Gagana
సన్నీనే టాప్.
యాహు సెర్చింగ్ లో ఎకువ మంది వెతికినా సెలబ్రెటీల జాబితాలో 2017 కు గానూ సన్నీ లియాన్ మొదటి స్ధానం దక్కించుకుంది. ప్రియాంకా చోప్రా రెండవ స్ధానం, ఐశ్వర్యారాయ్ మూడవ స్ధానంలో వున్నారు. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా కత్రీనాకైఫ్ దీపికా పాడుకొనే , కరీనాకపూర్ లు వున్నారు. నెట్ లో ఎక్కువ సెర్చ్ చేసేది సన్నీ లియానే అన్నది ఇప్పుడు రికార్డు ఇప్పుడు తమిళంలో లీడ్ రోల్ చేస్తుంది. యాహూ మోస్త సెర్చ్ డ్ హీరోయిన్ […]
నిజ జీవితంలో అలా ఉండను.
నా గురించి ఎవ్వరికీ తెలియని నిజ ఏమిటంటే 2008 ఈ టీవి లో రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్ ‘ఢీ’ పార్టిసిపేట్ చేశాను. 2015 లో ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్ర తో సినిమాల్లోకి వచ్చాను. సినీ ప్రేమికులు, విమర్శకులు అందరు ప్రశంసించారు. తర్వాత ఫిదా లో భానుమతి పాత్రకు నా తత్వానికి అస్సలు సంబంధం లేదు. చేయడం కష్టం అనుకున్నా. తెలంగాణా యాసదా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసానంటుంది సాయి పల్లవి. జార్జియాలోని మెడికల్ యూనివర్సిటీ లో […]
ఒక పని మనిషి కధ.
ఎ లైఫ్ లెస్ ఆర్టినరీ బుక్ రాసిన బేబీ హాల్డార్ ఒక పని పనిషి. ముగ్గురు పిల్లలతో, భర్త తాగుడు తో పెట్టే హింస భరిచలేక ఇల్లు వదిలి ఢిల్లీ చేరిన బేబీ హాల్డార్ ఇళ్ళల్లో పని వెతుక్కుంటుంది. గుర్గావ్ లో ఒకే ఇంట్లో ప్రొఫెసర్ ప్రభోద్ కుమార్ సంరక్షకురాలిగా చేరిన బేబీ హాల్డార్ ఆయన ప్రోత్సాహం తో రాయడం మొదలు పెట్టింది. నాట్ బుక్ మార్జిన్ నుంచి ఆమె రాసిన కధను సరిదిద్ది. పొరపాట్లు చెప్పి. ఆమెతో […]
తెలుగమ్మాయి.
నిజంగా బాణం వంటి అమ్మాయే వెన్నం జ్యోతి సురేఖ. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్చరీలో ఏ తకాలతో విజ్రుంభిస్తున్న అమ్మాయి సురేఖ. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ పోటీలలో పల్గొంన్న ఆర్చర్. దేశంలో కాంపౌండర్ విభాఓ అర్జున్ అవార్డ్ సాధించిన తోలి ఆర్చర్ సురేఖానే. విదేశాల్లోఆమెకు శిక్షణ ఇప్పించేందుకు చుముల్ని అమ్ముకొన్నారు ఆమె తల్లిదండ్రులు ఖరీదైన విల్లు, భనాలు కనిపెట్టారు. వాళ్ళ త్యాగానికి తగిన ప్రతి ఫలం చూపించిందివెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్ షిప్, ప్రపంచ విద్యాలయాల చాంపియన్ […]
తెర ముందు జాన్వీ.
జగదేక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీపూర్ తెరఉ వస్తుంది. ఆమె కధానాయికగా నటిస్తున్న చిత్రం ‘ధడక్’ మొదలైంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మరాఠీ లోఅణా విజయం సాధించిన సైరాట్ కి రీమేక్. ఈ సినిమా ప్రారంభం కోసం శ్రీదేవి స్వయంగా మొదటి రోజు షూటింగ్ చూసేందుకు వచ్చి, జాన్వీతో కాలిసి సెల్ఫీలు దిగి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. శ్రీదేవి ఎంత అద్భుతంగా తెరపైన నటించి కోట్ల […]
ఎక్స్ పోజింగ్ అస్సలోద్దు.
