Tuesday, 04 Aug, 2026

మిగిలిన అన్నం తినకండి 

ప్రతి ఇంట్లోనూ సాధారణంగా ప్రతి రోజు కూరలు అన్నం మిగిలిపోతూనే ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తిరిగి తినే వాళ్లూ ఉన్నారు కూరగాయలు ఆకుకూరలతో వండిన వంటకాలు మిగిలితే మరుసటి రోజు వేడి చేసుకుని చక్కగా తినొచ్చు కాకపోతే ఆ కూరని ఫ్రిడ్జ్ లో వుంచేప్పుడు గాలి చొరబడని కంటైనర్ లో దాచాలి.ఉల్లిపాయ వేసిన కూరలు పాడవుతాయి. నీళ్లు లేకుండా వేయించిన వేపుళ్ళు మరుసటి రోజు వేడిచేసి తినొచ్చు. బ్రెడ్ వారంరోజుల పాటు ఫ్రిజ్ లో […]

ఇది సమంత టిప్ 

ప్రముఖ నటి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన కెమికల్ ఫ్రీ క్లీనర్ తయారీ వైరల్ అవుతోంది.తుడుచుకొనేందుకు వాడే క్లీనర్ లలో ఎన్నో రసాయనాలు ఉంటాయి.  ఇంట్లో తయారు చేసుకునే బయో ఎంజాయ్ లు ఇంటి శుభ్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు సమంత.బయో ఎంజైమ్ తయారు చేయటం చాలా సులభం 300 గ్రాములు నిమ్మజాతి పండ్ల తొక్కలు 100 గ్రాములు బెల్లం ఒక లీటర్ నీళ్ళు కొద్దిగా ఈన్ట్ తీసుకొని వీటన్నింటిని గాలి […]

ఈమె కాటికాపరి 

సమాధుల మీద కూర్చుని చదువుకుంటూ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టు తీసుకుంది ప్రవీణ సోలమన్.చెన్నై లోని వేలం కాడు స్మశానంలో  పనిచేయటం స్థానికులు వ్యతిరేకించారు.ఆమె పనిచేస్తున్న స్మశాన స్థలాలను ఆక్రమించుకునేందుకు చూశారు.కానీ ప్రవీణ ఎవ్వరిని లెక్క చేయలేదు.ఒంటి చేత్తో మరు  భూమి ఉద్యానవనంగా మార్చింది.పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి స్వాంతన ఇచ్చే పచ్చని వాతావరణం సృష్టించింది.

సరిహద్దుల్లో మహిళా దళం

దేశ సరిహద్దుల్లో పహార్ అనే విధుల్లో మహిళా సైనికులకు తొలి సారిగా స్థానం దక్కింది.జమ్మూ కాశ్మీర్ లోని ఇండియా పాక్ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో వీరు పాల్గొంటున్నారు భారత సైన్యం లోని పలు విభాగాల్లో తమ సత్తా చాటుతున్న మహిళలకు సరిహద్దుల్లో సైనిక విధులు కేటాయించారు.పారా మిలటరీ ఫోర్స్ లో విధులు నిర్వహించే అసోం  రైఫిల్స్ కు చెందిన మహిళ సాయుధ దళాల బృందానికి ఈ అవకాశం దక్కింది.భారత సైనిక విభాగం ఆర్మీ సర్వీసెస్ గ్రా కార్ప్స్ […]

ఇవి సూపర్ ఫుడ్

పోషక విలువలు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్  ఎన్నో రోగాలను నియంత్రిస్తాయి.మధుమేహం నియంత్రణలో ఉంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.వీటిని నానబెట్టి నిద్రపోయే ముందు భోజనంలో తింటే వాటిల్లోని మెలటోనిన్ హార్మోన్ క్రమపద్ధతిలో వచ్చేలా చేస్తుంది.వాల్ నట్స్ లో విటమిన్లు ప్రోటీన్లు, ఫ్యాటి ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు లభ్యం అవుతాయి.30 గ్రాముల వాల్ నట్స్ లో 190 క్యాలరీలు లభిస్తాయి.అందుకే దీన్ని పవర్ […]

