Sunday, 28 Jun, 2026

నిరాశే ఎరగదు

బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి డిజిటల్ సొసైటీ ప్రోగ్రామింగ్ లో మాస్టర్ తీసుకున్నాను ఎంత చదువుకున్నా పుట్టుక తోనే కంటి చూపు పోయినా నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు నా అలాంటి చూపు లేని వాళ్లకు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఐటీ నిపుణురాలు సుప్రియడే ప్రొఫెసర్ అమిత్ ప్రకాష్ తో కలసి విజన్ ఎంపవర్ సంస్థ స్థాపించాను దీనిద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో సబ్జెక్ట్, డిజిటల్ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ […]

డీటాక్సిఫికేషన

శరీరంలో హానికరమైన పదార్థాలు పేర్కొంటూనే ఉంటాయి. వీటిని బయటకు పంపిస్తేనే ఆరోగ్యం. కొన్ని రకాల పానీయాలు ఈ పని చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మిరియాల పొడి కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అలాగే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లలో యాపిల్ పుదీనా కొత్తిమీర కలిపి తాగాలి. కలబంద గుజ్జు నీళ్లతో గాని బత్తాయి రసం తో కానీ కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని హానికరమైన పదార్థాలు నశిస్తాయి.

ఏదీ ఈజీ కాదు

సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు నటుల పిల్లల కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయని అనుకుంటారు గానీ, నిజానికి ఛాన్స్ లు రావాలంటే పట్టుదల శ్రమ తో కష్టపడాలి. నేను కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటించే దాకా నాకు గుర్తింపే లేదు. ఉడతా పంజాబ్‌ బ్రేక్ తీసుకు వచ్చిన మాట వాస్తవం గల్లీబాయ్ లో నాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నాన్న మహేష్ భట్ పేరున్న దర్శకులు అయినా నేను […]

పురా తమన్ సరస్వతి

ఇండోనేషియా లో ఉండే బాలి ద్వీపాన్ని దేవతల దివీ అంటారు ఇక్కడి జనాభాలో హిందువులే అధికం ఇక్కడ జరిగే పండుగల్లో హరి రాయి సరస్వతి ముఖ్యమైంది. చేతిలో జపమాల మరో చేతిలో వేదాలు ఇంకో చేతిలో వీణ మరో చేతిలో తామరపువ్వులు హంస వాహనం పైన కొలువైన సరస్వతీదేవిని బాలి వాసులు జ్ఞాన స్వరూపం గా ఆరాధిస్తారు. 1951లో ఉబుద్ రాజు ఆ దేశంలో బాలి వాస్తుశిల్పి గాస్ట్  న్యోమన్ లెంపాడ్ ఈ ఆలయం నిర్మించారు. నీటి […]

బరువు చూసుకోవటం అవసరం

బరువు తగ్గాలి అనుకుంటే బోలెడు కష్టాలు పడాలి. ఒక చిన్న చిట్కా పాటించి చూడండి బరువు పెరగకుండా ఉంటారు అంటున్నారు జార్జియా పరిశోధకులు. సాధారణంగా ఎవరైనా ఏడాదికి అరకిలో నుంచి కిలో బరువు పెరుగుతారు స్థూలకాయుల్లో ఇంకాస్త ఎక్కువగా పెరగవచ్చు. బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు బరువు చూసుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుందని పరిశోధనల సారాంశం. ఇలా ప్రతి రోజూ చూస్తూ ఉంటే మరునాడు తినే ఆహారం తప్పకుండా తగ్గించగలగుతారని లేదా […]

వయసు మరిచిపోండి

వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోవద్దు వయసు ఏదైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న కలలు కనాలి. ఈ ప్రపంచంలో దేనికి ఇంతవరకే అన్న పరిమితి లేదు అంటుంది 67 ఏళ్ల డాక్టర్ గీత ప్రకాష్. డిల్లీకి చెందిన గీతా ప్రకాష్ 30 ఏళ్ల పాటు డాక్టర్ గా పని చేసి తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అంజు మోడీ, తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, […]

టర్నింగ్ రెడ్

పిక్సర్ సంస్థ నిర్మించిన ‘టర్నింగ్ రెడ్’ యానిమేషన్ చిత్రం రికార్డులను బద్దలు చేస్తోంది. నెలసరులు టీనేజీ వయసుల్లో ఆడపిల్లల భావోద్వేగాలే ముడిసరుకుగా దర్శకురాలు డోమీ షి నిర్మించిన ఈ చిత్రంలో మెమో అన్న అమ్మాయి అమ్మ ఇద్దరే ముఖ్య నటులు మెమో కి నెలసరి వస్తే చాలు ఉన్నట్టుండి ఒక భావోద్వేగానికి గురై రెడ్ పాండా గా మారుతోంది. అలా ఎందుకు మారుతుంది అన్నదే కదా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, రచన జూలియా చొ నిర్మాణ […]

జెలటిన్ మాస్క్ సేఫ్

చంపల పక్కన పై పెదవి పైన వచ్చే అవాంఛిత రోమాలను జెలటిన్ మాస్క్ తో తొలగిస్తేనే చర్మానికి సాగే గుణం అంది పొడిబారకుండా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక స్పూన్ పొడిలో రెండు మూడు స్పూన్ల చల్లార్చిన పాలు పోసి బాగా కలిపి ఇందులో కాస్త తేనె పసుపు వేసి కలిపి శుభ్రంగా కడుక్కున్న మొహం పైనా బ్రష్ తో కనుబొమ్మలు కళ్ళు వదిలేసి ఈ మిశ్రమాన్ని మాస్క్ లా వేయాలి 20 నిమిషాలు ఆరిన తర్వాత […]

పిండి తాజాగా

కిచెన్ లో వంటకు వాడే ఎన్నో పదార్థాలు అప్పటికప్పుడు వాడుకోవాలి అవి తెల్లవారేసరికి పులిసి పోతాయి. చిన్న టిప్స్ తో కొన్ని పదార్థాలు పుల్ల పడకుండా చూడొచ్చు గోధుమపిండిని అతి చల్లని నీళ్ళతో కలిపితే మరుసటి రోజు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిజ్ లో  పెట్టక పోయినా పర్లేదు పాలిథిన్ కవర్లో గది ఉష్ణోగ్రత లో కూడా పిండి పాడవదు అలాగే ఇడ్లీ, దోశ పిండి పులిసి పోకుండా ఉండాలంటే రుబ్బిన పిండి బాగా చల్లగా […]

తాజా పండు చాలు

వేసవిలో కనిపించే టాన్‌, యాక్నే చర్మ ఛాయలో తేడాలు ఇలా ముఖానికి వచ్చే ఇబ్బందులను చెక్ పెట్టేందుకు తాజా పండ్లు వాడుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్ ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయ్యాక ముఖానికి పట్టించి కాసేపు ఆగి కడిగిస్తే ఇందులోని పోషకాలు ముఖానికి తాజాగా చేస్తాయి. నేరేడు కాయలను గుజ్జుగా చేసి మొహానికి పట్టిస్తే ఇది చర్మం అలసటను దూరం చేసి చర్మాన్ని మెరిపిస్తుంది. అవకాడో,కీరా గుజ్జుగా చేసి,దానికి కాస్త తేనె కలిపి ముఖానికి రాసి […]

ఇక ఆహారం ఫ్రెష్

ఎండవేడికి ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలంటే కొన్ని పదార్థాలు చేర్చాలి.వెల్లుల్లి లో యాంటీ వైరల్ గుణాలుంటాయి. దీన్ని వంటకాల్లో చేర్చితే ఆహారం పాడవదు. అలాగే రుచి కోసం, పింక్, లేదా హిమాలయన్ సాల్ట్ వాడితే ఇవే సహజ నిల్వ పదార్థాలు గా పనిచేస్తాయి. సిట్రిక్ యాసిడ్ కూడా సహజమైన నిల్వ పదార్థమే. చల్లగా నైనా ఉడికించిన వైనా ఆహారం పైన కొద్దిగా నిమ్మరసం వేసే ఆహారం పాడవదు. లేదా కాస్త వెనిగర్ ను కలిపితే ఇది ఆహారాన్ని […]

అందరికీ స్ఫూర్తి సాధారణ గృహిణి అంబికా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లోకమాత మహారాష్ట్ర పురస్కారాన్ని ప్రశంశల ని అందుకొన్నది పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అంబికా పోలీస్ అధికారి కావాలనే కోరికతో టెన్త్ పాసై, బి ఏ పాసై సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 112 ర్యాంక్ సాధించింది. అంబికా ముంబై లో డిసిపి గా మొదటి పోస్టింగ్ గంగనా పూర్ తాలూకా లోని పిల్లల మిస్సింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ముంబై సింగం […]

ఆడపిల్లల చైతన్యం కోసం యాత్ర

దేశ సమస్యల పైన ఆడ పిల్లలకు అవగాహన కలిగించేందుకు గాను 36 మంది బి.యస్.ఎఫ్ మహిళా జవాన్ల బృందం సీమ భవాని సౌర్య మహిళా సాధికార యాత్రను మొదలు పెట్టారు. ఢిల్లీ ఇండియా గేట్ నుంచి మొదలైన యాత్ర పూణే,అమృత్సర్, జైపూర్ మీదుగా హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు, కన్యాకుమారి మార్గాల ద్వారా మొత్తం 5280 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపి స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకొనేలా చూడాలన్నదే మా యాత్ర లక్ష్యం. ఇరవై రోజుల పాటు […]

అన్నింటా నవరత్నాలు

బంగారం లో నవరత్నాలు పొదిగి ధరిస్తే వాటిలో ఉండే కాస్మిక్ శక్తి మనిషికి అందుతుందనే ఒక నమ్మకం ఉంది.  నవరత్నాల నగలు ధరిస్తే ఆయా గ్రహాల ప్రభావాల నుంచి మేలు పొందుతారంటారు. నవరత్నాలను కలిపి నగలు చేయడం అలనాటి రాజుల కాలం నుంచి ప్రోత్సహించారు. వజ్రం, వైడూర్యం ముత్యం కెంపులు పొదిగిన ఉంగరాన్ని ధరించటం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ నవరత్నాలను గాజులు,నల్లపూసలు ఆహారాల్లో ను వాడి వాటికి అందాన్ని తీసుకొస్తున్నారు నిపుణులు. నవరత్న ప్యాషన్ పేరుతో […]

శక్తినిచ్చే రసాలు

చక్కెర స్థాయిని పెంచే పండ్లు రసాలు కాకుండా ఆకుపచ్చని రసాలతో ప్రయోజనం ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బ్రకోలీ, గోధుమ గడ్డి రసాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైటో  న్యూట్రీషన్లు, క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ వీటితో ఎక్కువ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ, గ్రీన్ ఆపిల్, జామా, ద్రాక్ష వంటివి కూడా ఈ తరహా పచ్చ రసాల్లోకే వస్తాయి. ఈ వర్గం పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్లు […]