Gagana
మళ్ళీ తెరపై మాధురీదీక్షిత్.
ఓ మరాఠీ సినిమాలో 23 సంవత్సరాల గ్యాప్ తర్వాత మాధురీదీక్షిత్ తెరపైకి రాబోతుంది. దీని మ్ ఆమె బైక్ రైడింగ్ కుడా నేర్చుకుంటుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు సురచి రేణుకా సహానీ కుడా నటిస్తుంది. ఈ ఇద్దరు ఒకే సారి మళ్ళీ వెండి తెరను నవ్వులతో నింపేస్తారన్నమాట. రేణుకా చక్కని నవ్వు. మాధురీదీక్షిత్ ఇంకో చక్కని నవ్వులాంటి అందం తో నటిస్తున్నారు. కానీ వచ్చేది మరాఠీ సినిమా లో దీన్ని తెలుగులోకో, హిందీ లోకో తెస్తే వాళ్ళిద్దరినీ […]
తమన్నాకు అగ్ర స్ధానం.
నెలలో 250 మిలియన్ల పేజ్ వ్యూస్ వున్న ఇండియన్ స్టోర్స్ ని తీసుకుని, అందులో టాప్ టెన్ జాబితాను ప్రకటించింది ప్రముఖ ఆన్ లైన్ డాటా బేస్ సంస్, ఇంటర్ నెట్ మనీ డాటా చేసే (1MDB) ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్ధానంలో వుంటే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు. నాలుగో స్ధానంలో తమన్నా నిలబడింది. సౌత్ నుంచి ఒక్కరే ఎంపికయ్యారు. తమన్నా నటించిన అన్చానావన్, […]
మూడేళ్ళుగా మరింత బావుంది.
నా కోసం దర్శకులు ఫలానా పాత్ర సృస్టించాము అంటే ఎంత బావుంటుంది. ఈ ఆనందాన్ని నేను కొన్నేళ్ళుగా అనుభవిస్తున్నానంటోంది కాజల్ అగర్వాల్. నేను కోరుకుంటే ఏ పాత్ర నా దగ్గరకు రాలేదు. న్యాయం చేయగలననే ధైర్యం తోనే దర్శకులు నన్ను సంప్రదిస్తారు అంటోంది కాజల్. సినిమాల ఎంపికలో ఒక్కో సారి ఒక్కో విషయానికి ప్రాధాన్యత ఇస్తాము. ఈ మధ్య కాలంలో పాత్రలు నన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఆమంచి పాత్ర అని నాకు అనిపించినప్పుడు మిగతా విషయాలు ఏమీ […]
నాకెప్పుడు మంచి అవకాశాలే.
తెలుగులో మంచి పెరోచ్చాక కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది అంజలి. తెలుగు’ అమ్మాయినయినా తనకు దర్శక నిర్మాతలు మంచి అవకాశాలు ఇస్తుంన్నందుకు కృతజ్ఞతలు అనటంతో అంజలి. నన్ను మంచి నటిగా గుర్తించిన నిర్మాతలకు దర్శకులను నేనెప్పుడు మరచిపోను. గ్లామర్ పాత్రలు ఎవ్వరైనా చేయగలరు. నాకు నటనకు ప్రాధాన్యనుమ్మ పాత్రలు ఇష్టం. నా అదృష్టవశాత్తు నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. కడకు ఎంత వరకు న్యాయం చేయ గలను ఎంత వరకు నాటించ గలనో అదీ ముఖ్యం. […]
నవ్వే అందం.
నాకు నేను ఎప్పుడూ ఫుల్ మార్క్స్ ఇచ్చుకుంటాను అంటుంది పూజా హెగ్డె. అందరిలోనూ కలిసిపోయే సమర్ధ్యం వుండటం నిజమైన అందం అంటోందామె. చక్కి సౌందర్యం నవ్వులో దాక్కుని వుంటుంది. అలాగే నేను ప్రాచీన గృహ చిట్కాలను విశ్వసిస్తాను. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నా అనుభవం దృష్ట్యా కార్బోహైడ్రేడ్స్ తినడం మంచిదే. కార్బో పవర, చర్మం మెరుపుని పెంచేస్తుంది. అలాగే అతిగా చేసుకునే మేకప్ లు కుడా చర్మాన్ని దెబ్బతీస్తాయి. మన చుట్టూ వుండే గాలిలో కాలుష్యం […]
నేనో నిభందనల పుస్తకం.