రెండు తింటే చాలు 

ఏం పండు అయినా చెట్టుకి కాశాక కిందకు వేలాడుతూ ఉంటుంది.కానీ మహాగని చెట్టు పండ్లు ఆకాశాన్ని చూస్తున్నట్లు కొమ్మల నుంచి పైకి కనిపిస్తాయి.అందుకే వీటిని స్కై ఫ్రూట్ లేదా ఆకాశ పండు అంటారు.ఒక్క పండులో 71 గింజలు ఉంటాయి.బాదం లాగే ఈ పండులో గింజల్ని వలిచి తింటారు.ఇవి శక్తిమంతమైన ఔషధ ఖండా గారాలు.ఎన్నో రకాల వ్యాధులకు మందులా పని చేస్తాయి.ఈ పప్పు లకి యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణం ఉండటం తో వీటిని డయాబెటిస్ ను నివారించే […]

రంగులు కలపకండి 

ఆహారం కళ్ళకి ఇంపుగా కనిపించేందుకు అందులో ఎడిబుల్ కలర్స్ వేస్తూ ఉంటారు.అయితే ఈ రంగుల్లో టైటానియం డ్రై ఆక్సైడ్ కలిస్తే అది పొట్ట బ్యాక్టీరియా కి హానికరంగా పరిణమిస్తుందని త్వరగా కడుపులో మంట వస్తోందని చెబుతున్నారు పరిశోధకులు.ఈ రంగులని ఆహారంలో కలపటం పైన ఫ్రాన్స్  నిషేధం ప్రకటించింది.ఈ ఆక్సైడ్ రేణువుల కు కొవ్వు తోడైతే మరింత హాని కరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఆహారం అందంగా కనిపించకపోయినా నష్టం లేదు కానీ ఈ రంగుల్ని కలప వద్దు అంటున్నాను.

తప్పక తినాలి

ఈ కోవిడ్  కాలంలో అపార పోషకాలు అందించే పాలకూర ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు.ఇందులో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.సూక్ష్మ పోషకాలైన విటమిన్ సి, నియాసిన్, విటమిన్ కె, లతోపాటు క్యాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు ఉండటం వల్ల ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు, శారీరక శ్రమ చేసే పెద్దలకు కూడా ప్రయోజన కారి.ఎక్కువగా తిన్నా తక్కువ క్యాలరీలు ఇచ్చే పాలకూర బరువు […]

సాంప్రదాయ కళా రూపాల మాస్క్ లు 

దేశం నలుమూలల నుంచి ఎందరో చేనేత హస్తకళాకారులు కోవిడ్-19 ఎదుర్కొనే క్రమంలో క్రియేటివిటీకి తెరతీశారు. అస్సాం ఆదివాసీల ఎరీ సిల్క్ మాస్క్ లు అందిస్తున్నారు. నీలగిరి ఆదివాసి మహిళలు తోడా ఎంబ్రాయిడరీ తో మాస్క్ లు తయారు చేస్తున్నారు గుజరాత్ లోని ఖత్రి సామజిక వర్గం అజ్రిక్ బ్లాక్ ప్రింట్స్ వేయటంలో నిపుణులు. వెస్ట్ బెంగాల్ కొంత ఎంబ్రాయిడరీ ఒడిస్సా ఇకత్,తెలంగాణ చేర్యాల పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో పేరు పొందిన కలంకారీ అద్దకం డిజైన్ మాస్క్ ల […]

ఇది చాలా అవసరం 

వర్షాల్లో అప్పుడప్పుడు పవర్ కట్ సమస్య ఎదురవుతోంది. ఆ సమస్య తో రాత్రి వేళ అవసరం అయ్యే కొన్ని వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి.పవర్ కట్ అవకాశం ఉంటుంది కనుక టార్చ్ లైట్, క్యాండిల్ అందుబాటులో ఉంచుకోవాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన వస్తువుల్లో మందుల కిట్ కూడా ఒకటి అందులో  డెటాల్ యాంటీబయాటిక్  ఆయింట్మెంట్, ధర్మ మీటర్, కాటన్, క్లాత్, పారాసెటమాల్ టాబ్లెట్స్, ఉంచుకోవాలి.తప్పనిసరిగా గొడుగు అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు వెతక్కుండా రెయిన్ కోట్,గొడుగు తలుపు వెనక హాంగర్ […]

ఇంట్లో పెద్దవాళ్లున్నారా ?

