Tuesday, 04 Aug, 2026

ముఖ కాంతికి ప్యాక్ 

మొహం పైన టాన్ పేరుకొని కళావిహీనంగా అయిపోతుంది దీన్ని పోగొట్టాలంటే పావు కప్పు ఉలపిండిలో కప్పు పాలు కలుపుకోవాలి. దానికి స్పూన్ తేనె,రెండు స్పూన్ల గులాబిరేకుల ముద్ద కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంతో పూత వేసుకొంటే టాన్ పోతుంది. అలాగే ఒక చెంచా నానబెట్టిన మెంతిపిండికి కాస్త శెనగపిండిని పెరుగుతో కలిపి పేస్ట్ లా చేసి ఈ ప్యాక్ వేసుకోవాలి రెండు ఎండు ఖర్జురాలు నానబెట్టి పేస్ట్ లా చేసి దానికి పాలు,కలబంద గుజ్జు కలిపి […]

ఎప్పటికీ వాడని పూవులు

మెరిసే పట్టు వస్త్రం,పింగాణీ,పాలిమర్ క్లే తో చేత్తోనే తయారు చేసిన అత్యంత సహజంగా కనిపించేలా ఆయిల్ పెయింటింగ్ వేసిన ఈ అందమైన పువ్వులు ఎప్పటికీ వాడవు. ఎంతో దగ్గరగా వచ్చి పరీక్షగా చూస్తే తప్ప ఈ రియలిస్టిక్ ఫ్లవర్ క్లిప్పులు నిజం పూవు కాదని కనిపెట్టాం చాలా కష్టం రంగు రంగుల గులాబీ పూవులు,మొగ్గలు చామంతులు, గన్నేరులు, కనకాంబరం వంటివి ఎన్నో రకాల కృతిమ పుష్పాలతో రకరకాల మోడల్ క్లిప్పల్ని తయారు చేస్తున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు. […]

జిడ్డు పోతుంది 

 వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారి మొహం  జిడ్డుగా లేదా పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటిని పెరుగుతో దూరం చెయచ్చు.బాగా పండిన స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని స్పూన్ పెరుగు వేసి బ్లండర్ తో కలపాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి పెరుగులో శనగపిండిని, టమోటో రసం కలిపి దాన్ని మొహానికి పట్టించి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేసి తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్ పెరుగు లో […]

సాంప్రదాయ సుందరం జమ్దానీ

అందమైన జమ్దానీ చీరె మూలలు బంగ్లాదేశ్ లో ఉన్న అద్భుతమైన రూపంలో ఉండే దీన్ని రాయల్ చీరె గా భావిస్తారు దీన్ని మస్లిన్ చీరె గా కూడా పిలుస్తారు. నేసేందుకు చాలా సమయం పడుతుంది. అసలీ చీరె అర్థమే అందమైన పువ్వులు నమూనా అని.చాలా జాగ్రత్తగా వెండి బంగారు దారాలు కలిపి అల్లుతారు చిన్న చిన్న పువ్వులు, ప్రకాశవంతమైన రంగులతో చాలా పలచగా మృదువుగా ఉంటుంది. సాంప్రదాయ ఆభరణాలతో, ఈ పురాతన సాంప్రదాయ నేత చీరె మరింత […]

జాగ్రత్త మీది !

నెమ్మదిగా ఫిట్ నెస్ సెంటర్లు తెరుచుకుంటుంది ఉన్నాయి  జిమ్ కు  వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సరైన వెలుతురు ధారాళంగా గాలి వెంటిలేషన్ ఉండే జిమ్ లే ప్రమాదం లేకుండా ఉంటాయి. జిమ్ లో ఒక్క కళ్ళు ఆరు అడుగులు భౌతిక దూరాన్ని పాటించాలి.యోగ సూట్, శానిటైజర్ ఉతికిన టవళ్లు,  మాస్క్ లు డిస్  ఇన్ ఫెక్టెంట్ వైప్స్  వాటర్ బాటిల్, జిమ్ బ్యాగ్ లో తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఫిట్ […]

