Sunday, 28 Jun, 2026

అన్ని సహజ ఉత్పత్తులే

మా బామ్మ చర్మం జుట్టు ఇప్పటికీ ఆరోగ్యంగా కనిపిస్తాయి. పసుపు, చందనం, శనగపిండి, నిమ్మకాయ, ఉసిరి, మెంతులు, మందార సహజ ఉత్పత్తులే వాడుతోంది. ఆ సౌందర్య చిట్కాలు అందరికీ పరిచయం చేయాలని భూమిత్ర ఆన్ లైన్ స్టోర్ లోకి అడుగు పెట్టాను అంటుంది కీర్తి సురేష్. ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి ఈమె ప్రారంభించిన ఆన్ లైన్ స్టోర్ లో చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తులు దొరుకుతాయి. చర్మానికి ప్రస్తుతం అపకారం చేయని, ఎలాంటి […]

కెంపుల రాసులా ?

ఆ మార్కెట్ కెంపు వర్ణం తో మెరిసి పోతూ ఉంటుంది. బంగ్లాదేశ్ లోని బోగ్రా జిల్లా మహాస్థాన్ గాడ్ మార్కెట్ లో ప్రతినిత్యం ఎరుపు బంగాళదుంపల కుప్పలు రత్నాల రాసుల్లా కనిపిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా పండించే రెడ్ స్కిన్ పొటాటో లను రైతులు నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి నీటితో శుభ్రం చేస్తూ తడి ఆరే వరకూ ఎండలో పరుస్తూ అమ్మకానికి సిద్ధం చేస్తారు. అంగడి అంతా పరచుకొన్న ఎర్రని బంగాళదుంపల రాసుల అందాన్ని ఫోటోలు తీసేందుకు […]

అన్నింటికీ ఒకటే

మేకప్ సామాగ్రి అంటే ఐ లైనర్, లిప్ లైనర్, ఐ బ్రో లైనర్, హై లైటర్ అవన్నీ ఉంటాయి. ఇన్ని వస్తువులతో బ్యాగ్ నిండి పోకుండా ఆల్ ఇన్ వన్ మేకప్ పెన్ వచ్చింది. ఇది చూసేందుకు కాగితంపైన రాసే మామూలు పెన్ లాగే ఉంటుంది. దీన్ని మేకప్ కోసం బటన్ నొక్కితే ఇందులోనే ఐ లైనర్ లిప్ లైనర్ వంటివి వస్తాయి. ఒక్క దాన్లోనే నాలుగు రకాలు ఉంటాయి. కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా […]

ఘనంగా లక్ష్మీ అలంకారం

శ్రావణ మాసపు పూజలు ప్రతి ఇంటా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి వస్తువు అంటే అమ్మవారి వెనక ఏర్పాటుచేసే తెర, కలశం, లక్ష్మీ దివ్యలు, అరటి పండ్లు కొబ్బరి చెట్లు వరకు అన్నీ మార్కెట్ లోకి వచ్చేశాయి. వీటిని పూజలో ఉంచుకుని శుభ్రం చేసుకుని భద్రపరుచుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి కి సంబంధించి చక్కని లక్ష్మి రూపం, నగలు, చీరలు, వడ్డాణాలు, వంకీలు, కుచ్చుళ్ళు కుట్టేసిన పట్టు చీరలు అన్ని నేరుగా కొనేయచ్చు. అమ్మవారికి వేసే […]

బోల్ట్ పోయెట్రీ

కళాకారుల దృష్టిలో ప్రతి వస్తువు కళాత్మకమే బస్లోకు చెందిన ఆర్టిస్ట్ టోబ్బే మాల్మ్ బోల్ట్ లతో వ్యక్తుల ఆకారాలను ఊహించాడు. కమ్మరి, ఫోటోగ్రాఫర్ అయినా మాల్మ్ తన కళకు బోల్ట్ పోయెట్రీ అని పేరు పెట్టాడు. అతను సృష్టించిన బొమ్మలు అపురూపంగా అద్భుతంగా ఉన్నాయి. అన్ని బోల్ట్ లు ఈ మేకులతో ఇద్దరు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు కార్మికులు బండి లాగుతున్నట్లు దిగులుగా కూర్చున్న వ్యక్తి పిల్లని ఎత్తుకున్న బొమ్మ బందీగా సంఖ్యలతో ఉన్న వ్యక్తి ఎంతో […]

డిజిటల్ స్టార్ లక్ష్మీ

ఫోర్బ్స్ మనదేశంలో 100 మంది డిజిటల్ స్టార్స్ ను గుర్తించింది సోషల్ మీడియా వేదికగా మార్పు కోసం కృషి చేసే వాళ్ళలో లక్ష్మీ అగర్వాల్ ఒకరు. పదిహేనేళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురైంది లక్ష్మి. శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న లక్ష్మీ పోరాడి దోషులను జైలుకు పంపింది. యాసిడ్ అటాక్ లపై కొత్త చట్టాలు తెచ్చేందుకు కృషి చేసింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంది. ఈ జీవిత కథ ఆధారంగా తీసిన ‘చపాక్’ లో దీపికా పదుకొనే […]

మహిళా శక్తి ఎంతో అవసరం

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీ ఆర్ ఎఫ్) లో మహిళల సంఖ్య పెంచాలన్నది లక్ష్యం గా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీస్ లలోని రక్షణ రిజర్వ్ ఫోర్స్ ల్లోని మహిళలను వీటిల్లోకి చేరమని గత సంవత్సరం పిలుపు ఇచ్చింది. అమర్నాథ్ యాత్రికులు వరదల్లో చిక్కుకున్న సమయంలో, అస్సాం వరదల్లో ఈ మహిళా బృందాలు సేవలు అందించాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా కాన్పు చేయడం ఆపద లో వైద్య సేవలు అందించడం కూడా వీరి విధుల్లో […]

అత్యుత్తమ క్రీడాకారులు

భారత్ నుంచి మరింత ఎక్కువ మంది చెస్ చాంపియన్ లు రావాలని కోరుకుంటున్నా. చెస్ లో ఆడపిల్లలకు నేను ఇచ్చే స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా అంటారు హంగేరీ కి చెందిన జుడిత పోల్గర్. చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఈమెను గుర్తించి చెబుతారు. 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ గా 26 సంవత్సరాల పాటు మహిళల ప్రపంచ నెంబర్ వన్ గా ఆమె క్రీడా స్ఫూర్తి అనితర సాధ్యం విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్ […]