Chinna Maata
కమలా హరిస్
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ కమలా హరిస్.భారతీయ మూలాలున్న ఆఫ్రికన్ ఆసియాన్ అమెరికన్ కమల.కమలా తండ్రి డోనాల్డ్ హరిస్ స్పాన్సర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ తల్లి శ్యామల గోపాలన్ హరిస్ క్యాన్సర్ పరిశోధకురాలు పౌర హక్కుల కార్యకర్త భారత వారసత్వంతో పెరిగారు కమల 2018లో ట్రాల్స్ వియ్ హాల్ట్ అన్న పేరుతో ఆత్మకథ రాశారు కమల. హవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు న్యాయశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సిబీ అటార్నీ గా పనిచేశారు […]
దక్షిణ కాశీ శివగంగే
కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో శివ గంగ (శివగంగే) ను దక్షిణ కాశి అంటారు భక్తులు.రెండు వేల ఆరు వందల నలభై అడుగుల ఎత్తయిన పర్వతం పైన ఉంటుంది దేవాలయం. ఈ పర్వతంపై గంగాధరేశ్వర స్వామి వేల ఏళ్ళ క్రితం ఈ స్వయంభూవుగా వెలశాడని స్థలపురాణం చెబుతోంది. పార్వతీదేవి హొన్నమ్మ దేవి గా కనిపిస్తుంది.స్వామికి నేతితో అభిషేకం చేస్తారు శివలింగం పైన ఆ నెయ్యి పడగానే వెన్న గా మారి పోవడం కనిపిస్తుంది.వెన్న గా మారిన నెయ్యిలో ఔషధగుణాలు […]
రోడ్ సైడ్ లైబ్రరీలు
అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్ సైడ్ లైబ్రరీల ఉద్యమం మొదలైంది నారాంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊర్లో రోడ్ సైడ్ లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 20 వేలు ఖర్చు చేశాను అంటోంది నారాంగ్ మీనా పదివేల రూపాయలు పుస్తకాలు పదివేలతో బుక్స్ పెట్టుకొనే పుస్తకాల రాక్ రెండు బల్లలు రాత్రివేళ చదువుకునేందుకు రెండు లైట్లు ఏర్పాటు చేసింది. మా […]
యుద్ధ శిక్షణలో అన్నా హకోబియన్
అన్నా హకోబియన్ అర్మేనియా ప్రధాని నికోల్ భార్య ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మేనియా.ఆమె వయసు 42 సంవత్సరాలు నలుగురు పిల్లల తల్లి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన అర్మేనియన్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గత రెండు నెలలుగా ఆర్మేనియా అజర్‌బైజాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కోసం ప్రధాని భార్య అన్నా కూడా ఫ్రంట్ లైన్ సైనికురాలు గా శిక్షణ తీసుకుంటోంది.2018 లో అమెరికన్ పత్రిక ఉమెన్స్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో ది మోస్ట్ బ్యూటిఫుల్ […]
పగటి కలలు మంచివే
మనసుకు నచ్చిన ఊహలోకాల్లో విహరిస్తూ పగటి కలలు కంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనకారులు.వాస్తవానికి దూరంగా గాలి లో మేడలు కట్టడం వంటివి ఉన్న జీవితం పోతుందని పెద్దలు నీతి చెబుతారు కానీ మానసిక వైద్యులు మాత్రం వ్యక్తులు తాము సాధించాలి అనుకున్న కోరికలు ఆశయాలు తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటి తోనే నిండిపోయినప్పుడు పగటి కలలు వస్తాయంటారు.ఈ పగటి కలలు మేలుకొని ఉండగానే మనసు నిర్మించే ఊహాలోపు స్వప్నసౌధాలు […]
