June 2021
సంగీతమే ఉపశమనం
ఆంకాలజీ అండ్ స్ట్రింగ్స్ పేరుతో ఆన్ లైన్ వేదికగా పాలియేటివ్ కేర్ అందించే స్వచ్ఛంద సంస్థలకు ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు డాక్టర్ తారా రాజేంద్ర అన్నమలై యూనివర్సిటీ నుంచి పాలియేటివ్ ఆంకాలజీ ప్రధానంగా పీజీ చేస్తున్న తారా క్యాన్సర్ సమస్యలకు సంగీతం మెరుగైన ఫలితాలు అందిస్తుందని చెబుతున్నారు. ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ సాయంతో రోగులకే కాదు నిత్య రోగుల మధ్య ఉంటూ వత్తిడితో సతమతం అయ్యే వైద్యులకు ఉపశమనం అందించాలని కోరుకుంటున్నా అంటున్నారు […]
ఆలోచన మారింది
కరోనా సమయం ఎన్నో కొత్త ఆలోచనకు తెరదీసింది. ముఖ్యంగా విశాలంగా ఉండే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లలో నివశించటం ఆరోగ్యం అన్న భావనకు అందరూ వచ్చారు కిచెన్ విషయంలో కూడా చాలా మార్పులు ఆలోచనల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రతి వస్తువు సొరుగుల్లో, అరల్లో సర్దుకోవచ్చు వంటగది విశాలంగా గాలి వెలుతురు వచ్చేలా ఉంటుంది. వంట చేసే అరుగులు సింక్ లు తడి నిలువకుండా పొడిగా అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు సింక్ స్టెయిన్ […]
నిర్లక్ష్యం చేయకండి
నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ నీళ్లు సరిగ తాగకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అంటున్నారు డాక్టర్స్ .మొటిమల కంటే కాస్త పెద్దదిగా మొహం పైన గడ్డలు వస్తే శరీరంలో నీళ్లు తగ్గాయని అర్థం. ముఖం కమిలిపోయి కాంతి తగ్గిపోయి కళ్ల కింద ముడతలు వాపు ఉన్నాయంటే ఒంట్లో నీటి శాతం తగ్గిందనే. రోజంతా మత్తుగా అలసటగా ఉన్న నీటి లోపమే. జుట్టుకు చుండ్రు వచ్చిన కళ్ళు బరువుగా అనిపించినా శరీరానికి తగినంత పొటాషియం […]
ప్రాణవాయువునే తెచ్చింది
శిరీష నైరుతి రైల్వే లోకో పైలట్. బెంగుళూర్ లో ఆమె పని చేస్తుంది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ను నడిపిన ఆల్ ఫిమేల్ క్రూ లో ప్రధాన హైలెట్ గా శిరీష వార్తల్లోకి వచ్చారు. నైరుతి అధికారులు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడపవలసి వచ్చింది. జార్ఖండ్ నుంచి బెంగళూరుకు ఆరు ట్యాంకర్ లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్ప్రెస్ రైలును గంటకు 80 కిలోమీటర్ల వేగంతో శిరీష నడిపించుకు వచ్చారు ఆమెతోపాటు అసిస్టెంట్ […]
నలుపు పోగొట్టే ద్రాక్ష
చర్మం పైన టాన్ పోగొట్టాలంటే బార్లీ పౌడర్ ఉపయోగ పడుతోంది.రెండు స్పూన్ల బార్లీ పౌడర్ ని కప్పు నీళ్లలో ఉడకబెట్టి, ఆ మిశ్రమానికి రెండు ఎండు ద్రాక్ష పండ్ల గుజ్జు స్పూన్ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ ప్యాక్ ని తరుచూ మొహానికి వేసుకుంటే చర్మం తిరిగి వన్నెలీనుతోంది. నాలుగు ఎండుద్రాక్షలు ఒక ఎండు ఖర్జూరం నానబెట్టి పేస్ట్ లాగా చేసి ఆ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి […]
