May 2021
ప్రోనింగ్ తో తేలికైన శ్వాస
కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్ లో గడుపుతూ ఉన్న స్థితిలో శ్వాస లో ఇబ్బందులు తలెత్తితే ప్రోనింగ్ నియంత్రించవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచిస్తోంది. కోవిడ్ బాధితులను శ్వాసను మెరుగుపరచడం కోసం బోర్లా పడుకోబెట్టటమే ప్రోనింగ్. ఆక్సీజన్ తేలికగా ఊపిరి తిత్తులలో కి చేరుకునేందుకు శ్వాస మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని వైద్యపరమైన అనుమతి పొందిన బాడీ పొజిషన్ ఇది ఆక్సి మీటర్ లో ఆక్సిజన్ స్థాయి 94 అంతకంటే తక్కువ కు పడిపోయినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించే […]
కాటనే కంఫర్ట్
పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న కరోన దృష్ట్యా తక్కువ మంది తో సింపుల్ గా జరుపుకోవలసి వస్తోంది చిన్నచిన్న గ్యాల్ రింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేదిక అయిన బ్రైట్ గా వెలిగి పోవాలంటే ఇంకో వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ప్లాన్ చేసుకోండి అంటున్నారు డిజైనర్లు. సౌకర్యంగా ఉండాలంటే ప్రింటెడ్ కాటన్ తో డ్రెస్ ఎంచుకోవాలి ఇక్కత్ కాటన్ హకోబా కాటన్ ని పలాజాలు కుట్టించుకోవచ్చు లేదా చక్కని స్కర్ట్ గా కట్టించుకోవచ్చు […]
బాధితులకు ఓదార్పు
కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవటంతో స్మశానవాటిక కు దూరంగా ఉండమని నా స్నేహితులు సన్నిహితులు సలహాలు ఇస్తారు.కానీ బాధిత కుటుంబాలకు నా అవసరం ఉంది అనిపిస్తోంది అంటున్నారు అన్నా మోరిస్. కోవిడ్ పోరులో నేను సైతం అంటూ బెంగుళూరు లోని ఒక స్మశానవాటికలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది అన్నా మోరిస్. 43 సంవత్సరాల అన్నా మోరిస్ శునకాల శిక్షకురాలు గాయపడిన జంతువులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థతో కలిసి పని చేస్తున్నారామె. ఇప్పుడు బెంగళూరు లోని శాంతి […]
ఇంట్లో తయారీ తేలికే
చర్మ సంరక్షణలో రోజ్వాటర్ ఎంతో ముఖ్యం అందాన్ని పెంచే రోజ్వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.రోజ్ వాటర్ కోసం కొన్ని గులాబీ పూలు డిస్టిల్ వాటర్ స్ప్రే బాటిల్ తీసుకోవాలి ముందుగా గులాబీ రేకులను వేరుచేసి కంటెనర్ లోకి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే వాటి పైన ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి. గులాబీరేకులు గిన్నెలోకి తీసుకొని అన్ని మునిగేలా డిస్టిల్ వాటర్ పోయాలి ఇప్పుడా గిన్నెను స్టవ్ పైన పెట్టి మరిగించాలి. అరగంట తర్వాత […]
చిన్నతనం లోనే పునాది
మంచి అలవాట్లు ఏవైనా చిన్నతనం నుంచే అలవాటు అవుతాయని,అని పెద్దవాళ్ళు అయిన తరువాత వారి శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నతనం నుంచి శారీరక వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకున్న పిల్లలు పెద్దయ్యాక మెదడు పరిమాణం పెద్దదిగా ఉంటుందట. ఫలితంగా ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెద్దగా రావని చెబుతున్నారు జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా స్థిమితంగా పరిష్కరించుకో కలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు.
