November 2021
ఈ డాక్టర్ చాలా ప్రత్యేకం
భారతీయుల్లో చాలామందికి సంతాన సాఫల్యత గురించి పరిజ్ఞానం ఉండదు. ముఖ్యంగా వాళ్లకి అండాల వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న అంశాల గురించి అవగాహన ఉండదు అందుకే డాక్టర్ క్యూటరస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. ప్రతి స్త్రీకి జననేంద్రియాల పై అవగాహన ఉండాలి అనుకుంటాను అంటుంది డాక్టర్ తాన్వి నరేంద్ర. ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ సభ్యురాలైన డాక్టర్ తాన్వి సోషల్ మీడియాలో పబ్లిక్ మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో కృషి చేస్తోంది స్పెర్మ్ అండాలను హాని […]
లెహంగా కు కొత్త రూపం
ఏ వేడుక కైన లెహంగాలు మంచి ఎంపికే ఇటు పూర్తి సాంప్రదాయకంగా కాకుండా, కాస్త వెస్ట్రన్ లుక్ తో కనిపించే లెహంగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో మరింత చక్కగా ముస్తాబయి వస్తున్నాయి. అమ్మాయిల నృత్యాలు, చక్కని అంబారీ ఊరేగింపు అందమైన స్త్రీల అలంకరణ వంటి పెయింటింగ్స్ ఇప్పుడు లెగంగాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కలిపి అందంగా పరచుకొన్న ఈ పెయింటింగ్స్ లెహంగాలు కొత్త అందాన్ని తెచ్చుకుంటున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో […]
విష వృక్షాలు
ఈ ప్రపంచంలో సుందర నందన వనాలున్నాయి. కళ్ళు తిప్పుకోనివ్వని అందాల పుష్పాలు ఉన్నాయి కానీ బ్రిటన్ లోని నార్త్ అంబర్ లాండ్ లోని అన్విక్ కేసిల్ లో పెంచే తోటల్లో మాత్రం విషపూరితమైన పుష్ప జాతులుంటాయి. చూసేందుకు అద్భుతమైన రంగుల్లో కళ్ళను ఆకర్షించే కాయలు, పువ్వులు ముట్టుకొన్న వాసన చూసిన ప్రాణాలు తీసే స్తాయి. ఈ తోటకు ఏర్పాటుచేసిన ప్రవేశ ద్వారం పైన ప్రమాద సంకేతాలున్నాయి. ఇవి చూడాలంటే సాధ్యమైనంత దూరంగా గైడ్ల సూచనల మేరకు సురక్షితంగా […]
ర్యాప్ పాడటం ఎంతో ఆనందం
జాతీయ స్థాయిలో నా గొంతు వినబడుతుంటే ఆనందమేసింది. ర్యాపర్ నోయిల్ రాసి,బాణీ కట్టిన దిస్ ఈజ్ మీ పాట నేర్చుకుని ఆ సాహిత్యాన్ని వేగంగా పలికేందుకు నాకు వారం రోజులు పట్టింది. సోషల్ మీడియాలో పాట పోస్ట్ చేస్తే 9 లక్షల మంది విన్నారు నువ్వే ర్యాప్ పాడావా అని విన్న వాళ్ళు షాక్ అవుతుంటే భలే ధైర్యం వచ్చింది అంటుంది వితికాశేరు. బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి వరుణ్ […]
వాళ్ళకు ప్రపంచాన్ని ఇస్తా
నా చదువంతా నా ప్రయోగమే నేను గణితాన్ని అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నం నా తపన కష్టమే నా చదువు ట్రిపుల్ ఐటీ నుంచి మ్యాథమెటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్ నేనే అంటుంది విద్య. ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్ లో గోల్డ్ మెడలిస్ట్. పుట్టుక తోనే కంటి చూపు పోయిన విద్య విజన్ ఎంపవర్అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థిని విద్యార్థులకు మేథ్స్ సైన్స్ చదివేందుకు మెటీరియల్ తయారు చేస్తోంది. […]
వింగ్ కమాండర్ విజయలక్ష్మి రామనాన్
భారత వైమానిక దళం లో తొలి మహిళా అధికారి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామనాన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకున్న విజయలక్ష్మి 1955 దాకా డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.1995 లో ఆర్మీ మెడికల్ కోర్స్ లో చేరారు. బెంగళూరు ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో పనిచేశారు వైమానిక దళ మెడికల్ బోర్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 1977లో వింగ్ కమాండర్ గా పదోన్నతి కల్పించారు.అతి విశిష్ట సేవా పురస్కారం తో సత్కరించారు.
క్షణాల్లో మెరిసే ముగ్గులు
పండగ కోసం, లేదా ప్రత్యేక సందర్భాలలో ఇంటికి వేడుకల అందాన్ని ఇచ్చేందుకు వాకిల్లో రంగుల ముగ్గులు పెడతారు. దానికి సమయం ఓపిక కావాలి ఇవేవీ అవసరం లేకుండా రంగోలి క్షణాల్లో పెట్టేయాలంటే మెటల్ రంగోలి ఎంచుకోవాలి. రంగురంగుల రకరకాల డిజైన్ లలో మెటల్ ముగ్గులు తీగలు నెమళ్ళతో చూడముచ్చటగా ఉంటాయి. వీటిని ఇంటి వాకిళ్ళలో పెట్టుకొని వేడుక అయిపోయాక తీసి దాచుకోవచ్చు. ఆన్ లైన్ ఎన్నో డిజైన్లలో కనిపించే మెటల్ ముగ్గుల్ని ఎంచుకుని ఆర్డర్ ఇస్తే ఎంచక్కా […]
కేడెట్ 001 ప్రియా జింగాన్
హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లాలో పుట్టి పెరిగిన ప్రియా జింగాన్ ఉమెన్స్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఆర్మీలో మహిళా అధికారిగా పనిచేశారు ప్రియా తో సహా కేవలం 25 మంది మహిళలే అధికారులు. చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ప్రియా కు ఆర్మీ లోని తొలి మహిళ కేడెట్ గా చేర్చుకొని లక్నోలోని కమాండ్ హెడ్ క్వార్టర్స్ అధికారిగా నియమించారు.ఎంతో మంది యువతులకు స్ఫూర్తి. సాయుధ దళాలకు పనిచేసిన ప్రియ ఆర్మీ […]
ఇది సహజ లేపనం
బరకగా అనిపించే కూరలు మెత్తగా పట్టుల మెరిసేలా అవ్వాలంటే కెరటిన్ చికిత్స తీసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది సహజ సిద్ధమైన లేపనం చికిత్స. దీన్ని ఇంట్లోనే తయారు చేసి వాడుకోవచ్చు. బియ్యం, మొక్కజొన్న పిండి, కొబ్బరి,ఆలివ్ నూనె నీళ్లు తీసుకోవాలి. ముందుగా నాలుగు స్పూన్ల బియ్యం పాన్ లో వేసి నాలుగు గ్లాసుల నీళ్లలో జావలా ఉడికించాలి. చిన్న గిన్నెలో స్పూన్ మొక్కజొన్న పిండి వేసి అరకప్పు నీళ్లు పోసి ఉండల్లే లేకుండా కలిపి బియ్యం […]
ఇది ప్రత్యామ్నాయాలు
తీయని పదార్థాలు తినడం అనారోగ్యం అని తెలిసినా మనసు లాగేస్తుంది.అలా తీపి తినాలి అనిపిస్తే బెల్లం, కిస్మిస్ లేదా ఖర్జూరపండు, అంజీర వంటివి తీసుకోవాలి అలాగే జీడిపప్పు వేరుశెనగపప్పు బెల్లంతో కలిపి తినొచ్చు. తీపి తినాలనే కోరిక తీరి, పోషకాలు అందటం జరుగుతుంది. వర్షాలు పడే సమయంలో నూనె వస్తువుల జోలికి వెళ్ళకుండా ఉడకబెట్టిన వేరుశెనగలు, ఉలవలు, సోయా తినొచ్చు. మరమరాల చాట్ తింటే మంచిది. అలాగే శీతల పానీయాలు తాగాలి అనిపిస్తే పండ్ల రసాలు చేసుకొని […]
అందాన్నిచ్చే పచ్చికొబ్బరి
రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లో పచ్చికొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. పచ్చికొబ్బరి లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా బ్యాక్టీరియా శరీరంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచగల గుణాలుంటాయి కొలెస్ట్రాల్ నియంత్రణ లో ఎముకల దృఢత్వానికి జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. పచ్చికొబ్బరి లో క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇందులోని విటమిన్-కె, […]
ఎడారిలో నడిచాను
వంద కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తయింది.మారుమూల జిల్లాల్లో కూడా ఎంతో కష్టం పైన ప్రయాణాలు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశాను ఎ.ఎన్.ఎం లో రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఎ.ఎన్.ఎం గా పనిచేస్తున్న అనిత ఎడారిలో కొన్ని కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశారు. తొమ్మిది నెలల చంటి బిడ్డతో ప్రయాణాలు చేసి తనకు అప్పగించిన పని పూర్తి చేసింది అనిత. కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు ఎడారిలో నడుస్తూ వెళ్ళటం తప్ప ఇంకో […]
ఆమె జీవితమే స్ఫూర్తి
ఎముకల వ్యాధితో పుట్టిన కేరళ వైద్యురాలు ఫాతిమా అస్లా. తన జీవిత పోరాటాన్ని ‘నిలవుపోలే చిరిక్కున్న పెన్‌కుట్టి’ పేరుతో పుస్తకం రాసింది కొట్టాయం ANSS హోమియో మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ కేరళలోని కొళిక్కోడ్ ఆమె సొంత ఊరు 65 శాతం శారీరక వైకల్యంతో వైద్య విద్య పూర్తి చేసింది ఫాతిమా లక్షద్వీప్ కు చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ ఫిరోజ్ నెదియత్ ను పెళ్లాడింది. నా భర్త నుంచి నేను అందుకున్న తోలి కనుక ఆటోమేటిక్ వీల్‌చైర్. […]
