Friday, 14 Aug, 2026

మెరిసే చర్మం

మచ్చలేని మృదువైన మెరిసే చర్మం కావాలంటే పై పూతలతో కాదు లోపల నుంచి పోషణ కావాలి అంటారు ఎక్సపర్ట్స్. ఆహారంలో మార్పులు తేవాలి అంటున్నారు విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్స్ నిండిన టమోటాలు, పాలీఫినాల్స్ ఫ్లవనాల్స్ ఉండే డార్క్ చాక్లెట్స్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే దాల్చినచెక్క కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసలు, మెనో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే అవకాడో లు ఆహారంలో భాగంగా ఉంటే […]

లోపాన్ని అధిగమించి  

హరియాణా చెందిన దీక్ష డాగర్‌ తండ్రి కల్నల్ నరేందర్ గల్ఫ్ క్రీడాకారుడు. సోదరుడు యోగేష్ కూడా గల్ఫ్ ఆడతారు. యోగేష్ దీక్ష ఇద్దరూ బధిరులు ఆరేళ్ళ వయసులో వినికిడి పరికరాల తో గల్ఫ్ మైదానంలోకి వెళ్ళేది దీక్ష. తండ్రి శిక్షణ లో మూడేళ్లుగా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది దీక్ష. 16 ఏళ్లకే అండర్ 18 విభాగంలో ప్రపంచ టాప్ కాలం గోల్ఫ్ గోల్ఫర్ లలో ఒకరిగా నిలిచింది. డెఫిలింపిక్స్‌ లో 2017 లో రజతం. ఈసారి […]

ఇక మచ్చలుండవు

ఈ హోం మేడ్ క్రీమ్ మచ్చల్ని విజయవంతంగా మాయం చేస్తుంది. క్యారెట్, నిమ్మకాయ, బంగాళదుంప తీసుకొని కడిగి తడి లేకుండా తుడిచి మెత్తగా తురుముకోవాలి. దాన్ని 24 గంటల పాటు ఒక గిన్నెలో వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత ఆ తురుము లోంచి నీరును వేరు చేసి అందులో మూడు స్పూన్ల అలోవెరా జెల్ కాస్త బాదం నూనె కలిపి క్రీమ్ తయారు చేసుకోవాలి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిజ్ లో పెట్టి […]

సిరులు కురిపిస్తున్న ఆకు

తన స్టార్టప్ ద్వారా మునగ ఆకు ములక్కాడల తో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే విక్రయిస్తూ తనతో పాటు రైతులకు ఉపాధి కల్పిస్తోంది దీపిక రవి. తమిళనాడులోని కరూర్ జిల్లా కరూర్ గ్రామంలో పుట్టి పెరిగి 26 ఏళ్ల దీపిక రవి మొరింగా ను సూపర్ ఫుడ్ గా గుర్తించి 2017 లో మునగాకుతో రెండు రకాల పొడులు తయారు చేసి విక్రయించటం మొదలు పెట్టింది తర్వాత ది గుడ్ లీఫ్ […]

వట్టి నీళ్ళే చాలు

ఇంటికి అందం ఇచ్చే కొన్ని మొక్కలు బట్టి నీళ్ళతోనే బతికే చేస్తాయి ఫిలోడెండ్రాన్ గా పిలిచే మనీ ప్లాంట్ చిన్న కొమ్మ తెచ్చి నీళ్ల లో పెట్టిన హాయిగా బతికేస్తుంది. ఆకులు తెల్లగా అనిపిస్తే నీటిలో కరిగే కాల్షియం, మెగ్నీషియం వేస్తే చాలు. వంగపూవు రంగు ఆకుల తో కొన్నిసార్లు వాటి పై ఆకుపచ్చ తెలుపు గీతాలతో అందంగా ఉంటుంది. వాండరింగ్ జ్యు మొక్క కణుపుల దగ్గర ఆకుల్ని తీసేసి   నీళ్లలో పడేసినా వారం రోజుల్లో […]

