Chinna Maata
ఆరోగ్యం కోసం ధ్యానం
రోజు ధ్యానం చేయటం వల్ల ఆలోచనా స్థాయి పెరుగు తుందనీ,నిర్ణయాలు తీసుకోవటంతో సమర్ధవంతంగా పని చేస్తారనీ అవగాహనా శక్తి పెరుగుతుందనీ చెపుతున్నారు ధ్యానం తో అవసరమైన ఒత్తిడి తగ్గుతోంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. దీన్ని ఎదురుక్కొనేందుకు ధ్యానం తప్పనిసరి. ఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యం. ప్రాక్టీస్,ఏకాగ్రత తో ఇది పెరుగుతుంది. కోపం,భాద విషాధం వంటి భావోద్వేగాలను వ్యక్త పరిచే సమయంలో నియంత్రణ ఉండాలంటే అది ధ్యానం తోనే సాధ్యం. ధ్యానం తో రోగనిరోధక […]
ఈజీగా ఇంట్లోనే
ఇవాల్టి రోజుల్లో నిరంతర ప్రక్రియగా చేతులు కడుక్కోవడం తప్పనిసరి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చేతులు శుభ్రం చేసుకోవలసిందే ఈ సబ్బులు ప్రకృతిసిద్దమైన గుణాలతో పాటు పువ్వులను, పండ్లను ఔషధాలను తనలో పొదువుకోని సరికొత్తగా ముస్తాబవుతున్నాయి.బంతి, చామంతి, పుదీనా, తులసి వంటి వాటిని నేరుగా గ్లిజరిన్ సోప్ లోకి చూపించేస్తున్నారు తయారీ దారులు గ్లిజరిన్, ఆరోమా నూనె, పూలు, పండ్లు ఇవన్నీ మెల్ట్ కనుక ఉంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ప్రకృతి సహజమైన తేనే పాలు మొక్కల […]
ప్రేయింగ్ హాండ్స్
కొన్ని కథలు అద్భుతమైన స్ఫూర్తి ఇస్తాయి. Albrecht Durer గీసిన ప్రేయింగ్ హాండ్స్ చిత్రం ఆధారంగా అల్లిన కథ ఇది.ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం.పది మంది పిల్లలు ఉన్న కుటుంబంలో తండ్రి గంటలకొద్దీ కష్టపడి పిల్లలను పోషించేవాడు.వాళ్లలో ఇద్దరికీ చిత్రకారులు కావాలని ఆశ తండ్రి సంపాదనతో పిల్లలు ఆశ తీరే అవకాశం లేదు.ఆ ఇద్దరు పిల్లలు బాగా చర్చించుకొని వాళ్ళ లో ఒక్కడు కష్టపడి పని చేసే లాగా,ఇంకొకడు బొమ్మలు వేయడం నేర్చుకొనే లాగా. నాలుగేళ్ల […]
పిల్లలకు ఆటలు తప్పనిసరి
చిన్న వయసులో వ్యాయామం ఎక్కువగా చేసే వాళ్ళలో పెద్దయ్యాక ఎముకల బలం బావుంటుందని దానితో ఆస్టియో పొరాసిస్ రాకుండా ఉంటుందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు.పది పన్నెండేళ్ళ వయసు నుంచి మాట్లాడటం పరుగులు తీయటం చేసే వాళ్ళకి పాతిక సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. ఆటలు ఆడని వాళ్లలో ఎముకలు బలహీనంగా ఉన్నాయి. ఇందుకోసం 12 నుంచి 25 సంవత్సరాల వయసు వారిని ఎంపిక చేసి యాక్స్ లో మీటర్ల ద్వారా వారి శరీర కదలికలను […]
జుట్టుకు నూనె అవసరం
చాలామంది తలకు నూనె రాసుకోవటం ఇష్టం ఉండదు.దానితో జుట్టు పొడిబారిపోతుంది తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె ఆముదం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకోవాలి.వేళ్ళతో మర్దన చేయాలి. జుట్టు కావలసిన తేమ అంది చివరలు చిట్లిపోకుండా ఉంటాయి.అలాగే జుట్టుకు హెన్నా లేదా ఇతర హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు గంట తర్వాత వాటిని పూర్తిగా శుభ్రంగా కడిగి వేయాలి. తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు తడిగా ఉన్నప్పుడే కండిషనర్ రాసుకుంటే జుట్టు […]