ఎల్లాంటి పరిస్ధితి లోను గ్లామర్ ఎక్స్ పోజింగ్ ల తో రాజీ పదాన్ని చెపుతుంది కీర్తీ సురేష్. ఏ పాత్ర చేసినా భవిష్యత్తు లో భర్త తో కుటుంబంతో కలిసి ఆ సినిమా చూసేలా వుండాలి. మా అమ్మా తన కెరీర్లో ఏ నాడు ఎక్స్ పోజింగ్ చేయలేదు. మితిమీరిన గ్లామర్ ప్రదర్శించ లేదు. తన పాట సినిమాలు ఇవాళ మేంమంటా కలిసి చూస్తాం. రేపు నేను నాపిల్లలకు అలా కనిపించాలి అంటుంది కీర్తీ సురేష్. సినిమాలో […]
ఈ పుస్తకం పిల్లలకు.
మంచి కధలు చెప్పాలి. ఎదిగే పిల్లలకి స్ఫూర్తి ఇవ్వాలి. కష్టంలో వున్నా మనిషి దుఖంలో మునిగిపోయి నశించి పోకుండా ఎలా జయించుకు రావాలో ఉదాహరణ చూపించాలి. అప్పుడే మన్యుషులకు ఏదైనా సాధించవచ్చుననే కోరిక కలుగుతుంది. ఇన్ఫోసిన్ అధిపాటి నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రచించిన మ్యాన్ ఫ్రమ్ ది ఎగ్ మార్కెట్లోకి వచ్చింది. కస్వపుడికి ఇద్దరు భార్యలు, కద్రువ, వనిత వారికి ఒక రోజు ఏడు తాతలున్న గుర్రం కనిపిస్తుంది. దీనిలోక ఏ రంగు తేలిక ఇద్దరికీ […]
కొత్త పుస్తకం రాబోతుంది.
యోగా సిడి లలో సినిమా నటి కంటే ఎక్కువ పాప్యులారిటీ సంపాదించింది శిల్పాశెట్టి. వ్యాయామ విసేషాలలో శిల్పా శెట్టి చానల్ విజయవంతంగా యూట్యూబ్ లో నడుస్తుంది. 2015 నుంచి రచయిత్రిగా ఆరోగ్యానికి శారీరక సౌష్టవానికి అవసరమైన పోషకాహారం గురించి రాస్తోంది శిల్పాశెట్టి. ఆ వ్యాసాలన్నీ ది గ్రేట్ ఇండియన్ డైట్ పేరుతో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పుస్తకంగా తెచ్చింది. అమెజాన్ లో ఎక్కువగా అమ్ముడైన ఆరోగ్య చిట్కాలు పుస్తకం ఇదే. ఇప్పుడో కొత్త పుస్తకం పూర్తి చేసింది […]
అమీర్ ఖాన్ సినిమా అయితేనే.
మిస్ వరల్డ్ గెలిచినా మానుషి మీడియా అడిగిన పశ్నలకు అందమైన సమధానాలే ఇచ్చింది. కిరీటం గెలుచుకున్నాక ఇంకేం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే, నాతో పాటు మిస్ వరల్డ్ అక్కా చెళ్ళెళ్ళతో కలిసి మెన్ట్రువల్ హైజాన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచం తీరుగుతున్నాం అవి చెప్పింది చిల్లర్. ఆ తర్వాత బాలివుడ్ కి వస్తారా అని అడిగితె ఆమె, అమీర్ ఖాన్ పాత్రల్లో ఒక చాలెంజ్ వుందని, ప్రియాంకా చోప్రా నా ఫేవరేట్ అని చెప్పుతుంది […]
ఈమె మల్టీ టాలెంటెడ్.
ఆలియాభట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ పరమనాస్తికుడు. కూతురూ అంటే. అంత పెద్ద ఫిల్మ్ మేకర్ కూతురు అయినంత మాత్రాన ఆలియాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ముందుగా శరీర బరువు తగ్గించుకోవలసి వచ్చింది. హైవే సినిమాతో స్టార్ గా నిలబడ్డ ఆలిఆ మల్టి టాలెంటెడ్. చక్కగా పాడుతుంది. పాటలతో షోలు కండెక్ట్ చేస్తుంది. ఇస్తామిన క్లాతింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఆ బిజినెస్ లో నిలబడింది. ఎన్ని పనులు చేస్తున్నా నాకు యాక్టింగే ఇష్టమంటుంది […]
మనసు అందమే.
