Wednesday, 22 Jul, 2026

యాక్షన్ చాలా నచ్చింది.

కత్రీనా కైఫ్ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న టైగర్ జిందా హైలో మంచి ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎన్నో వున్నాయట. ఇప్పటికే ఆమె తుపాకీ పట్టుకుని పోరాడుతున్న పోస్టర్ విడుదలై విపరీతంగా అభిమానులను ఆకర్షితుంది. తనం కొత్త యాక్షన్ మూవీ గురించి మాట్లాడుతూ, ఇక పై హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ చిత్రాలే చేయాలి. అందుకు తారలు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి పాత్రలు చేయాలన్నా నా కోరిక నాకు […]

ఈ బుజ్జి పాప పెద్ద స్టార్.

వెండి తెర చరిత్ర లోనే బాహుబలి చిరస్దాయిగా నిలిచిపోయే సినిమా. ఆ సినిమా పోస్టర్ లో నీళ్ళ లోంచి వచ్చిన ఒక చెయి ఒక పసి పాపను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. మహేంద్ర బాహుబలి చినప్పటి రూపం అది. పుట్టిన 18 వ రోజునే సినిమాలో నటించింది. ఈ బుజ్జి పాప అక్షిత . ఈ పాపా తండ్రి వాల్సలం కేరళ లొకేషన్ లో బాహుబలికి ప్రొడక్షన్ ఎక్సిక్యుటివ్ గా పని చేసారు. అప్పుడే పాప పుట్టింది. అలా […]

వరుస సినిమాలతో అమీ.

రజినీకాంత్ రోబో 2.0 సినిమాలో బిజీగా వుంది అమీ జాక్సన్. ఈ మె పుట్టిందీ  పెరిగిందీ లండన్ లో నే    తండ్రి  బి. సి. సి  లో ప్రోడ్యుసర్.   అందాల  పోటీల్లో  పాల్గొంటూనే  ఇంగ్లీష్   లిటరేచర్ ఇలాసఫీల్లో  డిగ్రీ చేసింది.  2009  మిస్ఎన్ వరల్డ్ టైటిల్ సంపాదించి 50 వేల డాలర్ల  స్కాలషిప్  తో   మోడలింగ్  కాంట్రాక్ట   ను దక్కించుకుంది అమీ జాక్సన్.  సరిగ్గా పదహారేళ్ళ వయస్సు లో మద్రాస్ పట్టణం (2010) లో హీరొయిన్ […]

సొగసరి కోడలు యోధా.

యూ ట్యూబ్ నుంచి  టీ వి షో లు సినిమాలు , సీరియల్స్ లో బిజీగా అయిపోయింది  సొగసరి కోడలు బేబీ యోదా. వయస్సు అనిమిదేల్లు, చీరకట్టి, నగలు పెట్టి, చేతులు తిప్పుకుంటూ ఈ పాప చెప్పే డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. అక్కతో కలిసి గడసరి అత్తా- సొగసరి కోడలు అనే సూపర్ హిట్ సీరీస్ తో యోదా చాలా పాప్యూలర్ ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించింది. ఇంత పేరు తెచ్చుకుని, సహనం ఖాళీ […]

అందంగా కనిపించనక్కరలేదు.

కొందర్ని సెలబ్రెటీస్ అని నిస్సందేహంగా పిలవచ్చు. ఉదాహరణకు ఉర్వి సాబ్నిస్ కార్పోరేట్ కంపెనీలో చక్కని ఉద్యోగం చేసే వారు. అందమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న ఉర్వి కి కాన్సర్ అన్నారు డాక్టర్. ఉర్వి ఈ అనారోగ్యాన్ని చాలా ధైర్యం తో ఎదుర్కున్నారు. ప్రాణాంతక మైన ఆపరేషన్ ను చేయించుకున్నారు. కీమోధెరపీని చేయించుకున్నారు. ఆమె మరణాన్ని జయించారు ఆహ్మదాబాద్ కు చెందిన ఉర్వి ప్రస్తుతం కాన్సర్ తో బాధపడే రోగులకు తన ధైర్యాన్ని పంచుతున్నారు. తన కధను చెప్పడం […]

ఆకాశం ఎత్తు ఎదిగింది.

