Thursday, 06 Aug, 2026

నవ్వుతోనే స్నేహం.

నీహారికా. నవ్వు ఆరోగ్యాన్నిస్తుందని తెలుసా నీకు మనసారా నవ్వడం ఒక టానిక్ లాంటిదని  అది శరీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నవ్వు వల్లనే సమాజంలో గుర్తింపు వస్తుంది. చక్కని నవ్వు అందరినీ ఆకట్టుకొంటుంది. సామాజికంగా ఒకరినోకరిని దగ్గర చేయగల శక్తి నవ్వుకు వుంది. ఒక నవ్వు ఎదుటి మనిషి మొహం పైన ఇంకో నవ్వును పూయిస్తుంది. ప్రాంతం, భాష రంగు జాతి వంటి తేడాలు ఎన్ని వున్నా మనుషులందరినీ ఒక్కటిగా చేసేది […]

పెళ్ళికీ ఓ ప్లానింగ్.

నీహారికా, పెళ్లి నూరేళ్ళ పంటగా వధువరులు జీవితాలలో నిలిచిపోవాలంటే, కనీసం ఐదునిమిషాల్లో క్లారిటీ తీసుకోవాలి. మొదటిది కెరీర్ పెళ్లయినా కొనసాగిస్తానని చెప్పుకోవడం. అలాగే ప్రాధాన్యత గురించి చేర్చించుకోవడం, మనీ మాటర్స్ గురించి , అప్పులు తీర్చ వలసినా, బాకీల గురించి, పిల్లలి కావాలో వద్దో, కావాలనుకుంటే ఎలాంటి ప్లానింగ్ అని అంటే ఇద్దరు ఉద్యోగాల్లోనే వుంటారు కనుక ఇప్పుడు కారణాలతో మాట్లాడుకుంటే ఇవి ముఖ్యమైన విషయాలు గనుక భవిష్యత్తులో ప్రొబ్లమ్స్ రాకుండా వుంటాయి. పెళ్ళాడే జంటల మధ్య […]

ధైర్యంగా బతకమని చెప్పండి.

నీహారికా, ఒక క్రైం రిపోర్ట్ ప్రకారం ఏటా ఇండియాలో జరుగుతున్న ఆకృత్యాలు 1,35,000. అయితే ఇందులో దాదాపు 80శాతం చదువుకొనే వాళ్ళే. సగటున ప్రతి గంటకో విద్యార్ధి ఆత్మహత్య నమోదవుతుంది. ఎలాంటి కారణాలు, ప్రేమ విఫలం,ఇంట్లో చదువు గురించి మందలిచటం, అప్పులు, ఉద్యగం రాకపోవటం వీటి తోనే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆడపిల్ల అనే కారణంతో పురిటిలోనే పిల్లను చిదిమేస్తుంది. సామాజిక కారణాలతో కూడా ఆడ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమిళ నాడులో ఒక అమ్మాయి స్కూల్కు […]

వినే ఓర్పుంటే గెలుస్తారు.

నీహారికా, ఒక్కసారి చాల సక్సెస్స్ పుల్ జీవితం గడిపిన వాళ్ళ జీవిత చరిత్రలో చదువు కంటే వల్ల గతంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అగ్ర నటుడు అమితాబ్ ఈ వయసులోనూ ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో యాడ్స్ లోనూ కనిపించే ఈ సక్సెస్స్ పుల్ సెలబ్రిటి ఆకాశవాణి ఉద్యగంలో ఫెయిల్ అయి పోయాడట. అతని రూపం, గొంతు ఎవ్వరిని ఆకర్షించలేదు. హారి పోర్టర్ ను సృష్టించిన సంచలన రచయిత్రి జె.కె.రౌలింగ్  నవలల్ని పబ్బుషర్డూ  12 సార్లు తిరస్కరించారు. ధామస్ […]

ఎంపిక మన చేతుల్లోనే.