కరోనా సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పని వాళ్లను ఇళ్లలో అడుగు పెట్టనీయకూడదు .పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి.సామాజిక దూరం పాటించాలి మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి.వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి పిల్లలను వారితో సన్నిహితంగా మెలగకుండా […]

పట్టు చీరెలు జాగ్రత్త

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తారు.ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి.నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెలు మధ్య పెడితే పురుగులు బెడద ఉండదు.మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటకట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి. పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు  తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజుల తరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి. కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి పట్టు చీరెలు బయటికి తీసి కాసేపు ఎండపొడ […]

చర్మానికి మృదుత్వం

 వర్షాల్లో వాతావరణం చల్లగా ఉండే సందర్భాల్లో ముఖ చర్మం మృదువుగా ఉండేందుకు గులాబీ నీరు కలిపిన ప్యాక్ తక్షణం ఫలితం ఇస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు.టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి లో కొద్దిగా గులాబీ నీరు కలిపి పేస్టులా కలపాలి.ఈ ప్యాక్ తో చర్మం మృదువుగా మెరుపుతో ఉంటుంది. అలాగే మూడు టీ స్పూన్ల ఓట్స్ లో టేబుల్ స్పూన్ గులాబీ నీరు టీ స్పూన్ పెరుగు తేనె కలిపి పేస్టులా చేసి ప్యాక్ వేసుకోవచ్చు. టీ […]

పోషకాలే ఔషధం

జుట్టు రాలిపోవటం నూటికి 90 మంది సమస్య ఈ సమస్య కు ఆహారం తోనే చక్కని పరిష్కారం అంటున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతో అవసరం చికెన్,చేప,గుడ్డు వంటి మాంసాహారం తో పాటు పాలు పెరుగు పప్పుధాన్యాలు తీసుకోవాలి. ఈ ప్రోటీన్ల తో పాటు శరీరానికి అవసరం అయిన ఐరన్,జింక్,సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారము అవసరమే.బాదం ,పిస్తా,వాల్ నట్స్, అవిసెగింజలు తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టురాలుతోంది. అలాగే నిద్ర […]

బయటి ఫుడ్ కష్టమే

 ఇప్పుడు మల్లి రెస్టారెంట్లు తెరిచారు. ఈ కరోనా సమయంలో మాత్రం ప్రతి పదార్థంలో వుండే  పోషక అంశాలు దృష్టిలో పెట్టుకోమంటున్నారు శాస్త్రజ్ఞులు. పిజ్జా బర్గర్ లతో శాండ్ విచ్ లతో పాటు థలెట్స్ అనే విషపూరిత రసాయనం కలుస్తోంది. పిజ్జా బర్గర్ ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్,మెటీరియల్ తో కలిసి శరీరంలోకి చేరి హార్మోన్ లపై విస్తారంగా ప్రభావానికి గురి చేస్తుంది. సంతానలేమి,ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలకు కారణం అవుతోంది రెస్టారెంట్ ఆహారం లో ఈ సమస్య వస్తోంది […]

