Gagana
అది నిజంగా పోరాటమే
తీవ్రమైన విషాదాలు,నిరాశలు ప్రతివాళ్ళను వేధిస్తాయి. బాధ తట్టుకోలేని స్థితిలో డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. దాని గురించి దీపికా పడ్ కోనే ఎప్పుడు చెపుతోంది, డిప్రెషన్ రోగాలకు స్ఫూర్తి ఇస్తుంటుంది. డిప్రెషన్ లో ఉన్నపుడు ప్రతిక్షణం పోరాటమే. ఎప్పుడు అలిసిపోయినట్లే ఉండేది. నేనైతే డిప్రెషన్ లో ఉన్నానని బయటకు చెప్పాక ఎంతో భారం తగ్గిపోయినట్లు ఫీలయ్యాను. చాలా మంది ఎదో బాధలో ఉండి దాన్ని డిప్రెషన్ అనేస్తు వుంటారు. దాన్ని అర్ధం చేసుకోరు. డిప్రెషన్ […]
సెల్ఫీల బామ్మ
జీవితంలో ప్రతి నిముషం ఆస్వాదించ దగ్గదే . దానికి వయసుతో పనిలేదు మనసుండాలి . జపాన్ కు చెందిన కిమికో నిషిమొటో అనే 90 ఏళ్ళ ముసలమ్మ గారికి సెల్ఫీలు తీసుకోవటం సరదా . 72 ఏళ్ళు వచ్చాక కెమెరా కొనుక్కొని ఫొటోగ్రఫీ నేర్చుకొంది . ఈవిడ హాస్యం తో కూడిన ఫోటో షూట్స్ చేస్తుంది . గొలుసుతో కట్టి పడేసిన కుక్కలాగా,కప్పలు కుందేళ్ళు వంటి జంతువుల వేషాలు,తనంతట తానే బట్టలు ఆరేసినట్లు హేంగర్ కి వేలాడటం […]
మహిళా సమస్యలు లక్ష్యం
క్యాలిఫోర్నియాలో చదువుకున్న శ్వేతా రెడ్డి అలియాస్ రాజకుమారి మహిళా సమస్యల పైన ర్యాప్ పడుతుతోంది. సిటీ స్లమ్స్ ర్యాప్ వీడియో ను లక్షలాది మంది చూశారు. ఇది గ్రామా అవార్డుకి నామినెట్ అయింది మ్యూట్ పేరుతో ర్యాప్ ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించింది. ఈమె పాటలకు ఎ ఆర్ రెహమాన్ స్వరం సమకూర్చారు. ప్రఖ్యాత ఆస్ట్రేలియా ర్యాపర్ ఇగ్గీ అజిలియాతో కలసి ఆల్బమ్ చేసింది శ్వేతా రావ్.
ఈ మేయర్ చాలా ప్రత్యేకం
మేయర్ గా ఎన్నికైన అజిత విజయన్ తాను చేసే పాల ప్యాకెట్లు పంపిణీ మాత్రం మానుకోలేదు. ఆమె కేరళ లోని త్రిసూర్ లో ఉంటారు. ఈ మధ్యనే త్రిసూర్ మేయర్ ఎంపికయ్యారు. 18 సంవత్సరాలుగా ఆమె నివాసం ఉంది కానీ మంగళం ప్రాంతంలో ఇళ్ళకి స్కూటీ పైన వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చేది ఆమె భర్త విజయన్ మిల్క్ బూత్ నడిపేవాడు. కొంతకాలం అజిత అంగన్ వాడి టీచర్ గాను పనిచేశారు. మేయర్ కదా హాయిగా ఆ […]
సరిదిద్దు కోవాలి
సెలబ్రెటీ హాదా రావటం అంత తేలిక ఏమి కాదు విపరీతమైన కష్టం తెలివి తేటలు,అన్ని కావాలి అలాగే ఒక కొత్త ప్రదేశంలో ఎదురయ్యే ఏ సందర్భమైన వెటుక్కో గలిగే మానసిక స్థామర్థ్యం కూడా కావాలి కెరీర్ లో బావున్నాను కానీ భయాలు అభద్రతలు మాత్రం తప్పవు అంటుంది భూమి పెడ్నేకర్ ఇది ప్రతిఒక్కరికి ఉంటాయి చుట్టు ఉన్న వాళ్ళని చూస్తూ వాటిని అధిగమించాలా లోపాలు తెలుసుకొని వాటిని ఆమోదించాలి కొంచెం ఎత్తుగా ఉంటే బావుండేవి,ఇంకాస్త జుట్టు ఉంటే […]
