Wednesday, 22 Jul, 2026

ఎక్కడైనా వివక్ష తప్పదు.

అమెరికాలోని న్యూయార్క్ లో సబ్ వె కండక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది సుజాతా గిడ్ల. మెట్రో రైల్ లో పని చేస్తున్న తోలి భారతీయిరాలు కుడా. బ్యాంక్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తూ సబ్ వే కండక్టరు గా జాయిన్ అయ్యింది. ఈమె రాసిన యాంట్స్ ఎమొంగ్ ఎలిఫెంట్స్ సంచలన రచన. కుల వ్యవస్ధ గురించి దళిత క్రిస్టియన్స్ వల్ల సమాజం చూపిస్తున్నా వివక్ష గురించి ఈ పుస్తకం రాసింది సుజాత. అమెరికా వస్తే […]

మంచి సర్పంచ్.

ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జబ్నా చౌహాన్ ఈ రోజు దేశం మొత్తం దృష్టికి వచ్చిన సెలబ్రెటీ . హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా లోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్. తన గ్రామంలో ఆమె చేపట్టిన మధ్య పాన నిషేధం, బాల్య వివాహాలు వరకట్న వేధింపులు, నివారించడమే లక్ష్యంగా గ్రామం గురించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆమె ఆ రాష్ట్రం అందించే బెస్ట్ ప్రాధాన్ అవార్డు తీసుకున్నారు.

జీవితం మార్చేసింది.

నైనిటాల్  లోని హల్దవాని లో లక్ష్మీ తండ్రి కూలి పనులు , సిక్షాతన తో జీవించేవాడు. జీతీయ సమైక్యత దినం రోజున పరిసుబ్రత పై రామ్ లీలా మైదానం లో పెద్ద సమావేశం జరుగుతుంది. అక్కడ తిరుగుతున్నా లక్ష్మీ ఎవరో పారేసిన అరటి తొక్కని పట్టుకు పోయి డస్ట్ బిన్ లో వేసింది. అధికారులు చూశారు. ఈ సంఘటనే. ఆ పాపను హాల్దవాని మునిసిపల్ కార్పోరేషన్ పరిశుభ్రతా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసారు. లక్ష్మీ చేసిన […]

అస్సలు ఖర్చు చేయను.

కష్టపడి సంపాదించే ప్రతి పైసా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. సంపాదించిన ప్రతి పైసా లెక్కే. ఆదాయ వ్యయాలు ఒకటికి పది సార్లు లెక్కపెట్టుకుంటా అంటుంది సృతిహాసన్. చిన్నప్పటినుంచి ఇండిపెండెంట్ గా పెరగడం వల్ల నేను కెరీర్ ప్లానింగ్ లో పొడుపు విషయంలో పిసినారిగా ఉంటా. అమ్మాయిలకు సేవింగ్స్ తప్పనిసరి. పొడుపు గా ఉంటా, పేద కార్లో వెళితే పెట్రోల్ ఖర్చు ఎక్కువని చిన్న కార్ లోనే ప్రయాణాలు చేస్తా. బాటలు ఆచి తూచి తక్కువ ధరలో కొంటాను. సినిమాల్లో […]

యునిసెఫ్ ప్రచారం కర్తగా త్రిష.

బాలల హక్కుల సంస్ధ యునిసెఫ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రచార కర్తగా హీరీయిన్ త్రిషను ఎంపిక చేసారు. ఈ రెండు రాష్ట్రాల లోను రక్త హీనత తో బాధపడుతున్న పిల్లలకు చేయుత నివ్వడం బాల్యవివాహాలు లైంగిక వేధింపూలు అడ్డుకోవడం గురించి త్రిష కృషి చేస్తుందని యునిసెఫ్ ఛీఫ్ జాబ్ జికారియా తెలిపారు.

ప్రచారం కొంచెం కష్టం.

