August 2021
వర్ణ విన్యాసం అపూర్వం
చక్కగా పువ్వులు పూయటం సరే అవి కాస్తా సాయంత్రానికి రంగులు మారిపోవటం, పైగా ఒకే కొమ్మకి రెండు మూడు రకాల్లో కి వర్ణ విన్యాసం చేయడం ఆశ్చర్యం కదా. పత్తి మందార హైడ్రాంజియాకమలియాన్ రోజ్, ల్యాంటానా మార్నింగ్ గ్లోరీలు ఇలా రంగులు మార్చే పువ్వులతో ఉంటాయి. ఇందులోని వర్ణద్రవ్యాలు సూర్యకాంతితో చర్య పొందడంతో పాటు వేళ్లు గ్రహించే పోషకాల్ని బట్టి కూడా రంగులు మార్చే చేయగలుగుతాయి అంటున్నారు పరిశోధకులు ఒకే చెట్టుకి లేత పసుపు, ఉదా, నీలం, […]
గజ రక్షణ కోసం పోరాటం
ఏనుగుల సంరక్షణ కోసం వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ నడుపుతున్నారు సంగీత అయ్యర్ కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నతనంలో దేవస్థానంలో బరువైన సంకెళ్లు వేసి బంధించిన ఏనుగులను చూసి బాధపడింది. పెరిగి పెద్దయి జర్నలిస్ట్,విడియోగ్రాఫర్ అయి కెనడాలో స్థిరపడ్డారు సంగీత.కేరళలో ఉత్సవాల్లో సంకెళ్లు వేసి,చూపు మందగించిన ఏనుగులు నిలబడి ఉండటం 2013లో భారతదేశానికి వచ్చినప్పుడు చూశారు. మానవ హింస వల్ల ఏనుగులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఏనుగులు ఎంత […]
అంతుపట్టని గ్రామం
మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న మలానా గ్రామం పురాతన ప్రజాస్వామ్య గ్రామం. ఇక్కడి ప్రజల రూపం భాష అలవాట్లు అన్నీ ప్రత్యేకమే. ఈ గ్రామవాసులు మేము జమదగ్ని మహర్షి వారసులం అని చెబుతారు. గంజాయి పంట పండిస్తారు. ఇది వాళ్ళ తరతరాల పంట గనుక ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుందీ గ్రామం. హిమాచల్ ప్రదేశ్ లోని కుటా లోయకు ఈశాన్యంగా ఉండే పార్వతి లోయ గుండా ప్రవహిస్తుంది మలానా […]
ఎప్పటికీ మారని సమస్యలు
1983లో మంగళూరు లో జన్మించిన డాక్టర్ శారద మీనన్ కు ఇప్పుడు 98 ఏళ్ళు ఇప్పటికీ జూమ్ కాల్స్ లో పేషెంట్లను పలకరించే శారదా మీనన్ దేశంలోనే తొలి మహిళా మానసిక వైద్యురాలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. లండన్ లో సైకియాట్రీ చదివిన శారద ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేశారు. మద్రాసులోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో 1961 వరకు పనిచేశారు. ఇప్పటికీ మానసిక సమస్యలు ఏమీ మారలేదు మానసిక […]
ఎత్తు పెరగటం ఈజీనే
బాగా పొడుగ్గా అందంగా కోరుకొంటారు ఎత్తు సాధారణంగా వంశ పారంపర్య లక్ష్యం. కానీ 15 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్లలోగా ఆహారం నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే పెరిగే ఎత్తు పూర్తిగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. 19 ఎల్లా వయసు వచ్చే వరకు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం బావుండేలా ఆహారంలో ప్రోటీన్లు కాల్షియం విటమిన్-డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి ప్రొటీన్ల కోసం గుడ్డు,మాంసం,చేపలు,పాలు,పెరుగు, పప్పు ధాన్యాలు,బాదం, ఆక్రోట్,పిస్తా, వంటి గింజలు తప్పని సరిగా తీసుకోవాలి […]
అమృత మాధురి మీ తీయని తేనె
పువ్వులోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అమృతాన్ని మరిపించే దివ్య ఔషధం తేనె. ఒకప్పటి తేన ఒక్కటే రంగు ఒకటే రుచి కానీ ఇప్పుడు భిన్నమైన రంగుల తేనెలున్నాయి. పసుపు, ముదురు కాఫీ, నలుపు, బూడిద వర్ణపు తేనె ఉన్నాయి. యూకలిప్టస్, నిమ్మజాతి వృక్షాల చుట్టూ తిరిగి తేనెటీగ సేకరించే తేన ఘాటైన రుచి వాసనతో ఉంటుంది. శుద్ధి చేయని ముడి తేనెలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైములు ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహార […]
తాలిబన్లపై ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ తిరుగుబాటు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలనపై ప్రతిఘటన మొదలైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తామని చెబుతున్నా , ఎవరికీ ఎలాంటి హాని జరగబోదని చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మహిళలపై ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల పాలనలో కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా, ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తాజా […]
అర ఎకరానికే 43 బస్తాల వరి పండించిన మహిళా రైతు
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు మాత్రం ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. అవును, మీరు విన్నది నిజమే. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది. అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు పాఠశాలలో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని […]
సౌందర్య పరిరక్షణలో పెరుగు
సహజమైన ప్రోబయోటిక్స్ లాక్టిక్ యాసిడ్ గల పెరుగు చర్మానికి శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తుందని సౌందర్య పరిరక్షణ కోసం పెరుగు ఉపయోగిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవంటున్నారు పరిశోధకులు. సౌందర్య ఉత్పత్తుల్లో వాడే లాక్టిక్ యాసిడ్ ఆల్ఫా హైడ్రాక్స్ ఆసిడ్స్ లు పెరుగులో ఉంటాయి కనుక పెరుగు శనగపిండి కలిపి మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది అంటున్నారు. పెరుగు మంచి క్లెన్సర్ కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి మెడకు మొహానికి అప్లయ్ […]
ఇంజినీరింగ్ అద్భుతం ఈ చీనాబ్ బ్రిడ్జి
చీనాబ్ బ్రిడ్జి బహుశా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైలు వంతెన గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం పూర్తి కానున్న ఈ బ్రిడ్జి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్తి చేస్తోంది. జమ్ము కాశ్మీర్ లో చీనాబ్ నదిపైన నిర్మిస్తున్న ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతం. సాధారణంగా రైలు వంతెన నిర్మించాలంటే కింద నుంచి స్తంభాలు కట్టి వాటిపైన పట్టాలు వేస్తారు. కానీ ఈ చీనాబ్ బ్రిడ్జి కి అసలు స్తంభాలే లేవు. చీనాబ్ నది ఒక […]
ఇవన్నీ పెన్నుతో గీసిన ఫోటోలే
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో నైజీరియన్ చిత్రకారుడు ఆస్కార్ ఉకోను(Oscar ukonu) పెన్ డ్రాయింట్స్ కనిపిస్తాయి. బాల్ పాయింట్ పెన్ తో అచ్చం ఫోటో లాంటి చిత్రాలు ఎంతో గొప్పగా నైపుణ్యంతో గీస్తారు అంటే వాటిని చూస్తుంటే హై రిజల్యూషన్ ఫోటో లేమో అనిపిస్తాయి. చిత్రకారుడు ఆస్కార్ తన తొమ్మిదవ ఏటా నుంచే పెన్సిల్ తో బొమ్మలు గీస్తున్నాడు. 2014లో మొదటిసారిగా ఆర్కిటెక్చర్ చదివే సమయంలో బాల్ పాయింట్ పెన్ పట్టుకుని హైపర్ రియల్ స్టిక్ పోర్ట్ రైట్స్ […]
మిస్టీరియస్ మిస్టరీలు
అందమైన ప్రకృతి లో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. శతవిధాల ప్రయత్నం చేసినా మానవ మేధకు అందని అపురూపమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. ఒకసారి కోస్టారీకా లో దట్టమైన అడవులు తగలబెట్టి నేలను చదును చేస్తున్న సమయంలో అక్కడ గుండ్రని టెన్నిస్ బంతులు లాంటివి రాతి బంతులు కనిపించాయి. చిన్నవే కాక 16 టన్నుల బరువైన బంతులు అనేక పరిమాణాల్లో బయటపడ్డాయి. అవి వేల సంవత్సరాల నాటివి ఎవరు ఎందుకు తయారు చేశారో […]
ఇలాగైతే జీరో సైజ్ గ్యారంటీ
వర్క్ ఫ్రమ్ హోం తో కదలకుండా ఇంట్లో ఉండి, ఏ జిమ్ కో వెళ్లి వ్యాయామాలు చేయడం కూడా కష్టమైపోయి బరువు పెరిగిపోతామని భయపడే అమ్మాయిలకు పోనీ ఇవి తినండి, ఇవి వాడండి జీరో సైజు కి వచ్చేస్తారు అంటున్నారు అధ్యయనకారులు. రోజుకో అరటిపండు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. బనానా డైట్ తో పాటు వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. గోధుమ రవ్వ ను ప్రధాన ఆహారంగా తీసుకుంటే […]
వైరస్ ను అంతంచేసే పాలు
పాల కంటే విలువైనవి. ఆరోగ్యాన్నిచ్చేవి ఇంకేవీ లేవు ప్రొటీన్లు కాల్షియం, పొటాషియం తోపాటు ఎ,బి, డి విటమిన్లు ఉంటాయి. మామూలు పాలే కాకుండా డైరీ మిల్క్ అయినా కొబ్బరి, బాదం, సోయాపాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే అంటున్నారు ఎక్సపర్ట్స్ . పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి. ఈ పాలలో కేలరీలు ఎక్కువ ఫైబర్ అధికం కనుక ఈ పాల కు బరువు తగ్గించే గుణం ఉంది. ఈ పాలల్లో సహజంగానే […]
మన్యంలో జలహారాలు
విశాఖ మన్యంలో కనువిందు చేసే అందాలు జలపాతాలు ఉన్నాయి. పచ్చని కొండల మధ్య నుంచి కిందికి దూకే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలవు. మన్యం లో కొండల మధ్య ప్రకృతి ప్రియులు ఈ జలహారాలను చూసేందుకు వరుస కడతారు. ఇదే ఆ అపురూపమైన ప్రదేశాలు చూసేందుకు అనువైన సమయం. విశాఖపట్నం నుంచి పాడేరు మీదుగా మాడుగుల వచ్చి అక్కడి నుంచి కొత్తపల్లి ప్రధాన రహదారి ఆనుకొని ఓ అందమైన జలపాతం ఉంటుంది. ఈ కొత్తపల్లి […]
ఆరోగ్య సిరి నల్ల వరి
ఒకప్పుడు ఒక కాలంలో తెల్లని పువ్వుల్లాంటి అన్నం మాత్రమే ఆరోగ్యం అనుకునేవాళ్ళు . కానీ ఇప్పుడు ఆహారంలో నలుపు కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మోడరన్ చెఫ్ లు. నల్లని కుకీస్, దోసే, మిల్క్ షేక్, బర్గర్, బ్రెడ్ ఇవన్నీ ఘనమైన ఆహారానికి ఉదాహరణలు రుచిలో ఏమాత్రం తేడా లేని అపురూపమైన పదార్థాలు. ఆరోగ్యం కోసం ఈ నల్లని రూపులో ఉండే వంటలు భోజనం కోసం ఏకంగా నల్లవరినే తినమంటున్నారు పరిశోధకులు. తెల్లగా మెరిసిపోతూ మల్లెపువ్వుల కనిపించే […]
నిముషాల్లో అలాంటి అందమైన కురులు
శ్రావణమాసం. పండగల సీజన్ వేడుకలో తళుక్కున మెరవాలి అంటే చక్కని చీరె, మ్యాచ్ అయ్యే జ్యువెలరీ .. సరే మరి ముఖాన్ని మరింత అందంగా మెరిపించే హెయిర్ స్టయిల్ మాటేమిటి ? ఉన్న జుట్టుతో ఎన్నో రకాల స్టయిల్ సాధ్యమా అంటే ఔను అంటున్నాయి. హెయిర్ ఎక్స్ టెన్షన్ క్లిప్పులు జుట్టు పలచగా ఉంటే ఎక్స్ టెన్షన్ లాంగ్ హెయిర్ క్లిప్ తగిలించుకోవచ్చు. ఒత్తయిన పొడవాటి జుట్టు కనిపిస్తుంది. ఎవరి సాయం లేకుండా మనంతట మనం తగిలించుకునే […]
గోరుపైనే వివరాలన్నీ
కాలం శరవేగంతో మారిపోతుంది. అందుకు అనుగుణంగా కొత్త అవసరాలు పరిష్కారాలు వస్తున్నాయి. ఇది వరకు చేతిలో విజిటింగ్ కార్డ్ ఉండేది. దాని పైన చిరునామా ఫోన్ నెంబర్ ఉండేవి. ఇప్పటిలాగా ఫేస్ బుక్ ట్విట్టర్ వెబ్ సైట్ ల వివరాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ అందరికీ వివరాలు షేర్ చేయడం కష్టమే. అలాగని విజిటింగ్ కార్డ్ పైన ఇన్నేసి వివరాలు ప్రింట్ చేయలేం కూడా. దుబాయ్ కు చెందిన లానర్ బ్యూటీ పార్లర్ ఈ సమస్యకు ఒక […]
హ్యాపీ కాలేజ్ లైఫ్
పిల్లలు టీనేజ్ లోకి వచ్చేసరికి వాళ్ళ అకాడమిక్ పనులు, వ్యాపకాలు రెండు పెరుగుతాయి ఇటు చదువు , చురుకైన సామాజిక జీవనం వంటి పనులు మధ్య ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందు తినే ఆహారం పైన శ్రద్ధచూపాలి. విభిన్నమైన ప్రొటీన్ పదార్థాలు తింటూ ఉండాలి. తప్పనిసరి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. చాలినంత మంచినీళ్లు గుర్తుపెట్టుకోని మరీ తాగాలి. పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి. బైక్ రైడ్ చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ […]
వసివాడని మట్టి పూల అందం
నిండుగా విరబూసిన గులాబీలు, మల్లెలు, మందారాలు కళ్ళకి మనసుకి ఆనందం. ఈ పూలు ఎప్పటికీ వాడిపోని వైతే ఎంత బావుంటుంది. అందుకే ఈ మధ్య తాజాగా ఎప్పటికీ వసివాడని మట్టి పూలనే ప్రేమిస్తున్నారు అందరూ. నాణ్యమైన ప్లాస్టిక్, నైలాన్, రేయాన్, కాటన్ దారాలను ఉపయోగించి చేసే కృతిమ పూల కంటే పాలీక్లే తో వచ్చే తాజా పూలు కళ్ళను మోసం చేసేంత తాజాగా ఉంటున్నాయి. ఈ మట్టిపూలు కేరాఫ్ అడ్రస్ థాయ్ లాండ్ ప్లాస్టిక్ మట్టితో మనియేచర్ […]
