Monday, 27 Jul, 2026

ఊరంతా పక్షులే

ఆకాశం అంతే నిర్మాణాలలో పచ్చని చెట్లే కరువైపోయి చిన్ని పిచ్చుకలు ,పావురాళ్ళు కు చోటే లేకుండా పోయింది . చెట్లే లేనిచోట కోయిల పాటలు ,పిచ్చుకల చిరునామాలు ఎక్కడుంటాయి . కర్ణాటకలోని బీదర్ లో ఇద్దరు యువకుల కృషి ఫలితంగా ఆ ప్రాంతం పక్షుల కిలకిలా రాగాలలో కళకళలాడుతోంది . వినాయక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ . బీదర్ ఫాలో గ్రాఫిక్ సొసైటీ మెంబర్ . చుట్టూ పక్షుల సంఖ్య తగ్గిపోవటం గమనించి ఇంటి చుట్టూ పక్కల గింజలు […]

మిస్ వరల్డ్ డైవర్సిటీ

మిస్ ఇండియా,మిస్ యూనివర్స్ లాగా మిస్ వరల్డ్ డైవర్సిటీ పోటీలు మరిషస్ లో జరిగాయి. ట్రాన్స్ జెండర్ల కోసం నిర్వహించిన ఈ పోటీలు మిస్ వరల్డ్ డైవర్సిటీ గా భారత్ కు చెందిన నాజ్ జోషి కిరీటం గెల్చుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళు పాల్గొనే ఈ పోటీలో అందాల కిరీటాన్ని ఈమె వరసగా మూడోసారి గెలుచుకొంది. సమాజంలో లింగ వివక్ష రూపు మేపేందుకు కృషి చేస్తానని నాజ్,ఇళ్ళలో పని మనిషిగా పనిచేస్తూ లైంగిక హింసకు గురయ్యానని […]

నది దాటి ,అడవి దాటి

ఉషా కుమారి కేరళలో ఒక స్కూల్ టీచర్ . నెయ్యార్ అటవీ ప్రాంతంలో అగస్ద్యార్ కూడమ్ గ్రామం ఎత్తైన కొండపైన ఉంది . గిరిజన బాలల కోసం అక్కడో స్కూల్ ఉంది . స్కూల్లో ఎంతో మంది పిల్లలు లేరు కానీ టీచర్ అక్కడికి రావడం చాలా కష్టం ఉషా కుమారి గత 16 సంవత్సరాలుగా ప్రతి రోజు ఉదయం ఏడున్నర గంటలకు ఇంట్లో బయలుదేరి నది వరకు స్కూటర్ పై వస్తుంది . అక్కడ నుంచి […]

‘ఫింగర్ టిప్” బెస్ట్ స్టోరి

తమిళ వెబ్ సిరీస్ ఫింగర్ టిప్ లో నటిస్తోంది అక్షర హాసన్ . ఓక చిన్న వేలి కదలిక సామజిక మాధ్యమం లోకి వెళ్లిపోయి జీవితాలను ఎలా మార్చేస్తోందో ఈ సిరీస్ స్టోరీ లైన్ . ఈ రోజుల్లో సోషల్ మీడియా దైనందిన జీవితంలో ఒక భాగం . అదెంత అవసరమో అదే సమయంలో అదెంత నష్టమో కూడా చెప్పాలికదా . మనుషుల్లో మానవ సంబంధాలు లేవు . మొబైల్ ఫోన్లు ,సోషల్ మీడియా కు ఎడిక్ట్ […]

ఆహారంతో సమస్య మాయం

సినిమా తారల హెయిర్ స్టయిల్స్ ఎప్పటికప్పుడు చాలా మారిపోతాయి . జుట్టు బావుంటే హెయిర్ స్టయిల్ కి అందం . శిరోజాల పరిరక్షణలో ఎంతో శ్రద్ధ తీసుకొంటాము అంటోంది కరీనా కపూర్ .వాతావరణం మార్పో, విటమిన్ల లోపమో తెలియదు కానీ జుట్టు బాగా రాలి పోయింది . కానీ మంచి ఆహారం తోనే ఈ సమస్య ను పోగుట్టుకొన్నా . బ్రేక్ పాస్ట్ లో చింతపండు తో కొబ్బరి చట్నీ తింటాను . కొబ్బరి జీడిపప్పు నువ్వులు […]

ట్రోలింగ్ కరెక్టేనా ?