అవసరమైన జాగ్రత్తలు చాలు
ఐస్ ముక్క తో ముఖం మసాజ్ చేస్తూ ఉంటాను. మొటిమలు నల్ల మచ్చలు రాకపోవటానికి బహుశా ఇదే కారణం అంటుంది శ్రద్ధాకపూర్.ఒక ఈమెయిల్ ఇంటర్వ్యూ లో తన సౌందర్య రహస్యాలను వివరించింది శ్రద్ధాకపూర్. ఎక్కువ సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించాను.చర్మం మెరుస్తూ ఉండేందుకు విటమిన్లు ఎంతో అవసరం ఆహారం ద్వారానే విటమిన్లు అందేలా చూసుకుంటాను. మేకప్ విషయానికి వస్తే మాయిశ్చరైజర్ నా బెస్ట్ ఫ్రెండ్.కాటుక కొద్దిగా కన్ సిలర్ టిన్టెడ్ లిప్ బామ్ ఇష్టపడతాను. ఇక జుట్టు గోళ్లు […]
దేవాంగీ దలాల్
దేవాంగీ దలాల్ ప్రముఖ ఆడియాలజిస్ట్. పుట్టిన ఊరు ముంబాయ్. పుట్టిన పిల్లల్లో వినికిడి సమస్య గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను ‘జోష్ ఫౌండేషన్’ (జువనైల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్) అన్న సంస్థ ఏర్పాటు చేశారు ప్రపంచ బ్యాంక్ తో కలిసి పని చేస్తున్నా ‘కొయలేషన్ గ్లోబల్ హియరింగ్ హెల్త్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆడియాలజిస్ట్ ఆమె.2012లో ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆడియాలజీ’ నుంచి హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు […]
అరుదైన కళారంగం
రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన డాక్టర్ స్నేహలత డాక్టర్ ప్రసాద్ తో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. జైపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో పీహెచ్.డి గ్రాఫిక్ పెయింటింగ్స్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహలత శిల్పాలు చెక్కటం లో సిద్ధహస్తులు. మొదటిసారిగా చెక్కిన మూడడుగుల ఎత్తున్న తెలంగాణ మహిళా మొహం శిల్పం ఆమెకు పేరు తెచ్చింది. రాజస్థాన్ జోధ్ పూర్ లో ఆమె రూపుదిద్దిన కళాఖండాలు ఎన్నో కనిపిస్తాయి. స్నేహ ఆర్ట్స్ పేరుతో గ్యాలరీ […]
పద్మశ్రీ జమునా టుడు
వన్ సురక్ష సమితి పేరుతో అటవీ సంపద కాపాడే ఉద్యమం మొదలు పెట్టింది. ఆమెది ఒరిస్సా జార్ఖండ్ లోని ముట్టూర్ గావ్ చెందిన మాన్ సింగ్ టుడు. ఆమె భర్త వంట చెరుకు కోసం చెట్లు నరికి వేయడం చూసింది జమునా. అటవీ సంరక్షణ ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టింది. జమునా ప్రోత్సాహంతో వన్ సురక్ష సేవ సమితి బృందాలు మూడు వందలకు పైగా ఏర్పడ్డాయి వాటిలో పదివేల మంది సభ్యులున్నారు. పర్యావరణాన్ని రేపటి తరానికి […]
ఒలంపిక్స్ లక్ష్యం
13 ఏళ్ల ఆర్ బి నేత్ర ఈమధ్య చెన్నైలో జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ స్టేట్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపించి.12 వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. త్వరలో ఢిల్లీ లో జరుగనున్న జాతీయ పిస్టల్ షూటింగ్ లో తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహించనున్నది. తమిళ రాష్ట్రం నుంచి పోటీల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా నేత్ర రికార్డ్ లలోకి ఎక్కింది ఢిల్లీలోనే జరగనున్న […]
అత్యంత శక్తి
ఆప్రికాట్, బెర్రీస్ అల్మొన్డ్స్ జాతికి చెందినవే పీచ్ పండ్లు కూడా. చర్మ సౌందర్యాన్ని పెంచే ఈ పండ్లు విటమిన్స్ ,మినరల్స్, హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో పీచ్ .పీచ్ పండ్లరసం తీసుకున్న 30 నిమిషాల్లో శరీరంలో శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది అంటారు ఎక్సపర్ట్స్. పీచ్ జ్యూస్ ఇంట్లోనే చేసుకోవచ్చు పీచ్ పండ్లు నిమ్మకాయలు బెర్రీస్ పంచదార నాలుగైదు పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా పీచు పండ్లు పంచదార నిమ్మరసం పాన్ లో చిన్నమంటపై ఉడికించి ఆ మిశ్రమాన్ని […]
ఐ క్రీమ్ బెస్ట్
పలచగా ఉండే కళ్ళ కింది చర్మాన్ని కి పోషణ తేమ అందాలంటే ఐ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్ నూ చర్మం చాలా తొందరగా గ్రహిస్తుంది. అలా ఐ క్రీమ్స్ లో విటమిన్ సి రెటినాల్ ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఐ క్రీమ్ ఎంచుకుంటే మంచిది కళ్ళకింద క్రీమ్ రాసుకునేప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి అది చాలా సున్నితమైన ప్రదేశం అక్కడ దుమ్ము ఫ్రీ రాడికల్స్ చేరే అవకాశం ఎక్కువ క్లీనింగ్ టోనింగ్ తర్వాత […]
