January 2022
మహిళలకే అప్పులు
కెలడియోఫిన్ సాయంతో కూలీల,చిరువ్యాపారులకు,రుణాలిస్తారు సుచిత్ర ముఖర్జీ.ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఎంబీఏ, డిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసి లండన్‌లో మోర్గాన్‌స్టాన్లేలో ఉద్యోగం చేశారామె.‘వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు టిఫిన్‌బండ్ల వాళ్ళు,మిషన్ కుట్టే వాళ్లు, కాయగూరలు అమ్మే వాళ్ళు, కూలీలను పొదుపు మార్గాల వైపు మళ్ళించి బీమా గురించిన అవగాహన కల్పించి,వారికి మన సదుపాయం ఏర్పాటు చేశారు సుచిత్ర.వినియోగ దారుల్లో ఎక్కువ మంది మహిళలే అంటారు సుచిత్ర.
రాయితీ తో రుణాలు
కినారా క్యాపిటల్’ యాప్ 2.5 లక్షల మందికి ఉపాధి చూపెట్టింది హార్దికాషా. వారికి అందిన రుణాల మొత్తం రూ.700 కోట్లు. మధ్యతరగతి గుజరాతీ అమ్మాయి హార్దిక. చిన్న వ్యాపారం చేసేందుకు రుణం కోసం తల్లి చేసిన ప్రయత్నం మనసులో నింపుకొని పెద్దయ్యాక ‘హెర్ వికాస్’ పేరుతో రాయితీతో రుణాలు ఇచ్చే యాప్ సృష్టించింది.ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ అతి సులభంగా ఒక్క రోజులోనే రుణం అందేలా చేస్తుంది. ప్రత్యేకంగా మహిళలకే 75 కోట్ల […]
ఇలాగూ పెంచచ్చు
మొక్కల పైన ఎంతో ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో చోటు ఉండదు అలాంటప్పుడు వర్టికల్ గార్డెన్ ఎంచుకోండి. గోడకు చెక్కను అమర్చి వాటికి నిలువుగా అమర్చిన ప్లాస్టిక్ కంటెయినర్స్ బాస్కెట్స్ వేలాడదీసి పుదీనా, కొత్తిమీర వంటి వంటింటికి ఉపయోగపడే ఆకుకూరలు పెంచచ్చు. బాల్కనీ రెయిలింగ్ కు హ్యాంగింగ్ బాక్స్ లు ఏర్పాటు చేసుకుని కూడా మొక్కలు పెంచచ్చు చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు నీటి అవసరం కూడా తక్కువే ఉంటుంది. ఎప్పటికప్పుడు పాదాల దగ్గర […]
కడియం ఫౌండేషన్ లక్ష్యం ఇదే
2016 లో కడియం ఫౌండేషన్ స్థాపించి స్త్రీల ఆరోగ్యం గురించి పని చేస్తున్నాం. కడియం శ్రీహరి గారి ముగ్గురు అమ్మాయిలం కలిపి రక్తహీనతతో బాధపడే వాళ్లకు పౌష్టిక ఆహారం ఇవ్వడం బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ లు పల్లెల్లో పంచటం నెలసరి లో వాడే పాత వస్త్రాలతో కలిగే ఇన్ఫెక్షన్ ల గురించి గ్రామీణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి చేస్తున్నాం అంటున్నారు డాక్టర్ కడియం కావ్య నజీరుల్లా ఒక వైద్యురాలు గా వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ […]
రక్షణ చర్యలు అవసరం
ఒమి క్రాన్ రిస్క్ గర్భిణులకు ఎక్కువే అంటున్నారు పరిశోధకులు. వ్యాక్సిన్ తో పాటు కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు. ఇమ్యూనిటీ పెంచే పోషకాహారం తీసుకోవాలి ఎక్కువ సమయం విశ్రాంతి గా నిద్ర ఎనిమిది గంటలకు తగ్గకుండా చూసుకోవాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి ఇందుకోసం యోగా ధ్యానం సాధన చేయాలి. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలి. ఇంటికి వచ్చే పరిచయస్తులు అతిథులు సంఖ్య తప్పనిసరిగా తగ్గించాలి. ఒకవేళ కోవిడ్ సోకితే […]
కాఫీ లాలీపాప్
పిల్లలకు ఇష్టమైన కాండీ లాలిపాప్ ఇప్పుడు టీ, కాఫీ కోసం కూడా లాలీపాప్ లు వచ్చాయి. టీ బ్యాగ్ ల్లాగే వీటిని వేడి నీళ్లు వేడి పాలల్లో ముంచి నచ్చిన పానీయం తయారు చేసుకోవచ్చు. బ్లాక్ టీ, లెమన్, అల్లం, హెర్బల్ ఫ్లవర్, ఫ్రూట్ టీ లు వెనిల్లా, హాట్ చిల్లీ టీ, స్పైస్ టీ అంటూ రకరకాల లాలీ పాప్ లు వచ్చాయి. కాఫీ లాలీ పంచదార, కాఫీ పొడి కలిపిన సిరప్ తో చేస్తారు. […]
ఏదైనా భోజనమే
ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు భోజనం సరిగ్గా సమయానికి అందటం కష్టమే. ఆఫీస్ సమయాలు ఒక్కసారి తినేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. భోజనం అంటే రొట్టెలు, అన్నం, కూర, పప్పు, పెరుగు అనుకోవద్దు అందుబాటులో ఉన్న ఏ ఆహారమైనా ఎంచుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. రొట్టె, పప్పు, మజ్జిగ పర్వాలేదు. అరటి, యాపిల్, జామ, కమల, ద్రాక్ష, వేరుశెనగపప్పు మొదలైనవి తీసుకోవచ్చు. బయట లభించే సమోసాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్ కంటే మొలకెత్తిన గింజలు తిన్నా మంచిది అంటారు. రోజంతా ఏమీ […]
పట్టించుకోకండి
మాస్క్ తో ఆక్సిజన్ పీల్చు కొనేందుకు బదులుగా వదిలిన కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పీల్చ వలసి వస్తోంది. ముఖ్యంగా వ్యాయామం సమయంలో ఊపిరి సరిగ్గా ఆడదని ఇబ్బంది పడే వాళ్లు, దాన్ని ఇక పట్టించుకోకండి అంటున్నారు పరిశోధకులు. మాస్క్ లు ఆక్సిజన్ బదులు కార్బన్ డయాక్సైడ్ పెంచడం వల్ల మొహానికి చెమట పట్టి వేడిగా అనిపిస్తుంది. కానీ ఇదేమి ఊపిరితిత్తుల పనితీరు పైన అంతగా ప్రభావం చూపెట్టడం లేదట. అది చిన్న ఇబ్బందే కానీ కరోనా ముప్పు […]
ఈ జ్యూస్ తో ఎంతో మేలు
గోధుమ గడ్డి రుచిగా ఉండదు కానీ అందులో అధిక పీచు A,C,E,K,B6 వంటి విటమిన్లు ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి సమృద్ధిగా ఉండటంతో అన్ని కలిపి శరీరం విడుదల అయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తాయి. క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువగా వుండే వీట్ గ్రాస్ ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గిస్తుంది ముఖ్యంగా మెనోపాజ్ సమస్యలు తగ్గిస్తుంది. దీన్ని జ్యూస్ రూపంలో తప్పనిసరిగా తీసుకోండి అంటున్నారు […]
గుండ్రని సైకిల్ వంతెన
నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి చెప్పే పని లేదు. ముఖ్యంగా పాదచారులు సైక్లిస్ట్ లు పడే ఇబ్బందులు మామూలుగా ఉండదు సైక్లింగ్ మంచి వ్యాయామం కదా డచ్ నగరం ఇండ్ హావెన్ లో సైక్లిస్ట్ లా కోసం ఒక చక్కని పరిష్కారం కనుక్కున్నారు మధ్యలో పైలాన్ నిర్మించి మొత్తం 24 కేబుళ్ల తో ఓ గుండ్రని వంతెన నిర్మించారు. 2012 నుంచి సైక్లిస్ట్ లు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచంలో ఇ
ఇవ్వాల్టి అవసరం నవ్వే
ఆనందానికి నిజమైన ఔషధం నవ్వు శారీరకంగా మానసికంగా రిలీఫ్ ఇచ్చేది నవ్వే. నవ్వితే శరీరం మైండ్ రిలాక్స్ అవుతాయి. పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. కెరీర్ లో టార్గెట్స్,ప్రస్తుతం విసిగిస్తున్న కరోనా తో పరిస్థితుల్లో సీరియస్ గా ఉండటం వల్ల నష్టమే అంటారు పరిశోధకులు. నవ్వెందుకు పెద్ద ఖర్చేమీ కాదు పైగా ఆ నవ్వు పదిమందికి పంచడం మంచిదే అది మరింత మందికి చేరుతుంది. ఆ కరోనా తో భయాందోళనల్లో ఉన్న సమాజానికి నువ్వు అవసరం ఎంతో ఉంది […]
కోటీశ్వరుల గ్రామం హువాక్సీ
చైనా లో ఉన్న హువాక్సీ ఈ ప్రపంచంలో కెల్లా రిచ్చెస్ట్ విలేజ్ అంటారు గ్రామస్థులు అందరూ ధనవంతులే ఎక్కడ కన్న వెళ్లాలంటే హెలికాఫ్టర్ లోనే ప్రయాణం చేస్తారు. ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే ఇక్కడ మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఈ గ్రామస్థులు అందరూ ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కంపెనీ లాభాల్లో అందరికీ వాటా ఉంది అందుకే ఈ గ్రామం చైనా లోనే రిచ్చెస్ట్ గ్రామం గా పేరు పొందింది. […]
ఇవి వుంటే కొనకండి
కాస్మెటిక్స్ కొనేటప్పుడు తప్పనిసరిగా ఇంగ్రిడియంట్స్ వైపు ఓ కన్నేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆర్టిఫిషియల్ ప్రోగ్రెస్స్ అవి వుంటే అసలు వాటిని కొని కొనవద్దు. అవి చర్మం పై దృష్ప్రబావాన్ని చూపెడతాయి. కొన్నింటిపై మినరల్ ఆయిల్ అని ఉంటుంది ఇవి పారాఫిన్ అనే పదార్థంతో చేరితే తేమ పోయి చర్మం పొడిబారిపోతుంది. కొన్ని క్రీముల్లో ఉండే సోడియం లారీయల్ సల్ఫేట్ ముఖంపై మొటిమలు, యాక్నె తీసుకువస్తుంది. సౌందర్య సాధన లోని థాలెట్స్ హార్మోన్ల పై ప్రభావం చూపెడతాయి. నూనెల్లో […]
నన్ను నేనే ప్రేమించా
నేను 13 కిలోల బరువు తగ్గాను అదే గొప్ప అచీవ్మెంట్ అంటుంది అవికా గోర్. అద్దంలో నన్ను నేను చూసుకుంటే గుండె పగిలింది లావెక్కిన కాళ్లు చేతులు పెరిగిన పొట్ట పైగా నాకు పీసీఓడీ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. పనిలో పడి నా శరీరాన్ని పట్టించుకోలేదు పెరిగిన బరువు తో త్వరగా అలసి పోయేదాన్ని అప్పుడు ఇక మంచి ఆహారం పైన దృష్టి పెట్టాను అంటుంది అవికా గోర్. డాన్స్ చేయటం ముఖ్యంగా చిరు తిండి పైన […]
శాంతి పురస్కారం
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నుంచి ప్రపంచ శాంతి పురస్కారం అందుకుంది ఆద్య అరవింద్ శంకర్ బెంగళూరుకు చెందిన ఆద్య రెండవ తరగతి చదువుతోంది. ఫోటోలు తీయడం అంటే ఇష్టం వాళ్ళమ్మ ఫోన్ నుంచి ఎంతో చక్కని ఫోటోలు తీసేది అట్లా తీసిన ఫోటోల్లో ఆద్య వాళ్ళ అమ్మమ్మ వడిలో అమ్మ రోహిణి పడుకొని ఉండగా తీసిన ఫోటో శాంతి ఒడి పేరుతో ఫోటోగ్రఫీ ఫోటో లకు పంపారు న్యాయనిర్ణేతలు శాంతి ఒడి ని పురస్కారానికి ఎంపిక […]
ఈ ఏడాది ఫ్యాషన్ కలర్ ఇదే
