేస్తారు.

నెమలీక నీహారికా, ఎప్పటి నుంచో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాల్టికీ సమాజంలో ఉన్న నమ్మకాలు,ఆచారాలు ఆశర్యం, విచారం తెప్పిస్తూ ఉంటాయి. స్కూల్ విద్య అయిపోగానే హటాత్తుగా మొదలయ్యే రుతు క్రమం ఆడపిల్లలని అయోమయంలో పడేస్తుంది. తమ శరీరంలో జరుగుతున్న కొద్ది మార్పులకి వాళ్ళు కాస్త కంగారు పడి పోతారు. దీనికి తోడు ఇళ్లలోని పెద్దవాళ్ళు పలానా వస్తువు తినరాదు. ఇలా పద్దతిగా ఇవి తీసుకుంటూ ఉండాలి. ఇది మన ఆచారం, ఇది పెద్దలు నిర్ణయించిన […]

దాంపత్యపు తొలి రోజుల్లోనే బీజం.

నీహారికా, నీ డౌటు కరెక్టే. ఎంతో ప్రేమ పూర్వకంగా ఒక్కటైనా భార్య భర్తల మద్య విడిపోలేనంత ద్వేషాలు ఎలా వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరిది తప్పు. ఈ ప్రశ్నకు భార్యాభర్తలు తోలి రోజుల్లో కాపురం పెట్టాక వాళ్ళ మధ్య ప్రవర్తన నిర్ణయించి జవాబు చెప్పుతుంది. బహుశా ఇద్దరికీ చిన్న మాటల్లో చినపాటి అలకల్లో, కోపంతో చేయేత్తటం, బార్యని దండిచడం, విసుక్కోవడం లేదా భర్తననే ఇగో చూపించడం భర్త తప్పయితే. ఆనిమిషoలో  కాపోయిన తనక ుఏమి కావాలో, సంసారం ఎలా ఉండాలని అనుకుంటుందో జరిగిన సంధర్బంలో తనది తప్పా, ఒప్పా లేదా ఇవన్నీవివరించని భార్యదీ తప్పు.  ఫలితంగా సంసారంలో అసంతృప్తి మొదలవతుంది కదా. సమస్య మొదట్లోనే ఇద్దరు […]

రిటైర్ మెంట్ గురించి ముందే ఆలోచించాలి.

నీహారిక, ఒక వయసులో ఉద్యోగం చేరి పెళ్ళాం, కాపురం చేస్తూ పిల్లల భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తూ తమ భవిష్యత్ మర్చి పోయే తల్లిదండ్రులు సంఖ్యా ఎంతో ఉంది. పిల్లలు పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే మళ్ళీ కష్టాల్లో మునిగి భాద పడేది వీళ్ళే. అందుకే రిటైర్ మెంట్ గురించి ఆలోచించాలి. పిల్లలు పెద్దయ్యాకా అధిక ఇబ్బందులు వస్తే వాళ్ళ పైన ఆధారపడటం నిజంగా తప్పే. సర్వీస్ లో ఉండగానే రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోవాలి. రిటైర్ మెంట్ వయసుకు ఇంటి అద్దె […]

చెప్పేది, చేసేదీ ఒక్కటై ఉండాలి.

నీహారిక, నువ్వు  చెప్పిన విషయం ఆచరించదగినదే. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు ఆదర్శం అని పేరెంట్స్ మేలగాలంటే ఎంత కష్టం. అలాంటప్పుడు పుస్తంకంలో కథల్లా ఉండగలరా? అసలు తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ ఎలా ఉండాలి అన్నారు కరక్టే. పిల్లల దృష్టిలో .. ఉండేదాక నటించనక్కర్లేదు. వాళ్లకు మనం సమయం పెట్టగలిగితే చాలు.వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్లకు ఏమయినా భరోసా ఇవ్వాలి. క్రమ శిక్షణ విషయంలో పిల్లల ముందు తేలిపోకుడదు. ఎలాంటి ప్రవర్తన తో ఉండాలనేది పిల్లలకు వివరంగా చెప్పాలి […]

అభిరుచులు కలబోసుకుంటే మంచిది.