విశ్వ సుందరి పోటీల్లో 91 మంది అందమైన వాళ్ళలో దక్షిణాఫ్రికా అందాల యువతి డెమీలేనెల్ పీటర్స్ 2017 కిరీటం దక్కించుకుంది. ఈ మధ్యనే బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అందుకున్న నెల్ పీటర్స్ ఒకే ఏడాదిలో మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ యునివర్స్ కిరీటాలు దక్కించుకుంది. ఆమె మొదలు పెట్టిన ‘అన్ బ్రోకబుల్’ కాంపెయిన్ లు ఆమె ప్రపంచ సుందరి అయ్యేందుకు మార్గం సుగమం చేసాయి. ” ఒకే రకంగా కష్టం చేసే స్త్రీ పురుషుల మద్యని వేతనాల్లో […]
ఫ్యాషాన్ కి వయసేమిటి?
ఫ్యాషన్ అంటే పాతికేళ్ళ అమ్మాయి వరకే పరిమళం అనుకుంటాం కానీ అరవై ఏళ్ళు దాటినా లేస్ల క్రాఫోర్డ్, SBS టివీ నెట్ వర్క్ కి స్టయిలిస్టు గా పనిచేస్తుంది. వుద్తోగా రిత్యా నే కాకుండా ఈమెకు అందంగా తయారవ్వడం చాలా ఇష్టం. రోజుకు కలర్ ఫుల్ డ్రెస్ తో అందంగా రెడీ అవ్వుతుందామె. ఈమె ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చాలా పాప్యులర్. సంవత్సరం పొడవునా, వేసినా డ్రెస్ వేయకుండా దుస్తులకి తగ్గ మేకప్, నగలు ఏదీ వదిలే […]
బాలికలను బాక్సింగ్ లోకి తీసుకొస్తా.
మైసూర్ కు చెందిన కిక్ బాక్సర్ పూజా హర్ష జాతీయ కోచ్ గా ఎంపిక అయ్యారు. భారత దేశం నుంచి జాతీయ స్ధాయి కోచ్ అవ్వుతున్న తోలి మహిళ పూజా హర్ష అలాగే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ భరత్ కింద కే- స్టయిల్ లో బ్లాక్ చెల్డ్ సెకెండ్ డిగ్రీ అందుకో బోతుంది. చిన్నతనం లోనే నన్ను కిక్ బాక్సింగ్ ఆకర్షించింది. ఇది పురుషులకు సంబందించిన క్రీడ అనుకుంటారు. ఇందులో భాగస్వాములు కాలేరు. […]
ప్రతిభకు వాషింగ్టన్ పురస్కారం.
విశాఖపట్నం లోని గీతం యునివర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన పోలా పుగడ ప్రతిభ యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగింది మేనేజ్ మెంట్ కౌన్సిలింగ్ సంస్ధ స్ధాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా వాషిగ్టన్ పారిశ్రామిక వేత్త అవార్డు పొందింది. మై పింక్ టేల్స్ అనే కంపెణీ ఆరంభించిన ప్రతిభ ఈ కంపెనీ ప్రారంభించిన రెండో సంవర్సారంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అవార్డు గెల్చుకున్నారు. ఆమెకి ఇష్టమైన పోటో […]
ట్రెండ్ సృష్టించిన జెన్నర్.
జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదేంచే మోడల్ అని పోర్బస్ మాగజైన్ వెల్లడించింది. ఈ ఏడాది ఆమె మోడలింగ్ ద్వారా 22 మిలియన్ డాలర్స్ సంపాదించిందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఫ్యాషన్ ప్రపంచంలో 22 సంవత్సరాల కేందాల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది జెన్నర్. Adidas, Estee Lauder, Laphela వంటి ఎన్నో బ్రాండ్స్ కు మోడల్ గా వున్నారు. ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలబడిన జాసెల్ ఆదాయం 17.5 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఈ సారి […]
ట్రాక్టర్స్ రాణి మల్లిక.
వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం తక్కువే. పైగా ఫలానా వ్యాపారం అయిటే ఆడవాళ్లకు సరిగ్గా సరిపోతుందనే సలహాలు వస్తున్నప్పుడు మల్లికా శ్రీనివాసన్ ను గుర్తు తెచ్చుకోవచ్చు. 2016లో బిబిసీ 100 శక్తివంతమిన మహిళల్లో ఒకరుగా ఆమెను గుర్తిస్తే అంతకంటే ముందే ఫోర్బ్స్ జాబితాలో ఆమె పేరుంది. ఇంతకీ ఆమె వ్యాపారం ట్రాక్టర్ల తయారీ భారతీయ ట్రాక్టర్ తయారీ మొఘల్ అంటారామెను. టాఫే, ట్రాక్టర్ అండ్ ఫార్మ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మాన్ గా, సి.ఇ.ఓ గా […]
పదిహేనేళ్ళకే మేధావి.
న్యుయార్క్ లోని యునివర్సిటీలో జరిగిన వరల్డ్ స్కాలార్స్ కప్ 2017లో, ఎనిమిది బంగారు, 2 వెండి పాతకాలతో, తెలుగు వారి సత్తా చాటింది 15 సంవత్సరాల వ్రిందా గోపాల్. చెన్నాయ్ లో స్దిరపడ్డ వ్రిందా ఎ.పి.ఆర్ గ్లోబల్ పాథశాలలో 10 వ తరగతి చదువుతుంది. ఈ పోటీని ప్రపంచ యువ పండితుల పోటీ అంటారు. ది వరల్డ్ స్కాలర్స్ కప్ అంతర్జాతీయ విద్యకు సంబందిచిన కార్యక్రమం. ప్రధాన కార్యాలయం లాస్ ఏమ్జల్స్ లోని కాలిఫోర్నియాలో వుంది. వందలాది […]
మానుషీ భోజనం ఇదే.
ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ డైట్ చార్ట్ ఇప్పుడు అమ్మాయిలను ఆకర్షించేస్తుంది. ఫిట్నెస్ ఫౌండర్ ఆరుషీ వర్మ ప్రముఖ న్యుత్రిషనిస్ట్ అగర్వాల్ సూచనలు ఖచ్చితంగా పాతిస్తుందట మానుషీ. అల్పాహారం తప్పని సారి. చిన్న ప్లాట్ లో ప్రతి రోజు భోజనం చేయాలి. ఫ్యాట్, షుగర్ వంటివి దగ్గరకు రానివ్వద్దు. పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తో పాటు ఓట్స్, తాజా పండ్లు మొలకెత్తిన విత్తనాలు, కోడి గుడ్ల తెల్లసొన, ఆకాడో తో […]
ఆమె ఫిట్నెస్ రహస్యం ఇదే.
శిల్పాశెట్టి సినిమాలు తగ్గించుకుని కార్పోరేట్ ఉద్యోగాల కోసం ఫిట్నెస్ పాఠాలు చెప్పుతుంది. ఆమె చెప్పే యోగా రహస్యాలు ఇవాల్టి తరం అమ్మాయిలు నేర్చుకుని తీరాలి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 31 కేజీలు బరువు పెరిగి, పాపను కన్నాక రోజుకు 20 నిమిషాల చొప్పున వ్యాయామం చేస్తూ, నెమ్మదిగా పెంచుకుంటూ పోతూ పది నెలల్లో 20 కేజీల బరువు తగ్గిందట. శరీరాన్ని అంట చక్కగా మెయిన్ టైన్ చేసేందుకు జిమ్ తో పాటు యోగా చేస్తుందిట శిల్పాశెట్టి. యోగా […]
అపర రాధ రంజనా గౌహర్.
పద్మశ్రీ రంజనా గౌహార్ ఒడిస్సీ నృత్య కళాకారిణి. కదక్, మణిపురి నృత్యాలు నేర్చుకున్నారు. ‘ఒడిస్సీ డాన్స్ డివ్రవ్’ అన్న పుస్తకం రాసారు. అమెరికా, యు.కె, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆఫ్రికా వంటి విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు డాన్స్ ఫెస్తివల్స్ లో ప్రదర్సనలు ఇచ్చారు. ఎన్నో నృత్య నాటికలు కొరియోగ్రాఫ్ చేసారు. ప్రతిష్టాత్మక మైన సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డు, ఇందిరా గాంధీ ప్రియదర్శినీ అవార్డు, భువనేశ్వర్ గురు పంకజ్ చరణ్ […]