నీహారికా, ఎంతో మంది మనకు కలుస్తూ, స్నేహ పరిధి లోకి వస్తూ ఉంటారు. అందరితో ఒకే రకమైన స్నేహం ఉండక పోయినా ఒక్కొక్కలతో ఒక్కో బావోద్వేగిత సంబంధం ఉంటుంది. కానీ మనం చేసే స్నేహాలన్నీ స్వచ్చందంగా వస్తున్నాయా? కొందరు చాల ప్రశాంతతను తెస్తారు. మరి కొందరి స్నేహం పస్తులే ఇస్తుంది. అయిష్టమైన చర్యలు, కబుర్లు, అర్థం లేని విమర్శలు వస్తాయి. అలాంటప్పుడు ఆ స్నేహాన్ని దూరం పెట్టాలి. మనము చేయగలిగింది ఏమి ఉండదు. ఎలా ఆ పని […]

బంధాన్ని బలపర్చుకోండి

నీహారికా, వ్యక్తుల మద్య పరిచయం పెరిగే కొద్దీ గౌరవం తగ్గి నిర్లక్యం వస్తుందని ఒక సామెత ఉంది. కానీ భార్య భర్తల మద్య రోజులు గడిచే కొద్ది అవగాహన పెరిగి ఆ భాంధవ్యం మరింత పెరగాలి. పెళ్ళైన 11 నెలల 24 రోజుల తర్వాత భార్య భర్తల మద్య బంధం సుఖానుబంధంగా మారుతుందని ఒక పరిశోధన ఫలితం. ఈ సుఖాను బంధం అంటే ఒక కంఫర్ట్ జోన్ ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంతగా ఆ సంసారం సుఖంగా […]

పగటి వేళనే భద్రత శూన్యం.

నీహారికా, ప్రమాదాలు రాత్రిపూటే జరుగుతాయి అనుకొంటాం. మనుషుల మద్యన భద్రంగా ఉన్నాయనుకొంటాం. కానీ ఒక వారం క్రితం సింగారాయికొండ లో జరిగిన ఒక సంఘటన ఈ ఆశ కూడా నిరాశ చేసింది. ముగ్గురు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చెన్నై నుంచి విజయవాడ బయలుదేరారు. రైలు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చింది. రైలు బోగీలో ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. వెకిలి మాటలతో వేదిస్తున్నారు. శరీరాలను వర్ణిస్తున్నారు. అమ్మాయిలు లేచి ఇంకో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా అది లింక్ లేని బోగి. […]

పనీ ఆరోగ్యం రెండూ ముఖ్యమే.

నీహారికా, ఆడవాళ్ళు చేసే ఒకే ఒక్క పొరపాటు ఎంతో తీవ్రమైన పని వత్తిడిని ఎదుర్కుంటూ కుడా తమ సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం. పోషకాహార లోపం వల్ల శరీరం బలహీనమై పోతుంది. ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్తితుల్లోనూ వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా చాలా అవసరం. ఇన్ని గంటలు నిద్ర పోయినప్పుడే  ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మద్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్ధితుల్లోను వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా […]

వాళ్ళు హేతు బద్దంగా ఆలోచిస్తారు.

నీహరికా, ఒక చక్కని  రిపోర్ట్. పెద్ద వాళ్ళ మాదిరిగానే పిల్లలలో కూడా తగునైన శక్తి సామర్థ్యాలు, హేతు బద్దత, గౌరవం ఎక్కువగానే ఉంటాయంట. నాలుగు నుంచి పది సవత్సరాల లోపు పిల్లలపై చేసిన ఒక అద్యయనం లో వాళ్లకి కొన్ని పరీక్షలు పెట్టారు. అప్పుడు ఆ పరీక్షల్లో కొన్ని తేలికగా ఉన్నాయని అవి పరీక్షలే కాదని పిల్లలు తేల్చారట. అలాగే కొన్ని వైపల్యలుకు పెద్దవాళ్ళ లాగే పిల్లలు నోచ్చుకున్నారు. కష్టమైన పని కన్నా, చిన్న పని సక్సెస్ కాలేనప్పుడు […]

వాళ్ళు ఎదురు తిరిగితే.

నీహారికా, పిల్లల్ని తీర్చి దిద్దాలనీ, ప్రపంచం వాళ్ళని విస్తుపోయి చూడాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఈ కోరికతో పిల్లలపై ఎంతో భారాన్ని మోపుతున్నారు. వాల్లపైన పెట్టె హద్దులు ప్రతి ఇంట్లోను కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు టీవీ చూడకూడదు, నిమిషం వృధా చేయకూడదు, నూరు మార్కులకు ఒక్కటి కూడా తగ్గకూడదు. నిమిష నిముషం పక్కింటి పిల్లలతో పోలిక తీసుకు వస్తూ వాళ్ళపైన మితిమీరిన ఆంక్షలు పెడుతూ ఉండటం చూస్తున్నాం. దీనివల్ల లాభం కంటే, వాళ్ళ మంచి పేరుల కంటే […]

ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి.