సెలబ్రిటీలు ట్రోలింగ్ లకు గురవుతూ ఉంటారు . సోషల్ మీడియాలోనో ,ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేయగానే శారీరక ఆకృతి గురించో ,డ్రస్ ల పైనో ట్రోలింగ్ మొదలవుతుంది . అభిమానులకు టచ్ లో ఉండేందుకు పోస్టులు తప్పవు . వెంటనే ఈ వ్యాఖ్యానాలు తప్పవు . ఈ విషయం గురించి నిత్య మీనన్ ఈ పద్ధతి సమంజసం కాదని చెపుతుంది ప్రజలు విభిన్నంగా ఉండే వారిని గుర్తించటం అలవాటు చేసుకోవాలి . అందరూ […]

అందం,ఆరోగ్యం రెండూ ముఖ్యం

ఈ మధ్య సమంత ,పొడుగాటి పోల్ పైకి అవలీలగా ఎక్కి వంద కేజిల బరువు మోస్తూ కనిపించి అందరి ప్రశంసలు అందుకొంది . మహిళలు సున్నితంగా ఉండాలి కదా ఈ బరువులు ఎత్తే పనేమిటి అని అడిగితే చాలా గొప్ప సమాధానం చెప్పింది సమంత . అమ్మాయిలు బరువు ఎత్తితే అబ్బాయిల్లా కదలొస్తాయి .అందంపోతుంది అంటారు కానీ నాకయితే అంత బరువు ను మోస్తే చాలా ఆత్మవిశ్వాసం కలిగింది . పురుషుల పై ఆధారపడకుండా ఏ పని […]

ఎంతటి పట్టుదల

కొంత మంది స్ఫూర్తి దాతలు నిజంగానే కోట్ల మందికి ఆదర్శం . ఒక ప్రయత్నం చేసి వెంటనే ఫలితం రాకపోతే వెంటనే ఆ పని వదిలేసి నిరుత్సహ పడే వాళ్ళు వందల మంది కానీ ఎందుకు నా వల్ల కాదు.. ఎందుకు ప్రయత్నం చేయను అనుకొంటే ఏదైనా సాధ్యమే. దాన్ని నిరూపించింది దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చెందిన ఛాసా సూన్ . ఇప్పుడు 80 ఏళ్లు వచ్చి ఉంటాయి. సొంత వాహనంలో ఇంటింటికీ తిరిగి […]

కోట్ల ఆఫర్ వద్దనుకొంది

నేను నమ్మని విషయాలు ప్రజలకు చెప్పలేను అని తేల్చి చెప్పేసింది శిల్పా శెట్టి . ఒక ప్రముఖ ఆయుర్వేద కంపెనీ సన్న బడేందుకు వాడే మాత్రలను ప్రచార కర్తగా వ్యవహరించారని అందుకు గాను పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందులో శిల్ప ‘నో ‘ అనేసిందట సరైన ఆహార పద్దతిలో ఫాలో అయితే ఫిట్నెస్ దానంతట అదే వస్తుందని. సహజ పద్ధతుల ద్వారా బరువు తగ్గి తేనే ఆరోగ్యంగా ఉంటారని చెపుతోంది. ఈ కంపెనీ ఆఫర్ […]

అదెంత చేదు అనుభవం

ఎంతో డిప్రషన్ కు గురయ్యాను . మళ్ళి నా జీవితం నా చేతుల్లోకి వచ్చేందుకు నేనెంతో కష్టపడ్డాను అంటోంది పరిణీత చోప్రా . ఎవరికైనా ఒక కష్టం రావచ్చు . కానీ మనం దానినుంచి బయట పడే దారి చుసుకోవాలి . నేను నటించిన శుద్ద్ దేశీ రొమాన్స్,హషితో సంఘీ సినిమాలు సరిగ్గ ఆడలేదు . అదే సమయంలో కొన్ని పెట్టుబడులు పెట్టవలసి రావటం ,కొత్త ఇల్లు కొనుక్కోవటం వంటివి జరిగాయి . ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి […]