సాక్ వ్యర్థాలతో లెహంగా
ఫ్యాషన్ ప్రపంచం దేన్ని తేలికగా వదిలిపెట్టదు. 2020 లక్మే ఫ్యాషన్ వాక్ లో ర్యాంప్ పై నడిచిన అతియా శెట్టి,ధరించిన లెహంగా చోలీ ఇందుకు మంచి ఉదాహరణ. ఫ్యాషన్ డిజైనర్ అయేషా రావు తో సాక్ వేస్ట్ రూపొందించిన అందమైన లెహంగా చాలా అందంగా ఉన్నాయి. ఈ మెత్తని ఫ్యాబ్రిక్ కు వాడిన సాక్ వేస్ట్ లెహంగా నాకు ఎంతో గర్వంగా అనిపించింది.ఇది నా ఫస్ట్ వర్చువల్ షో అంటోంది అతియా శెట్టి.మల్టీ కలర్స్ తో, ఫుల్ […]
రామచంద్రుడే ఎప్పటికీ ఆదర్శం
అవతార పురుషుడైన రాముడిని మానవమాత్రుడి గా చిత్రించి మానవ సమాజం అనుసరించవలసిన ఆదర్శాలను ఆయా పాత్రల ద్వారా చెప్పించారు వాల్మీకి.సమాజంలో ఎవరు ఎలా మెలగాలో సూచించారు సత్యం ధర్మం ఈ ప్రపంచానికి రెండు కళ్లు అని సత్య సంధతే ధర్మాన్ని రక్షిస్తుందని రాముని పాత్ర ద్వారా లోకానికి చాటారు వాల్మీకి.రాముడు కథానాయకుడిగా ఉన్నారు రామాయణం లో వివాహ బంధం, కుటుంబ బంధం, పాలన విధానాలు, రాజు ఆచరించవలసిన నియమాలు అన్నింటినీ పాత్రల ద్వారా చెప్పించారు.పరిపూర్ణమైన మానవుడు ఎలా […]
పోనీ టెయిల్స్ వద్దు
పసి పిల్లలు గా ఉన్నప్పుడే హెయిర్ కేర్ అవసరం అంటారు డాక్టర్లు. పుట్టిన పిల్లల్లో కొన్ని నెలల పాటు జుట్టు పెరుగుదల అంత ఎక్కువగా ఉండదు.తరువాత చాలా త్వరగా పెరుగుతుంది మెత్తని బ్రష్ ఎంచుకోవాలి జుట్టు పలుచగా ఉన్న,వత్తుగా ఉన్న మెల్లగా దువ్వితే తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.కొబ్బరి నూనె రాసి తలకు మెల్లగా మసాజ్ చేయాలి.అలా చేస్తే జుట్టు మందంగా పెరగటమే కాకుండా పట్టు లాగా మారుతుంది. పిల్లలకు జుట్టు గట్టిగా లాగి పోనీ టెయిల్స్ […]
కలువ పూల వరదలు
ఇది కూడా ఒక రకంగా వ్యవసాయమే.వర్షాకాలంలో వియత్నం లోని మెకాంగ్ నదీ తీర ప్రాంతంలో (Mekong delta) వరద నీళ్లు ముంచెత్తుతాయి పంట పొలాలు కూడా మునిగిపోతాయి.కానీ అక్కడి లాంగ్ ఎన్ ప్రాలిన్స్ లో నివశించే వాళ్ళు ఈ వరదలు అదృష్టం తెచ్చిపెడతాయి.వేగంగా వచ్చే ఆ నీళ్లు తెలుపు గులాబీ రంగు కలువ మొక్కలను గుట్టలుగా తీసుకువస్తాయి.అవి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విరవగా పూస్తాయి.రైతులు ఈ కలువ పంటను సేకరించు కొంటారు వియత్నం లో ఈ […]
ఇంత మాత్రం చాలు
గంటల తరబడి వేసుకుంటేనే మేకప్ కాదు.ఐదే ఐదు నిమిషాల్లో అందంగా మేకప్ పూర్తి చేసుకోవచ్చు. ముందుగా చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి .తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ మృదువుగా ముఖానికి పూయాలి.చర్మంలో ఇది బాగా ఇంకాక ఫౌండేషన్ ఫేస్ బ్రష్ పై వేసి ముఖానికి,మెడ భాగానికి అప్లై చేయాలి.తరువాత ముఖానికి సరిపోయే ముదురు రంగు కన్సీలర్ ను చిన్న బ్రష్ పై వేసుకొని నుదిటి పైన ముక్కుకు ఇరువైపులా సన్న గీతల్లా రాసి తర్వాత చిన్న స్పాంజితో […]
ఎటువంటి మాటలు
నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వారు స్త్రీల విషయంలో ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడకూడదు.అసలివి ఎలాంటి మాటలు ? అంటూ నొచ్చుకున్నారు కేరళ మంత్రి కె.కె శైలజ ఆమె మనస్సు నొచ్చుకున్న మాటలు అన్నారు కేరళకు చెందిన పి.సి.సి.అధ్యక్షుడు రామచంద్రన్.మహిళ లోకాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన మాటలు ఆయన అనున్నారంటే ” అత్యాచారానికి గురైన మహిళలకు ఆత్మ గౌరవం అంటూ ఉంటే ఎంత మాత్రం ప్రాణాలతో ఉండబోరు. ఒక రకంగా ఇలాంటివి నాకు జరిగాయని చెప్పుకునే మహిళలు వ్యభిచారుల […]
పండగ కళని తెచ్చే చీరెలు
అందమైన గద్వాల చీరె పుట్టిన ఊరు జోగులాంబ గద్వాల్ జిల్లానే.అత్యంత పలుచగా అతి తేలికగా ఉండే చీరెలు నేయగలరు ఇక్కడి కళాకారులు. నూలు పట్టు పోగుల నుంచి దారాన్ని తీసి రంగులు అద్ది అందమైన చీరెలు తయారు చేస్తారు.నేత చీరె కు పట్టు అంచు జోడించటం ఇక్కడి ప్రత్యేకత.చక్కని హంసల బార్డర్ లు పువ్వుల అంచులతో ఈ చీరెలు చాలా సాంప్రదాయమైనవి.చేనేత సౌందర్యాన్ని ప్రతిఫలించే ఈ చీరె లకు 2010లో భూగోళిక గుర్తింపు లభించింది.ఇప్పటికీ ,తిరుపతి వెంకటేశ్వరుడికి […]
అది డైనోసర్ కాదు వైరస్
ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే ఎన్నాళ్ళు ఇలా లోపల తలుపులు వేసుకుని కూర్చుంటాం మన దగ్గర్లో ఉంది డైనోసర్ కాదు వైరస్.ఇన్నాళ్లు కరోనా భయంతో పనులకు బ్రేక్ వేశాం కానీ ఇక ఇప్పుడు వైరస్ తో జాగ్రత్తగా ఎలా మెలగాలో నేర్చుకొన్న తమిళ సినిమా అన్నాచెల్లెళ్ల షూటింగ్ పూర్తయిపోయింది అంటుంది తాప్సీ పన్ను. పరిశుభ్రత విషయంలో జాగ్రత్త మంచి ఆహారపు అలవాటు ఎలాగో ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ లు ఇవన్నీ మరింత శ్రద్ధగా […]
పిల్లలెంత అపురూపం
ఆరాధ్య కు ఆ రోజు చెవులు కుట్టే వేడుక జరుగుతోంది. నా చిన్నారి పాప ఒక్కతే ఆ నొప్పిని భరిస్తూ ఉండటం నేను చూడలేక పోయాను పాప తో పాటు ఆ నొప్పి నేను భరించేందుకు సిద్ధ పడ్డాను. ముందుగా నేను కుట్టించు కొన్నాను ఆరాధ్య ధైర్యంగా నా వైపు చూసింది.పాపాయి తో నా జీవితం ఎంతో అమూల్యంగా అనిపించిందో నేను చెప్పలేను.అన్నాడు అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలు ఉండటం ఒక అదృష్టం.వాళ్లకు చిన్నపాటి […]
సమంజసమైన కోరిక
‘లోకసమస్తా సుఖినోభవంతు’ అంటూ ఉంటారు సాయంత్రం వేళ సంధ్య దీపం వెలిగించి ఇరుగు చల్లన, పొరుగు చల్లన అంటూ భగవంతుడిని కోరుకొని నమస్కారం చేస్తారు.ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం మానవ ధర్మం..వట్టి కోరిక వ్యక్తం చేస్తే సరిపోదు మన చుట్టూ ఉన్న వారితో మనకున్నది పంచుకోవటం కష్టంలో తోడుగా నిలబడటం పసి బిడ్డల పట్ల వాత్సల్యం, చిన్నవాళ్లని ప్రేమించటం, పెద్దవాళ్ళను గౌరవించడం ఇవన్నీ మనిషి ఆచరించగలిగితేనే ప్రపంచంలో జనులంతా సుఖంతో ఉంటారు.ఎప్పుడు […]
బియ్యపు గింజలపై గీత