ఇదే రిపెల్ ఎఫెక్ట్ 

బరువు పెంచుకోవటం సులభమే తగ్గటమే కష్టం జీవిత భాగస్వామి తోడుగా ఉంటే బరువు విషయంలో గొప్ప ప్రభావం కనిపిస్తోంది అంటున్నారు అధ్యయనకారులు డైటింగ్ లో వ్యాయామాలు చేయటంలో తోడుగా ఉంటే జంటగా సన్నబడ వచ్చు అంటున్నారు. ఒకరు సన్నగా ఒకరు లావుగా ఉంటే ఊబకాయులు స్ఫూర్తి పొంది మెరుపు తీగల మారవచ్చు. శాస్త్రవేత్తలు దీనికి రెపెల్ ఎఫెక్ట్ అంటున్నారు భార్యాభర్తల్లో ఒకరు కాస్త బొద్దుగా ఉన్న వ్యాయామం సమయంలో డైటింగ్ లో వాళ్ళని  చూస్తూ స్ఫూర్తి పొంది […]

ఇదే ప్రత్యామ్నాయం

ఆస్ట్రియో ఆర్స్ కు బచ్చలికూర అద్భుతమైన నివారిణి అంటున్నాయి అధ్యయనాలు ఈ వ్యాధి మందులకు తగ్గక పోవటంతో శస్త్ర చికిత్సలు  తప్పనిసరి అవుతున్నాయి పెయిన్ కిల్లర్లు వాడకం తప్పదు దీనికి ప్రత్యామ్నాయం పైన దృష్టి సాధించిన అధ్యయనకారులకు బచ్చలి అని నిరూపణ అయింది.100 గ్రాముల బచ్చలి  కూరలో 3.5 గ్రాములు ఐరన్ దొరుకుతుంది. దీన్ని ప్రతి రోజూ ఆహారం రూపంలో తీసుకోవటం సాధ్యం కాదు కనుక ఆకుల్లోని సారాన్ని నానా పార్టికల్స్ రూపంలో తయారు చేస్తున్నారు పరిశోధకులు.

ఈ వ్యాయామం తో రిలాక్స్

గంటల కొద్దీ చేసే ఆఫీస్ పనితో ఎన్నో శారీరక సమస్యలు వస్తుంటాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ లో లాప్ టాప్ తో పనిచేసే చాలామందికి మణికట్టు నొప్పి వస్తుంది. అప్పుడు కుడి అరచేయి కింద భాగాన్ని ఎడమ చేతి వేళ్ళతో మృదువుగా కింద కు నొక్కాలి అలా కొన్ని సెకండ్ల పాటు ఒత్తితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఎడమచేతి కూడా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు ముందుకు చాచాలి కుడి చేతి వేళ్లను,ఎడమ చేతితో వెనక్కి […]

 సైతాన్ కో గుడి 

దేవుళ్ళకి లాగానే సైతాన్ కు ఒక గుడి ఉంది అమెరికాలోని మిషిగాన్ లో తొమ్మిది అడుగుల కొంశ్వ విగ్రహం రూపొందించారు.బెఫోమెట్ (Baphomet Bronze statue) ఒక చేతిని,ఆకాశం వైపు ఇంకో చేతిని భూమి వైపు చూస్తున్న మృగ మానవుని విగ్రహం సాతాను పేరుతో ఏకంగా ఒక సంస్థ నడుస్తోంది. ఈ సాతానుకి టెంపుల్ ని ప్రక్షన్,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే గ్రూప్ నిర్మించారు. తామ లక్ష్యాలు అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యం తో ఈ సాతాను విగ్రహం […]

మార్కెట్ లోకి పీతాంబరం చీరె 

జకాడా మగ్గం పైన నేసిన పీతాంబరం చీరె మళ్లీ మార్కెట్లోకి వస్తోంది సిద్దిపేట్ లో వందేళ్లు క్రితం నేసిన ఈ చీరె ప్రపంచం మెచ్చుకుంది బంగారు చీరెల అంచుల పై నెమళ్ళు ఏనుగుల చిత్రాలతో వివిధ రకాల డిజైన్ లతో  చూడముచ్చటైన చీరె సిద్దిపేట నేతన్నలు నేసే వాళ్ళు చీర పొడవు ఆరు మీటర్లు వెడల్పు 50 ఇంచుల గా ఉంది. ఈ చీరె నేసే జకాడా మగ్గం ఖరీదే లక్ష రూపాయలు చేస్తుంది. కనుమరుగై పోయిన […]