సక్సెస్ కు కారణం విమర్శలే

ఎదో ఒక సినిమాలే అని రాజీ పడే ప్రసక్తే లేదు . కెరీర్ ఓ దశను వచ్చాక అవకాశాలు తగ్గిపోతాయని కొందరు వచ్చిన వాటిని వద్దనకుండా అందిపుచ్చుకొంటారు . కానీ నావిషయంలో అలాఇష్టపడను . నా ప్రయారిటీ ఉండాలి ,కథ నాకు నచ్చాలి ,నాకు పేరుతేవాలి . ఇంకా వీలైతే నాకు ఇష్టమైన డాన్స్ ఉంటే మరీ బాగుంటోంది అంటుంది తమన్నా . పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దం గడచినా తన రూటు మార్చుకోలేదు అంటుంది తమన్నా . […]

పొంగలి తినే మొసలి

సాధు జంతువులు ఆకులూ ,అలమలు తిని బతుకుతాయి కానీ భయంకరమైన పులులు,సింహాలు,మొసళ్ళు ఆలా శాఖాహారం తింటాయంటే నమ్ముతారా ? పైన మొసలి పొంగల్ మాత్రమే తింటుంది . అంటే అస్సలు నమ్మశక్యంగా ఉంటుందా ? కానీ కేరళ లోని కేసర మ్మద్ జిల్లాలు అనంత పద్మనాభ స్వామి గుడి సరస్సులో ఉండే బాచియా అనే మొసలి మాత్రం పొంగలి ప్రసాదం మాత్రమే తింటుంది . ఆలయ పూజారి ప్రసాదం తీసుకోని సరస్సు దగ్గరకు రాగానే మొసలి వడ్డుకు […]

ఎవరి అమ్మాయిని ?

ఇరాన్ డాక్యూమెంటరీ సినిమా పైండిండ్ ఫరీదా 2020 ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేట్ అయింది. ఇరాన్ ప్రభుత్వం ఒక డాక్యూమెంటరీ ఆస్కార్ కు ఎంపిక చేయడం ఇదే మొదలు . ఈ డాక్యూమెంటరీలో ఫరీదా అనే అమ్మాయిని నలభై ఏళ్ళక్రితం డచ్ దంపతులు దత్తత తీసుకొంటారు . ఆ అమ్మాయి పెరిగి పెద్దదై తాను పుట్టిన ఊరిని తల్లిదండ్రులను చూసేందుకు స్వదేశం వెళ్తుంది . అక్కడ మూడు కుటుంబాలు ఆమెను మా అమ్మాయే అని ముందుకు వస్తాయి […]

బిడ్డకు పాలిస్తే తప్పా?

బిడ్డకు తల్లీ స్తన్యం ఇవ్వటం ప్రకృతిలోని ఒక అందమైన విషయం. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఈ బంధం ఎప్పుడు విడదీయలేనిది. బిడ్డకు అకలైనప్పుడు చనుబాలు ఇచ్చేందుకు నేను ఇంట్లో వున్నానా, పనిలో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోలేదు. తల్లి బిడ్డ ఆకలి తీర్చటం ఆక్షణంలో ఆమె ధర్మం. సమాజం దీన్నేందుకు అపరాధం ల చూస్తోంది. బహిరంగ ప్రదేశల్లో సిగరెట్ తప్పు లేదు కానీ తల్లి పాలిస్తే తప్పవుతుందా ? అని ప్రశ్నిస్తోంది చావీ మిట్టల్. […]

ఒక్క పాటతో

రైల్వే ప్లాట్ ఫామ్ పైన పాటలు పాడుతూ బిచ్చం ఎత్తిన రాణు మరియామండల్ రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయింది . పశ్చిమ బెంగాల్ నాయికా జిల్లాలోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం పైన పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంది రాణు . జులై 21 తేదీన “ఏక్ ప్యాక్ నాగమ హై ” అన్న షార్ చిత్రంలో లతామంగేష్కర్ పాట పడుతుంది రాణు. ఆ పక్కనే వింటూ కూర్చున్న అతాంద్రి చక్రవర్తి అనే యువకుడు […]

