November 2021
నా బ్యూటీ సీక్రెట్
బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్ళు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]
వారి ఆరోగ్య రహస్యం ఇదే
కొరియన్ల కె-పాప్ వెయిట్ లాస్ డైట్ అన్నివిధాలా ఆరోగ్యంగా కొరియన్ మహిళలు అందం, ఆరోగ్యం ఆహారం వల్లనే సాధ్యపడింది అంటున్నారు డైటీషియన్లు. పీచు, పోషక విలువలున్న ఆహారాకే కొరియన్ మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ ఆహార పద్ధతులు పాటిస్తారు అందం తోపాటు ‘కిమ్టీగా’ అని పిలిచే పులియబెట్టిన క్యాబేజీ తింటారు కోడిగుడ్లు, మాంసాహారం, చేపలు, గోధుమలు ఏవీ లేకుండా పాన్ కేక్స్, న్యూడిల్స్ వీరి ఆహారం లో ఉంటాయి. ఒక్కసారి కేవలం ఆవిరి పై పెట్టిన కూరగాయలతోనే […]
మహిళా రైతు సంగీత పింగ్లే
ఇద్దరు పిల్లల తల్లి. నువ్వు వ్యవసాయం ఏం చేస్తావు అన్నారు ప్రజలు. సంగీత పింగ్లే వ్యవసాయాన్ని బ్రతుకుతెరువు గా ఎంచుకున్న సమయంలో మహారాష్ట్ర నాసిక్ లోని మాటొరి గ్రామం సంగీత పింగ్లే స్వస్థలం భర్త మను గారు మరణించాక ఇద్దరు పిల్లల కోసం సైన్స్ గ్రాడ్యుయేట్ సంగీత ద్రాక్ష తోటల పెంపకం చేపట్టింది. 13 ఎకరాల వ్యవసాయ భూమి లో వంటరిగా అన్ని పనులు చేసింది ట్రాక్టర్ నడపడం దాన్ని రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది. ప్రస్తుతం […]
ప్లేస్ ఫర్ హర్
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ‘ప్లేస్ ఫర్ హర్’ ను ఏర్పాటు చేశారు. భాస్వతి సేన్ గుప్తా ఇది ఒక విశాలమైన గది మహిళలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు, పెయింటింగ్స్ వేసుకోవచ్చు సంగీతం వినచ్చు కంప్యూటర్ కోర్స్ అతి తక్కువ డబ్బుతో నేర్చుకోవచ్చు. మహిళలకు ఇది సురక్షితమైన చోట కుల మత ప్రాంత తారతమ్యాలు చూపించే వాళ్లకు ఇక్కడ చోటు లేదు అంటోంది భాస్వతి సేన్ గుప్తా. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ […]
అందానికి పెట్రోలియం జెల్లీ
పెట్రోలియం జెల్లీ ఈ చలి రోజుల్లో అందాన్ని చక్కగా కాపాడుతుంది ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు గా కనురెప్పలకు కాస్తంత కొబ్బరి నూనెలో పెట్రోలియం జెల్లీ ని కలిపి రాస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కేశాలకు రంగు వేసుకునే ముందర పెట్రోలియం జెల్లీ మెడ చెవుల వెనక రాసుకుంటే రంగు అంటదు. కాస్త పెట్రోలియం జెల్లీ ని గోళ్లపై మృదువుగా రాస్తే గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళు పెదవులపై మేకప్ తొలగించేందుకు దీన్ని వాడుకోవచ్చు. […]
చక్కని రచయిత్రి కేథరిన్
నాలుగు గోడల ఇల్లే ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో విహరిస్తాయి కానీ ఇల్లు కట్టు కోవు అంటూ చక్కని పాట రాసింది అన్నా కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగిన కేథరిన్ కొచ్చి లో డిగ్రీ పూర్తిచేసి సీల్ ఆస్ట్రేలియా లో ఇండిజినస్ మ్యూజిక్ స్టడీ చేసింది డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. కేథరిన్ చక్కని సింగర్. మంచి కవియత్రి ABCD, ‘బెంగళూరు […]
కెనడా రక్షణ మంత్రి అనిత ఆనంద్
భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ ఇటీవలే కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనిత ఆనంద్ గతంలో న్యాయవాదిగా పనిచేశారు ఫైనాన్షియల్ మార్కెట్ షేర్ హోల్డర్స్ రైట్స్ వంటి అంశాలపై పరిశోధన చేశారు కోవిడ్ సమయంలో ఆమె ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా చురుగ్గా పని చేశారు అనిత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తల్లి సరోజ్ డి.రామ్ అనెస్ఠీషియాలజిస్టుగా, తండ్రి ఎస్.వి ఆనంద్ జనరల్ సర్జన్‌గా ఉన్నారు.
