విజయానికి మరో పేరు కరుణ

విజయానికి మరో పేరు కరుణ

విజయానికి మరో పేరు కరుణ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకు చెందిన కరుణ కుమారి గిరిజన కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే 80 శాతం చూపు లేకుండా ఉన్న కరుణ విశాఖలోని అంధుల పాఠశాలలో చదువుకున్నది. ఆమెలో ఉన్న క్రికెట్ టాలెంట్ గుర్తించి అక్కడి డ్రిల్ టీచర్, ప్రిన్సిపాల్ ఆమెను ప్రోత్సహించారు. శ్రీలంక లో జరిగిన అంధ మహిళా క్రికెటర్ల టి-20 భారత్ గెలుచుకున్న సందర్భంలో కరుణ చేసిన 42 పరుగులే కాస్ భారత్ చేతికి వచ్చేలా చేసింది. ఆమె క్రికెట్ టాలెంట్ వెనుక టీచర్ సత్యవతి, ప్రిన్సిపల్ విజయ, కోచ్ రవికుమార్ ఉన్నారు.