సైన్స్ కేవలం పురుషుల రంగం కాదని నిరూపిస్తున్నారు మహిళలు నిగర్ షాజీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో అడుగు పెట్టారు వీనస్ మిషన్ కు అధ్యయన డైరెక్టర్ గా రిసోర్సెస్-2 ఎ కి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1 కు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేయటం ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ మలుపు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ లో మాస్టర్స్ చేసిన నిగర్ తనకు శాస్త్ర రంగంలో ఉన్న అనుభవంతో ఇమేజ్ కంప్రెషన్, సిస్టం ఇంజనీరింగ్ లపై రచనలు చేశారు.