ర్యాప్ పడే దీపా
అమ్మాయిలు ఇప్పుడు సరికొత్త అవకాశాలు ఎంచుకొంటున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని ప్రపంచానికి చాటేందుకు ఎలాంటి కొత్త ప్రదేశాలైన అడుగు పెడుతున్నారు. దీపా ఉన్ని కృష్ణన్ ర్యాప్ గాళ్ గా ప్రపంచానికి పరిచయం అయింది ఫాన్స్ బీట్ లో పాడే దీపా మహిళా సాధికారత చాటేందుకు ర్యాప్ ను ఎంచుకుంది దీపా స్వస్థలం కేరళ.మూగ పిల్లలతో కలసి పాడేందుకు తలితండ్రులు వప్పుకొనే వాళ్ళు కాదు అమ్మాయిలకు ర్యాప్ రాదనే వాళ్ళు కానీ ఎంతో కష్టపడింది దీపా పాటలో […]
అబద్దాల వల్ల చాలా నష్టం
పర్సనల్ జీవితం లో ఎవరిష్టం వాళ్ళదే. కానీ పబ్లిక్ లో కొస్తే మాత్రం బాలెన్సుడ్ గా ఉండాలి లేకపోతే మాట పడటం,సమస్యల పాలవటం ఖాయం. సమంత ఇదే చెబుతోంది అబద్దాలు ఆడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం వుండదు. నేనయితే అస్సలు ఆడను. అవసరం వున్న లేకపోయినా ఏదో అబద్దం ఆడేవాళ్లు ఆక్షణం లో తపించుకుపోతారు కానీ ఎప్పుడో అప్పుడు నిజం బయటపడిపోతుంది అప్పుడు వాళ్ళను ఎప్పుడు నమ్మారు. నిజం కఠినంగా ఉన్నా నిజమే చెప్పాలి. నిజం […]
స్టయిల్ లో స్ఫూర్తి సోనమ్
డైటింగ్ తో సన్నగా అయిపోవడం అసాధ్యం అంటారు ఎక్స్ పర్డ్స్ . శరీరాన్ని కరిగించే పని ఒక్కటే మార్గం అంటారు . ఇందుకు సోనమ్ కపూర్ ని ఒక ఉదాహరణగా చెపుతున్నారు ఇండియన్ డిజైనర్లకు ఫ్యాక్షనిస్టులకు స్ఫూర్తి సోనమ్ ఒకప్పుడు బరువు 87కిలోలు . మొదటి సినిమాకోసం 32కిలోలు బరువు తగ్గించుకొంది . బరువు తగ్గే పనిలో అనేకమంది ట్రైనర్ల శిక్షణ పొందింది . సాధారణ పిట్ నెస్ యోగ పిల్లెట్స్ ఒక్కో విభాగంలో ఒక్కో ట్రైనర్ […]
ఐటమ్ సాంగ్స్ ఇష్టమే
ఇప్పటికే గ్లామర్ పాత్రలు అనేకం చేశాను . పరిశ్రమకు వచ్చి పన్నెండేళ్ళు అయింది . ఇక అవే పాత్రలు వద్దనిపిస్తుంది . గ్లామర్ క్విన్ గానే పేరుతెచ్చుకొన్నాను కదా . మరి ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఐటమ్ సాంగ్స్ ఒప్పు కొంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు కానీ నా బలం డాన్స్ . నాకు గుర్తిపు డాన్స్ లోనే . హీరోయిన్ పాత్రలో డాన్స్ కు అవకాశం ఉండదు ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్స్ లో ప్రతిభ […]
ఎంత గొప్ప పాత్రలు అవి
షుటింగ్ ముందు ఆతరువాత,ఆ పాత్రలు గురించిన ఆలోచనతో నానిద్ర చెడితే అది అంత గొప్ప పాత్ర అనిపిస్తుంది ఇపుడు సూపర్ డీలక్స్ లో వెంబల అన్న పాత్రా గురించి ఎంత ఆలోచించా,పెళ్ళయిన కొత్తలో,భర్త లేనపుడు ఇది వరకు ప్రేమించిన వాడితో శృంగారం లో వుంటే అతను హటాత్తుగా చని పోతాడు. ఇంతలో భర్త వస్తాడు అతనికి ఈ విషయం నిజాయతీగా చెప్పి,ఈ శవాన్ని వదిలించుకున్నాకే విడాకులు తీసుకుందామని చెప్తే పాత్రా వెంబల ఆ సమయంలో ఓ పాలాస్ […]