అంతర్జాతీయ రంగుల సంస్థ పాంటోన్ ఈ సంవత్సరం ఫ్యాషన్ వరల్డ్ కోసం వెరీ పెరీ అనే వర్ణాన్ని ఎంపిక చేసింది. నీలం ఉందా, లావెండర్ ఛాయలు కలిసే ఈ వెరీ పెరీ ఈ సంవత్సరపు అన్ని ఉత్పత్తుల్లో ను మెరిసిపోనున్నది. మైక్రోసాఫ్ట్ తో కలసి విండోస్ వాల్ పేపర్స్ లోనూ ఈ రంగే వాడేలా చూస్తున్నారు పాంటోన్ నిపుణులు. వెరీ పెరీ రంగు లో అంతర్లీనంగా ఉండే నీలం ఎరుపు శక్తిని అందిస్తాయి విశ్వాసాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. […]
మిస్సెస్ ఇండియా
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత మిసెస్ ఇండియా కిరీటాన్ని అందుకొన్నది తెలుగమ్మాయి విజయవాడ కు చెందిన బిట్ల పాటి మల్లిక 2020 లో మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. తర్వాత రోజుకు నాలుగు గంటలు జిమ్ లో గడిపి దేశవ్యాప్తంగా ఎందరో పోటీపడిన 2021- 22 మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని తుది జాబితాలో నిలిచింది మల్లిక. ఇటీవల ఉదమ్ పూర్ లో జరిగిన తొమ్మిదవ సీజన్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో వంటల […]
ఇక వీగాన్స్ ఫ్యాషన్ ట్రెండ్
సాధారణంగా జంతు చర్మాలు వలిచి వాటితో తయారు చేసే బ్యాగులు, షూస్, బెల్ట్ లు మార్కెట్లోకి విరివిగా వస్తూంటాయి. ఈ హింస వద్దంటూ విగాన్ ఫ్యాషన్ వచ్చేసింది. తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హాని కరం కానీ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్ ప్లాస్టిక్ సీసాల రీసైకిల్ దగ్గర నుంచి మొక్కజొన్న ఫైబర్ తోనూ అరటి దగ్గర నుంచి అన్ని రకాల పండ్ల నుంచి రూపొందించిన లెదర్ తోనూ ఎన్నో రకాల డ్రెస్ లు కూడా తయారు […]
ఫాస్టెస్ట్ ఉమెన్ బౌలర్
అనుష్క శర్మ ప్రధాన పాత్రలో చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమా రాబోతోంది. ప్రపంచ క్రికెట్ లో సంచలనాలకు మారు పేరైన భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ పశ్చిమ బెంగాల్ లో మారుమూల పల్లె చక్దా లో పుట్టి ఝులన్ 19 ఏళ్ల వయసులో బెంగాల్ జట్టు కు ఆడటం మొదలుపెట్టారు. క్రికెట్ నే ప్రేమించి అందులో రాణించి 2017 మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళిన జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. మహిళా క్రికెటర్లకు […]
30 కోట్ల మంది ఫాలోవర్స్
అమెరికాలోని ప్రముఖ మోడల్. టెలివిజన్ నటి, వ్యాపారవేత్త 30 కోట్ల మంది అభిమానుల తో సంచలనం సృష్టించింది. ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్స్ తొలి మహిళ తానే. మహిళల్లో ఇప్పటివరకు అత్యధిక అభిమానులు ఉన్న ఘనత గాయనులు అరియానా గ్రాండే, సెలెనా గోమెజ్ లకే దక్కింది. వారిని అధిగమించి కైలీ ఈ రికార్డ్ దక్కించుకుంది. కైలీ యుక్త వయసులోనే ఫ్యాషన్ రంగంలో తారాపధం లోకి దూసుకుపోయింది. సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం టీవీ ప్రొడక్షన్ యాప్స్ రంగంలో ప్రవేశించింది.
