Sunday, 28 Jun, 2026

ఎంతో చాకిరి 

ఇంటి పనుల ఒత్తిడితో దేశంలో దాదాపు మహిళలకు కంటినిండా నిద్ర ఉండటం లేదని ఒక సర్వే చెబుతోంది .ఎకనామిక్ కో ఆపరేషన్ డిస్టింక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇంటిపని మనది కాదనుకుంటారట పురుషులు చేసే 19 నిమిషాలు మాత్రమే ఇంటి పని కేటాయిస్తారట అదే స్త్రీలు ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం వంట బట్టలు ఉతకటం పిల్లలు,ఇల్లు సర్దటం వగైరా పనుల కోసం రోజు లో 298 నిమిషాలు ఖర్చు చేస్తారు […]

నిండుగా పోషకాలు 

కొబ్బరి లో పోషక విలువలు చాలా ఎక్కువ 100 గ్రాముల కొబ్బరి లో 350 వరకు కేలరీలు ఉంటాయి .వీటిలో అధిక భాగం అందులో ఉండే కొవ్వు పదార్థాల నుంచి వస్తాయి .మాంసకృత్తులు పిండిపదార్థాలు చాలా తక్కువ కొబ్బరి లో ఉండే కొవ్వు పదార్థాల్లో దాదాపు 90 శాతం సాచ్యురేటెడ్ కొవ్వు లే. అయితే ఇందులో మీడియం చెయిన   ట్రైగ్లి  సరైడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అని పరిశోధనలు చెబుతాయి. ఈ […]

ఉపాధ్యాయులకు శిక్షణ 

బెంగళూరు కేంద్రంగా 2013లో మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు జ్యోతి త్యాగరాజన్ .ఇది క్లౌడ్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే వేదిక. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు వినూత్నమైన బోధనా పద్ధతులను పరిచయం చేస్తారు .పాఠాలను సాంకేతికత సాయంతో దృక్వా  శ్రావణి రూపాల్లో బోధించటం పై టీచర్లకు అవగాహన కల్పిస్తారు జ్యోతి త్యాగరాజన్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు దేశ వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు […]

తప్పక నడవాలి 

కోవిడ్ నుంచి ఉపశమనం కల్పించటంలో నడక బాగా ఉపయోగపడుతుంది అంటున్నాయి అధ్యయనాలు. వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ చెబుతోంది.ఆరోగ్యకరమైన జీవనాన్ని రోజుకు 10 వేల అడుగులు వేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా పేర్కొన్నది .నడిచే సమయంలో ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జాగింగ్ లాంటి నడక వల్ల వేగంగా కాళ్లు చేతులు కదలటం వల్ల శరీరం వేడెక్కి రక్తనాళాలలో కొవ్వు కరిగి గుండెకు […]

ఇది బలవర్ధకమైన ఆహారం

కోవిడ్ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటోంది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. విటమిన్-సి జింక్ ఎక్కువగా ఉండే మాంసాహారం, మష్రూమ్స్, బ్రోకలీ తో పాటు అరటి పండ్లు నారింజ బత్తాయిలు కోవిడ్ డైట్ లో చేర్చుకోవాలి .ఉదయం అల్పాహారంలో నానపెట్టిన పప్పులు నట్స్ తప్పనిసరిగా తినాలి వేరుశెనగ, బాదం, జీడిపప్పు వాల్ నట్స్ తినవచ్చు .రాగులు ఓట్స్ లో బి- విటమిన్లు ఐరన్ పీచు చాలా ఎక్కువ  ఉదయం అల్పాహారం […]

సాల్ట్ రూమ్ 

స్పా ఒకప్పుడు చాలా విలాసవంతమైన థెరపీ కానీ ఇప్పటి జీవన విధానంలో ఇవన్నీ అవసరంగా పరిణమించాయి.మనస్సునీ శరీరాన్ని సేదతీర్చి కొనేందుకు సరికొత్త హంగులతో ఈ స్పా లు  ఆదరణ పొందుతున్నాయి.న్యూఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సువిశాలంగా ఏర్పాటుచేసిన జీ స్పా లోని సాల్ట్ రూమ్ ఇప్పుడు చాలా ఫేమస్ రుగ్మతులను నయం చేసే గుణాలు ఉన్న ఉప్పు గుహల్లో ప్రాచీనులు కొంత సమయం గడిపే వారు ఇప్పుడా ప్రయోజనాలు ఇచ్చేవే హలో […]

ఐరన్ మస్ట్ 

తగినంత ఐరన్ ఆహారం ద్వారా తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు ఎక్సపర్ట్స్. గర్భం ధరించే వయసులో ఉన్న మహిళలు చిన్న పిల్లలు ప్రధానంగా రక్తహీనతకు లోనవుతుంటారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినటమే పరిష్కారం ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ కనుక పుష్కలంగా ఆకుకూరలు తినాలి అనేక రకాల పండ్లు సీజనల్ గా దొరకేవాన్ని తినాలి. చేపలు, రొయ్యలు, రెడ్ మీట్, చికెన్, గుడ్లు మొదలైనవి మంచివి. డ్రై ఫ్రూట్స్, సెనగలు, గుమ్మడి గింజలు, […]

టీనేజ్ నిద్ర అవసరం 

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని దానికి కారణం వాళ్ళలో నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే కారణం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిపుణులు.శారీరక మానసిక ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి పెరగటానికి నిద్ర అందరికీ అవసరమే.కానీ టీనేజర్లకు మరీ అవసరం వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి మానసిక సమస్యలు ఏదైనా ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మొదలవుతాయని వాటిని ఎంతకూ తగ్గించలేక పోతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

కోవిడ్ కాలంలో గ్రీన్ టీ 

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయితే అందులోని ఈ జి సీ జి అనే పదార్థం సార్స్ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవటం తో పాటు ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ తగ్గించ గలగటం అంతేకాకుండా ఇతర సార్స్ కోవ్  వైరస్ రకాలను కొంతవరకు నిర్మూలించ గలదని గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా గ్రీన్ టీ లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవిడ్-19 లక్షణాలు తీవ్రత తగ్గిస్తాయిట సార్స్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించినట్లు గుర్తించారు క్యోటో  […]

నడుం కొలత పెరిగితే ప్రమాదం 

ఏ రకంగా బరువు పెరిగిన ప్రమాదమే కాననీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం మరీ ప్రమాదం అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు సరిపడా ఉన్నప్పటికీ నడుం దగ్గర లావుగా ఉంటే అది హృద్రోగాలకు దారీ తీస్తుంది. ఊబకాయానికి గుండెజబ్బులకు సంబంధం ఉందనేది ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది అయితే ఈ కేసుల్లో పొట్ట చుట్టూ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నవాళ్ల లోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక […]

రాళ్ల గాజుల అందమే అందం 

పండగలకి వేడుకలకి ధరించే పట్టు చీరెలు లెహంగాల పైకి కెంపులు, పచ్చలు, నీలాలు వజ్రాలు, ఆన్ కట్స్, తెల్ల రాళ్లు ఇలా భిన్నమైన రత్నాలు పొదిగిన బంగారు గాజులను ధరిస్తున్నారు అమ్మాయిలు. హారాలు నెక్లెస్ ల్లో ఎన్ని రకాల డిజైన్ లు ఉన్నాయో అవన్నీ గాజుల్ లోకి తెచ్చేసారు డిజైనర్లు ఇక పెళ్ళి నగల్లో అయితే సెట్స్ కి మ్యాచ్ అయ్యేలా టెంపుల్ నక్షి,పబి,  కుందన్ వర్క్ ల్లోనూ రాళ్ల గాజుల్ని  చేరుస్తున్నారు కొన్ని సన్నవి డిజైన్లు […]

మహిళా మిలటరీ పోలీస్ 

ఇండియన్ ఆర్మీ లోని పోలీస్ సేవాదళం కోర్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) తొలిసారి మహిళలను విధుల్లోకి తీసుకుంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రం లోని అడుగు పెట్టారు.సి ఎం పి లు ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరి లోనే మహిళలు ఉంటూ వచ్చారు .సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించటం మాత్రం ఇదే మొదటి సారి. ఆర్మీ లోని సి ఎం పి ని మహిళా సోల్జర్ లను  తీసుకునేందుకు 82 […]

పాక్ లో తొలి హిందూ మహిళ ఐ ఎ ఎస్ 

పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోని అడుగుపెట్టారు  సనా రామ్ చంద్ .ఇండియాలో ఐ.ఎ.ఎస్ వంటిదే పాక్ లో ప్.ఆ.స్ సనా రామ చంద్ ఎంబిబిస్ డాక్టర్ పాకిస్తాన్ లో హిందువులు అధికంగా ఉండే సింద్ లో ఉంటుంది ఆమె కుటుంబం.   సింధ్ లోని షికార్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామం లో తొలి హిందూ మహిళ ఐ.ఎ.ఎస్ సనా త్వరలోనే అసిస్టెంట్ కమిషనర్ గాను డిస్ట్రిక్ట్ కమిషనర్ గాను అత్యున్నత బాధ్యతలు చేపడతారు సనా రామ్ చంద్  సి […]