శుభ్రం చేస్తే ఇలా

పింగాణీ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే మెరుస్తూ ఉంటాయి. టబ్ లో ఓ చెంచా వెనిగర్ కొద్దిగా డిష్ వాష్ ద్రావణం వేసి అందులో నిమ్మరసం కలపాలి.ఈ నీటితో శుభ్రం చేయాల్సిన గాజు సామాను పావుగంట సేపు నానబెట్టి ఆ తరవాత స్క్రబ్ తో రుద్ది మంచి నీటితో కడగాలి అలాగే క్రిస్టల్ వస్తువుల పై మురికి పేరుకుపోతుంది. చెంచా వంటసోడా తో పావుచెంచా సింథటిక్ వెనిగర్ కలిపి అర […]

అది అనారోగ్య లక్షణం

ఇంట్లో ఎక్కువ గంటలు కూర్చోవటం శారీరక శ్రమ తక్కువగా ఉండటం ప్రీడయాబెటిస్ మొదలైన వన్నీ ఆకలికి కారణాలు కావచ్చు. శారీరక శ్రమ లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు ఊరికే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.అందుబాటులో ఉన్న ఆహారం వైపు దృష్టి వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడే క్యాలరీలు పెరిగి మధుమేహం కూడా పెరిగే ప్రమాదం వుంటుంది. కనుక ఆరోగ్యం కోసం హెల్తీ ఆప్షన్లు పెట్టుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు కు స్వీట్ లకు దూరంగా ఉండాలి. జామ […]

ఇవి శ్రేష్టమైనవి

జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషణ చేయాలి ఎందుకు కొబ్బరిపాలు వాడటం శ్రేష్టం.కొబ్బరి లో ఉండే ప్రోటీన్, విటమిన్లు,వెంట్రుకలు,మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి అర గ్లాస్ కొబ్బరి పాలు పావు కప్పు కలబంద గుజ్జు కలపాలి దీన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరనిచ్చి తలస్నానం చేస్తే తలకు తేమ అందుతుంది. అలాగే కప్పు మునగాకు పేస్టులో పావు కప్పు కొబ్బరి పాలు చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతోంది. అలాగే […]

 గ్లామర్ నుంచి ప్రజాసేవకు 

మిస్ ఇండియా ఫైనలిస్ట్ లో ఒకరైన ఐశ్వర్య శోరాన్ తాజాగా సివిల్స్ లో రెండవ ర్యాంకు సాధించింది. మోడలింగ్ చేస్తూ బ్యూటీ కాంపిటీషన్స్  లో పాల్గొన్నది ఐశ్వర్య. 2016 లో మిస్ ఇండియా పోటీల్లో 21 మంది పైనలిస్ట్ లో ఒకరుగా ఉంది. 2017 లో లక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అభినందనలు అందుకొన్నది మోడలింగ్ రంగంలో ఉన్న బరువు అశ్రద్ధ చేయకుండా సివిల్స్ కు ప్రిపేర్ […]

చక్కగా పూలు పూస్తాయి 

చక్కగా పూలు పూయాలంటే ఉల్లి ఎరువుగా వేయండి అంటారు ఎక్స్పర్ట్స్. రెండు ఉల్లిపాయలను వాటి తొక్కుతో సహా మిక్సీలో మెత్తగా చేసి ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో వేసి మట్టి పైన వస్తే చాలు మొక్కలు ఉల్లి రసాన్ని పీల్చుకుని చక్కని పువ్వులు పూస్తాయి.ఏదైనా వంట మాడిపోయి ఇల్లంతా వాసన వేస్తుంటే ఓ ఉల్లిపాయి అడ్డంగా కోసి పక్కన పెడితే వాసన పీల్చుకుంటుంది.రంగు మారిన చాకులను,ఇతర పరికరాలను శుభ్రం చేసేందుకు ఉల్లిపాయ ముక్క తో రుద్దితే చాలు. […]