నా ఇరవై అరవ పుట్టిన రోజు నాడు 30 మంది పిల్లలను దత్తత తీసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పిస్తున్నా. బంధువుల ఇళ్ళలో పెరుగుతున్న మరో 16 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాను అని చెప్పింది అమలా పాల్. ఇలాంటి విషయాలు కుడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నాకు ఇష్టం వుండదు. న్యాయానికి సోషల్ మీడియాను బాలెన్స్ డ్ గా వాడాలి. మరీ ప్రైవసీ పోయేట్టుగా ఫేస్ […]

సూర్యుడిని చూడనేలేదు.

ఈ మధ్య కాలంలో నేను సూర్యుడిని చూడనే లేదు అంటోంది ప్రియాంకా చోప్రా. దేశం కానీ దేశంలో న్యూయార్క్ లో టి.వి కోసం షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ పగలు నిద్రపోవడం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తి అవ్వుతుంది. ఇంకా ఇంటికి పోగానే నిద్రపోతున్నాను అంటోంది ప్రియాంక. అమెరికన్ టీవి షో కాంటికొ ధర్డ్ సిరీస్ ప్రారంభం అయ్యాయి. రెండు సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రియాంకా మూడో […]

ప్రపంచ సుందరి మానుషి.

హరియానాకు చెందిన 20 ఏళ్ళ మానుషీ చిల్లర్, మిస్ వరల్డ్ 2017 టైటిల్ ను సాధించి భారతదేశంలోని అందగాత్తెల సొగసును  ప్రచారానికి చాటిచెప్పింది. 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ సాధించాక 17 సంవత్సరాల అనంతరం మానుషీ ఈ కిరీటాన్ని అందుకున్నారు. పోటీలో మొదటి నుంచి ఆ మానుషీ తన తెలివితేటల తో న్యాయ నిర్నేతల్ని ఆకట్టుకొంది ప్రపంచలో ఏ వ్యక్తిని ఎక్కువ వేతనం ఇవ్వాలి అన్న ప్రశ్నకు మానుషీ, పిల్లల కోసం త్యాగం చేసే […]

వ్యక్తిగత స్వేచ్చ పోతుంది.

తరమని తమిళ చిత్రం ఫిమేల్ ఓరియంటెడ్. ఈ సినిమా లో నటించిన  ఆండ్రియా  గతంలో తడాఖా తెలుగు చిత్రంలో నటించింది. సినిమాల గురించి ఎన్నో ఆసక్తి కరమైన కబుర్లు చెప్పుతుంది. ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందుగా పెర్సనల్ ఫ్రీడం అనేది పోగొట్టుకోవాలి. ఈ వత్తిడిలో వున్నందుకు మేం చెల్లించవలసిన మూల్యం అదే అలాగే ఇండస్ట్రీ లో వున్నా మా  గురించి ఎన్నో వార్తలు ప్రచారం లో ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ ఎలివేట్ అవ్వుతుంది. అలాగే ఎంత కష్టపడినా మెల్ […]

ఉజ్మా పాత్రలో ఇలియానా.

ఉజ్మా అహ్మద్ బయోపిక్ తెరకేక్కబోతుంది. ఇందులో ఇలియానా ఉజ్మా గా నటించనుంది. ఉజ్మా సంచలనం సృష్టించిన వార్త అందరికీ గుర్తుండే వుంటుంది. మలేషియాలో పరిచయం  అయిన  పాకిస్తాన్ పౌరుడు తాహిర్ అలీని ఇష్టపడింది ఉజ్మా. అతన్ని కలిగేందుకు పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడకు   వెళ్ళాక తాహిర్ కు అది వరకే  పెళ్ళయిందణీ, అతనికి  నలుగురు పిల్లలున్నారని తెలిసింది. అయితే ఎలాగోలా ఉజ్మా అహ్మద్ ని పెళ్ళాడేస్తానంటారు  తాహిర్.  ఎలాగోలా అతని బారి నుంచి బయట పడి  భారత  హై కమీషన్ ను సంప్రదించి కేంద్ర  […]

సామాజుక సేవ లో పూజా హెగ్డే.