హైదరాబాద్ కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రామగిరి సారిక భగవద్గీతను బియ్యం గింజలపై రాసి రికార్డు సృష్టించింది.2009లో లక్ష మందితో కలిసి ఒకేసారి కీర్తనలు ఆలపించినందుకు ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 4042 బియ్యపు గింజలు ఉపయోగించి 150 గంటల్లో భగవద్గీత రాసింది సారిక. ఇప్పటి వరకూ సారిక రెండు వేలకు పైగా కళాకృతులు బియ్యపు గింజ లపై చిత్రీకరించింది నువ్వుల గింజల పైన కూడా కళాకృతులు చెక్కిందామె.పేపర్ కార్వింగ్ మిల్క్ […]
యంగ్ సైంటిస్ట్ అనికా
అనికా చేబ్రోలు యువ శాస్త్రవేత్త.కరోనా వైరస్ వృద్ధిని నియంత్రించే ప్రోటీన్ కు అతుక్కునే ఒక పదార్ధాన్ని రూపొందించింది అనికా .ప్రపంచం ఎదుర్కొనే సమస్యల పైన ఆవిష్కరణలు చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు అమెరికా లో నిర్వహించిన 3M యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో 14 ఏళ్ల అనికా చేబ్రోలు విజేతగా నిలిచింది.కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయటం కోసం విజేత గా తయారు చేయడం కోసం ప్రత్యేకంగా సార్స్ కోవ్ -2 వైరస్ ప్రోటీన్ ను రూపొందించింది.నేను […]
గుప్పెడు చాలు
జీడిపప్పు ని ఖనిజాల బ్యాంక్ అంటారు 100 గ్రాముల జీడిపప్పు 553 క్యాలరీలు ఉంటాయి.వీటిలో మెనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతాయి.జీడిపప్పులోని సోల్యుబుల్ ఫైబర్ ఉదర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఖనిజాలు ఫైటో కెమికల్స్ విటమిన్లు శరీరాన్ని అనేక రుగ్మతల నుంచి పరి రక్షిస్తాయి.శరీరంలో విభిన్న జీవక్రియలకు అవసరం అయ్యే పొటాషియం, మాంగనీస్, కాపర్, జింక్, మెగ్నిషియం వీటిలో లభిస్తాయి […]
వెజిటబుల్ సూప్
బీట్ రూట్ టమాటో సూప్ తో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . బీట్ రూట్ ఒకటి ఉడికించి తోలుతీసి ముద్దగా చేయాలి.బంగాళా దుంప ఒకటి ఉడికించి పై తోలు తీసేయాలి.టమాటో లు మూడు ఉడకబెట్టి ముక్కలు చేయాలి.ఆలీవ్ నూనె, తరిగిన ఉల్లిపాయ ముక్కలు,ఉప్పు,మిరియాలు సరిపోను.వేయించిన బ్రెడ్ ముక్కలు అలంకరణ కోసం తీసుకోవాలి.బంగాళదుంప టమోటోలు బీట్ రూట్ మిక్సీ లో వేసి గుజ్జుగా చేయాలి. బాండీ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.తరువాత మెత్తగా […]
ఆయుర్వేదంతో ఆరోగ్యం
ఆయుర్వేద వైద్యంలో కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయవచ్చునని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతోంది కరోనా తో సహా కాలానుగుణ వ్యాధులు అరికట్టేందుకు ఆయుర్వేద విధానాలు అనుసరించాలని సూచించింది.గోరు వెచ్చని నీరు తాగటం ద్వారా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.యోగా ప్రాణాయామం ధ్యానం చేయాలి.ఉదయాన్నే 10 గ్రాముల చవన్ ప్రాష్ తీసుకోవాలి గోరు వెచ్చని నీటిలో పసుపు వేసి తాగాలి పసుపు జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి వంటల్లో తప్పనిసరిగా వాడాలి.తులసి దాల్చిన చెక్క మిరియాలు అల్లం ఎండుద్రాక్ష […]