ఈ 24 ఏళ్ల మోడల్ ఎత్తు మూడడుగుల నాలుగు అంగుళాలు నెవడా లోని రెనో పెట్టడం. ‘ మరగుజ్జు గా పుట్టినండునే ఎందుకూ పనికి రానిదానివనే చేతికి ఆరో వేలులాగా ఉన్నా లేకపోయినా ఒకటేనని అందరు వెక్కిరిస్తుంటే మానసికంగా ఎంతో కుంగి పోయానని’ బాధపడుతూ చెప్పే ఈ మోడల్ పేరు డ్రు ప్రెస్టా. ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టిణీ ఆకర్షించినా ప్రెస్టా రెండేళ్ళ క్రితం లాస్ ఏంజల్స్ కు సెలబ్రేటీ హోదాను తెచ్చిపెట్టింది. ఇప్పుడామెడకు ఎన్నో […]

బిజినెస్ మాగ్నెట్ ఇవాంకా.

అమెరికా అద్యక్షుడు దోనల్డ్ ట్రంప్, ఇవానాల కూతురు ఇవాంకా ట్రంప్ చక్కని మోడల్ గా పేరు తెచ్చుకుని ప్రసిద్ద మాగజైన్ ‘వాగ్’ కవర్ పేజ్ మోడల్ గా సత్తా చాటుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చింది. న్యుయార్క్ రియల్ ఎస్టేట్ రంగంలో మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది. ఈ రంగంలో ఇవాంకా తన సమర్ధత నిరూపించుకొంది. 2005 లో ఆమె ట్రంప్ ఆర్గనైజేషన్ లో చేరింది. వ్యాపార వర్గాల్లో ఆమె చాలా పాప్యులర్. తిరుగులేని వ్యాపారవేత్త. టీ.వి […]

నిజాయితీగా వుండాలి.

పెళ్లి కావాల్సిన అమ్మాయిలను పెద్దవాళ్ళు నీకు రాబోయే భర్త ఎలా వుండాలంటావు అని అడుగుతుంటారు. అల్లాగే శృతి హాసన్ ని అడిగితె నాకు ఫలానా లక్షణాలున్న భర్త అని ఊహించలేదు కానీ నిజాయితీగా వుండేవాడూ వస్తే బావుండనుకొంటునన్నాది. మరీ బుద్ధిమంతుడు   అక్కరలేదట జీవితాన్ని సరదాగా ఆనందించేవాడు కావాలి. కష్ట పర్ ఫెక్ట్ గా, కష్ట నిర్లక్ష్యంగా వుండాలి. ఐతే ఇవన్నీ బాహ్య సౌందర్యానికి సంబందించిన అంశాలు అంతర్గత సౌందర్యం వుందో లేదో నేను తెలుసుకోగాలుగుతాను మనస్సాక్షి కి […]

అరుణిమా సిన్హా గా కంగనా.

కంగనా రనౌత్ అరుణిమా సిన్హా పాత్రలో నటించబోతుంది. ఈ బయోపిక్ ను త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అరుణిమ ప్రపంచం లోనే తోలి సారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన దివ్యాంగురాలు రైల్లో ప్రయాణం చేస్తుండగా దొంగల్ని ప్రతిఘటించ బోయి రైల్లోంచి క్రింద పది ఒక కాలు పోగొట్టు కొంది అరుణిమ. ఈ సినిమాను 60 రోజుల్లో పూర్తి చేస్తారు. కంగనా ప్రస్తుతం మణికర్ణిక సినిమా తో బిజీగా వుంది. రనౌత్ పూర్తిగా ఈ పాత్రకు న్యాయం చేయగలదని […]

నాకు డిప్రెషన్ అని నాకే తెలియదు.

దాదాపు పది, పదిహేను సంవత్సరాల పాటు నేను మానసిక వత్తిడికి గురయ్యాను. ఎవరో చెపితే కానీ నాకు అర్ధం కాలేదు. నా శరీరానికి సంబందించిన ఆలోచనలు నన్ను కలవార పెట్టేవి. దాని బాడీ డిస మార్ఫిక్ దిజార్డర్  అంటారని తెలిసింది. ఎంతో కష్టంతో నేనా దిజార్డర్ నుంచి బయట పడ్డాను అని చెప్పుకొచ్చింది ఇలియానా. త్రాపైన కనిపించే తారలకు ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటారు. బయటపది వాళ్ళు చెపితేనే కదా ఆ కష్టాలు ఏమిటో తెలిసేది. నేనయితే […]

రెండు నెలలలోనే తగ్గాను.