ఏ పని కయినా ముందుంటారు. స్నేహంగాను, సేవాభావంతోనూ వుంటారు కనుకే వాళ్ళ పై గ్లామర్ తరగకుండా వ్న్తుంది.. చిత్రా సీమ లో తారలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త కాదు. ఎదో ఒక సామాజిక సేవలో తమ వంతు సేవ అందిస్తూ వుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే దా ఈ దారి లోదుస్తుంది. కాన్సర్ బారిన పాడనీ వారికోసం పని చేసే ఓ ఎన్జీ ఓ   సంస్ధ తో కలిసి పని చేస్తుంది.  కాన్సర్ తో బాధపడుతున్న పిల్లల […]

కష్టాలుంటే సాయం చేస్తా.

లిల్లీ సింగ్ యూట్యూబ్ స్టార్ గా చిరపరిచితురాలు కామేదియన్, రైటర్, యాక్టర్. ఈమీకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంద ఈమె వీడియోలు చేస్తారు సూపర్ ఉమెన్ పేరుతో బోలెడన్ని హాస్య వీడియోలు పోస్ట్ చేసిండి లిల్లీ సింగ్, ఇంత పేరు, డబ్బు సంపాదించాక ఇప్పుడిక ఇంకొందరికి సాయం చేస్తానంటూ ట్విట్టర్ లో అడిగింది. ఎందఱో ఆమె సాయం కొరకో. లిల్లీ సింగ్ తనను సాయం అడిగిన వాళ్ళలో కొందరిని ఎంపిక చేసే వాలు కోరిన సాయం అందిస్తుంది. […]

ఎలాగైనా నేర్చుకుంటా.

ఏదీ సులభంగా సాధ్యపడదు అన్నాడో కవి. కానీ జయించె వాళ్ళకు ఎలాంటి అసాధ్యాలు అడ్డంకి కాదు. మనం ఒక్క భాషా నేర్చుకుంటాం. ఇంకో భాషా గురించి ఎప్పుడైనా ఆలోచించామా. ఎదినా సాదించాల్లని గట్టిగా అనుకున్నామని. సినీ నటులు దేన్నయినా నేర్చుకుంటారు. ఎంతయినా కష్టపడతారు. ఓ పక్క ఇండియాలో, అంతర్జాతీయ సినిమాల్లో టెలివిజన్ సిరీస్ లో బిజీగా వుండే అమీజాక్సన్ హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టింది. షాట్స్ విరామంలో వీడియో చాట్స్ ఓపెన్ చేసి లక్కీ లో తాము ఏర్పాటు […]

నిజమైన స్ఫూర్తి.

మహిళలకు స్పూర్తిగా చెప్పుకోదగిన వాళ్ళు ఇప్పటి రోజుల్లో ఎందఱో వున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా డిప్యూటీ కలక్టర్ కట్టా హైమావతి. బ్నగారు పళ్ళెంలో భోజనం చేస్తూ ఎదగలేదు ఆమె. దృఢమైన పట్టుదలతో ఎదురీదిరి సక్సెస్ సాధించారామె. గుంటూరుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు హైమావతి . ఇంటర్మీడియేట్ తర్వాత హైదరబాద్ కు వలసి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ దూర విద్యలో డిగ్రీ, పీజీ చదువు పూర్తి చేశారు. టీచర గా ఎంపికై పట్టుదలతో డిప్యుటీ […]

ఇంతలేసి జీతాలా?

ఎన్ని సవాళ్ళు ముందున్నా, ఏ రంగంలో నైనా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక్క  అడుగు ఎక్కువగా పోటీ పడుతున్నారు ఆడవాళ్ళు. ఇవాల్టి కార్పోరేట్ రంగంలో చాలా మంది మహిళలు తీసుకుంటున్నజీతాలు చుస్తే వాళ్ళ శక్తికి జోహార్ అవ్వాల్సిందే అధిక ఆదాయం పొందుతున్న వాళ్ళలో పెప్సీ కంపెనీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ప్రధమ స్దానంలో వున్నారు, HDFC ఎండి రేణు సుడ్ కర్నీడ్ ఆదాయం 7.1 కోట్లు. చందా కొచ్చర్ , I.C.I.C.I bank సి.ఇ.ఓ 5.85 […]

నోట మాట రాలేదు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో నటించాబోతుంది అనూ ఇమాన్యూయెల్. ఆమె నటించిన ఆక్సిజన్ విడుదల కానుంది. ఫిలిం బాగ్రౌండ్ నుంచి వచ్చిన అను ఇమాన్యూల్ చికాగో లో పుట్టి, స్వప్న సంచారి మలయాళం మూవీ తో తెర పైన అడుగు పెట్టింది . ఆక్టిజాన్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో గ్లామర్ కంటే యాక్సన్ పార్టే ఎక్కువ అంటుంది. భాసః నేర్చుకుంటున్నానని త్వారలోనే డబ్బింగ్ చెప్పుకుంటానంటుంది. పవన్ కళ్యాణ్ తో […]

ప్రతిభతో దూసుకొచ్చిన సాయిపల్లవి.

డాక్టర్ చైవిన సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ గా చక్కని పెర్ఫార్మెంన్స్ చూపిస్తూ, మేకప్ లేని ముఖం తో ప్రేక్షకులను ఆకర్షించింది. అందమనేది కాస్మెతిక్స్ ను మించినదని మహిళలకు తన దృఢమైన సందేశాన్ని ఇచ్చింది సాయి పల్లవి. ప్రేమమ్, కాళి, ఫిదా ల్లో ఆమె తిరుగులేని నటన సినీ విమర్శకులను మెప్పించింది. మళయాళ, తెలుగు సినిమాల్లో సక్సెస్ తర్వాత తమిళ చిత్ర సీమ లో అడుగు పెట్టి ఎనిమిదేళ్ళ బిడ్డకు తల్లిగా నటించింది సాయి పల్లవి. త్వరలో […]

అబద్దాల ప్రకటనలు చేయలేను.

ఎంత డబ్బు ఇచ్చినా వ్యాపార ప్రకటనలు చేయ నంటోంది తాప్సి. నచ్చని పని నా చేత చేయించలేరు. మద్యని సంబందించిన ప్రకటణలో నన్ను నటించమంటే వద్దన్నాను. మద్యం చేసే హాని, దాన్ని ప్రోత్సహించడం నాకు నచ్చలేదు. అలాగే ఫెయిర్ నెస్ యాడ్ కుడా. ఫెయిర్ నెస్ క్రీములతో తెల్లగా అయిపోతారాణి చెప్పాలి. అందులో నిజముండదని నాకు తెలుసు. అబద్దాలు చెప్పి కొనుగోలు దారుల్ని మోసం చేయడం నాకు నచ్చలేదు. ఇలా అంటే నేను డబ్బుకోసం సినిమాలు చేయడం […]

అంత ఈజీ కాదు.

తెరపై కనబడే నటీనటులకు ఎంత పెరుంటుంది. దేవతలల వారిని ఆరాధిస్తారు. కానీ వాళ్ళని దేవతల్లా మలిచే శక్తి మంతులు తెర వెనుక ఎంతో కష్టపడతారు. ఆ కష్టం ఇప్పుడో హటాత్తుగాగా గుర్తింపులోకొస్తుంది. బాహుబలి సినిమాలో ఒక్క సారి సెలబ్రెటీల లిస్టులో టాప్ లో నిలబడ్డారు రామా రాజమౌళి. దాదాపు వెయ్యి మందికి ఆమె స్నేహితురాలు ప్రశాంతి త్రిపిర్నేని కలసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. వెయ్యేళ్ళ నాటి జీవన శైలిని వుహిస్తూ ఆ సినిమాలో ప్రీతి పాత్రని తీర్చి […]

తోలి వైద్యురాలు అనంది జోషి.

1865 మర్చి 31 వ తేదీన జన్మించింది అనంది. ఈమె పాశ్చాత్య వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తోలి భారతీయ వనిత. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అడుగు పెట్టిన తోలి భారతీయిరాలు కుడా. పినాలో సంపన్న శాస్త్రీయ కుటుంబంలో పుట్టింది ఆనంది. తొమ్మిడో పేట ఆమెను గోపాల్రావ్ జోషి తో పెళ్ళయింది. 14 వ ఏట ఆమె ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. ఆ బిడ్డ పది రోజులకే కన్ను మూసింది. బిడ్డకు సరైన వైద్యం భారతదేశం […]