తీసి పారేయకండి
ఫ్రిజ్లో ఘాటు వాసనలు వస్తూ ఉంటే ఒక చిన్న టిప్ ఉపయోగపడుతుంది. ఎండబెట్టిన నారింజ బత్తాయి కమలా నిమ్మ పండ్ల తొక్కుల పొడి ఒక స్పూన్ తీసుకుని అందులో ఉప్పు కలిపి ఓ చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్ లో ఉంచితే ఈ మిశ్రమం ఆ వాసనలు అన్నింటినీ పీల్చుకుంటుంది. అలాగే చెత్త బుట్ట లో కూడా నాలుగైదు ఎండిన నిమ్మ నారింజ తొక్కలు వేస్తే చెత్త తొలిగించేప్పుడు వాసన రాదు లెమూనెన్ అనే రసాయనానికి ఈ […]
తిరిగొచ్చిన తిరగలి
తిరగలి లో విసిరి తేనే పిండి పప్పు, రవ్వ సమంగా వస్తాయి అంటారు పాతకాలపు బామ్మలు. అలనాటి రకాలు ఈ రోజుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి వేదకాలం నుంచి వాడుకలో ఉన్నా విసుర్రాయి తో విసిరిన పిండిలో గింజల్లో ఉండే పోషకాలు అన్ని పదిలంగా ఉంటాయి మిషన్లలో పిండి వేస్తే ధాన్యపు పొట్టు లోనివీ లోపలిపొర లోని పోషకాలు దెబ్బతింటాయి. పైగా ఈ విసుర్రాయి తో విసిరితే తిప్పే వాళ్లకు భుజాలు, మెడ నొప్పులు రావు కాళ్లు చేతుల […]
చర్మానికి కళ
కోవిడ్ మూలంగా తీవ్రమైన రుగ్మతులు వాటి ఫలితంగా చర్మం పైన మార్పులు వస్తున్నాయి. చర్మం సున్నితంగా మారి పోవడం లాంటి సమస్యలు తప్పవు. చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి హెర్బల్ టీ సూప్ లేదా రోజ్ మేరీ తో తయారైన షేక్ స్మూతీ లతో రోజును మొదలుపెట్టాలి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి యూకలిప్టస్ నూనె కలిపిన నీటితో ఆవిరి పట్టాలి. పసుపు కలిపిన పాలు త్రాగటం చేయాలి. వేప ముద్ద పసుపు కలిపి […]
ఏదైనా పనే కదా !
మలయాళ నటి కార్తీక లాక్ డౌన్ లో డ్రైవర్ గా మారిపోయి అందరి అభినందనలు సంపాదించేసింది. లాక్ డౌన్ లో పనిలేదు యాక్టింగ్ తో పాటు డ్రైవింగ్ కూడా వచ్చు పైనాపిల్స్ చీప్ గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు,కొబ్బరి బొండాలు మంచి రేటు పలికే చోటుకు సరఫరా చేస్తోంది కార్తిక కేరళలోని కన్నూరు కు చెందిన వ్యక్తిగా అక్కడినుంచి వాజక్కలం కు షిఫ్ట్ అయింది. వెయ్యి కిలోల పైనాపిల్ లోడ్ తో కన్నూరు […]
నిహారిక ఎన్.ఎం
సోషల్ మీడియా సూపర్ హిట్ ఎంటర్ టెయినెర్ లలో నిహారిక ఎన్ ఎమ్ ఒకరు. జీవితంలో జరిగే అతి మామూలు సంఘటనలను ఫన్నీ వీడియోలు గా చేస్తుంది నిహారిక చెన్నై లో పుట్టి పెరిగిన నిహారిక చదువు బెంగుళూరులో సాగింది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది నిహారిక ఎంబీఏ చదువుతూ కంటెంట్ క్రియేటర్ గా మారింది ఇంగ్లీష్ తో పాటు సందర్భాన్ని బట్టి తమిళ కన్నడ తెలుగు భాషల్లో మాట్లాడుతుంది. జీవితం లోంచే నేను […]
పర్ ఫెక్ట్ మ్యాట్
