Tuesday, 04 Aug, 2026

మనసారా నవ్వాలి 

రోజుకు అరగంట అయినా మనసారా నవ్వితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధికులు. కామెడీ సినిమాలు చూసైనా సరే నవ్వాలి. తరుచుగా నవ్వే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువట. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నవ్వటం వల్ల ఊపిరి తిత్తులు సామర్థ్యం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. మైగ్రైన్ వంటి సమస్యలు రావు. ముక్కు శ్వాస కోశాల లోని పొరలు నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. నవ్వటం వల్ల ఒత్తిడి కూడా మాయమైపోతుంది.

ఆరోగ్యానికి నన్నారి

నన్నారి తీగ నుంచి భూమిలోకి పాకే వేర్ల తో తయారు చేసే  ఔషధం  రాయలసీమ ప్రత్యేకం. ఇక్కడ మాత్రమే లభించే నన్నారి పానీయాన్ని ఆరోగ్య సంజీవిని అంటారు.నన్నారి షర్బత్ ని శాస్త్రీయంగా తయారు చేస్తున్న ఏకైక ప్లాంట్ ని చిత్తూరులోని ఏపీ గిరిజన కార్పొరేషన్ నిర్వహిస్తోంది.ఈ వెళ్లలో కిడ్నీలో రాళ్ళని కరిగించే శక్తి ఉంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మూత్రనాళ వ్యాధులను నయం చేస్తుంది.గ్లాసులో రెండు స్పూన్ల నన్నారి పానీయం పోసి నిమ్మకాయ పిండి సోడా కలిపితే […]

ఆనందాన్నిచ్చే స్వభావం 

ఎప్పుడూ ఎక్కడైనా ఏదో రకంగా సాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.అది చిన్న సాయం అయినా సరే,ఇరుగు పొరుగు కి అవసరమైన సరుకులు తెచ్చి ఇవ్వడం ప్రేమ ప్రమాదం జరిగితే తక్షణం స్పందించటం వంటివి కూడా సాయాలే కదా. కొందరూ విరాళాలు ఇస్తారు సంస్థలు నెలకొల్పటం వంటి  సమాజ సేవ చేస్తారు.వాళ్లు మరింత ఆనందం తోనే ఉంటారట. దయ,సానుభూతి సాయం చేసే గుణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.ఈ స్వభావం శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు […]

తీపి మిఠాయి నోక్షి పీఠా 

బెంగాల్ నోక్షి పీఠా మిఠాయిలు చూసేందుకు చాలా అందమైనవి. ఇవి చేసేందుకు ఎంతో సమయం తీసుకోవటం తో దాదాపు కనిపించకుండా పోయాయి.మరిగించిన నీళ్లలో బియ్యం పిండి వేసి ఉడికించి చల్లార్చి చిన్న సైజులో అరిటాకు పైన మందమైన పూరీలా వత్తి సూదితో పుల్లలతో ఆకులు పువ్వులు, చేపల ఆకారాలు సృష్టించి, వాటిని నూనెలో వేయించి పంచదారా,లేదా బెల్లం పాకంలో వేయిస్తారు.మనకు తెలిసిన కాజాలు లాగా ఈ నోక్షి పీఠా పండగలు వేడుకల్లో నే కాదు,పిల్లల అన్నప్రాసన సమయంలో […]

ప్రకృతి అద్భుతం ఇది 

ప్రకృతి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంది.హిమాచల్ ప్రదేశ్ లోని కులు కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మణికరన్ పుణ్యక్షేత్రం పరమశివుడు,గురునానక్ ఒకేచోట కొలువైన చోటు.ఈ మణికరన్ ప్రత్యేకత వేడినీటి బుగ్గలు. చల్లని చలిలో కూడా నీటి బుగ్గలు పొగలు కక్కుతాయి. గురుద్వారా లో ప్రసాదం ఈ  నీటి బుగ్గల పైనే వండుతారు.బియ్యం పప్పు ఎసరు పోసి ఈ నీళ్లలో పెడితే ఉడికిపోతాయి. ఇక్కడి నీటి బుగ్గల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెబుతారు.ఈ లోయలో జియో […]

అసలైన సౌందర్యం అదే

అందం అంటే మేకప్ అనే భ్రమలో కి వచ్చారు చాలామంది దీన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తో మేకప్ లేకుండా ఫోటో షూట్ చేశా.వాటిని ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచా. ఈ మాధ్యమాల్లో ఎంతో మంది ముస్తాబై ఫోటోలు తీసుకోవటం పోస్ట్ లు పెట్టడం చూస్తున్నా.వీటి వల్ల వాళ్లలో సహజంగా ఉండే ఎన్నో లక్షణాలు కనబడకుండా పోతున్నాయని నాకు అనిపించింది అంటోంది కాజల్ అగర్వాల్.మనం మన లాగా కనిపించాలి ఆత్మవిశ్వాసంతో మెలగాలి అలా ఉంటేనే ఇతరులతో […]

