May 2021
గ్రేటెస్ట్ లీడర్ అపర్ణ హెగ్డే
ఈ సంవత్సరం ఫార్టూన్ పత్రికా గ్రేటెస్ట్ లీడర్స్ లో ఒకరుగా డాక్టర్ అపర్ణ హెగ్డే ను ఎంపిక చేసింది ఆమె యూరో గైనకాలజిస్ట్ . ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు 2008లో అర్మాన్ పేరుతో మాతా శిశు మరణాలను తగ్గించటం కోసం ఒక గొప్ప నెట్ వర్క్ ఏర్పాటు చేశారు డాక్టర్ అపర్ణ .ఒక మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ఉంటే చాలు అర్మాన్ సేవలు గర్భిణీలకు అందుతాయి 17 రాష్ట్రాల్లోని గర్భిణీలకు ఒక ఫోన్ కాల్ […]
ఇంటిమసి కోఆర్డినేటర్
భారతదేశపు తొలి ఇంటిమసి కోఆర్డినేటర్ ఆస్థా ఖన్నా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో చాలా పెరిగాయి .డాన్స్ కొరియోగ్రాఫర్స్ లాగే ఇది ఇంటిమసి కొరియా గ్రాఫ్ .బాలీవుడ్ లో ఇప్పుడు ఆస్థా ఖన్నా మొట్టమొదటి సర్టిఫైడ్ ఇంటిమసి కొరియోగ్రాఫర్ అయింది . ముంబై లోని ఇంటిమసి ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా శిక్షణ సర్టిఫికెట్ పొంది ఈమె రంగంలోకి వచ్చారు . ‘అంధాధున్’ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందామె దగ్గరి సన్నివేశాల్లో […]
నూనెలతో నిగారింపు
కొన్ని నూనెలతో మర్దన చేస్తే చర్మం నిగారింపు తో మెరిసిపోతోంది ప్రొటీన్లు, మినరల్స్ అధికంగా ఉండే బాదం నూనె లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.పడుకునే ముందు బాదం నూనెతో మొహం మెల్లగా మర్దన చేస్తే చర్మం తేమగా ఉంటుంది. మొహం పైన బ్యాక్టీరియాని సులభంగా తొలిగించేస్తుంది కొబ్బరి నూనె .అన్ని రకాల చర్మ లకు మేలు చేస్తుంది ఎండ కారణంగా ఏర్పడిన నల్లని మచ్చలను పోగొడుతుంది దానిమ్మ గింజల నూనె ఆముదం లో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని […]
గిన్నె మాడిందా ?
స్టవ్ పైన పాలో, టీ నో పెట్టి మర్చిపోతే అవి కాస్త మరిగి పోయి గిన్నె కూడా మాడిపోతుంది. ఈ మాడిపోయిన గిన్నెను యధా రూపం లోకి తెచ్చేయవచ్చు .మాడిన గిన్నె లో సగానికి నీరు పోసి రెండు స్పూన్ల వంటసోడా రెండు నిమ్మకాయల రసం వేసి ఈ గిన్నెలో నీళ్ళు మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు స్పూన్ తో తిప్పితే అతుక్కుపోయిన మాడిన పదార్థం ఊడి వస్తుంది .ఇలా నెమ్మదిగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే రుద్దేస్తే గిన్నె మాడు […]
జుట్టు రాలదు
బొప్పాయి జుట్టుకు మేలు చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . కప్పు బొప్పాయి ముక్కలు మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి ఇందులో పెరుగు శనగపిండి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.అలాగే నాలుగు స్పూన్ ల బొప్పాయి గుజ్జుకు రెండు స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేస్తే జుట్టుకు పోషణ అంది […]
విశ్వసుందరి ఆండ్రియా
మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది మెక్సికోకు చెందిన ఆండ్రియా మోజీ. 26 సంవత్సరాల ఆండ్రియా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఉద్యోగం చేస్తూ మాడలింగ్ లోనూ తన ప్రతిభను చూపెడుతోంది 73 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్న 69 వ విశ్వసుందరి పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకున్న ఆండ్రియా మోజీ మెక్సికో హక్కుల అంబాసిడర్ గా పని చేస్తోంది. మన ఆలోచన విధానం వ్యవహార శైలి లోనే […]
కరోనా వారియర్
కరోనాతో మరణించిన జోత్స్న పై పాథలాజికల్ అటాప్సీ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగటం లో దేశంలోనే తొలిసారిగా కరోనా పరిశోధన కోసం ఉపయోగపడిన తొలి మహిళగా గుర్తింపు పొందారు జోత్స్నా. కోల్ కత్తా లోని బేలెఘాట్ లో ఉంటారు తను చనిపోతే అవయవ దానం చేయాలని అనుమతి పత్రం పైన పదేళ్ల క్రితం సంతకం పెట్టారామే. మే 20వ తేదీ కోల్ కత్తా లోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ లో […]