నటన నే నమ్ముకున్న
నేను నటననే నమ్ము కొంటాను అంటుంది సాయి పల్లవి. తన బలం సహజమైన నటనే కానీ గ్లామర్ కాదు అంటుందీ అమ్మాయి. సాధారణంగా హీరోయిన్లు అందరూ గ్లామర్ గా కనిపిస్తారు. అందానికి మార్కులు పడతాయి కూడా నేను అలా కాదు. తనపైన నా కాస్టూమ్స్ కూడా గొప్పగా ఉండాలి. ఫిదా లో సాదాసీదా అమ్మాయిలాగే ఉన్నాను. మేకప్ లేదు గొప్ప డ్రెస్ లు లేవు. తెలుగు ప్రేక్షకులకు నచ్చు తానా లేదా అని సినిమా చేస్తున్నపుడు చాలా […]
హిమ దాస్
అస్సాం లోని మారుమూల ప్రాంతంలో పుటింది హిమదాస్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ లో స్వర్ణ పతాకం గెలుచుకొంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల పరుగును కేవలం 51.46 సెకన్లు టైమింగ్ లో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత […]
వాళ్ళు ఎక్కుతారు ,నేను లాండ్ అవుతా
సాహసికురాలు ప్రియ ఎంచుకొంది ఇంకో గొప్ప సాహసోపేతమైన ఉద్యోగం . హిమాలయాల పైన ,ఇంకా పర్వతారోహణలు ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుంటే హెలికాఫ్టర్ పైన వచ్చి వాళ్ళను రక్షిస్తుంది ప్రియ అధికారి ,ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కాపాడింది రెస్క్యు ప్రియ అధికారి . అందరూ హిమాలయాలు ఎక్కితే నేను లాండ్ అవుతాను అని చెప్పే ప్రియ అధికారి కాంచన గంగ పర్వతం 620 మీటర్లు ఎత్తున ఉన్న పర్వతా రోహణుల కాంప్ కు వెళ్ళి అనారోగ్యం […]
డార్లింగ్ డోరిన్
తన మరోవా పుట్టిన రోజు నాడు స్. పిన్నాక టవర్ ఎక్కేసి అక్కడ నవ్వుతూ ఫోజులు ఇచ్చింది డోరిన్లాంగ్ అన్న బామ్మా. ఈ ఫిట్ చూసి 11వేల యూరోలు కలెక్ట్ చేసి ఒక స్వచ్చంద సంస్థకు ఇచ్చేసింది. ఈ మెనూ డేరింగ్ డోరిన్ అంటారు. ఈ సంవత్సరం తన 104 వ ఏట మరణించింది. ఈ ముసలమ్మ కాలక్షేపం కోసం గుళ్ళు గోపురాలు దర్శించలేదు కొండలు గుట్టలు ఎక్కేసింది. ఓపిక ఉన్నంత వరుకు ఏదో ఒక సాహస […]
ఆమె ఎప్పుడు యంగ్
వయసుదే ముంది ఆదో సంఖ్య మాత్రమే అన్నాట్లు అనిపిస్తుంది . ఇంగ్లాండ్ కు చెందిన రూత్ ఫ్లవర్స్ గురించి చదివితే ఆమె ఇంగ్లాండ్ లో పేమస్ డి జె . ఆవిడ మిక్స్ చేసిన పాటలు యువతను ఉర్రుతలూగించేవి . 68ఏళ్ళు వచ్చాక డి జె క్లబ్బులు చేరి మమ్మి రాక్ పేరుతో ఒక డి జె రాక్ బ్రాండ్ పెట్టి డి జె సిస్టమ్ ని ఒక మోత మోగించింది . వృద్దాప్యం శరీరానికే కానీ […]
ఆ దశ మరువ లేను
ప్రపంచానికి మనపైన అంచనాలు ఎక్కువే . అటు చూపిస్తాయి మరుక్షణం విమర్శస్తాయి . నా విషయంలో ఇది కాస్తా ఎక్కువే . మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకొంటానని . నేను మానసిక రోగినని బాహాటంగా విమర్శించారు . ఆ దశను నేను మరచి పోలేదు . అస్సలు నాకు అనారోగ్యము ,వైద్యము రెండు అనుభవంలో లేవు . కానీ నేను ఈ విమర్శకు గురయ్యాను అంటుంది కంగనా రనౌత్ . కానీ నేను నా అభిమానులకు […]
ఆర్టికల్ 15 సినిమా
రచయిత-రమా సుందరి అవును. దళిత సమస్యను లిబరల్ బ్రాహ్మణ consciousness నుండి చూసే సినిమానే. ఆ consciousness సానుభూతితో, సహానుభూతితో, నిజాయితీతో ఉంటుంది. కానీ మూలాల్లోకి వెళ్లలేదు. అయినా సరే, దళిత సమస్య తీవ్రతను ప్రజల్లో సెన్సిటైజ్ చేయటానికి ఇలాంటి సినిమాలు అవసరమే. ఆర్టికల్ 15 సినిమా, హీరోయిక్ వెర్షన్ ను అధిగమించలేనంత కమర్షియల్ సినిమా అయినా, దళిత సమస్య విషయంగా సామాజిక చేతనను పెంచే ప్రయత్నం చేసింది. బాదాన్ అక్కచెల్లళ్ల గాంగ్ రేప్, హత్యా; ఉత్తర […]
కొత్త కోడలు
రచయిత-జ్యోతి.పీ కొడవటిగంటి కుటుంబరావు గారి నవల “కొత్త కోడలు” మధ్యతరగతి కుటుంబంలోని మనస్తత్వాలను, సంబంధాలను ఆవిష్కరించే రచన. ఇందులో పెళ్ళి అనే బంధం పట్ల ప్రపంచ వైఖిరిని మరో సారి ప్రస్తావిస్తూ దాని ఛుట్టూ అల్లుకుని ఉన్న అంచనాలను, కపటత్వాన్ని ప్రశ్నిస్తారు రచయిత. హనుమాయమ్మ అనే స్త్రీ ఇందులో ముఖ్యమైన పాత్ర. ఆమె రెండవ కుమారుని వివాహం కోసం సంబంధాలు చూడడం, సరోజిని […]
ఇంకా సినిమా లోద్దు
సినిమా రంగం లో నేను చేసిన ప్రయాణం నాకు ఎన్నో ప్రశంసలు ఇచ్చింది. నన్ను సూపర్ స్టార్ అన్నారు కూడా అయితే నేను నా ఇమేజ్ కు దూరం అవుతున్నాననిపిస్తోంది. నా నమ్మకాలలో,నా మతంతో నా కుండే అనుబంధంతో సంఘర్షణ వస్తోంది. నా ప్రశాంతతకు,విశ్వాసాలకు, అల్లా తో నా కుండే అనుబంధాన్ని చెడగొట్టే ఈ వాతావరణం వెళ్ళి పోదామనుకుంటున్న అంటోంది దంగల్ తో సినిమాల్లో ప్రవేశించిన జైరా వశిమ్. ఈమె నటిస్తున్న ‘ది స్కై ఈజీ పెండ్ […]
బాల్యానికి భరోసా
వరంగల్ రురల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎం. హరిత బాల్యానికి భరోసా పేరుతో ఒక కార్యక్రమం ప్రారంబించారు పర్వత గిరి ఆరేళ్ళ పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమం జిల్లా మొత్తంలోని 151 ప్రభుత్వ పాఠశాలలకు చేరుకొన్నది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు లైంగిక విషయాల ఫై అవగాహనా కల్పించేందుకు గాను ఈ కార్యక్రమం రూపొందించారు ముఖ్యంగా గుడ్ టచ్,బాడ్ టచ్ పై పిల్లలకు అర్ధం అయ్యేలా పాఠాలు చెబుతారు. నెలసరి లో శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాలను […]