ఇంట్లో వర్క్ వుట్స్ యోగ చేసేందుకుగాను ఎంచుకునే మ్యాట్లు శరీరానికి సౌకర్యంగా ఉండాలి సాధారణంగా యోగ మ్యాట్ సైజ్ ఆరు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ భుజాలు కాస్త వెడల్పుగా వుంటే ఈ మ్యాట్ సరిపోదు.పలుచగా ఉన్న మ్యాట్ కంటే దళసరిగా ఉన్న మ్యాట్ ఎంచుకోవాలి. సాధారణంగా పది మిల్లీమీటర్లు అంతకంటే దళసరిగా ఉండే మ్యాట్లు అన్ని రకాల వ్యాయామాలకు అనువుగా ఉండాలి. నాణ్యత ఎక్కువగా ఉండే మ్యాట్ మరీ గ్రిప్ ఎక్కువ […]
సాల్ట్ అండ్ సాంబార్
సాల్ట్ అండ్ సాంబార్ పేరుతో కార్టూన్ గీస్తుంది వైజాగ్ అమ్మాయి సమీరా మరువాడ. శామ్ ఇన్ స్పయిర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి 100 పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది సమీరా. ఇంస్టాగ్రామ్ లో ఆమె మొదలు పెట్టిన సాల్ట్ అండ్ సాంబార్ సిరీస్ లో మధ్యతరగతి మనుషుల జీవితాల్లో ఉండే సరదా కబుర్లని కార్టూన్ లుగా వేసింది సమీరా. ఈ పనులన్నీ చేసేందుకు ‘పాట్రియాన్స్’ క్రౌండ్ ఫండింగ్ ద్వారా నేను సపోర్ట్ పొందుతున్నాను అని […]
పాలతో మెరుపు
పాలు చక్కని మాయిశ్చరైజర్ అంటారు ఎక్సపర్ట్స్ .ఎండకు కమిలిన చర్మం సాధారణ స్థితికి వచ్చేందుకు మొటిమలు తగ్గించేందుకు పాలు దోహదపడతాయి.ఒక స్పూన్ గంధం పొడి లో పాలు కలిపి పేస్టులాగా చేసి దాన్ని మొహానికి రాసి 15 నిమిషాలు ఆరిపోయే దాకా ఉంచి కడిగేస్తే పాలలో ఉండే విటమిన్ల్ ద్వారా పోషకాలు అంది చర్మం హైడ్రేడ్ అవుతుంది. తేనె, నిమ్మరసం, పాలు కలిపిన పేస్ట్ మొహానికి రాసుకుంటే ఇది ప్రకృతి సిద్ధమైన బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. ముల్తానా […]
భారతీయ వంటకాలతో కోవిడ్ ఫండ్స్
భారతీయ వంటకాలతో కోవిడ్ రిలీఫ్ ఫండ్ నిధులు సేకరించింది చెఫ్ ధృతి ఆరోరా .కలినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసింది ముంబై వాషింగ్టన్ లోని రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసింది. తరువాత డెన్మార్క్ లోని కోపెన్ హేగెన్ లోని నోమా రెస్టారెంట్ లో ఇంటర్న చెఫ్ గా స్థిరపడింది.కొవిడ్ కాలంలో రెస్టారెంట్ గడ్డు కాలాన్ని గట్టుక్కించేందుకు ధృతి భారతీయ వంటకాలను మెనూ కార్డులో చేర్చామని వాటిని కొనాలంటే 1500 రూపాయలు డొనేట్ చేయాలని నియమం […]
అచ్చం కుర్తీ లాంటి కఫ్తాన్
ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఆర్గానిక్ లెనిన్ కఫ్తాన్ పేరుతో ప్రముఖ గూచి లగ్జరీ బ్రాండ్ విడుదల చేసిన వస్తాం ఖరీదు రెండున్నర లక్షలు.సేంద్రియ లెనిన్ తో తయారైన ఈ కఫ్తాన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లో అదనపు హంగులు తెచ్చారు. ఊహించని లేయర్స్ తో ట్రాక్ సూట్ పీస్ లతో ఈ దుస్తులు భారతీయ కుర్తీ లాగా కనిపిస్తోంది. నెక్ , స్లీవ్స్ దగ్గర పువ్వులు డిజైన్లతో తయారు చేసిన ఈ పొడవాటి భారతీయ మహిళలు ధరించే సాదాసీదా కుర్తీల […]
నాటి కళాఖండాలకు కొత్త రూపం
హ్యాపీ హాండ్స్ ఫౌండేషన్ స్థాపించి 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళాకారుల ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచ వ్యాప్తి ప్రేక్షకులకు చేరువ చేస్తోంది మేధావి గాంధీ. కల కోసం పాటుపడిన మరుగున పడిపోయిన అలనాటి మహిళా మణుల కథలను తన వెబ్ సైట్ హెరిటేజ్ ల్యాబ్ ద్వారా వెలుగులోకి తెస్తోంది.మ్యూజియంలో, గ్యాలరీలోని కళాఖండాలు చూడాలంటే ఆన్ లైన్ లో కనిపించవు అందుకు వర్చువల్ గ్యాలరీ ఒక్కటే మార్గం కళా ప్రేమికులకు కనువిందు చేయాలనే ఉద్దేశంతో నేను […]
అవాంఛిత రోమాలు మాయం
మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు తో ముఖం పైన ఉండే అవాంఛిత రోమాలు తేలికగా తొలగించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఈ కందిపప్పు తో తయారుచేసిన ప్యాక్ తో నల్ల మచ్చలు కూడా పోతాయి వందగ్రాముల ఎర్ర కందిపప్పు,గంధం పొడి 10 గ్రాములు బత్తాయి తొక్కు పాలు ఒక కప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు, గంధంపొడి, బత్తాయి తొక్కలను పాలలో నానపెట్టాలి వీటన్నింటిని మిక్సీ లో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ పేస్ట్ […]
హ్యాండ్ పెయింటెడ్ బ్యాంగిల్స్
ఇప్పుడు హ్యాండ్ పెయింటెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ మొదలైంది .గాజుల పైన అందమైన చిత్రాలు వేసిన ఈ గాజులు చుడగానే కళ్ళని ఆకట్టుకుంటున్నాయి. చేత్తో వేసే ఈ పెయింటింగ్స్ ఉన్న గాజులు ఎక్కువగా తయారయ్యేవి రాజస్థాన్ లోనే .ఈ హ్యాండ్ పెయింటెడ్ గాజుల్లో కొన్ని ఆఫీసులకు కాలేజీలకు ధరించేవి,మరికొన్ని పెళ్లిళ్లు శుభకార్యాలకు వేసుకునేవి ఉన్నాయి .సెట్ లో అయితే పెయింటింగ్ వేసిన గాజులు రెండు మధ్యలో ఉండి అటు ఇటు రాళ్లు పొదిగిన గాజులు ఉన్నాయి.దేవి దేవతల రూపాలున్న […]
ఫార్చూన్ ఉమెన్ వర్షిని
వర్షిని ప్రకాష్ ప్రవాస భారతీయురాలు బోస్టన్ లో ఉంటారు. యు.ఎస్ లో పుట్టి పెరిగిన వర్షిని వాతావరణ కార్యకర్త .పరిశ్రమలు పెరగటం చెట్లు నశించిపోవడం వాతావరణం విషపూరితం కావటం సహించలేని వర్షిని శారా బ్లేజోవిక్ అనే తన ఫ్రెండ్స్ తో కలిసి సన్ రైజ్ మూవ్‌మెంట్ అనే సంస్థ స్థాపించింది వాతావరణ హితం కాని పనులను అడ్డుకోవటం ఈ సంస్థ పని.వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాలి వివక్ష లైంగిక అసమానత్వం ఆర్థిక వ్యత్యాసాలు భౌగోళిక పరిస్థితులు అన్నీ […]
ఈ ఐస్ క్రీమ్ ప్రత్యేకం
ప్రేరణాస్ హాండ్ క్రాఫ్టేడ్ ఐస్ క్రీమ్ ప్యూర్ వెజిటేరియన్ క్రీమ్ గా పేరు తెచ్చుకుంది. గురుగ్రామ్ కు చెందిన ప్రేరణా పూరి పాలు నీళ్ళు అవసరంలేని గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ సృష్టించింది .కృత్రిమ రంగులు నిల్వ పదార్థాలు ఇందులో ఉండవు ఐస్ క్రీమ్ తయారీలో రంగులు ఆరోగ్యానికి చేటు చేస్తాయని ఇవేవీ లేకుండా ఐస్ క్రీమ్ తయారీ కోసం ఎన్నో ప్రయోగాలు చేశానని చెబుతోంది ప్రేరణా పూరి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ […]