మా పిల్లలకు బెస్ట్ జీవితం ఇస్తాం అంటారు దాదాపు పేరెంట్స్ అందరూ. మరి సెలబ్రెటీలు ఏమంటారు? ఈ విషయం దియా, దేవ్ లను పెంచుతున్న జ్యోతిక ని అడిగితె వాళ్ళ స్కూల్లో మా సెలబ్రెటీ స్టేటస్ అస్సలు కనబడనివ్వం అంటూ చెప్పుతుంది. పిల్లల నియంత్రణకు సంబంధించి నేను స్ట్రిక్ట్. సూర్య మంచి కాప. వాళ్ళకు ఏది నచ్చితే అది చేసేందుకు అనుమతి ఇస్తుంటాడు. నేనయితే ఒక నిబంధనల పుస్తకాన్ని. వాతావరణంలో సెలవుల్లో ప్రయాణాలు చెస్తుంటాం. ట్రిక్కింగ్ మా […]
అందమైన అమ్మ.
పిల్లల ప్రపంచంలో అమ్మా కంటే అద్భుతమైన మనిషి ఇంకెవ్వళ్ళు ఉండరు. ఆమె కళ్ళలో నుంచి ప్రపంచాన్ని చూస్తారు. ఆమె గొంతులో నుంచి మాధుర్యాన్ని వింటారు. ఏ అమ్మయినా ఇంటే. ఎంత గొప్ప స్టారయినా అమ్మే. అయితే పెంచుకున్న పాప ఆలీషాతో యోగా విన్యాసం చేసింది సుస్మితాసేన్….. తన గర్భంలో జన్మించాక పోయినా ఎన జాగ్రత్తగా తనను హత్తుకుని యోగా చేసి చూపిస్తుందో…. కంటేనేనా అలలులయ్యేది. ప్రేమను పంచివ్వగల ఏ స్త్రీ అయినా అమ్మే. ఇంత ప్రేమా ఇంకెక్కడ […]
నేనెందుకు తక్కువా?
ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ హీరొయిన్స్ కు దక్కనట్లే. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఎవరో అడగాలి కదా. సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఖాన్ ఫాస్ట్ మూవీ కేదార్నాథ్ ఇంకా రిలీజ్ అవలేదు. ఈ మూవీ ని అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేసారు. నిర్మాత కుడా ఆయనే. ఆ సినిమాకు సారా ఎంత తీసుకుందో బయటకి చెప్పలేదు. కానీ కొత్త సినిమా కోసం తన […]
నిజ జీవితంలోనూ సేమ్.
సినిమాల్లో కత్తి పట్టీ యుద్ధం చేసిన, ఆకాశంలో చక్కర్లు గొట్టే హెలీకాప్టర్ పై నుంచి దుకినా అక్కడ వందల మంది టెక్నీషియన్లు, ఫైట్ మాస్టర్ల సాయం వుంటుంది కానీ నిజ జీవితంలోనూ అలాంటి సాహసాలు చేసేవాళ్ళుంటారా? హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ వెంటనే ‘ఎస్’ అంటూ మండుకొస్తుంది. ఈ అమ్మాయికి బిడియం, భయం అనే పదాలకు అర్ధంకుడా తెలియదట. గ్లామర్ పాత్రల్లో హడావుడి చేసినా, సహస క్రీడలో దూకుడు తనం చేసినా ఒకే తీరు. యాక్షన్ చిత్రాల్లోకుడా […]
బాల్కనీల్లో పొలాలు.
పల్లెటురుల్లోనే వ్యవసాయం చేస్తారనుకోవడం ఇంక కుదరదు. పట్టనాల్లోని బాల్కనీ లోనే పంట పొలాలు కూరల దిగుబడులు ఇస్తున్నాయి. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ముంబాయ్ కి చెందిన ప్రియాంకా అమర్ షా iKheti అని సమష్టి వ్యాపార సంస్ధను ప్రారంభించింది. పట్టణ వ్యవసాయం గురించి వివరించడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది ప్రియాంకా. కొత్తిమీర, కరివేపాకు తో మొదలు పెట్టి అవి పెరిగేలోగా నిమ్మ వంటివి పెంచేందుకు శిక్షణ ఇస్తానని ఇవన్నీ ఆహారంలో నిత్యం ఉపయోగ పడతాయని […]
నా కళ్ళు పెద్దవి.
హీరొయిన్ అనూ ఇమాన్యుల్ కళ్ళతోనే హావ భావాలు పలకరిస్తుందని పేరు తెచ్చుకుంది. తక్కువ సమయం లోనే అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, గోపీ చాంద్, నాగ చైతన్య సరసన నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కళ్ళ తో భావాలు పలికించడం ఎక్కడ నేర్చుకున్నారాణి అడిగితె కళ్ళు పెద్దవిగా వుండటం వల్ల నాకు ప్లస్ అయ్యింది, అంటూ నవ్వుతుంది అనూ ఇమాన్యుల్. హవభావు పలికిన్చినప్పుడే చాలా జాగ్రత్తగా వుండాలి. అదంతా నేను నాయన తారా, శ్రీదేవి, […]
చక్కని సహాయం.
22 సంవత్సరాల మీరా శర్మ తాను స్ధాపించిన టాంగిల్డ్ సంస్దని విజయవంతంగా నడిపిస్తుంటుంది. కాన్సర్ తో పోరాడే చిన్న పిల్లలు మహిళలకు సహజమైన జుట్టు సేకరించి విగ్గులు ఇస్తుందీ సంస్ధ. సింధటిక్ విగ్గులతో దురదలోస్తాయి. ఈ సమస్యను అర్ధం చేసుకుని కాన్సర్ బాధితురాలైన పిల్లల కష్టాన్ని చూసి చలించి పోయి విగ్గులు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీ తో కలిసి ఈ పని చేస్తుంది. ఇజ్జ విగ్గుకు 4500 రూపాయిలు ఖర్చవవుతుంది. చెన్నాయ్ రోటరాక్ట్ క్లబ్ […]
ఇదే కొండంత సాయం.
ఆమె దృష్టిలో అది చిన్న సహాయం కావొచ్చు. ఇంకోళ్ళకి అది జీవితావసరం. ఉపాధి మర్గం. ఢిల్లీకి చెందిన అవనీ సింగ్ తన పదిహేడో ఏట నుంచి ఉమ్మీద్ అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని మురికి వాడల్లో మహిళలకు టాక్సీ, ఇ-రిక్షాలను నడపడం లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. దీని తో వాళ్ళు ఉపాధి పొందదమే కాకుండా అధికంగా నిల దోక్కుకో గలుగుతున్నారు కుడా. సెక్విన్ నే ఎన్జీవో తో కలిసి అవసరం వున్న మహిళలను గుర్తించి వాళ్ళకు […]
అతి మాములు తల్లిని
పిల్లలు బయటికి విలితే ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు భయమే ఫోన్ లో ఎక్కడున్నారు అని అడుగుతూనే వుంటాను అంటోంది. బాలీవుడ్ అగ్ర నటి శ్రీదేవి. ఇప్పుడున్న సామాజిక పరిస్ధితిలో పిల్లలకు భద్రత లేని తల్లిగా ఫీలవ్వుతాను. జాహ్నవి, కుషి ఇద్దరికీ ఇంటికి ఏ సమయానికి వచ్చేయాలో రూల్స్ ఉంటాయి. సరిగ్గా ట్రిమ్ కి వచ్చేసారు. నేనేమీ హైటెక్ అమ్మను కాదు. సాధారణమైన తల్లిగానే వాటి తో మసులుకొంటాను అంటోంది శ్రీదేవి. పిల్లలను సినిమాల్లోకి తీసుకు […]
చక్కనమ్మ ఆమే.
ప్రియాంక చోప్రా ఇంకో ఘనత సాధించింది. హల్లీవుడ్ లో సత్తా చూపిస్తున్న ప్రియాంక, ఆసియాలోనే మోస్ట్ సెక్సియస్ట్ ఉమన్ గా నిలిచింది. లండన్ కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ఆన్ లైన్ పోలే నిర్వహించి రూపొందించిన జాబితాలో ప్రియాంక మొదటి స్థానం లో ఉంది. ప్రియాంక ఈ ఘనత అందుకోవడం ఇది ఐదో సారి. ఆ విషయం గురించి ట్వీట్ చేస్తూ ఈ విషయం లో మా అమ్మా నాన్నలకు కు థాంక్స్ చెప్పాలి. […]
లండన్ ఫ్యాషన్ వీక్ లో రాఖీ శర్మ.
హిమాయత్ నగర్ లోని ఐఎస్ఐఎఫ్ డి ఫ్యాశాన్ డిజైనింగ్ శిక్షణా సంస్ధలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ళ రాఖీ శర్మా తన ఫ్యాషన్ కలక్షన్ ను లండన్ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించే అవకాశం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 500 ఈ పోటీలో వుంటే అందులో 24 మంది డిజైనర్ల ఎంపిక కాగా వారిలో రాఖీ శర్మ ఒకరు మెస్మరైజింగ్ మెటాలిక్ పేరుతో సృష్టించినా తన కలక్షన్ కోసం రెండు నెలలు ఆలోచించానని, ఆరు నెలల పాటు శ్రమ […]
ఆస్పత్రి కట్టించిన పని మనిషి.
నాలుగిళ్ళలో పని చేస్తూ కూరగాయలు అమ్ముతూ ఒక హాస్పితల కట్టించడం, అదీ ఏ ఆధారం లేని ఒక మహిళ ఒంటరి పోరాటం చేసి నిర్మించిందంటే నమ్మగలరా? కలకత్తాలోని హన్స్ పుకుర్ గ్రామంలోని హ్యుమానిటీ హాస్పిటల్ ను కట్టించింది సుభాషిణీ మిస్త్రీ నలుగురు పిల్లల తల్లి 23 ఏళ్ళ వయస్సులో భర్తను పోగొట్టుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక అతను మరణించడం తోనే తనలాంటి వారి కోసం, ఒక కొడుకుని డాక్టర్ చదివించింది. సుభాషిణి చిన్న […]
గురి చూసి కొడితే గెలుపే.
వెదురు కోసి బాణం చేసుకుని సాధన చేసిన దీపికా కుమారి ఆర్చరీ క్రీడలో భారతీయ ప్రతిష్టను అంతర్జాతీయ స్ధాయికి తీసుకుపోయింది. ఈ మధ్యనే బ్యాంకాక్ లో జరిగిన ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్, స్టేజ్ 2 లో కాంస్య పతాకం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఒక్క పురుష ఆర్చర్ కుడా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళనే లేదు. జార్ఖండ్ లోని రాంచి లో జన్మించిన దీపిక తండ్రి శివా నారాయణ్ మహా తో అటో రిక్షా డ్రైవర్, […]
150 ఏళ్ళ ఆచారం బ్రేక్.
ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మనకు 405 ఏళ్ళ పాటు కొనసాగిన ఆచారానికి ఇద్దరు ఆడపిల్లలు ముగింపు పలికారు యూపీ లోని వారణాసి లో తులసీ దాస్ అఖీరా అనే స్త్రీలకు ప్రవేశం లేని మల్ల యుద్ధం శిక్షణా కేంద్రం నడుస్తుంది. పదేళ్ళుగా అక్కడ మల్ల యుద్ధంలో శిక్షణ ఇమ్మని అడుగుతున్నారు. నందితా, ఆస్ధాన్ అనే ఇద్దరమ్మాయిలు. వాళ్ళు ఒప్పుకోలేదు . నిరుపేదలైన ఒక ప్రైవేట్ సిక్షకుడి దగ్గర మల్లయుద్ధం నేర్చుకున్నారు. చివరికి ఈ ఏడాది ఆగస్టు […]
మళ్ళీ తెర పైకి లిజీ.
తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో నటించిన లిజీ పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. కూతురు లావణ్య, అఖిల్ కలిసి నటిస్తున్న సినిమాలో మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టింది లీజీ. అలాగే నితిన్ సినిమాలో హీరొయిన్ తల్లిగా నటిస్తుంది. దీన్ని గురించి ఆమె మాట్లాడుతూ పాతికేళ్ళ తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. న్యుయార్క్ లో తోలి సారి షూటింగ్ లో పాల్గొన్నాను. నాది ఈ సినిమాలో చాలా మంచి పాత్ర ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నాకెంతో నమ్మకం వుంది. నేను […]