 అది మా నాన్నే

నేను పుట్టింది పెరిగింది, చదువుకుంది, సంస్కృతిని అర్థం చేసుకుంది లక్నో లోనే.ఆ నగర జీవితపు కథల్ని కలలకు కట్టినట్లు చెప్పగలను అంటోంది జూహీ చతుర్వేది.బాలీవుడ్ అగ్ర సినీ రచయిత విక్కీ డోనర్ పీకూ, గులాబో సితాబో మొదలైన సినిమాలు ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.పీకు లోని అమితాబ్ పాత్ర లో మా నాన్న స్వభావం పూర్తిగా పెట్టేశాను.ఇప్పటికీ మా నాన్న నా పట్ల అంతే పోసిసిక్ గా ఉంటారు.నాకు 40 ఏళ్లు దాటాయి నాన్న నేను స్వయంగా […]

పనిభారం వల్లనే అలసట

ఇంటి పనులు ఆఫీస్ పనులతో తొందరగా అలసట వచ్చేస్తూ ఉంటే కావలసినంత శక్తి శరీరానికి అందడం లేదన్న సంకేతం అది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.పని గంటలు పెరగటం విరామం లేకుండా ఏదో పని ఉండటం వల్ల అలసట రావచ్చు.చక్కని పోషకాలున్న ఆహారం తీసుకుంటే శక్తి, బలం ఉంటుంది.రోజువారీ ఆహారంలో నువ్వుల లడ్డు, పల్లీల చిక్కి ఒక పండు, పాలు, పెరుగు ఉడికించిన సెనగలు చేర్చుకోవాలి.ఒక కప్పు పండ్ల రసం వల్ల కూడా శక్తి వస్తుంది.పొట్టుతో ఉన్న పప్పులు […]

సప్త వర్ణాలే అందం

గోళ్ల రంగు వేసుకోవటం కూడా ఒక ఆర్ట్ వంటిదే అంటారు ఎక్స్  ఫర్ట్స్.ముందుగా పాత నెయిల్ పాలిష్ శుభ్రంగా తుడిచేయాలి.మాయిశ్చరైజర్ రాసి ఆరిపోనివ్వాలి గోళ్ళ రంగు వేసే ముందు పారదర్శకంగా ఉండే నెయిల్ పాలిష్ లు బెస్ట్ కోట్ చేయడం వల్ల రంగు చక్కగా పరుచుకుంటుంద.అది పూర్తిగా ఆరిపోయాక నచ్చిన రంగు వేసుకోవాలి గోళ్ళు ఆకర్షణీయంగా కనిపించాలంటే రెండు కోటింగ్ లు వేసుకోవాలి. సృజనాత్మకత ను బట్టి అందమైన నెయిల్ ఆర్ట్ కూడా వేసుకోవచ్చు.అన్ని వేళ్ళకు ఒకే […]

ప్రశ్నిస్తే నింద వేస్తారు

నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఇష్టపడతారు కానీ వారికి అంత గుర్తింపు రాదు. ఒక ఆగ్రహం నన్ను కదిలించి వేస్తోంది అంటోంది తహీరా కశ్యప్.స్మాష్ ది పేట్రియార్చ్య్  కాంపెయిన్ లో భాగంగా ఆమె ది 12 కమాండ్ మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఉమెన్  అనే ఉత్తరం రాశారు రియా చక్రవర్తి. అరెస్టు తర్వాత ఆన్లైన్ లో తన నిరసన వ్యక్తం చేస్తూ గత వారం రోజుల పరిణామాలు నా ఓర్పును పరీక్షించారు అంటూ మిడ్ […]

క్యాన్సర్ రోగులకు చేయూత

Fragrance of wild soul పేరుతో తన స్వీయానుభవాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు రూబీ అహ్లువాలియా మూడేళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచాను క్యాన్సర్ రోగుల కష్టాలు కళ్లారా చూశారు. సంజీవిని- లైఫ్ బియాండ్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు దీనికి టాటా క్యాన్సర్ ఆస్పత్రి సహకరిస్తుంది.అనగారిన వర్గాలకు చెందిన క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తుంది. ఈ సంస్థ సెంట్రల్ రైల్వే స్ లో ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ గా పని చేస్తున్న రూబీ […]

సబీరకు ఉద్యాన శ్రేష్ట పురస్కారం

ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన బీరా సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలుపెట్టింది సబీర బెండ్ ఓరియన్  కాకతీయ బెండ సీఎం ఎం సి డి యా వంటి 500 రకాల ఆ చెట్లతో తన ప్రయాణం ప్రారంభించింది సబీర.రంగు రంగుల ఆర్చిడ్ లు  ఫోటో లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటమే ఆమె చేసే మార్కెటింగ్ ఇప్పుడు ఆర్చిడ్  […]

నేరుగా వాడకండి

ఉల్లి రసంతో జుట్టు కు మంచి పోషణ అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మెత్తని తెల్లని వస్త్రంలో వేసి ఓ డబ్బాలో పెట్టాలి దాన్ని ఫ్రిజ్ లో ఉంచి గంట తర్వాత తీసి,రసం పిండుకోవాలి. దీన్ని తేనె, కొబ్బరి నూనె,కీరదోస రసం ,ఆముదం, కలబంద గుజ్జు వంటివి కలిపి వాడుకోవాలి. లేకపోతే ఉల్లి రసం నేరుగా వాడితే మాడుని ఇరిటేట్ చేస్తుంది.వాసన ఘాటుగా ఉంటుంది కనుక రెండు చుక్కలు సువాసన ఇచ్చే ఎస్సెన్షియల్ […]