నేను పట్టించుకోను

అవార్డులను నేను ఎప్పుడు ఆశించలేదు. వచ్చినా రాకున్నా నాకు ఒకటే ,ఐయామ్ నాట్ ఆవార్డ్ క్రేజీ పర్సన్ అంటోంది రాధికా ఆప్టే . రంగస్థలం పైన అద్భుతంగా నటించగల రాధికాకు ప్రయోగాలంటే చాలా ఇష్టం. స్వతహగా ఈమె మరాఠి నటి. అవార్డ్ అన్న రంగస్థల బృందం తో కలిసి పనిచేసింది. అంధా దున్ , ప్యార్ న్యూన్ రెండు చిత్రాల్లో నటించిందామె . ఈ రెండు చిత్రాలకు ఈ సంవత్సరం నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎలా ఫీలవుతున్నారు […]

బిడ్డకు పాలిస్తే తప్పా?

బిడ్డకు తల్లీ స్తన్యం ఇవ్వటం ప్రకృతిలోని ఒక అందమైన విషయం. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఈ బంధం ఎప్పుడు విడదీయలేనిది. బిడ్డకు అకలైనప్పుడు చనుబాలు ఇచ్చేందుకు నేను ఇంట్లో వున్నానా, పనిలో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోలేదు. తల్లి బిడ్డ ఆకలి తీర్చటం ఆక్షణం లో ఆమె ధర్మం. సమాజం దీన్నేందుకు అపరాధం ల చూస్తోంది. బహిరంగ ప్రదేశంల్లో సిగరెట్ తప్పు లేదు కానీ తల్లి పాలిస్తే తప్పవుతుందా ? అని ప్రశ్నిస్తోంది చావీ […]

ఒక్క పాటతో

రైల్వే ప్లాట్ ఫామ్ పైన పాటలు పాడుతూ బిచ్చం ఎత్తిన రాణు మరియామండల్ రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయింది . పశ్చిమ బెంగాల్ నాయికా జిల్లాలోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం పైన పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంది రాణు . జులై 21 తేదీన “ఏక్ ప్యాక్ నాగమ హై ” అన్న షార్ చిత్రంలో లతామంగేష్కర్ పాట పడుతుంది రాణు. ఆ పక్కనే వింటూ కూర్చున్న అతాంద్రి చక్రవర్తి అనే యువకుడు […]

నేను పట్టించుకోను

అవార్డులను నేను ఎప్పుడు ఆశించలేదు. వచ్చినా రాకున్నా నాకు ఒకటే ,ఐయామ్ నాట్ ఆవార్డ్ క్రేజీ పర్సన్ అంటోంది రాధికా ఆప్టే . రంగస్థలం పైన అద్భుతంగా నటించగల రాధికాకు ప్రయోగాలంటే చాలా ఇష్టం. స్వతహాగా ఈమె మరాఠి నటి. అవార్డ్ అన్న రంగస్థల బృందం తో కలిసి పనిచేసింది. అంధా దున్ , ప్యార్ న్యూన్ రెండు చిత్రాల్లో నటించిందామె . ఈ రెండు చిత్రాలకు ఈ సంవత్సరం నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎలా ఫీలవుతున్నారు […]

ఇదే నా జీవితం

నటనే జీవితం అని తేల్చుకొన్నాక ఆ జీవితంపై పూర్తి అవగాహణ తెచ్చుకోవాలి . మంచి నటి కావాలంటే ముందు మంచి మనిషిగా ఎదగాలని మా అమ్మ ఎప్పుడు చెప్పేది అంటోంది జగదేక సుందరి శ్రీ దేవి ముద్దుబిడ్డ జాన్వీ కపూర్ . మా అమ్మ నాన్నలు నాకో వేదిక ఇచ్చారు . నటనకు సంబంధించిన సామ్రాజ్యంలొంచి కళ్ళు తెరిచాను . నా చుట్టూ ఉన్నది సినిమా ప్రపంచం . సినిమాల్లోకి వచ్చేకంటే వేదికమీద నుంచున్నట్లే భావిస్తాను . […]