నీహారికా, చాలా మందిని చూస్తుంటాం. కొత్తగా జాబ్ లో చేరతారు. తుళ్ళు తో సంతోషంగా కనిపిస్తారు. ఓ సవత్సరం అవే సరికి వాళ్ళలో ఓ నిరాసక్తత కనపడుతుంది. ఎదో ఒక అనారోగ్యం ఉందని మాట్లాడుతుంటారు. మానసిక వత్తిడి తో దహించుకు పోతుంటారు. విపరీతమైన పనిభారం, ఇంటా బయట పని, శ్రమకు తగిన వేతనం లేకపోవటం, రోజులు తరబడి మార్పులేని పని, దీనితో లోలోపల ఉచ్చాహం, పని పట్ల ప్రేమ, ఉద్విగ్నత లోలోపల దగ్ధమైపోతాయి. ఎందుకొచ్చిన ఈ చావురా […]

పాపం వాళ్ళకెంత తెలుసుననీ.

నీహారికా, పెరెంటింగ్ ఎప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఊహ జ్ఞానం లెనిన్ పిల్లలను, వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని సాకటం కష్టమైన టాస్కే. ఎంత సహనంతో అర్థం చేసుకొందామన్న వాళ్ళు ఒక పట్టాన లొంగరు. ఉదాహరణకు పిల్లలకు టైం సెన్స్ ఉండదు. అవతల కొంపలు మునిగి పోతున్నాయని పెద్దలు హైపర్ పడిపోతున్నా పిల్లలు తాపిగా ఉండరు. ఇది చూసి పెద్ద వాళ్ళు సహకరించడం లేదని,  సరైన వేళ్ళకి తయారుకావడం లేదని టెన్షన్ తెచ్చుకుంటారు. వేళకు రెడీ […]

అప్పులు చేయడం తప్పే.

నీహారికా, అప్పులేని వాడు అధిక అధిక సంపన్నుడు అనే మాట ఎప్పుడైనా విన్నావా? పెద్ద వాళ్ళు అనుభవంతో మాటల్లో చెప్పే మాట చాలా కరక్ట్ చాలా మందికి అప్పు చేయడం ఫ్యాషన్. పరపతికి ఒక గుర్తు. ఎంత వడ్డీ తో అయినా అప్పుచేసేసి వీలయితే తీర్చడం లేడుండా చేతులు ఎత్తేయడం చాలా మంది అలవాటు కుడా. నిజానికి అవసరం అయితే అప్పు తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ అప్పు అలవాటుగా మారితే మాత్రమే తప్పు. ఇప్పుడు […]

చెప్పనా… కధ చెప్పనా….

నీహారికా, ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ […]

అసలు సమస్యే అది.

నేహరికా, స్నేహితులతో కాసేపు బయటికి పోవడం, మనకున్న  కాస్త తీరిక సమయం స్పెండ్ చేయడం బాగానే వుంటుంది. కానీ చిన్న  విషయాల్లో డబ్బు  ఖర్చు పెట్టే విషయంలో తేడాలు రాకుండా చూసుకుంటే ఈ సరదా ఎల్లకాలం గడుస్తుంది. ముందుగా అందరు ఏ కాఫీ షాప్ లోనో కలిసారనుకో డబ్బు  గురించి పట్టించుకోకుండా  ఎవరో ఇచ్చేస్తారులే అనుకుంటే మనకు నష్టం. ఎవరో ఒకరు ఇస్తారు కదా మరి మనం కుడా ఇస్తేనే కదా ఆ స్నేహం బావుండేది. అలాగే […]

ఈ ఫోబియాతో జాగ్రత్త.