నీహారికా, ఇప్పుడున్న సమాజంలో సుఖజీవనం కోసం ఎన్నో రహదారులున్నాయి. ఉదాహరణకు పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయి హాయిగా మాట్లాడుకునే అవకాశం వుంది. కాబోయే భాగస్వామి తో ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళు తెలుసుకునే ప్రయత్నం హాయిగా చేయొచ్చు. అభిరుచులు, అభిప్రాయాలు స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇద్దరు ఉద్యోగులైతే ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటాయో, జీవితం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటుంన్నారో, పిల్లల్ని ఎలా ఎంచాలనుకుంటుంన్నారో, ఈ ప్రయాణం వాళ్ళకి సాయం వుండే వాల్లెవ్వరో కుడా మాటలడుకోవచ్చు. ఒక స్పష్టమైన […]

ఆడంబరాలకు పోతే 

నీహారిక, ఈతరం అమ్మాయిలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇరువై ఏళ్ళు రాకుండానే కార్పొరేట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. చదువుల్లో ఉండగానే స్టార్టప్ లు ప్రారంభిస్తున్న్నారు. అయితే సంపాదన తో పాటు ఖర్చు పెట్టె విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపిస్తే భవిష్యత్ లో ఒడిదొడుకులు రాకుండా ఉంటాయి. ఎంత సంపాదిస్తున్న సరే అవసరానికి, విలాసలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇక ఆడంబరాలకు పోనే పోకూడదు. ఖర్చు పెట్టె ప్రతి పైసా అవసరమా, లేదా ఆలోచించుకోవాలి. సంపాదన మొదలు […]

చూద్దాం చేద్దాం అనటం మీకే ప్రమాదం.

నీహారిక, పిల్లల పెంపకం ఎంతో బాధ్యతతో  ప్రతి దానినీ శ్రద్దగా వాళ్ళతో వ్యవహరించాలి. పిల్లలు ఏదైనా అడిగితే అది ఇవ్వటం ఇష్టం లేకపోతే వాళ్లకి స్పష్టంగా చెప్పాలి కానీ చూద్దాం లే, చేద్దాం లే అని దాట వేయడం చాల తప్పు. ఇలాంటి సమస్య ధోరణి సమంజసం కాదని, అటూ ఇటూ సమస్య ధోరణి వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుదరదు అని చెప్పవలసి వస్తే దానికి కట్టుబడి ఉండాలని. పిల్లలు బ్రతిమిలాడితే లొంగి పోతే మీకే ప్రమాదం. […]

లీడర్ గా ఎదగాలంటే.

నీహారిక, మంచి లీదెర్ షిప్ లక్షణాలు ఏమిటి అని అడిగితే కెరీర్ లో ఎదగాలన్న, జీవితంలో పెద్ద లక్ష్యాలు అందుకోవాలన్న కొంత కమాండింగ్ దృక్పథం కావలి. అందుకు కావలసిన తోలి ఆయుధం గొంతు. స్ట్రాంగ్ టోన్ ఎదుటివారి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఎవరైనా  మన గ్రూప్ లో అడ్రస్  చేసి మాట్లాడవలసి వస్తే పోశ్చర్ స్ట్రెయిట్ గా ఉండాలి. ముందుకు వంగిపోయీ గానీ, పక్కకు వంగి కానీ మాట్లాడకూడదు. చక్కని బాడీ లాంగ్వేజ్ తో మరింత పవర్ […]

పెద్దలే బుద్దిగా వుండాలి.

నీహారికా, ఒక పరిశోధన ఫలితాన్ని తల్లి దండ్రులు శ్రద్ధగా వుంచుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్నా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా వాళ్ళు ఎమోషనల్ గా హర్ట్ అయిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వుతారట. ఒక వేళ అలా తల్లిదండ్రులు నిరంతరం డిప్రెషన్ మైండ్ లో వుంటూ, తమ ఫీలింగ్స్ని పిల్లల పై రుద్దినా, వాళ్ళకు కఠినమైన రూల్స్ పెట్టినా పిల్లలు ఖాతరు చెయ్యని స్ధితికి వస్తారట ముఖ్యంగా టీనేజ్ లో పిల్లల ప్రవర్తన వల్ల మానసికంగా గాయపడి, వారిలో నెగిటివ్ […]