ప్రేమ పంచిన బసంతి చాచి

లఖ్ నావూ విశ్వవిద్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ దగ్గర 40 ఏళ్లుగా టీ కొట్టు నడిపే బసంతి చాచి ని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు హాజరయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళే.బసంతి అసలు పేరు జనక్ దులారి. ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థులు ఆమె టీ కొట్లో చాయ్ తాగి ఉంటారు కొందరు ఆర్థిక […]

సంకల్ప బలం 

బ్యాలెట్ డాన్స్ చేయగలదు విటోరియా బుయోనో  బ్రెజిల్ కు చెందిన ఈ పదహారేళ్ళ ఏళ్ల యువతి చేతులు లేకుండా పుట్టింది కాళ్ళులే చేతులుగా ఉపయోగించుకో వలసిన పరిస్థితి ఆమెకు చికిత్స చేసే ఫిజియోథెరపిస్ట్ ఆమె డాన్సర్ గా రాణిస్తుందని నమ్మకంగా చెప్పింది. ఆమె తల్లి విటోరియా ‘వాండా’  బ్యాలెట్ డాన్స్ లో చేర్పించింది. ఏదైనా కథలు సందేశాన్ని డాన్స్ ద్వారా తెలియజేసే డాన్స్ ప్రక్రియ ఇది శరీరాన్ని విల్లులా వంచి చేయవలసిన ఈ డాన్స్ ని అత్యంత […]

పొగడ్త కెంతటి శక్తి 

ఒక మంచి ప్రశంశ దొరికితే నేను రెండు నెలలు బ్రతికేస్తాను అన్నాడు మార్క్ ట్వైన్ ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే ఇంకేవళ్ళు చెప్పలేరు పొగడ్తలకు జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఉన్నట్లు జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రశంశల వల్ల మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఒకచోట పనిచేసే ఉద్యోగులు సందర్భోచితంగా సఖ్యత పెరగడమే కాక పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంగ్లీష్ లో కాంప్లిమెంట్ అంటారు. ఒక కాంప్లిమెంట్ మనుషులపైన పొగడ పూల […]

ప్రయోగాలు ఇష్టం 

నాతోనే నాకు పోటీ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ప్రేక్షకుల ధోరణి మారింది. ఎప్పుడూ ఏదో కొత్తదనం కావాలను కొంటారు. అందుకే నాకు పాత్రల పరంగా ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ఈ రోజు కొత్తగా చేయాలి అన్న ఫీలింగ్ తో సెట్ కి   వెళ్లాలనుకుంటాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని నాకు తపన గా ఉంటుంది అంటుంది రకుల్. అర్జున్ కపూర్ తో సర్దార్ కా గ్రాండ్ సన్ లో దక్షిణాది అమ్మాయి పాత్ర, ఆయుష్మాన్ ఖురానా […]

నూరు శాతం ఫలితం 

ముఖ చర్మం నిగారింపు తో మెరిసిపోవాలి  అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఇందులో వాడవలసిన వస్తువులు అన్నీ ఇంట్లో వంటింట్లో ఉండేవే ఎలాంటి రసాయనాలు ఉండవు. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి పావు కప్పు రోజ్ వాటర్ పావు టీ స్పూన్ పసుపు తీసుకొని పేస్ట్ లా తయారు చేసి ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా అప్లయ్ చేసి అరగంట తరవాత చన్నీళ్లతో కడిగేస్తే చాలు. ఇలా వారంలో […]

ఆరోగ్య రహస్యాలు

కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు . బి.పి తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది .3 క్యారెట్ల తో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్ధన చేస్తే […]

పిట్టలూ పువ్వులతో కొత్త అందం 

Sayanti Ghosh స్టూడియో అందమైన పూలు,పక్షులు ప్రకృతి దృశ్యాలు ఉన్న డిజైన్ లతో బ్లౌజ్ లు సృష్టించారు. పువ్వులు,జర్దోసీ మెరుపులతో కాసేపు అవతల పెట్టి చక్కని ప్రకృతి దృశ్యం ఉన్న డిజైనర్ బ్లౌవుజులు చాలా అందంగా ఉంటాయి.విప్పారిన చామంతులు, రాలిన పారిజాతాలు విరబూసిన అక్షింతల పూలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు వీపుపైన అందంగా కొలువు తీరే లా ఉన్న ఈ బ్లౌవుజులు కళ్లకి విందు చేస్తున్నాయి చక్కని తేలిక రంగు సాదా చీర పైన ఈ […]