నీహారికా, ఇన్ ఫో మానియా గురించి విన్నావా? అంటే స్మార్ట్ ఫోన్ ఉ అనారోగ్య కరమైన ఎడిషన్ అన్నమాట. ఇప్పుడీ సమస్య భార్యా భర్తల మద్యని తీవ్ర అనర్ధం సృష్టిస్తుందని ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఉదయం అవ్వగానే జాబ్స్ కోసం బయటికి పోయిన భార్యా భర్తలు ఇంటికి వచ్చి కాసేపీ అయినా సరదాగా గడపకుండా, చెరో వైపుకు ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనో తలడుర్చుతుంటే వాళ్ళకు ఇన్ఫో మేనియా వున్నట్లు లెక్క. ఇదే ధోరణి వైవాహిక […]

ఆమె తనకు తానే సాటి.

నీహారికా, ఇవాల్టి ఆధునిక మహిళను సూపర్ ఉమెన్ అని ఫ్యాన్సీగా పిలుస్తారు కానీ నిజానికి ఆదామెకు వరిస్తుంది. కొన్ని పరిధుల్లో ఆమె వంగి వుండదు కనుక, స్వేచ్చా ప్రవర్తనతో వుంటుంది కనుక ఆమెను అలాగే యాక్సెప్ట్ చేసేందుకు మింగుడు పడక ఆమె ప్రతి పనిని సమీక్షిస్తూ విమర్శిస్తూ వుండటం మనకు కన్పిస్తుంది. అయితే  ఇవ్వాల్టి మహిళలకు ఇవన్నీ పట్టించుకునే సమయం వుండదనుకుంటాను. తన సమర్ధతకు సంశయాలు జోడించారు. వీలైనంత వరకు తన వంతు పాత్ర పోషించడానికే ప్రాధాన్యత […]

సాహసం ఓర్పు ఉంటేనే భాంధవ్యాలు పదిలం.

నీహారికా, మనందరికీ చక్కని భాంధవ్యాలు  మెయిన్ టెయిన్  చేయాలి అని వుంటుంది. ఎదుటి వాళ్ళలో మంచి క్వాలటీని చుదగాలిగితేనే భాంధవ్యాలు బావుంటాయి.  ఎప్పుడు ఎవరైనా ఒకే  రకంగా ఉండరు. కాలంతో పాటు ఎంతో మంది మారుతూ ఉంటారు. ఒకే రకంగా వుండటం సాధ్యం కాదు కుడా. ఈ  విషయాన్ని గుర్తించుకోవాలి. ఎదుటి వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్ వ్యక్తం చేసే  ఆవకాశం  ఇవ్వాలి.  వాళ్ళను ఎలా  వున్నా వాళ్ళను అలా    ఆమోదించాలి.  కొన్ని  సార్లు వాళ్ళ వల్ల నిరుత్సాహా […]

నష్ట పోవటం లేదు కదా?

నీహారికా, బిజీగా ఉండటం లో ఒక ఆనందం ఉంటుంది. క్షణం తీరిక లేకుండా కెరీర్ గురించిన పరుగు మనకు సంతోషం ఇస్తుంది. కాని ఇక్కడే చిన్న ఇబ్బంది వస్తోంది. మాన్ గురించి కాస్త ఆలోచించుకొని, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామోనని  సమీక్షించుకొనే సమయం ఇంకెక్కడుంటుంది మన లోపాలు తెలుసుకొని సవరించుకోనే దెట్ల. అందుకే ఎక్స్ పర్ట్స్ మీ కోసం కాస్త సంమయం మిగిల్చుకోండి. వ్యక్తిత్వ పరంగా ఉండే లోపాల్ని తెలుసుకోండి. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోండి. ఒక్కోసారి […]

సారీ చెప్పడం అవసరమేనా.

నీహారికా, మనం చాలా తరచుగా సారీ అన్న పదం ఉపయోగిస్తాం. కానీ అన్ని రకాల సారీలు ఒక లాంటివి కాదు. మనమ్చేసిన పని వలన ఎదుటి వారికి బాధ కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా చెప్పే సారీ కరక్టే. ఆ సందర్భంలో సారీ అన్న పదం వుపయోగించి తీరాలి. ఇలా సారీ చెపితే ఎన్నో సమస్యలు దగ్గరకు రాకుండానే పోటాయి. ఇలా సారీ చెప్పడం మంచి అలవాటే అయినా అనవసరపు సారీలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేకనే […]