Monday, 27 Jul, 2026

ఆదివాసీలకు ఆధారం

జర్నలిస్ట్ సోనాలి రోచని ఆదివాసీ జీవితాలను ఉద్దరించేందుకు నిర్ణయం తీసుకుంది నిరక్షరాస్యత ,నిరుద్యోగం ,పోషకాహారలోపం మధ్యం సేవనం ,బాల్యవివాహాలు ఈ ఆదివాసీ జీవితాల్లో నిత్యం కనబడే అంశాలు . ఈ సంచార జీవనం సాగించే ఆదివాసీలకోసం శక్తి ఫౌండేషన్ స్థాపించారు సోనాలి గుజరాత్ తూర్పు తీరంలో ఎనిమిది జిల్లాల్లు 44ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది . ఆడపిల్లలకు వ్యక్తిగత శుభ్రత ,బ్రతుకుతెరువు కల్పిచడం ద్యేయం శానిటరీ నాపీకేన్స తయారు చేసే యూనిట్ లు పెట్టించింది ఈమె సృష్టిoచిన […]

ఇది ఛాలెంజింగ్ ఫీల్డ్

అమ్మాయిలో ఇపుడు కొత్త కొత్త ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు విదేశాల్లో బార్ టెండర్లు మిక్సలజిస్టులు ఉన్నరు కానీ మన దేశంలో ఉన్న అతి కొద్దీ మంది మిక్సలజిస్టులలో సోనాలి మల్లిక్ ఒకరు. మిక్సలజిస్టు అంటే కాక్ టెయిల్స్ తయారీలో కొన్ని ప్రయోగాలు చేసారు. ముంబైలో హాటల్ మేనేజిమెంట్ చేసిన సోనాలి మల్లిక్ బార్ టెండర్ జాబ్ ఎంచుకొంది లిక్కర్ ను ఆమె మిక్స్ చేసి నట్లుగా ఎవరు చేయిలేరని పేర్కొంది. ఈ సరదాగా రసగుల,రసమలై తో కూడా డ్రింక్ […]

‘ఆమె’ ఒక గొప్ప మెసేజ్ 

‘ఆమె’ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. పదిహేను ఇరవై నిముషాలు నగ్నంగా కనిపిస్తున్నా కూడా ఇందులో అసభ్యత వుండదు. సినిమా చుస్తే విషయం అర్ధం అవుతోంది. కేవలం కొత్త ధనం కోసం,సినీ ప్రేక్షకులకు సబ్జక్ట్ నచ్చతోందనే కోరికతోనే ఈ సినిమా చేశాను అంటుంది అమలాపాల్. వివరాలు ఆమెకు కొత్తకాదు. కేరళ పోలీస్ శాఖకు చెందిన పోర్సే సిక్సర్జన్ బి. దతక్ నిజ జీవితంలో ఎక్కడైనా ఒక కేస్ ఆధారంగా తీస్తున్న కడవెర్ సినిమలో పాఠం జడ్జ్ […]

ఇదే ఆమె ఇచ్చిన కానుక… (అబ్బూరి ఛాయాదేవి )

బోడపాటి పద్మావతి గారి మాటల్లో… ఛాయాదేవి గారితో వ్యక్తిగతంగా నాకంత ఎక్కువగా పరిచయంలేదు .బెంగుళూరు వెళ్లక ముందు హైద్రాబాద్ లో వున్నప్పుడు ఎక్కడయినా మీటింగుల్లో కనపడినప్పుడు నవ్వుల్తో పలకరించుకోవటమే . ఏదైనా మాట్లాడాలాంటే ఆవిడ పెద్దరికం తెచ్చిన బిడియం ఏదో నాలో పనిచేస్తూ వుండేది . అబ్బూరి ఛాయాదేవి గారి పుస్తకంలో ఆడవాళ్లు అందరికీ ఇష్టమయిన ‘ సుఖాంతం ‘ , ‘ బోన్సాయ్ బతుకు ‘ ఇవేకాకుండా నాకు ప్రత్యేకంగా ఇష్టమయిన కథలు ఇంకో రెండు మూడున్నాయి […]

ఇంకేం కావాలి !!

చింతకింది మల్లేశం సినిమాలో పద్మ పాత్రలో నటించి ప్రేక్షకులకు నచ్చేసింది అనన్య నాగళ్ళ . ఇంజనీర్ ,లాయర్ కూడా బి టెక్ చేసి జాబ్ చేస్తూ అనుకోకుండా షార్ట్ ఫిలిం లో చిన్నా రోల్ చేసారు తరువాత అవకాశాలు వచ్చాయి . షాదీ షార్ట్ ఫిలిం లో నా నటనకు సైమా బెస్ట్ యాక్ట్రెస్ గా నామినేషన్ వచ్చింది . యాకైంగ్ కోసం ఇన్ ఫ్యూచర్లో లాయర్ అయి సినిమాల్లో సీరియస్ గా నట్టించేద్దామనుకొన్నా . పద్మ […]

గొప్ప భాగవతారిణి

సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ వేసే కరాటీ కళ్యాణి గొప్ప భాగవతారిణి . 136 గంటల పాటు నిర్విరామంగా హరికథ గానం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు చేర్చుకుంది . అష్టోత్తర శత హరికధా గానామృత వైభవం కార్యక్రమానికి శ్రీ కారం చుట్టి వరసగా 108 రోజులపాటు నిర్విరామంగా కథలు చెప్పింది . ఇప్పుడు స్వయంగా హరికథ పాఠశాల నిర్మిస్తోంది . ఆమె అసలు పేరు పడాల కళ్యాణి . కానీ కరాటే లో […]

అందమైన అమ్మబొమ్మ

Jerel Rowan Baker   గీసిన మధర్ థెరిసా చిత్రాన్ని ఇల్యూషన్ చిత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ బొమ్మలో ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి.. ఆ ఒక్కో బోమ్మ ఒక్కో కథ చెపుతాయి. ఎన్నో కథలతో ఈ గొప్ప చిత్రం ఆమె సేవలకు ప్రతీకలను చూపిస్తుంది. మదర్ థెరిసా గురించి కొత్తగా చెప్పుకొనేది ఏమీ లేదు. నోబెల్ బహుమతి గ్రహిత అనాథలైన వికలాంగులకి చావుకి ఎదురు చూస్తున్న వారికీ, కలకత్తా మురికివాడల్లో పని చేసిన దయాస్వరూపిణి. ఆమె చిత్రాన్ని ఇన్ని […]

యంగ్ ట్రావెలర్

లెక్సీఆల్ ఫోర్డు కు 21 సంవత్సరాలు.18వ ఏట మొదలు పెట్టి మూడేళ్ళలో 196 దేశాలు పర్యటించి ప్రపంచ దేశాలు చుట్టేసిన అతి చిన్న వయస్కు రాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకొంది. హటల్స్ ట్రావెల్ సంస్థలకు బ్లాగ్ లు రాయటం ఫోటోలు ఇవ్వటం ద్వారా వచ్చిన డబ్బుతో ఫ్లైట్ టికెట్లు కొనుకొన్నది .ఒంటరిగా ఇంత ప్రయాణం చేసిన లెక్సీ ఆల్ ఫోర్ట్ ఇవ్వాల్టి తరం అమ్మాయిలకు స్ఫూర్తి.

అందాల పోటీల్లో సంజనా

సంజనా విజ్ స్వస్థలం ఢిల్లీ. హైదరాబాద్ లో ఫైర్ సొల్యూషన్స్ లో ప్రాజెక్టు మేనెజ్ మెంట్ లో జాబ్ చేస్తోంది. ఇలీవల ముంబైలో జరిగిన మిస్ ఇండియా 2019 అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఒక వైపు జాబ్ చేస్తూనే పారిశుధ్ద కార్మికుల కోసం పని చేస్తుంది. శానిటేషన్ బై ఎడ్యుకేషన్ ఎంపినర్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ లతో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మోడలింగ్ లో ఎలాంటి శిక్షణ తీసుకొకుండానే ఈ పోటీల్లో […]

జానపద గేయాలు-సరదాలు

-డి.సుజాతాదేవి సరదాలా వరదమావయ్యె సందేళ కానీయరొ సందమావ సాటుగుండి తొంగి తొంగి సూత్తాడు సుక్కలన్ని నన్ను సూసి ఎక్కిరించిపోతాయి !! సందకాడ జాజీ పూలు సొగసు లార బోత్తాయి ఊసుపోని గాలి బావ ఊరంత పంచుతాడు !! ఎన్నెలోడు సొ రగానికి ఎండిపూల దారేత్తడు నీలి మబ్బు నీడలోన గూడుకట్టి ఉండాల !!

