March 2021
ముఖ కాంతికి స్క్రబ్
ఎండ తాకిడి కి మోహన్ జిడ్డుదేరకుండ కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. మేకప్ వేసుకునే ముందర ఐస్ క్యూబ్ తో మొహం మర్దన చేస్తే మేకప్ ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉంటుంది. అర కప్పు బియ్యం పిండి లో బొప్పాయి గుజ్జు నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం పై నెమ్మదిగా మర్దన చేయాలి.అలాగే అర కప్పు పెసర పిండిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని కూడా స్క్రబ్ లా […]
క్యాన్సర్ కు ఔషధం సంతోషం
ముంబై లోని సహారా హోటల్ లో ఇటీవల జరిగిన లోక్ మత్ లైఫ్ స్టయిల్ ఐకాన్ 2017 అవార్డ్ వేడుకలు ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2017 అవార్డ్ అందుకొన్నది ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్. ఈమె కాన్సర్ సర్వైవర్ ముంబై లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్ గా కొనసాగుతోంది. అవార్డ్ అందుకున్న సందర్భంగా మనాలి జగ్తాప్ ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ మనల్ని కుంగదీసే మాట వాస్తవం కానీ మన కల మనల్ని బతికించాలి […]
ద్రాక్ష రసం తో మెరిసే చర్మం
వేసవి వేడిమిని తట్టుకొని సన్ బర్న్ నుంచి చర్మ రక్షణ ఇవ్వటంలో ద్రాక్ష ఎంతగానో తోడ్పడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కలిపించి స్కిన్ డామేజ్ ని అడ్డుకొనే పాలిఫినాల్స్ అనే సహజసిద్ధమైన గుణాలు ద్రాక్షలో ఉన్నాయని కాబట్టి వేసవి లో ద్రాక్ష తినటం ఎంతో అవసరమని తాజా అధ్యయనం రిపోర్ట్. అంతేకాదు చర్మానికి పై పూతగా […]
మెరుపు తెచ్చే బాదం
బాదం గింజలు మొహాన్ని మెరిపిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బాదంపప్పులు అందానికి మెరుగులు దిద్దు తాయి. ఐదు బాదం గింజలు నాననిచ్చి బరకగా పేస్ట్ చేసి అందులో రెండు స్పూన్ల తేనె అర చెంచా పాలు కలపాలి ఈ మిశ్రమంతో మొహానికి స్క్రబ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడంతో మృతకణాలు తొలగిపోయి చర్మం నునుపుగా అయిపోతుంది.అలాగే నానబెట్టి మెత్తగా రుబ్బిన బాదం గింజల పేస్ట్ లో ఒక […]
మోడలింగ్ కి వయసేమిటి ?
2016 లో ఇండియా బ్రైనీ బ్యూటీ కాంటెస్ట్ లో ఫస్ట్ రన్నరప్‌గా పోటీలో నిలిచాను ఇపుడు 2021 సెకండ్ సీజన్లో, జ్యూరీ సభ్యులలో ఒకరిగా ఉన్నాను.50 ఏళ్ల వయసులో ర్యాంప్‌పై ఎలా నడవాలో నేర్చుకున్నాను అంటుంది ముంబైకి చెందిన శ్రీమతి గీతా జెనా చిన్నతనం నుంచే మోడల్ కావాలని ఎంతో ఇష్టం పెద్దయ్యే వరకు ఆ కోరిక తీరలేదు. 50ఏళ్ళు వచ్చాక మోడలింగ్ మొదలుపెట్టాను లోదుస్తులు వెబ్ సైట్ ప్రారంభించాను స్టార్ట్ ప్స్ నుంచి చిన్న బ్రాండ్లు వరకు […]
అన్నింటా ఆమె