మేలైన జ్యూస్ లు

ఇమ్యూనిటీ పెంచే జ్యూస్ లు తీసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.ఆపిల్ బీట్ రూట్ క్యారెట్ మిశ్రమాన్ని ఏ బి సీ  డిటాక్స్ డ్రింక్ అంటారు.ఈ మూడింటి మిశ్రమం లివర్ కిడ్నీలకు మేలు చేస్తుంది బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి1, బి2, ఫోలేట్, నియాసిన్, జింక్, కాపర్, పొటాషియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే క్యారెట్ […]

 చర్మ ఛాయని పెంచే దానిమ్మ 

ఎర్రని దానిమ్మ గింజలు అందానికి మెరుగులు దిద్దుతాయి  అంటున్నారు బ్యూటీ ఎక్సపర్ట్స్. రెండు స్పూన్ల దానిమ్మ రసంలో టేబుల్ స్పూన్ వెన్న,తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.దానిమ్మ రసం పెరుగు కలిపిన మిశ్రమం కూడా చర్మ ఛాయను పెంచుతుంద.అలాగే దానిమ్మ రసం లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేస్తే కలబంద లోని పోషకాలు చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి .వయసు పైబడటం […]

 మంచి మిరియాలు

ప్రతి రోజు తప్పని సరిగా పసుపు మిరియాల పొడి పాలు తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.ఈ గోల్డెన్ మిల్క్ శరీరానికి పుష్టిని శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో వేసే కొద్దిపాటి మిరియాలు ఉదర సంబంధిత సమస్యలు రానివ్వవు.జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ లు రసాయనాలు సులువుగా స్రవించటానికి  సహకరిస్తాయి.జలుబు దగ్గుల నివారణలో సమర్థవంతంగా పని చేస్తాయి.వీటిలోని బ్యాక్టీరియల్ గుణాలతో ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.శ్వాస తీసుకోవడం కష్టంగా, ఛాతీ పట్టేసినట్లు ఉన్నా మిరియాలు ఉపశమనం కలిగిస్తాయి. మిరియాల్లో ఉండే పైపరిన్ […]

బరువు పెంచే ఆహారం 

బరువు తగ్గాలనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది కానీ బరువు పెరగాలనుకొనే వారు కూడా ఉంటారు. అందుకు ప్రధానంగా పాటించవలసిన సూత్రాలు ఉంటాయి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ప్రతి భోజనం తర్వాత పాలతో చేసిన డిజర్ట్ లేదా స్వీట్ తినాలి.  డ్రైఫ్రూట్ లడ్డు, నువ్వుల ఉండలు, కలకండ పాయసం వంటివి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెండు భాగాలుగా ఉదయం ఒక సారి 11 గంటల కొకసారి తింటూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం భోజనం రెండు భాగాలు చేసి […]

కమలా పండ్లకే మొదటి స్థానం

శరీరంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రుగ్మతలు దూరంగా ఉంటాయి.ఈ విషయంలో కమలాలు తొలి వరుసలో ఉంటాయి.రోజు ఒక కమలా పండు తింటే గుండె మూత్రపిండాలు కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తాయి.కమలా రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు నియంత్రణ లో ఉంచుతాయి.కమలాఫలం రసంలో మిరియాల పొడి ఉప్పు కలుపుకొని తాగితే కొవ్వు కరగడంలో సహకరిస్తుంది.పండు యధాతధంగా తింటే జీర్ణ ప్రక్రియ శీఘ్రంగా సాగుతుంది. ఈ కమలారసం చర్మాన్ని మెరుపులు మెరిపిస్తుంది.