స్వర్ణం లక్ష్యం 

ఆరో సంవత్సరం లోనే టెన్నిస్ రాకెట్ పట్టిన షేక్‌ జఫ్రీన్‌ కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. అమ్మ నాన్న రెహనా, జాకీర్ తీవ్ర ప్రయత్నం తో మాటలు నేర్చుకుంది. గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రత్యేక ఒలంపిక్స్ లో పాల్గొన్న జఫ్రీన్‌ తాజాగా పృథ్వీ శేఖర్ తో కలిసి మిక్స్ డ్  డబుల్స్ లో స్వర్ణం సాధించింది. 2013, 2017 లో డెఫ్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ గేమ్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు […]

ఎరుపే శ్రేష్టం

పచ్చని వాటిలో కంటే ఎరుపు రంగు ఆకుకూరల్లో, కాయగూరల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వాటికి సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేర్చారు పోషక నిపుణులు. బెండ, క్యారెట్ వంటి కాయగూరలు కూడా ఇప్పుడు ఎరుపు లో నే పండిస్తున్నారు రైతులు. భోజనం ప్లేట్ల లో రైన్ బో కలర్స్ ఉంటేనే మంచిది అంటున్నారు డాక్టర్లు. ఎర్రని ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి పచ్చదనాన్ని కంటే మూడు రెట్లు క్యాల్షియం ఐదు రెట్లు నియాసిన్ ఉంటుంది. సి,ఎ విటమిన్లు […]

పర్ ఫెక్ట్ మ్యాచ్ ఉంటేనే

ఏ సీజన్ లో అయినా జీన్స్ ధరిస్తారు కొందరు అమ్మాయిలు. వారానికి నాలుగు రోజులు దేనిమ్స్ వాటికి అవుట్ ఫిట్ కు యాక్సెసరీస్ కు మ్యాచింగ్ కుదరాలి అప్పుడే అన్ని కలిపి ప్రత్యేకంగా కనిపిస్తాయి. స్టైలిష్ బ్యాగ్, నడుముకు మ్యాచింగ్ బెల్ట్, సన్ గ్లాసెస్, చెవులకు చేతులకు ధరించే సింపుల్ సిల్వర్ జ్యువలరీ ఈ జీన్స్ కు చక్కగా నప్పుతాయి. బ్రాండెడ్ జీన్స్ పై తెలుపు లేదా లేత వర్ణం టీ షర్ట్స్ దీనిపై ప్రింటెడ్ సమ్మర్ […]

ఈ మట్టి రూపాలదే రాజ్యం

ఇంటీరియర్స్ లో ముఖ్యమైన చోటునే ఆక్రమిస్తున్నాయి టెర్రికోట వస్తువులు మంచినీటి కూజాల దగ్గర నుంచి లివింగ్ రూముల్లో ఆర్ట్ కాన్వాస్ గా బాల్కనీలో తొట్టిలు గా హంగింగ్ బెల్స్ గా ఇంటి కలనే మార్చేస్తున్నాయి. జల్లెడ లు, జ్యూసర్లు, ప్లేట్లు, ఇడ్లీ పాత్రలు ఇలా ఇంటికి అవసరపడే అన్ని రకాల పాత్రలు మట్టి రూపాలై. ప్రతి షాపింగ్ మాల్ లోను కనిపిస్తున్నాయి. అలాగే మట్టి గణేశుడు ఇంకెన్నో రూపాలకు ప్రేరణ ఇచ్చారు. రాజా, రాణి ఫేస్ మాస్క్ […]

పుస్తకాలు కానుకలు

పుస్తకాలు పిల్లల పై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి పట్టణం లేని విద్యార్థులు సంపూర్ణ మానసిక వికాసం పొందలేరు. అందుకే నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రపంచానికి పుస్తకాలు ఇస్తూనే ఉంటాను అంటుంది డాలీ పార్టన్. అమెరికా లోని టేనస్సీ కి చెందిన డాలీ పార్టన్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. 1988లో డాలీ ఫౌండేషన్ ద్వారా హై స్కూల్ లోని పేద పిల్లలకు ఫీజులు కట్టేది. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ పెంచేందుకు ఇమేజినేషన్ లైబ్రరీ […]

ఆకుపచ్చని తీరం

ప్రపంచంలో నాలుగు చోట్ల గ్రీన్ బీచ్ లున్నాయి. ఇసుకలో అలివిన్‌ అనే పదార్థం కలవటం వల్ల బీచ్ లోని ఇసుక ఆకుపచ్చ గా మారింది. హవాయి ద్వీపంలోని పపాకోలియా అమెరికా లోని గ్వామ్‌ పసిఫిక్ తీరంలోని తలొఫొఫొ బీచ్‌, ఈక్వెడార్‌ లోని ఫ్లోరేనా ద్వీపంలోని పూంతా కార్మోరాంట్‌ గ్రీన్‌ బీచ్‌ సహజసిద్ధమైన ఆకుపచ్చని ఇసుక ఉన్న నార్వేలోని హార్నిండల్‌స్వాట్‌నెట్‌ బీచ్. ఇవన్నీ అగ్నిపర్వతాలు వెదజల్లిన లావా లోంచి అలివిన్‌ పదార్థాలు కలిసిన ఇసుక ఉన్న బీచ్ లు […]

సంచారులకు ఆవాసం

సంచార జాతుల అభ్యున్నతి మిత్తల్ పటేల్ లక్ష్యం చిరునామా అంటూ లేని వేలమంది సంచార జాతుల వారికి గుర్తింపు కార్డు,అడ్రస్,ఏర్పాటు చేసింది మిత్తల్. గుజరాత్‌ విద్యాపీఠ్‌లో జర్నలిజం చేసి ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లిన మిత్తల్ కు ఓ సంచార తెగ కనబడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్ లోనే 40 రకాలున్నారు ముప్పయ్ నుంచి 40 లక్షల వరకు జనాభ వుండే ఈ సంచారా జాతులకు […]

పేదరికమే నాకు స్ఫూర్తి

పేదరికం కారణంగా ఎన్నో సార్లు చదువు ఆపవలసిన సందర్భాలు వచ్చాయి కానీ నేను వెనక్కి తగ్గలేదు ఢిల్లీ లోని జె ఎన్ టి యు లో చదువుకోవటం నా ధ్యేయం బి.ఏ మొదటి సంవత్సరం నుంచి కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఎం ఏ హిందీ లో నాకు సీటు వచ్చింది. జె ఎన్ టి యు నాకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అంటుంది సరిత మాలి. ముంబై లోని ఘడ్కోపర్‌ మురికివాడ లో పుట్టి పెరిగిన […]

మెరీనా రక్షణలో సుకన్య

అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్న 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీ కి ఉపయోగిస్తున్నారు. 2011 వరకు ఎవ్వరూ మహిళలు లేరు. బహుశా నేనే మొదటిదాని కావచ్చు అంటుంది సుకన్య. కోయంబత్తూర్ కు చెందిన సుకన్య అశ్వదళం లో చేరింది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్ లో వాకింగ్ కు విహారానికి వచ్చే వారిని అదుపు చేయటం కాపాడటం ఆమె డ్యూటీ. మెరీనా బీచ్ సుదీర్ఘంగా ఉంటుంది. గుర్రం ఎక్కి తిరగడం కాస్త తేలికే ఆరేడు […]

గర్భిణీలకు తక్షణ శక్తి

గర్భిణీలకు తక్షణ శక్తి కోసం ఎ,బి,సి  జ్యూస్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ జ్యూస్ తయారీ లో రెండు ఆపిల్స్ క్యారట్లు బీట్ రూట్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసి దానికి ఒక కాయి నారింజ రసం, అర చెక్క నిమ్మరసం, అర స్పూన్ అల్లం రసం, స్పూన్ మిరియాల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేసి ఈ జ్యూస్ లో ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా తీసుకోవచ్చు. పోషకాల గని గా చెప్పుకునే ఈ జ్యూస్ […]

చర్మం కాంతివంతం

చర్మం చక్కగా మెరిసేందుకు ఈ మిశ్రమం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క ను చిన్న ముక్కలుగా చేసి రెండు స్పూన్ల బియ్యంతో కలిపి గిన్నెలో బాగా ఉడికించాలి. అన్నం లాగా ఉడికిన ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి వడకట్టాలి. ఇప్పుడీ గుజ్జులో చెంచా చొప్పున మొక్కజొన్న పొడి, నిమ్మరసం, నారింజ రసం, పాలపొడి వేసుకుని బాగా కలపాలి. దాన్ని పొడి సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో వారం రోజుల పాటు భద్రం చేసుకోవచ్చు. ముఖం శుభ్రం […]

ఇక్కత్ చాలా ప్రత్యేకం

మండే ఎండల్లో చల్లని నూలు దోస్తులే వేడిని తట్టుకుని శరీరానికి హాయి ఇస్తాయి. సింపుల్ గా ఉండే కాటన్ తో కూడా పార్టీవేర్ దుస్తులుగా మార్చేస్తున్నారు డిజైనర్స్. ముఖ్యంగా ఇక్కత్, ఖాదీ వస్త్రాలు ఎలాంటి డిజైనర్ దుస్తులు రూపొందించేందుకు కైనా వీలుగా ఉంటాయి. మిరుమిట్లు గొలిపే గాఢమైన రంగులు ఇక్కత్ తో ఎన్నో వినూత్నమైన డిజైన్లు వచ్చాయి. ట్రీజర్స్ ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్,గా ఇక్కట్ రూపాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చక్కని ఖాదీ తో […]

నిల్వ కాలమెంత ?

ఎంత ఖరీదైన కాస్మెటిక్స్ అయినా వాటి నిల్వ కాలం తక్కువే. సీల్ తీయకుండా చల్లని ప్రదేశంలో నిల్వ చేసిన కాస్మెటిక్స్ అది సీల్ తీయకపోతే రెండు మూడేళ్లు సురక్షితంగా ఉంటాయి. నూనె, వెన్న వంటివి కలిగి ఉండే కాస్మెటిక్స్ ఆ నూనెల మూలంగానే త్వరగా పాడైపోతాయి. సౌందర్య సాధన ల్లో కలిపే ప్రిజర్వేటివ్స్ కారణంగా ఆ కాస్మెటిక్స్ వాడినా వాడకపోయినా కాలంతో పాటు పాడవుతాయి. ఎంత ఖరీదైన కాస్మెటిక్ మూడేళ్లకు మించి వాడకూడదు. మేకప్ సామాగ్రి పైన […]

త్వరలో భూప్రదక్షిణ

ప్రపంచంలోనే మనాలి నుంచి లేహ్‌ వరకు సాగిన ఆల్ట్రా మారథాన్‌ పూర్తి చేసిన తొలి మహిళ రన్నర్ గా చరిత్ర సృష్టించింది సూఫియా ఖాన్. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని అజ్మీర్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. 2018లో 720 కిలోమీటర్ల గోల్డెన్ ట్రయాంగిల్ రన్ 16 రోజుల్లో పూర్తి చేసి జాతీయ రికార్డ్ తిరగ రాసింది. తరువాత కాశ్మీర్ టు కన్యాకుమారి,అలాగే స్వర్ణ చతుర్భుజాని చుట్టిన ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచింది సూఫియా.అండర్ అజ్మీర్ సంస్థతో […]

నో మేకప్ లుక్ ట్రెండ్ ఇది

ఇప్పుడు నో మేకప్ లుక్ ఫ్యాషన్. సహజమైన లుక్ లో కనిపించాలంటే మేకప్ సామాగ్రిని అవతల పెట్టి,చర్మం రంగుకు దగ్గర గా ఉండేవే ఎంచుకోవాలి. బేబీ క్రీమ్ హైడ్రేటింగ్ ఫేస్ ఆయిల్ తో సహజమైన మెరుపు తేవచ్చు లేత గులాబీ రంగు బ్లష్ వేసేయాలి. క్రీమ్  ఆధారితమైతే ఇంకా మంచిది. కళ్ళపై లేదా కాపర్ రంగు ఐ షాడో నీ పల్చగా అద్ధి మస్కారా రాస్తే సరి. అలాగే పెదవులకు సహజ లుక్ కోసం లిప్ స్టెయిన్, […]