అత్యంత ప్రతిభ

అత్యంత ప్రతిభ

అత్యంత ప్రతిభ

28 సంవత్సరాల దేవికా ఘోలప్ ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 2025 లో అతి పిన్న వయస్కురాలైన మహిళా గా మెరిసి పోయింది. డిజిటల్ పాథాలజీ కి సంబంధించిన ఆప్ట్రాస్కాన్ కంపెనీ లో పని చేస్తున్న దేవికా కు వైద్య పరికరాల తయారీ రంగంలో అనుభవం ఉంది కొర్పోరేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం లో కీలక పాత్ర పోషిస్తోంది.బెక్టన్ డికిన్సన్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా,అంతకు ముందు మెడ్‌ట్రానిక్ లో సీనియర్ ఎనాలిస్ట్ గా పని చేస్తోంది. హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో కూడా దేవికా పేరు చోటు చేసుకొంది.