నమ్మలేక పోతున్న

ఇది నా జీవితమేనా? లేదా ఇంకెవరి జీవితంలోకైనా నేనోచ్చేశానా అని అనిపిస్తుంది ఒక్కోసారి అంటుంది రష్మిక మండన.చిన్నప్పుడు మా ఊరి నుంచి బెంగళూరు రావటమే పెద్ద విషయం .అనుకోకుండా సినిమా అవకాశం,స్టార్ననే గుర్తింపు ,ఇన్ని చిత్రాల్లో వరుసగా అవకాశాలతో బిజీగా గడపటం తలుచుకుంటే ప్రతి సారీ ఆశ్చర్యంగానే ఉంటుంది అంటోంది రష్మిక .ఒకప్పుడు సినిమా జీవితంలో భాగం అనుకొనే దాన్ని కానీ ఇప్పుడు సినిమానే పూర్తి జీవితంలా అయిపోతుంది. అంటూ ఆశ్చర్యపోతుంది రస్మిక. జీవితంలో మార్పు సహజమే […]

ప్రత్యేకమైన సినిమా ఇది

ది స్కై ఈజ్ పింక్ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఈ సినిమా సవాల్ తో కూడిన ఒక అందమైన జీవితం అంటోంది ప్రియాంక చోప్రా. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 15 సంవత్సరాల వయసుకే రచయిత్రిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకోన్న అయిషా చౌదరి జీవిత కథ ఈ సినిమా. ఈ పాత్ర కోసం నన్ను ఎంచుకొన్నందుకు ఎందో సంతోషించాను. ఈ చిత్ర నిర్మాణంలో కూడా భాగం పంచుకొన్నాను .ఈ కథ అందరికీ తెలియాలి. ఎందరిలోనో […]

ఆ స్కూల్ వాన విత్

ప్రపంచ పటంలో ఎక్కడ చోటు లేని సంచార జీవనం లేని బూమ్ బూమ్ ముట్టి కారర్స్ తెగ ఒకటుంది. 2004లో తమిళనాడులో నాగపట్టణం జిల్లాలో సునామీ వచ్చినప్పుడు వాలంటీర్ గా వెళ్ళిన సినిమా డైరక్టర్ రేవతి ఈతెగ పిల్లల్ని గుర్తించింది. తిండి లేదు, చదువు లేదు, యాచక వృత్తి తప్ప మరో ఆధారం లేని ఈ పిల్లల కోసం నాగపట్టణంలో వానవిత్ పాఠశాలను మొదలు పెట్టి పిల్లల్ని చదువుకు మళ్ళిచింది రేవతి. ఈ పిల్లల కోసం కెరీర్ […]

మూడు పాత్రలు ఒక్కసారే

ఒకే సారి మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. సాహో,బిచ్చొర్,స్ట్రీట్ డాన్సర్ త్రిడి. ఈ మూడు వేటికవే భిన్నంగా ఉన్నాయి. కాదనలేకపోయాను .ఈ మూడు సినిమాల మధ్య షూటింగ్ లతో ఒక్కోసారి ఒక్కో పాత్రలో నటించటం కొంచెం కష్టమే కానీ ఇంకోసారి ఇలాంటి మంచి అవకాశం ఉండదుగా అని ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది శ్రధ్ద కపూర్. ఒక్కో సారి నిద్ర పోయే సమయం కూడా దొరకటం లేదు. అదృష్టం మూడు సార్లు తులుపు తట్టింది. ఇక తీయకపోతే […]

నేనవేం ఆలోచించడం లేదు

శరీరకంగా ఎలా కనిపిస్తానో అన్నది ఇప్పుడు నేను ఆలోచించుకోవడం లేదు. కొత్తగా ప్రతిభ ప్రదర్శించాలన్న ఆశకూడ లేదు. ఇంతకు ముందు నటనకు ప్రాధాన్యత గల పాత్ర చేసినా కొంత గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు. ప్రస్థుతం సినీ ప్రయాణాన్ని మరింతగా ఆస్వాధిస్తున్నా అంటుంది సమంతా.కెరీర్ ప్రారంభం నుంచి సమంత ఎన్నో మార్పులు చేర్పులు కూర్చుకుని పరుగులు పెడుతూనే ఉన్నాను.మొదట్లో కమర్షియల్ సినిమాలో నటించిన నేను అంత గుర్తింపు రాలేదు. అయితే […]

అది నేనేనా ?

చిన్నప్పుడే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ రోజులు గుర్తొస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అనుభవం పెరుగుతున్న కొద్ది ఎలాంటి పాత్రలు వేస్తే బావుంటుంది తెలిసింది. వ్యక్తిగానూ ఎదిగాను కనుక ఇప్పుడు నేను ఆలోచించే విధానమే మారిపోయింది. అందుకే నేను కొత్తగా అనిపిస్తున్నా అంటుంది తమన్నా. అనుకోకుండా చిత్రపరిశ్రమలోకి రాలేదు తమన్న. టీవీలో మాధురీ దీక్షీత్ పేరు చూసి తాను అలాంటి డ్యాన్స్ లు చేసి ప్రేక్షకులను ముగ్దులను చేయాలనుకుంది.అన్నట్లుగానే డ్యాన్స్ తో పేరు తెచ్చుకుంది.ఎప్పటికైనా డ్యాన్స్ ప్రధానంగా ఉండే […]

ఈ వివాదాలు మాకు అలవాటే

ఏ రకంగా చూసిన నేను నుస్రత్ ఖాన్ ధరించిన దుస్తులు అమర్యదగా లేవు.మగవాళ్ళు టీషర్టులు ధరించి పార్లమెంట్ కు వస్తే లేని అభ్యంతరం మా విషయంలో పార్లమెంట్ మర్యాద మంటగలిపామని ఎందుకు దూషించారు. సహజంగా ఉన్నం మేము అన్నది మిమి చక్రవర్తి. ఈ వివదాలు నాకు లెక్కలేదు. నా నియోజక వర్గ ప్రజల జీవితాల్లో మార్సు తీసుకురావటం బాధ్యతగా నేను పని చేస్తాను అన్నది సుస్రిత్ జహాన్.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీ మణులు […]

జీవితాన్ని గెలిచింది

నా జీవితం కల్లోల సమయంలో నేనో నిర్ణయం తీసుకొన్నాను ఎంతో అనారోగ్యంతో స్టెరాయిడ్స్ తప్పని సరిగా తీసుకోవలసిన సమయంలో దానికి ఎదురు నిలిచి యోగా,జిమ్నాస్టిక్ ను మొదలు పెట్టాను. నన్ను కుంగ దీసిన నా ఆ నారోగ్యం నా దేహాలంలో అడ్రినల్ గ్రంథి కార్టిసోల్ ను ఉత్పత్తి చేయకపోవటం, మనిషి ఆరోగ్యానికి కీలకమైన ఈ కార్గిసోల్ హార్మోన్ ఉత్పాత్తి లేకపోవటంతో డాక్టర్స్ స్టెరాయిడ్స్ తప్పవన్నారు. కానీ యోగా నాకు పూర్తి ఆరోగ్యం ఇచ్చింది అంటటోంది విశ్వసుందరి సుస్మితా […]

సూపర్ మామ్

పర్ ఫెక్ట్ ఆకృతితో మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది కాజోల్. తిరిగి పూర్వపు ఆకృతి సంతరించుకోవటం నెమ్మదిగా సాగిన కచ్చితంగా వస్తుంది అంటు కొత్త అమ్మలకు పెదవులతో చెప్పని సందేశం ఇస్తోంది కాజోల్. యుగ్,నైసా ఇద్దరు సంతానం రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు బరువుగా అయిపోతుంది కాజోల్. నెమ్మదిగా ఆరోగ్యంగా తన పాత రూపం పొందింది. వర్కవుట్స్ చాలా ఎంజాయ్ చేస్తానంటోంది ఆహారం,అలవాట్ల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానంటోంది కాజోల్. అమ్మ కాబోయే ఎందరో యువతులకు ఆదర్శంగా ,తల్లి […]

చిన్న ఎలుకలా కనిపిస్తున్నా

మొదటి సారిగా మా నాన్న దర్శకత్వంలో పని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఒక అందమైన ఉద్వేగా భరితమైన ,ఒక అపారమైన అంటే ఒక అంతు దరి కనిపించనంత పెద్దది అనుకొండి. అలాంటి పర్వతాన్ని ఎక్కబోతున్న చిన్న ఎలుక లాగా ఉన్నాను నేను అంటుంది అలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో నడక-2 షూటింగ్ మొదలైంది. నేనా పర్వత శిఖరాన్ని అందుకోగలననే భావిస్తున్నాను. కానీ అదంత సులువు కాదని నాకు తెలుసు. కానీ మధ్యలో పడిపోయినా పుంజుకోగలనన్న […]