ఒక మళయాళ చిత్రంలో బైకర్ పాత్ర కోసం టోన్డ్ లుక్ కోసం నేను కష్ట బరువు తగ్గాలనుకొన్నాను. రెండు నెలల్లో నాఫిజిక్  మార్చుకున్నాను కానీ అందుకోసం నేను చాలా రీసెర్చ్ చేశాను అంటోంది లక్ష్మీరాయ్. నా మెటబాలిజం రేట్ చాలా నిదానంగా వుంటుంది. దాని గురించి పూర్తిగా కార్బోహైడ్రేడ్స్ మానేసాను. ప్రోటీన్ డైట్ కి వెళ్ళాను. చివరికి చపాతీలు కుడా లేవు. ఉడక బెట్టిన కూరగాయలు చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాను బరువు తగ్గటం సులభమైన […]

ఫిట్ స్టాప్ షో లో సన్నీ.

సన్నీ లియాన్ త్వరలో ఎం టీవి ఫిట్ స్టాప్ షో కోసం సిద్దం అవ్వుతుంది. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఫిజిక్ మెయిన్ టెయిన్ చేస్తున్నందుకు కారణం ఆమె ఆహార నియమాలు. కొబ్బరి నీళ్ళు, పాలు, తాజా కూరగాయలు తినడం, ఫ్రిజ్, ప్యాకేజ్ ఆహారానికి దూరంగా వుండటం. అలాగే కాఫీలో బ్లాక్ కాఫీ నే తాగటం, మంచి నీళ్ళు తాగటం అని చెప్పుతుందామె. అలోవీరా గుజ్జు తో వేసుకునే ఫేస్ ప్యాక్ కంటే […]

ఐ ఎ ఎస్ కావాలనుకున్నా.

కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి మోడలింగ్ లో ఉన్నా. అదే సినిమాల్లో అవకాశం రావటానికి హెల్ప్ అయింది. ప్రతి క్లాస్ లోను ఫస్ట్ వచ్చేదాన్ని. ఇంజీరింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఐ ఎ ఎస్ చెద్దామని నా గోల్ అటు కాకుండా ఇటు కాకుండా సినీరంగంలోకి వచ్చాను అంటుంది. సాక్షి అగర్వాల్. రజనీ కాంత్ కాలా సినిమాతో అందరి దృష్టిలోకి వచ్చింది సాక్షి. They are with us అన్న హాలీవుడ్ సినిమాల్లో కుడా నటించింది. నేను […]

ఇదీ ఒక్క వ్యాపారమే.

సోషల్ మీడియా ఇప్పుడు కొత్త ఐడియాలకు వ్యాపార  కేంద్రం సెల్ఫీలతో కోట్లు సంపాదిస్తున్నారు. సహస కృత్యాలు చేసి యుట్యూబ్ లో స్టార్స్ గా వెలుగుతున్న వాళ్ళున్నారు. అయితే కెనడా, బంతారియా కి చెందిన జెస్సికా గోల్డ్ ఈ మాత్రం, తన పాదాలను చేతులను రకరకాల స్టయిల్స్, అలంకరణలలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సంపదనా మొదలు పెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా సంవత్సరానికి 35 వేల యూరోలు వస్తున్నాయి. ఆ కాళ్ళు చేతులు అనడాని ఇష్టపడి ఇప్పటికీ […]

నేను ప్రేమించేది సంగీతం.

ఎన్ని సినిమాలు చేసినా నాకు పర్ ఫెక్ట్ క్యారెక్టర్ అక్కరలేదని అనిపిస్తుంది శ్రుతి హాసన్. భారతీయ సినిమాలో సంగీతం ఒక భాగం నాకు మ్యూజిక్ ఇష్టం అయివుండీ, ఏ భాషలూను ఆ ఛాయలున్నా పాత్ర పోషించ లేదు. ఒక సంగీతకారుని జీవిత ప్రయాణం ఎలా వుంటుంది. అన్నది తెరపై చుస్తే ఎలా వుంటుంది. లోలోపల అతని ఆత్మ ఎలా ఆలోచిస్తుందో అలాటి పాత్ర నేను చేస్తే బావుండుననిపిస్తుంది. సంగీత దర్శకుల జీవిం అంట ఈజీ కాదు. ఒక […]