అరుదైన లోటస్ సిల్క్
ప్రపంచంలో అరుదైన పట్టు వస్త్రం కలువ పూలతో చేసిందే. మయన్మార్ కంబోడియా విత్తనం లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కలువ పట్టు తీస్తారు కొన్ని కుటుంబాలలో మాత్రమే వంశపారంపర్యంగా ఈ నేత కొనసాగుతోంది. కలువపూలు కాండం నుంచి అతి జాగ్రత్తగా తీసే ఈ పట్టు దారంతో చేసిన ఓ స్కార్ఫ్ కారు తయారు చేసేందుకే రెండు నెలలు పడుతుంది. కలువ నుంచి నారా తీయటం నేయటం చాలా శ్రమతో కూడుకున్న పని. లోటస్ తో తీసిన […]
ఎవరెస్ట్ ఎక్కిన నీలిమ
వేల మీటర్ల ఎత్తున చాలీచాలని ప్రాణవాయువు, తాగేందుకు నీరు జనం కనిపించకపోవటం ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అనిపించింది జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా ప్రయాణపు అనుభవాల వంటివే అని అర్థం చేసుకున్నాను అంటుంది నీలిమ పూదోట 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అంతకు ముందు మనసులో ఉండే ఎన్నో భయాలు పోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మనో నిబ్బరం తో బతకవచ్చని అర్థమయింది. ఇలాంటి సాహసాలు మహిళలకు కొండంత శక్తి ఇస్తాయి అంటోంది నీలిమ […]
డ్రైవింగ్ నేర్చుకోండి
బైకర్ జయభారతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చింది. 2018 లో ఆరు దేశాలు లక్ష కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి రికార్డు స్థాపించింది. ప్రతి ఆడపిల్ల బుల్లెట్ నడపగలదు అని నిరూపించింది. ప్రస్తుతం మూవింగ్ బౌండరీస్ పేరుతో దేశంలోని 20 నగరాల మీదుగా 11,111 కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నది 40 రోజుల పాటు ఈ ట్రావెల్ లో స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలు చేతి వృత్తులలో శిక్షణ పొందుతున్న […]
మిస్ టేకెన్ నా బ్రాండ్
జీవితం గంభీరంగా గడిపేందుకు కాదు. కాస్త జీవించాలి కూడా. బి మిస్టేక్ న్ అని చెబుతుంది కృతిసనన్ నడిపే ఫ్యాషన్ బ్రాండ్ మిస్ టేకెన్ ఇందులో కృతి సనన్ అభిరుచికి దగ్గరగా ఉండే డిజైన్స్ ఉంటాయి. సాధారణంగా విదేశీ దుస్తులతో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ నీ మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటాయి నా దుస్తులు నాకు సౌకర్యంగా ఉండాలి. ఆధునికంగా ఉండాలి. సాంప్రదాయాల మూలాలు మరచిపోకూడదు అంటుంది కృతి సనన్. ప్రస్తుతం అలావైకుంఠపురం రీమేక్ షహజాదీ లో […]
శొంఠి పాలలో సుగుణాలు
శొంఠిని పాలలో కలిపి తీసుకుంటే శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శొంఠి ని పొడి చేసి పాలలో కలిపి తాగడం వల్ల వైరల్ ఫ్లూ జలుబు వంటివి రావు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పడుకునే ముందు శొంఠి పాలు తాగితే ప్రయోజనం జ్వరం గొంతు నొప్పి జలుబు దగ్గు ఉంటే శొంఠి పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు జలుబు దగ్గుల […]
అస్తమానం తెరవకండి
డీప్ ఫ్రిజ్ లో ఐస్ పేరుకుపోతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ చాలా తక్కువ సార్లు తెరవాలి ఫ్రిజ్ తెరిచినప్పుడు లోపల చల్లని గాలి బయటకు పోయి బయట గాలి లోపల ప్రవేశిస్తుంది ఈ వేడిగాలిలో ఉండే తేమ ఫ్రిజ్ లో ఐస్ గడ్డ కట్టేందుకు కారణం అవుతుంది. అలాగే వేడిగా ఉన్న పదార్ధాలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి ఫ్రిడ్జ్ […]
పాట పాడే చెట్టు
చెట్టు పాడే పాటలు వినాలనుకుంటే ఇంగ్లాండ్ వెళ్లిపోవాలి అక్కడ లాంకాషైర్ కౌంటీ లోని బెర్న్‌లీ పట్టణానికి దగ్గరలో కనిపించే ఈ చెట్టు ఎప్పుడూ వాయు గీతాలు వినిపిస్తూనే ఉంటుంది.ఉక్కు తో నిర్మించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది .దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు వంటి లోహపు గొట్టాలు ఏర్పాట్లు చేశారు ఈ గొట్టాల్లో కి గాలి వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి మంద్రంగా మధ్యమంగా తారాస్థాయిలో స్వరాలాపన చేస్తోందీ వృక్షం మైక్ టాకీస్ అన్నాలియ అనే లోహ […]