నిరంతరం మాస్క్ తో నే
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ లు వేసుకొని షూటింగ్ లకు వెళ్తున్నాం నిజానికి షూటింగ్ ప్లేస్ ల్లో కూడా లొకేషన్ తరచూ శానిటైజర్ చేస్తున్నారు. ఎంత చేసిన కెమెరా ముందుకు వెళ్ళగానే ఆర్టిస్ట్ లం మాస్క్ లు తీయవలసిందే కదా లైఫ్ స్టైల్ మారిపోతోంది అంటుంది రాశికన్నా. నాకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువే. ఇప్పుడు కోవిడ్ అని ప్రత్యేకం ఏమీ లేదు ఎప్పటి నుంచో వేడి నీళ్లు తాగటం అలవాటు శాకాహారి గా మారి ఏడాదిన్నర […]
నిమిషంలో జ్యూస్
ఎర్రని ఎండ వేళ చల్లని పళ్ళ రసం ఫ్రెష్ గా ఇంట్లోనే చేసుకొని తాగితే బావుండు అనుకొంటూ ఉంటే పోర్ట్ బుల్ జ్యుసర్ ఆన్ లైన్ లో ఆర్డరిస్తే చాలు అమెజాన్ లో ఉచిత షిప్పింగ్ తో ఇంటికొచ్చేస్తుంది లీటర్ వాటర్ బాటిల్ గా ఉండే ఈ జ్యూసర్ ని ఎక్కడికి వెళ్తే అక్కడికి పట్టుకుపోవచ్చు. పండ్లను ముక్కలుగా కోసి దీన్లో వేస్తే చాలు దీనిపై మూతకే ఫిల్టర్ అటాచ్ చేసి ఉంటుంది. రసం వంచితే గ్లాసు […]
ఎంజాయ్ ఎంజామి
తమిళ గాయకుడు అరివు గాయని ధీ (దీక్షిత) పాడిన ఎంజాయ్ ఎంజామీ పాట గత నెల రోజులుగా దుమారం రేపుతోంది ఈ దేశపు మూలవానులను పూర్వీకుల సామరస్య జీవనాన్ని గుర్తుచేసే సందేశం ఇస్తూ సాగిన ఈ పాట మాట్లాడుతూ ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరిక కలలు కన్నారు సామరస్యాన్ని పాటించారు అందరూ దగ్గరగా రండి అందరూ ఎంజాయ్ చేయండి అని ప్రకృతిని తలపిస్తూ పాడే పాట […]
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ అని 91 సంవత్సరాల యసుకో తమకీ ని ఏప్రిల్ 8వ తేదీన గిన్నిస్ కీర్తించింది. 1930 లో జన్మించింది యసుకో 1956 లో ఒకసో లోని సన్ కో ఇండస్ట్రీస్ అనే ట్రేడింగ్ కంపెనీ లో చేరిందామె స్క్రూ లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సన్ కో మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థలో 60 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్ గా చేరి ఇప్పటికీ […]
ఇంకాస్త తేలిక
ఈ వేసవి ఎండలకు ఎక్కువసేపు వంటగదిలో ఉండటం ఎవరికైనా కష్టమే చిన్న మార్పులతో వంట ఇల్లు చల్లగా చేసేయవచ్చు వంట గది గోడలకు వీలైనంత లేత రంగులు వేసుకుంటే మేలు. వంటగదిలో ఏ కాస్త చోటు ఉన్న కొత్తిమీర ,పుదీనా,మెంతి వంటి చిన్న మొక్కలున్న కుండీలు పెడితే బాగుంటుంది ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు తీసిపెట్టుకోవాలి ఎగ్జిస్ట్ ఫ్యాన్ లు చిమ్మీలు వల్ల గది వేడిగా ఉండదు వంట కోసం పదార్ధాలన్నీ ముందే సిద్ధంగా పెట్టుకోవాలి. […]
మెదడుకు మేలు చేసే ఆక్రోట్స్
అష్టవంకర లతో, వగరు రుచితో ఉండే ఆక్రోట్లు అంతో ఇంతో మందులా పని చేస్తాయి రోగులకు మూలమైన ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గుణం వీటిలో మెండుగా ఉందని గుర్తించారు వైద్యులు. రోజు 40 గ్రాముల చొప్పున వాల్ నట్స్ తీసుకున్నవాళ్లు హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగిందని బిపి అదుపులో ఉందని దానితో గుండె ఆరోగ్యం మెరుగైందని గుర్తించారు. ఈ అక్రోట్లు చెట్లని […]
ఎండలు జాగ్రత్త
ఇలాంటి ఎండలో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎన్నో ఉంటాయి తీసుకునే ఆహారంలో ధరించే దుస్తులలో మార్పులు చేసుకుంటే సమస్య తక్కువ అవుతోంది. ఎక్కువ నీరు తాగాలి వేసవిలో త్వరగా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. చెమట ద్వారా మినరల్స్ బయటికి పోయే అవకాశం ఎక్కువ కాబట్టి తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కెఫిన్ ఆల్కహాల్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి తక్కువ ఆహారం […]
వేడి కాఫీ కావాలా ?
‘Wacaco Nanopresso’ పోర్టబుల్ కాఫీ మేకర్ గనుక మనతో వుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కాఫీ తాగచ్చు కరోనా కాలం కనుక ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగలేము కనుక ఈ కాఫీ మేకర్ వాటర్ బాటిల్ అలాగే ఉంటుంది కనుక మన తో పాటు వెంట తీసుకు పోయి వేడి కాఫీ తాగచ్చు కాఫీ మేకర్ అడుగుభాగంలో నీళ్లు పోసి మధ్యలో కాఫీ పొడి చక్కెర మిశ్రమం వేసి ఉంచుకోవాలి పై ఉన్న […]