నటనకే ప్రాధాన్యత

ఒక్క గ్లామర్ తోనే స్టార్స్ అయిపోతారని నేనెప్పుడు నమ్మను. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తేనే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అప్పుడే హీరోయిన్ అనిపించుకొంటే బావుంటుంది అంటుంది రాశి ఖన్నా. ఏ క్షణంలో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి అవకాశాల కోసం నేను ఆలోచించనే లేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభావతి పాత్ర నన్ను మంచి నటిగా పరిచయం చేసింది. దక్షినాది సినిమాల్లో హీరోయిన్ గా నాలుగు కాలాల పాటు నిలబడాలంటే గ్లామరే అని వినిపించేది. కానీ […]

సాహాలో శ్రద్దా కపూర్.

శక్తి కపూర్, శివాంగీ కొల్హాపూరి ల కూతురు శ్రద్దా కపూర్ అమెరికాలో సైకాలజీలో మాస్టర్స్ చేస్తూ ‘టీన్ పత్తి’ లో నటించిన శ్రద్దా, ఇంక సినిమాల్లోనే  వుండిపోయింది. 2016 లో ఫోర్బ్స్ మాగజైన్ ది మోస్ట్ సక్సస్ ఫుల్ ఏషియన్స్ అండర్-30 లో శ్రద్దా పేరు తెచ్చుకుంటే ఆమె అప్పటికే కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బిజీ స్టార్. ప్రభాస్ తో సాహాలో నటిస్తుంది శ్రద్దా. అలాగే బాడ్మెంటెన్ క్రీడాకరిణి అయిన సైనా నెహ్వాల్ బయో పిక్ లో […]

గ్లామర్ మాత్రమే చాలదు.

కేవలం అందంగా వుంది, డాన్స్ నేర్చుకుని, యాక్టింగ్ స్కూల్లో  పాఠాలు చదువుకున్నంత మాత్రాన అందరు కధానాయికాలు గా రాణించారు. అవన్నీ కేవలం కొన్ని అర్హతలు అంటుంది అనుష్క. భాగమతి చిత్రంలో చాలా బిజీగా వున్నా ఆమె మాట్లాడుతూ, కధానాయికలకు ముందుగా కెమెరా సెన్స్, సైన్స్ రెండు అర్ధం కావాలి. క్రమశిక్షణ చాలా అవసరం. సరిగ్గా టైమ్ కి అటెండ్ అయితేనే యాభై మార్కులు పడతాయి. అటు తర్వాతే గ్లామర్ పరిస్థితులను అవగాహన చేసుకోవడం, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సినిమా  […]

పేడ తో వస్త్రాలు.

జలీలా ఎసాయిదీ అనే డబ్ డిజైనర్ తన రసాయిన శాస్త్ర పరిజ్ఞానం తో గోమయంతో పట్టుకంటే మృదువైన ధగదగా మెరిసే  వస్త్రాలను రూప కల్పన చేసింది. ఒమయం అంటే ఆవు పేడ. ఇంతకు ముందు పూర్వకాలంలో పిడకలు చేసి వంట చెరుకుగా వాడే వారు, గోబర్ గ్యాస్ తయ్యారు చేశారు. మొక్కలకు పెనికోచ్చే ఎరువు వాడారు. ఆరోగ్య ప్రయోజనం కోసం పంచ గవ్యాలలో భాగంగా ఔషదంలా కుడా వాడుతున్నారు. ఈ వస్త్రాలకు జేలీలా మేస్తిక్ అని పేరు […]

సినిమాలే నా ఊపిరి.

అర్జున్ రెడ్డీ సినిమాలో ఎం బీ బియస్ స్టూడెంట్ ప్రీతీ శెట్టి పాత్రలో షాలిని జీవించింది అనడం లో ఆశ్చర్యం లేదు. ఒక్క సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకుంది శాలిని. సొంతూరు జబల్ పూర్. గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకుంది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుంచే నాటకాలు వేస్తూ ధియేటర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. చిన్న తనం నుంచి నా ఊపిరి నటనే .   నటన కోసం ఇంట్లో వాళ్ళతో సంబందాలు   తెంచుకున్నాను.  అర్జున్  రెడ్డి […]