 పోషకాల కాకర 

చేదు రుచి తో ఉన్న కాకరకాయ శరీరానికి చక్కని పోషకాలు అందిస్తుంది.రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు కాకరకాయల్లో పుష్కలంగా ఉన్నాయి.వ్యాధి కారకాలైన వైరస్ బ్యాక్టీరియా లతో పోరాడే శక్తి కాకర లో ఉంది వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియం ను గ్రహించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.కాకరకాయలో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేడ్లు, పీచు ఉండటంతో తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ […]

జుట్టుకు పోషణ 

ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులు తింటే జుట్టు నెరవడం, రాలటం తగ్గిపోతాయి అంటారు ఆయుర్వేద నిపుణులు.కరివేపాకు నేరుగా తిని కొన్ని నీళ్లు తాగాలి.లేదా కప్పు నీళ్లలో కరివేపాకు మరిగించి వడకట్టి ఆ నీళ్లు తాగాలి. అలాగే తాజా కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాన్ని స్పూన్ నెయ్యితో వేయించాలి.చల్లారాక నమిలి తినాలి.కరివేపాకు చట్నీ,అన్నం లేదా బ్రేక్ ఫాస్ట్ లో తింటే చక్కెర అదుపులో ఉంటుంది.కరివేపాకు పొడి తేనెలో కలిపి తింటే నోటిలో పుండ్లు పోతాయి.ఇది నోటి […]

యవ్వనవంతమైన చర్మానికి గుడ్డు 

గుడ్డు పోషకాహారం గానే కాదు సౌందర్యాన్నిచ్చే విషయంలో కూడా ఎంతో ప్రయోజనకారి.చర్మాన్ని శుభ్రం చేస్తుంది ముఖం పై బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.గుడ్డు లోని తెల్ల సొన తీసుకొని దానికి స్పూన్ నిమ్మరసం కలిపి గిలకొట్టి పెట్టుకోవాలి.దానికి కాస్త బియ్యం పిండి కొద్దిగా తేనె అవసరాన్ని బట్టి కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపి పేస్టులా చేసుకోవాలి. దానితో ప్యాక్ వేసుకొని బాగా ఆరిపోయాక కడిగేసుకోవాలి.వారానికో సారి ఇలా ప్యాక్ వేసుకుంటే ముడతలు,గీతలు తగ్గి […]

వేప నూనెతో చర్మకాంతి 

ముఖం పైన ఉన్న యాక్నే పోయేందుకు వేప నూనె ఎంతో శక్తి మంతంగా పనిచేస్తుంది. ముఖం పైన మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారేందుకు నీమ్ ఆయిల్ ముఖ్య కారణమని చర్మ నిపుణులు చెపుతున్నారు. ఈ నూనె కేవలం మచ్చలనే కాదు చర్మం లోని బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లని తగ్గిస్తుందని చెపుతున్నారు. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇ-విటమిన్లున్నాయి. విటమిన్-ఇ తో పాటు అందులోని టై గ్లిజరైడ్స్ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తాయి. వేప నూనె చర్మం […]

మరింత పేదరికంలో మహిళలు

ఈ కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకు పైగా మహిళలు, అమ్మాయిలు కడు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి చెపుతోంది. వీరిని దారిద్యరేఖకు ఎగువన తీసుకొచ్చేందుకు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి నిష్ఫలం కానుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ అంచనా ప్రకారం కరోనా సంక్షోభం మహిళల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది.కొవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా సుమారు 9.6 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేయనుంది. వీరిలో 4.7కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు ఉండనున్నారు.ఈ సంఖ్య 2030 వరకూ […]

ఎన్నో ప్రయోజనాలు 

బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లగే దానిమ్మ టీ లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. దానిమ్మ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేషన్‌ వల్ల చర్మకణాలు దెబ్బతినడాన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడాన్ని నిరోధిస్తుంది. దానిమ్మ టీ తయారు చేసేందుకు ముందుగా గింజల నుంచి జ్యూస్ తీసి పంచదార కలుపుకొని ఒక జార్‌లోకి నిల్వచేసుకోవచ్చు. టీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు […]

లెమనెడ్ గ్రీన్ టీ తో ఆరోగ్యం 

కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు గ్రీన్ టీ ని నిమ్మరసంలో కలిపి తాగండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వేడినీళ్ళలో గ్రీన్ టీ బ్యాగ్ ను ముంచి ఉంచాలి తర్వాత ఐస్ క్యూబ్ నిమ్మరసం తేనె వేసి కలిపితే చల్లని లెమనెడ్ గ్రీన్ టీ తయారైనట్లే. ఈ టి జీవక్రియలను వేగవంతం చేస్తుంది .నోటి దుర్వాసనను పోగొడుతుంది. నిమ్మరసం లోని విటమిన్-సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. […]