సెల్యులర్ సైకాలజీ జర్నల్ లో పబ్లీష్ అయిన ఒక మెడికల్ రిపోర్టు ప్రకారం ఇటలీలో విరివిరిగా లభించే San Marino corbarino రకం టొమాటాలకు జీర్ణ కోశానికి సంబందించిన కాన్సర్ రాకుండా ఒక మెడిసన్ లాగా ఉపయోగ పడుతుందని తేలుతుంది. కొందరు జీర్ణాశయ కేన్సర్ రోగులకు టమాటో రసాన్ని క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా ఈ విషయం కనిపెత్తగాలిగారు. ఇప్పుడిక ఇటలీలో లభించే ఈ వెరైటీ టమేటోల వల్లనే కాన్సర్ తగ్గుముఖం పడుతుందా, లేదా ఇతర టోమాటోల్లోను ఈ గుణం వుండా అన్న దిశగా పరిశోధనలు మొదలయ్యాయి.