Panga (హిందీ) (2020)
కంగనా రనౌత్,జాస్సీ గిల్,రిచా చడ్డా నీనాగుప్తా నటించిన పంగా ఒక కబాడీ ప్లేయర్ జీవిత కథ. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొగలిగే ఆటలో రాణించగల జయ వివాహం అయ్యాక కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాజీ కబాడీ ఛాంపియన్ ని ఏడేళ్ల కొడుకు ప్రోత్సహిస్తాడు. తన తల్లిలో ఉండే ప్రత్యేకత ప్రపంచం గుర్తించాలనుకొంటాడు. భర్త కొడుకు సహకారంతో జయ మళ్ళి ఆటలోకి తిరిగి వస్తుంది. మేరీ కోమ్ జీవిత కథలాగా ఈ సినిమా కూడా ఒక […]
ఒంటరి స్త్రీల ఉపాధి కోసం పోరాటం
నిర్మల చెందేత్ ను ఒంటరి స్త్రీల హక్కుల కోసం పోరాడే విషయంలో,హిమాచల్ ప్రదేశ్ గేమ్ ఛేంజర్ అని పిలుస్తారు.ఆమె స్థాపించిన ఒంటరి స్త్రీల సంగం ఎకల్ నారీ శక్తి సంఘటనలు 15 వేల మంది సభ్యులున్నారు 2005 నుంచి ఆమె చేసిన సుదీర్ఘ పోరాటంలో అక్కడి ఒంటరి స్త్రీలకు పెన్షన్, పిల్లల చదువులకు సహాయం వంటివి ప్రభుత్వం తన పాలసీలు గా ప్రకటించింది. విడాకులు తీసుకున్నవారు, లీగల్ గా తేలకుండా భర్త వదిలి పెట్టిన వారు పెళ్లి […]
ఇప్పుడివి ఇంట్లోనే పూస్తాయి
చెరువుల్లో కొలనుల్లో విరిసే తామర పువ్వులను ఇప్పుడు కుండీల్లో బౌల్ లలో పెంచుకోవచ్చు పసుపు, తెలుపు, ఎరుపు, గులాబీ రంగులో విభిన్నమైన షేడ్స్ లో పూసే ఈ మినీ లోటస్ లను గాలి వెలుతురు తగిలే చోట ఇళ్లల్లో పెంచుకోవచ్చు. వీటిని దుంప వేళ్ళు విత్తనాల ద్వారా పెంచుతారు.చిన్నసైజు కుండీల్లో సూచించిన విధంగా ఇసుక మట్టి నీళ్లు పోసి విత్తనాలు లేదా దుంప పాతాలీ.ఆకులు వచ్చే వరకు ఎండ అవసరం ఉండదు.తరువాత ఏడెనిమిది గంటలు ఎండ పడే […]
అలా చెప్పలేం కదా
తొలిసారి మిస్ హైదరాబాద్ మొదటి రన్నర్ ప్ కిరీటం అందుకున్నప్పుడు నాకిన్ని అవకాశాలుంటాయని అనుకోలేదు. పెళ్లి చూపులు సినిమాలు ఫేమస్ ఫేమసై పోయాను అవార్డ్ లు వచ్చాయి. తరువాత కనులు కనులు దోచాయంటే సినిమాలో హైటెక్ ఆడ దొంగ పాత్ర చేయాలంటేనే అసలైన ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూశాను.నేను ఏం చేసినా స్పెషల్ గా చేస్తానని హిట్ టాక్ వచ్చింది.అంటూ చెప్పింది రీతూవర్మ.కెరీర్ ప్రారంభంలో నాకిష్టమైన పాత్రలే చేస్తానని చెప్పలేము కానీ నాకు నచ్చిన అవకాశాలే నాకోచ్చాయి.’లుక్ […]
జూఅనిత హోమ్స్
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఎన్.వై.పి.డి.కి,తొలి మహిళ చీఫ్ గా ఎంపికయ్యారు జూఅనిత హోమ్స్ 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఆమె తొలి మహిళా చీఫ్.అంతేకాదు తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా చీఫ్.ఆమె తొలి పోస్టింగ్ 1987లో పెట్రోల్ ఆఫీసర్ గా,అటు తరువాత సార్జెంట్ లెఫ్టినెంట్ డిప్యూటీ చీఫ్.తరువాత 2016లో అసిస్టెంట్ పోలీసు చీఫ్ గా ఇప్పుడికి చీఫ్ ఆఫ్ పెట్రోల్ న్యూయార్క్ సిటీలో క్రైమ్ తగ్గించటం ఆమె ముఖ్యమైన […]
ఇప్పుడు మా ఇంట్లో ‘ఒక తార’
మేం ఒక అమ్మాయిని దత్తత చేసుకున్నాం.ఆ అమ్మాయికి తారా అని పేరు పెట్టాలని ఎప్పుడో అనుకున్నా.మా అబ్బాయిని వీరు భయ్యా అంటుంది తార.వీరు ఒక్కక్షణం చెల్లిని వదిలిపెట్టాడు మా జీవితాల్లోని ఒక కాంతి నక్షత్రం లాగా అమ్మాయి వచ్చి చేరింది అంటున్నారు మందిరా బేడీ.సాహో సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రసిద్ధ బాలీవుడ్ నటి మందిరాబేడీ మాతృత్వం గురించి,దత్తత గురించి ఎంతో ప్రయాస పడ్డానని చెబుతోంది పన్నెండేళ్లకు తొలిసారి తల్లిని అయ్యాను.గర్భం ధరిస్తే నా కెరీర్ ముగిసిపోతోంది […]
న్యూజిలాండ్ మంత్రిగా ప్రియాంక
న్యూజిలాండ్ మంత్రి వర్గంలో చోటు సంపాదించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు కేరళకు చెందిన ప్రియాంక రామకృష్ణన్. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ ప్రకటించిన మంత్రి వర్గంలో ప్రియాంక రాధా కృష్ణన్ ఉన్నారు.కమ్యూనిటీ అండ్ వాలంటరీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.42 సంవత్సరాల ప్రియాంక పూర్వీకులు కేరళకు చెందిన వారు.ఆమె చెన్నై లో పుట్టి సింగపూర్ లో పెరిగారు.
మిస్ టీన్ గా నిత్య
మిస్ టీన్ తెలుగు యూనివర్స్ 2020 లో నిత్య కోడాలి విజేతగా గెలిచింది. 40 దేశాల నుంచి 18 వేల మంది తెలుగు యువతలు ఈ పోటీలో పాల్గొన్నారు.తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా,ప్రపంచం తెలుగు సంస్కృతిక సంస్థలతో పాటు అమెరికాలోని పలు తెలుగు సంఘాలు సంయుక్తంగా ఈ ట్రామా అందాల పోటీ నిర్వహిస్తుంటాయి.నిత్య తల్లితండ్రులు నరేష్, రమ్య గుడివాడ కు చెందిన వారు అమెరికాలో స్థిరపడ్డారు అక్కడే పుట్టి పెరిగిన నిత్య ప్రస్తుతం సోఫా మోర్ […]
పొయిట్రీ థెరపీ
అక్షరం చీకట్లో వెలుగునిచ్చే జ్ఞానజ్యోతి.అటువంటి అక్షరం అనారోగ్యాలను నయం చేస్తుంది అని ఎన్నో మనోవైజ్ఞానిక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.కవిత్వం మనస్సు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. మనసులో జరిగే ఘర్షణలు సంతోషాలు భావోద్వేగాలు కవిత్వంగా అక్షర రూపం దాలుస్తాయి .అక్షరాలుగా కనిపించే కవిత్వంలో నీబిడీ కృతమైన భావన పాఠకులలో చలనాన్ని తీసుకువచ్చి మమేకత్వాన్ని తెస్తుంది. అంటే తనలో ఉన్న భావన కూడా ఇదే అన్న ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. రాసిన కవిలో కవిత్వం ఒక అవుట్ లెట్ లాగా మారి […]
బండి చోర్ దివాస్
దీపావళి అంటే వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హిందువులు ఆనందోత్సవాలతో జరుపుకొనే ఈ పండుగను సిక్కులు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1619లో ఆరవ గురువైన హర గోవింద్ సింగ్ ను దీపావళి నాడు విడుదల చేసిన సందర్భంగా సిక్కులు భక్తి భావంతో ఈ పండుగను బండి చోర్ దివాస్ పేరుతో జరుపుకుంటారు. ఆరోజు నీళ్ల మధ్యన స్వర్ణ కాంతులలో వెలిగే గురుద్వారా ని దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు బాణాసంచా […]
మ్యాజిక్ మిర్రర్ ఫోటో బూత్
మ్యాజిక్ మిర్రర్ ఫోటో బూత్ సాయంతో అందమైన ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటో దిగిన తర్వాత అందులో ఇష్టప్రకారం ఎమోజీలు ఇతరత్రా డ్రాయింగ్ లూ నచ్చిన ఫ్రేములను అలంకరించుకోవచ్చు. ఇందులో వాడే కెమెరాలు,ఐనీ టచ్ స్క్రీన్ లు చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటాయి. వీటి ధర అరవై వేల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ మ్యాజిక మిర్రర్ ఫోటో బూత్ ధర ఎక్కువ కాబట్టి నగరాల్లో అద్దెకు ఇచ్చే ట్రెండ్ మొదలైంది దీన్ని సెల్ఫీ […]
తగ్గించటం సులభం
మొహం పైన వైట్ హెడ్స్ తగ్గించుకోవాలంటే వంట ఇంట్లో ఉండే పదార్థాలు ఉపయోగపడతాయి.వంట సోడా లో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని వైట్ హెడ్స్ పై రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.అలాగే ఆపిల్ సిడర్ వెనిగర్, నీళ్లు కలిపి ప్రయత్నం చేయవచ్చు.అలాగే మూడు స్పూన్ల చొప్పున పెసర పిండి, శెనగపిండి తీసుకోవాలి.దీనిలో పాలు నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి ఆరిపోయాక కడిగేస్తే చాలు కొన్నాళ్ళకు వైట్ హెడ్స్ తగ్గిపోతాయి.గుప్పెడు వేపాకులు […]
తెలుగు భాష కలకండ రుచి
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మాతృభాష మమకారాన్ని మనకుండి తీరాలని తెలియజేస్తూ.16వ శతాబ్ది లోనే (400 సంవత్సరాల క్రితం )ఈ పద్యాన్ని రాసి లోకానికి అందించాడు శ్రీకృష్ణదేవరాయులు.ఈ రోజుల్లో మనం తెలుగు బాష పట్ల మమకారం ప్రదర్శిస్తూ ఉన్నట్లే అలనాడే కృష్ణ రాయులు తెలుగు ఎందుకు గొప్ప అనద్దు, ఈ నా ప్రజా రాజ్యం తెలుగు మయం నేను తెలుగు […]
తిన్నావా ?
తిన్నావా ? అంటూ గర్భవతిగా ఉన్న అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అడుగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆమె తిన్నాను అంటూ థమ్స్ ఎత్తి చూపించింది.కోహ్లీ చాలెంజర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు.అంత ఒత్తిడిలోనూ స్టాండ్స్ లో నిలబడి భర్త ఆటను చూస్తున్న అనుష్క శర్మను తిన్నావా అంటూ పరామర్శించడం ఎంతో మనస్ఫూర్తిగా అనిపిస్తోంది.ఈ వీడియో ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంది అనుష్క చక్కని నవ్వుతో తిన్నాను అని చెప్పటం నెటిజన్లు సంతోషంగా చూశారు […]
మహిళలకు సాయం
అభయి అసోసియేషన్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్ పేరిట నిర్వహిస్తున్న ఎన్జీవో ద్వారా చదువుకోలేని ఆడ పిల్లలను పాఠశాలల్లో చేర్చి వారికి కావలసిన వనరులు సమకూరుస్తున్నాం అలాగే మహిళలకు టైలరింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ జూట్ వస్తువులు శానిటరీ ప్యాడ్స్ మొదలైనవి తయారు చేయటం నేర్పిస్తాం.వారికి వ్యాపార మెలకువలు నేర్పించి స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నాం,అంటోంది హైదరాబాద్ కు చెందిన దేరం ఉషా. మా ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని చక్రిపురం లో ఉంది మహిళల […]