 ఆ కిరణాలు రావాలి 

ఎప్పుడూ ఎ సి గదుల్లో ఉండటం కంప్యూటర్ల ముందు పనిచేయడం తో సూర్యరశ్మి శరీరానికి తాకటం అరుదై పోయింది.ముఖ్యంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది బ్యాక్టీరియా వైరస్ లు పెరిగే ప్రమాదం ఉంది.ఉదయం ఎ సి లు రెండు గంటలపాటు ఆపేసి కిటికీ లన్ని తెరిచి ఉంచాలి.దీనివల్ల గదిలోని ఫంగస్ వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ తప్పని సరిగా సూర్యకిరణాలు మీద పడే లాగా కాసేపు ఎండలో అటూ ఇటూ తిరగాలి. ఇటు వాకింగ్ అటు శరీరం పైన ఎండ పడటం […]

టమాటో ఫేస్ ప్యాక్ 

టమోటోల్లో ఉండే విటమిన్ ఎ,సి లు యాంటీ ఆక్సిడెంట్లు మోహ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమాటో ప్యూరీ తో స్క్రబ్బింగ్, క్లీనింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.శెనగపిండి, గంధం పొడి, టమాటో గుజ్జు, పెరుగు, పసుపు, నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమం తో మొహానికి ప్యాక్ వేసుకుంటే,శుభ్రంగా ఉంటుంది. స్క్రబ్బింగ్  కోసం బియ్యంపిండి, టమాటో గుజ్జు, పచ్చిపాలు, పసుపు మిశ్రమం కావాలి ఇక ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే టమోటో గుజ్జు, గంధం, పెరుగు తీసుకోని ఆ […]

కొవిడ్ వేళా ‘ సమర్పణ్ ‘ సేవ 

సమర్పణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ సంక్షోభంలో ఎంతోమంది ఆకలి తీర్చి,వారి ఆరోగ్యానికి  ఆసరా అయ్యారు ముంబైకి చెందిన అక్కచెల్లెళ్ళు మేఘ,రూత్ వీరిది రాజస్థాన్లోని కోట పట్టణం మేఘ ఐ ఆర్ ఎస్ లోనూ రూత్ రెడ్ క్రాస్ సమాఖ్య లో పనిచేస్తున్నారు. దాదాపు 29 వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. రెండు లక్షల అరవై వేలకు పైగా ఫేస్ మాస్క్ లు శానిటైజర్ లు సబ్బులు చేతి తొడుగులు అందజేశారు.16 వేలకు పైగా […]

రూపం మార్చుకొంది

కరోనా ఎఫెక్ట్ తో కిచెన్ రూపం మారిపోయింది. ఇంట్లో సభ్యులందరూ ఎక్కువ సమయం అన్ని పనులు ఇంట్లోంచే చేస్తున్నారు కనుక వంటింట్లో పొగలు కక్కకుండా  కూల్ గా ఉండాలి.వంటగదిలో వేడిని తగ్గించే ఇన్నోవేటివ్ ఎయిర్ కండిషనర్ కామ్ చిమ్ని బెస్ట్ అంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండే మాసాలాలు భద్రం చేసుకునే కూల్ డ్రాయర్స్,ఆటో వాటర్ హీటర్లు ఉండే సింక్ లు కన్వెన్షన్ మైక్రోవేవ్ ఎయిర్ ప్యూరిప్రయ్యర్లు, ఆధునిక సౌకర్యాలున్న ఫ్రిజ్ లు వేఫల్ […]

అలర్జీ టెస్ట్ చాలా అవసరం 

చర్మం రఫ్ గా అవుతు ఉన్న డల్ గా కనిపిస్తున్న వెంటనే అలర్జీ టెస్ట్ చేయించుకుంటే మంచిది.రెండేళ్ల క్రితం నా చర్మం లో ఏదో తేడా అనిపించింది. బాగా జాగ్రత్తలు తీసుకొంటాను కదా ఇదేమిటని అనుకున్నాను.డాక్టర్ తీసుకునే ఆహారంలో ఏదో పడని వస్తువులు ఉండే ఉంటాయి అలర్జీ టెస్ట్ చేయించుకోమన్నారు. వైద్య పరీక్షల్లో ఎలర్జీ అని తేలింది.అప్పటినుంచి నా శరీరానికి పడని కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడుతూ ఉన్నా నంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక […]