Sunday, 28 Jun, 2026

కథలతో ప్రయోగాలు

వయాకామ్ 18 సి ఈ ఓ గా పనిచేస్తుంది జ్యోతి దేశ్ పాండే చిన్నప్పుడు నిమోనియా పోలియో బారిన పడినా ఆత్మవిశ్వాసంతో చక్కగా చదువుకొని ఎం.బి ఎస్ పూర్తి చేశారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో స్టూడియో, జియో సావన్, రిలయన్స్ మూవీస్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఈరోస్ సంస్థకు అంతర్జాతీయ అధిపతిగా ఉన్నారు. ఈరోస్ తర్వాత రిలయన్స్ లోకి వచ్చారు. ఎన్నో మంచి కథల తో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో […]

టోమేటో లేపనం బెస్ట్

చర్మం తీరు ఏమైనా టోమాటో లేపనాలు వృద్యాప లక్షణాలను మాయం చేస్తాయని చర్మాన్ని మృదువుగా మార్చేయగలవని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. అరటి పండు సగం ముక్క కు అర చెంచా ఆలివ్ నూనె చెంచా టమాటో రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి శుభ్రం చేస్తే చాలు పొడి చర్మం మృదువుగా మారి పోతుంది అంటున్నారు. అరకప్పు ఓట్ మీల్ కు పావు కప్పు కీరా ముక్కలు తగినంత టమాటో రసం కలిపి […]

కొత్తదనం ఇష్టం

డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ గా ఉన్నారు మేఘా టాటా బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఉత్తరాఘండ్ అడవుల్లో పర్యటించిన డాక్యుమెంటరీ ఆలోచన ఆమెదే స్టార్ హెచ్.బి.ఓ ల్లో పనిచేశారు మా నాన్న సైనిక అధికారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాలు చూశాను ప్రతి చోట ఒక కొత్త స్కూలు కొత్త సంస్కృతి నన్ను కొత్తగా ఆలోచించేలా చేశాయి. డిస్కవరీ ఛానల్ లో కొత్త ప్రయోగాలు చేసేందుకు కావలసిన ఆత్మవిశ్వాసం కలిగింది […]

ఇదీ మోనోపాజ్ సమస్యే

స్త్రీ లలో మోనోపాజ్ సమయంలో ఎక్కువ ఎదురయ్యే సమస్య బ్రెయిన్ ఫాగ్, ఈ సమస్య వారికి కెరీర్ కే సవాల్ గా మారుతుంది అంటున్నారు. మెల్ బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయాల అధ్యయనకారులు, ప్రతిదీ మరచిపోవటం అయోమయం దేనిపైనా దృష్టి పెట్టలేక పోవడం దిగులు పడటం, ఈ పరిస్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటున్నారు. నెలసరులు పూర్తిగా ఆగిపోయిన దశలో దాదాపు సగం మంది జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు చాలామందికి ఎదుటి వ్యక్తి పేరు కూడా చెప్పినా స్పురణకు […]

ఇల్లు విశాలంగా

కొత్త ఇల్లు కొనుక్కుంటే కొత్త వస్తువులను ఎంపిక చేసుకోండి కొత్త ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ లో కాస్త శ్రద్ధ చూపిస్తే అప్పుడే ఇంటి అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదాహరణకు బెడ్ రూమ్ తీసుకుంటే బెడ్ తో పాటు ఇంట్లో ఉండే క్లోసెట్స్ ను రెడీమేడ్ గా కొనుక్కోవాలి. మార్కెట్ లోకి వచ్చే అధునాతన టెక్నాలజీ కొత్త వస్తువులకు అప్డేట్ కావాలి. హాల్ రంగులను బట్టి కూల్ గా అందంగా కనిపించే సోఫా సెట్ ఎంపిక చేసుకోవాలి. […]

నిండుగా పోషకాలు

ఈ రోజుల్లోనే ఎక్కువ గా పచ్చిబఠాని దొరుకుతుంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే  కూరగాయల్లో బఠాని ఒకటి ఒక అర కప్పు పచ్చి బఠాని నుంచి నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కేలరీలు తక్కువ ఉన్నప్పటికీ పీచు అధికంగా ఉండటం వల్ల ఆకలి నియంత్రించేందుకు పచ్చిబఠాణి ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్-ఎ,థయామిన్,ఫోలేట్,విటమిన్ కె కూడా ఉంటాయి. మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ మొదలైన జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది పచ్చిబఠాని.

ఎందరికో స్ఫూర్తి

మోనికా షెర్గిల్ నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషన్ ఒరిజినల్స్ హెడ్ కూడా. మేరట్ లో పుట్టి పెరిగినా మోనికా ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు పర్యావరణ పాత్రికేయురాలు గా జీవితం మొదలు పెట్టింది. బీహార్ లోని ధన్ బాద్ లో అక్రమ గనుల తవ్వకాలు, మధ్యప్రదేశ్ గుజరాత్ లోని పరిశ్రమల కాలుష్యం పై కథనాలు చిత్రీకరించారు గ్రీన్ ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘లివింగ్ ఆన్ ది ఎడ్జ్’ ఆమె తీశారు నెట్ […]

డాక్టర్ అల్కా మిట్టల్‌

ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) సీఎండీగా నియమితులయ్యారు డాక్టర్ అల్కా మిట్టల్‌.ONGC చరిత్రలో ఒక మహిళ  సీఎండీగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2018 నుంచి ఆమె ఆ సంస్థ లో హెచ్ ఆర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ లో పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలి తరం మహిళ గా ఆమెను చెప్పుకోవచ్చు.

ప్రీత్ చాందీ

40 రోజుల్లో 700 మైళ్ళ ప్రయాణించి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కింది 32 ఏళ్ల ప్రీత్ చాందీ. 2007 లో బ్రిటీష్ సైన్యంలో ప్రీత్ క్లినికల్ ట్రైనింగ్ అధికారిగా చేరింది. సాహసాలను ఇష్టపడే ప్రీత్ నవంబర్ 24న దక్షిణ ధృవ యాత్రకు బయలుదేరి 90 కేజీల బరువున్న సంచులను మోస్తూ మైనస్ 50 డిగ్రీల వాతావరణం లో అతి చల్లని ఈదురుగాలుల మధ్య ప్రయాణం కొనసాగించింది. సైనికుల ధృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ […]

‘కలల వెంటే అవకాశాలు’

అమెజాన్ ప్రైమ్ లో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణా రోహిత్ మిర్జాపూర్, పాతాళలోక్ వంటి ఆదరణ పొందిన వెబ్ సీరీస్ ఆమె ఆధ్వర్యంలోనే లోనే ప్రైమ్ లో ప్రసారం అయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం లో మాస్ కమ్యూనికేషన్ చదివే రామే  కథలు చెప్పడం ఇష్టం రచయితలకు అసిస్టెంట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వచ్చిన ఉద్యోగం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రచయితల పరిచయాన్ని […]

పండిట్ అనురాధా పాల్

ఉస్తాద్‌ జాకిర్‌ అలీ హుసేన్‌,ఉస్తాద్‌ అల్లారఖా వంటి తబలా విద్వాంసులు లాగా పేరు గణించింది పండిత్ అనురాధా పాల్.ఎం.ఎఫ్‌.హుసేన్‌ తీసిన ‘గజ్‌గామిని’ సినిమాకు ఒక్కతే తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ చేసింది అనురాధా పాల్.తబలా ఒక్కటే వాయిద్యంగా రీ రికార్డింగ్‌ పూర్తిచేసుకొన్న చిత్రం అదొక్కటే కావచ్చు కూడా. ముంబై కి చెందిన అనురాధా పాల్. 18 ఏళ్ల వయసులో కచ్చేరి ఇస్తే ఆమెను ‘లేడీ జాకిర్‌ హుసేన్‌’ అనే బిరుదు ఇచ్చారు. 40 రకాల వాయిద్యాలను ఒక్కతే […]

నలుపు తగ్గుతుంది

మోచిప్పలు నలుపు గా ఉండి వేసుకున్న డ్రెస్ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చేతులు మృదువుగా వెనక మోచేయి గరుగ్గా రంగు మరి కనబడుతూ ఉంటే ఈ చిన్న చిట్కా ఉపయోగపడుతుంది. రోజుకు రెండుసార్లు తాజాగా తీసిన కలబంద గుజ్జు లేపనంగా రాసి ఆరిపోనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే నలుపు తగ్గిపోతుంది. అలాగే వంట సోడా ను ఒ స్పూన్  తీసుకొని అందులో నాలుగు చుక్కలు నీళ్లు కలిపి పేస్టులాగా […]

ఆయిల్ మాస్క్ తో మెరుపు

చలి గాలులు వీస్తున్న సమయం కనుక అన్ని రకాల సౌందర్య సాధనాలు కన్నా గోరువెచ్చని నూనెతో ముఖానికి శరీరానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా ఉండటంతోపాటు నిగనిగలాడుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె ఈ ప్యాక్ కోసం వాడవచ్చు మనకు నచ్చిన ఆయిల్ ని చిన్న గిన్నెలో తీసుకుని దాన్ని నేరుగా వేడి చేయకుండా వేడి నీళ్ళు గిన్నెలో ఉంచి జాగ్రత్త గా వేడిచేయాలి కావాలనుకుంటే ఇందులో వేప […]

ఆమె జీతం కోటి రూపాయలు

బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి యాదవ్ తాజాగా గూగుల్ లో కోటి పది లక్షల వేతనం తో ఉద్యోగం సంపాదించింది. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మైక్రోసాఫ్ట్ లో ఆమె 44 వేతనంతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే గూగుల్ కి దరఖాస్తు చేసుకుంటే 9 అంకెల పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని 1.10 కోట్ల వార్షిక వేతనం తో కొలువు దక్కించుకుంది సంప్రీతి.

ఐశ్వర్య జయచంద్రన్

ఈ ఏడాది వరుసగా మిసెస్ కేరళ గ్లోబల్, మిసెస్ సౌత్ ఇండియా డాజ్లింగ్ స్మైల్ తో పాటు మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది కేరళకు చెందిన ఐశ్వర్య జయచంద్రన్. ఇంజనీరింగ్ చదివే సమయంలో మోడలింగ్ ప్రారంభించి అందాల పోటీల్లో పాల్గొని మిస్ కన్యాకుమారి టైటిల్ గెలుచుకుంది తర్వాత ఆర్.జె గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య. పెళ్లి తర్వాత అబుదాబి లో స్థిరపడ్డ ఐశ్వర్య మిసెస్ యూనివర్స్  పోటీలకు సిద్ధమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలలు నిజం చేసుకునేందుకు […]

ఆత్మవిశ్వాసమే అసలైన అందం

మిసెస్ ఆసియా యు ఎన్ ఎ పోటీల్లో రన్నరప్ గా గెలిచింది రాధిక రానే పూణే లో పుట్టిన రాధిక ముంబై లో పెరిగింది ఇంజనీరింగ్ ఎం.బి.ఎ చదివింది. పెళ్లయ్యాక యు ఎస్ లో స్థిరపడింది SGS టెలికామ్ కి వైస్ ప్రెసిడెంట్ అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే మిసెస్ ఆసియా USA ఈ పోటీల్లో మన దేశం తరఫున పోటీ చేసిన రాధిక రన్నరప్ గా నిలిచారు అందమంటే రూపురేఖలు కాదు, ఆత్మవిశ్వాసమే అసలైన అందం. […]

అబ్ నహీ

సత్వీందర్ కౌర్ 2009 లో పెళ్లయింది భర్త విదేశాల్లో స్థిర పడదాం అన్నాడు భవిష్యత్ బావుంటుందని దాచుకున్న సొమ్ము అంతా భర్త కోసం ఇచ్చింది అతను ఉక్రెయిన్ లో స్థిరపడ్డాడు కానీ ఎప్పటికీ తన వెంట తీసుకు వెళ్లే ఉద్దేశం తో లేడు మోసపోయానని తెలుసుకున్న సత్వీందర్ పోరాటం చేసి నెల నెలా మెయింటెనెన్స్  పొందగలిగింది. పంజాబ్ హర్యానాల్లో ఇలా మోసపోయిన వాళ్ళు 32 వేలకు పైగా ఉన్నారని తెలిసిందామెకు. 2016 లో అబ్ నహీ పేరిట […]

బంగారం కొంటున్నారా ?

బంగారం కొనేప్పుడు ఆచితూచి వ్యవహరించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారెట్ల కు మించి ఉండదని ఒక అంచనా బంగారం ప్యూరిటీ తెలియజేసే హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో చూసుకోవాలి. బి ఐ ఎస్ నిబంధన ప్రకారం రాళ్ల బరువు బంగారం బరువు విడివిడిగా లెక్క వేయాలి. ఈ వివరాలు రసీదు లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. పచ్చలు రూబీ లు వంటి విలువైన రాళ్లు నగల్లో ఉంటే […]

వ్యాపార విజయం

ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి  యునికార్న్ ఎంట్రప్రెన్యూర్ గా ముందు వరుసలో నిలబడ్డారు రూచి దీపక్  ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో చదువుకొని లండన్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో పని చేశారు. ఆమె స్థాపించిన ఏకో ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏడు లక్షల వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ నాలుగు వందల కోట్లకు పైగా ఫండింగ్ అందుకుని యునికార్న్ క్లబ్ లో చేరింది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం కానీ బీమా […]

మెహందీ డిజైన్ లతో గిన్నిస్

కేరళకు చెందిన 25 ఏళ్ల ఆదిత్య నితిన్ గంటలో 910 మందికి గోరింటాకు పెట్టే గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ జనవరి ఒకటిన సి.ఎం.హెచ్. ఎస్ మైదానం లో ఉదయం 9 నుంచి 10 గంటల లోపు 910 మందికి మెహందీ డిజైన్లు చేసింది గతంలో లండన్ కు చెందిన  సామినా హుస్సేన్ గంటలో 600 మందికి మెహందీ డిజైన్ లు వేసిన రికార్డ్ ను కేవలం 37 నిమిషాల్లో దాటేసింది ఆదిత్య నితిన్. గత సంవత్సరం […]