ఇది కాశ్మీరి సూఫీ పాట
కాశ్మీర్ లోయలో ఐదారు మంది ఆడపిల్లలు కలిసి సూఫీ గర్ల్స్ పేరుతో చక్కని భక్తి గీతాలు పాడుతున్నారు. కాశ్మీర్ లో సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు మగవాళ్లే పాడుతున్నారు. కాశ్మీర్ లోని బండిపోర జిల్లా లో గవస్థాన్ అనే చిన్న పల్లెలో ఇర్ఫానా యాసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదట్లో ఈ భక్తి సంగీతం నేర్చుకుంది. ఆమె వెనకాల ఇంకొందరు ముందుకొచ్చారు అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కాశ్మీర్ సూఫియానా సంగీతాన్ని పాడటం మొదలుపెట్టారు తమ […]
వ్యాక్సిన్ డైట్
వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి స్వల్పంగా జ్వరం ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మసాలా పదార్థాలను మానేసి తేలికగా అరిగే ఆహారం తినాలి.తగినన్ని నీళ్లు తాగాలి సూప్స్ నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు హెర్బల్ టీ లు కొబ్బరి నీళ్లు మజ్జిగ మొదలైనవన్నీ తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుచ్చ, బొప్పాయ, జామ వంటి పండ్లు ప్రోటీన్ కోసం తేలికగా ఉండే పప్పు గింజలు ముడి ధాన్యాలతో చేసిన రొట్టెలు తీసుకుంటే […]
ఇమ్యూనిటీ బూస్టర్
భారత ప్రభుత్వం కోవిడ్ పేషెంట్లు సహజసిద్ధమైన పద్ధతిలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని సూచనలు చేసింది. రోజుకు ఐదు సార్లు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి వీటివల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు విటమిన్లు అందుతాయి .70 శాతం కోకోవా ఉన్న డార్క్ చాక్లెట్ ని కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల మనసులో ఒత్తిడి తగ్గుతుంది .గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని ప్రతిరోజు తాగాలి భోజన విరామ సమయంలో స్మూతీ లు పెరుగు, చీజ్ ఉడికించిన […]
కోర్ట్నీ లలోత్ర
కోర్ట్నీ లలోత్ర (కోర్టునే Lalothra) మన్ హట్టిన్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియా వచ్చింది. ఈశాన్య ఢిల్లీలో మురికివాడల్లో ఉన్న పిల్లలను చూసి చలించిపోయింది. అమెరికాలో తనకున్న ఆస్తులన్నీ అమ్మి 15 వేల డాలర్లతో ఇండియా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. 2014లో యోగేష్ అన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాక వారికి పుట్టిన ‘ఎడి’ అన్న అబ్బాయి తో […]
మను బాకర్
టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికయింది మను బాకర్. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి ఒకేసారి షూటింగ్ లో మూడు విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సల్ స్కూల్ నడిపే తల్లి సుమేధ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్లోనే షూటింగ్ లో శిక్షణ పొందింది మను బాకర్.తిరువనంతపురం జాతీయ పోటీల్లో ఒకేసారి 15 పతకాలు గెల్చుకుంది .ప్రస్తుతం ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో బి ఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న మను జూలై లో జరిగే ఒలంపిక్స్ […]
కప్పు టీ తో నిద్ర
ఒక కప్పు టీ తాగితే కమ్మని నిద్ర వస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. కప్పు నీళ్లలో కాసిని పుదీనా ఆకులు వేసి వడకట్టి తేనె కలిపి తాగితే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు స్వాంతన కలిగించి హాయిగా నిద్ర పట్టేలాచేస్తుంది. అలాగే గులాబీ టీ కూడా ఒత్తిడి ఆందోళనలు తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి .తాజావి లేదా ఎండినవి గులాబీ రేకులను నీటిలో మరిగించి గ్లాసు లోకి వడకట్టుకోవాలి.కాస్తంత తేనె కలిపి తాగితే చక్కగా […]
పాలు విరిగి పోతున్నాయా ?
వేసవిలో పాలు త్వరగా విరిగి పోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలను బాగా కాచాలి.వాటిని బాగా చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టద్దు ఇలా చేస్తే పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచాలి.గిన్నెలు మార్చరాదు. కావలసిన పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలి కానీ పదే పదే మొత్తం పాలు వేడి చేయవద్దు.పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో సన్నని మంటపై వేడి చేయాలి పాల […]
బరువు తగ్గించే బెల్లం
ప్రతిరోజు చిన్న ముక్క బెల్లం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మహిళలకు ఇది మరీ మంచిది బరువు తగ్గాలని నిజానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి రోజు బెల్లం తింటే చక్కగా బరువు తగ్గుతారు .ఎందుకంటే ఇది కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమస్యలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉంటే ప్రతిరోజు బెల్లంలో అల్లం ముక్క కలిపి తింటే నొప్పులు మాయం అవుతాయి.బెల్లం లో ఐరన్ శాతం ఎక్కువ కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా […]
ఈ వేదిక మహిళల కోసం
లైమ్ రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ దీనికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కామర్స్ లైఫ్ స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్ స్టయిల్ ను ఫ్యాషన్ మ్యాగజైన్ విధానం తో రూపొందించాను. 50 మంది తో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు నాలుగు వందల మంది వరకు ఉన్నారు అంటున్నారు సూచి ముఖర్జీ .లైమ్ రోడ్ ఆన్ లైన్ బిజినెస్ దిగ్గజం ఆమె గృహిణి గా సి.ఈ.ఓ గా […]
ఒరు దేశీ డ్రైవ్
‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ […]
నాజూకైన కంటె నెక్లెస్
కంటె కాసుల పేరు ఎప్పుడో పూర్వకాలపు నగలు నాజూకైన మెడ చుట్టే ఈ సన్నని నగలు సరికొత్త డిజైన్ లతో మళ్ళీ వచ్చాయి. పచ్చలు కెంపులు లతో మెరిసిపోతూ నయా డిజైన్ లతో కళకళలాడుతున్నాయి. లక్ష్మీదేవి, రాధాకృష్ణులు,హంసలు,ఏనుగులు పూల డిజైన్ లు లాకెట్ లతో కంటె నెక్లెస్ సాంప్రదాయ చీరెల పైకి లంగా ఓని గాగ్రా చోళీ వంటి నాజూకు డ్రెస్ ల పైకి ట్రెండీ గా కనిపిస్తున్నాయి. బరువుగా లావుగా ఉండే కంటె కాస్త సన్నగా […]
ఖనిజాల శాతం అధికం
జీవన్ ఉన్న బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కాణాలే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. దక్షిణాది ప్రజలకు చిరపరిచితమైన ప్రోబయోటిక్ ఇడ్లీ, మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బి,బియ్యపు రవ్వ లేదా ఉప్పుడు రవ్వ కలిపి ఆవిరి మీద వన్డే ఇడ్లీ, నూనె లేకుండా వేసే అట్లు, పుల్లట్లు అన్నీ బ్యాక్టీరియాను పెంచి పోషించేవే.పులిసినప్పుడు పిండి లోని ఖనిజాల శాతం పెరగడంతో ఇవి ఆరోగ్యానికి మంచివే రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలు […]
చల్లగా వేడిగా ఒకే డ్రస్
ఒకే రకమైన దుస్తులు వేసవిలో చల్లదనం ఇస్తాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి .ఈ టెక్స్ టైల్ పేరు జానస్. చైనా కు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ వెస్ట్ లేక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా ఈ జానస్ టెక్స్ టైల్ అనే సరికొత్త రివర్సబుల్ ఫ్యాబ్రిక్ రూపొందించారు. పాలి టెట్రా ఫ్లోరో ఇథలిన్ తో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన జాకెట్స్ రెండు కాలాలకి పనికి వస్తాయి. వెచ్చగా కావాలంటే జంక్ , కాపర్ నానో […]