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సి.ఇ.ఓ కావ్య మారన్. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ కూతురు చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసిన కావ్య మారన్ న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసింది. సన్ నెట్ వర్క్ కు చెందిన మ్యూజిక్ ఎఫ్ ఎం చానల్స్ బాధ్యత తీసుకుంది రెండేళ్లక్రితం సన్ రైజర్స్ టీమ్ కి సి.ఇ.ఓ గా మారింది.10 లక్షల మంది సబ్ […]
పెదవులు పగలవు
ముఖం పైన మచ్చలు గీతలు ఉంటే పచ్చి బంగాళదుంపను పలచగా తరిగి ముఖం మీద పరిచినట్లు పదినిమిషాలు ఉంచాలి ఇలా రోజు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం గలవాళ్లు నాలుగైదు బాదం గింజలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ గా చేయాలి ఈ పేస్ట్ లో ఆ అరస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. పెదవులు పగలకుండా ఉండాలంటే గులాబీ రేకులకు […]
మా ఇంటికి ఆసరాగా ఉంటా
గౌహతిలో జరిగిన 36 వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలిచింది మునితా ప్రజాపతి. పది కిలోమీటర్ల రేస్ వాక్ ని 48 నిమిషాల్లో పూర్తి చేసిన మొదటి మహిళ వాకర్ జాతీయ రికార్డు సృష్టించింది 19 సంవత్సరాల మునితా వారణాసి ఖుర్ద్ గ్రామానికి చెందిన ఆమె ఓ భవన నిర్మాణ కార్మికుడి కూతురు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చనే ఉద్దేశంతో ఇటు వచ్చాను. మా నాన్న బిరాజ్ మా అమ్మ ముగ్గురు […]
సెలబ్రిటీ షెఫ్
యోగంబల్ సుందర్ ఛానల్ కు మూడు లక్షల 86వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు యోగంబల్ సుందర్ కు చెందిన ఈ ఛానల్ లో ఆమె లంచ్ బాక్స్ లో రోజుకో రకం ఏమేమి పెట్టాలో ఎన్ని రకాలు ఎలా వండాలో సూచనలు పరిష్కారాలు చెబుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడు పంతినాలని. డాక్టర్ పంతినాలని చెబితే వాటిని ఎలా వండుకోవాలి లో చెబుతారు. యోగంబల్ సెలబ్రెటీ షెఫ్ 4 నాలుగు వందల రకాల వంటలు చక్కగా వండగలరు.ఈ పాకశాస్త్రం […]
నేను ఊహించని సత్కారం
క్రిమికా ఫుడ్ బ్రాండ్ తో గుర్తింపు తెచ్చుకొన్న రజనీ బెక్టర్ పద్మశ్రీ గెలుచుకున్నారు పంజాబ్ కు చెందిన వ్యక్తి. 43 సంవత్సరాల క్రితం ఆహార రంగం లోకి అడుగుపెట్టారు. 1978లో వంట ప్రయోజనాలను ఇంటి నుంచి మొదలు పెట్టారు.మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ పేరుతో స్వీయ ఉత్పత్తులకు రజినీ శ్రీకారం చుట్టారు.ఇప్పుడు అది క్రిమికా కంపెనీ అయ్యింది దానితోపాటు ఇంగ్లీష్ ఓవెన్ పేరుతో రజనీ తన ఆహార వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు బ్రెడ్, బిస్కెట్ లు, ఐస్ […]
లక్ష్మి కి పద్మశ్రీ
అసోం లోని జోర్హాత్ కు చెందిన సామజిక సేవిక లక్ష్మి కి పద్మశ్రీ అవార్డ్ అందుకొన్నారు. అసోం లో మహిళల ఆధ్వర్యంలో నడిచే మొట్ట మొదటి సహకార బ్యాంక్ ను లక్ష్మి స్థాపించారు. ఈ బ్యాంక్ ఎందరో మహిళలకు రుణాలు అందించింది. ఇది జోర్హాత్ శివసాగర్,గోలాఘాట్ జిల్లాల్లో నివసిస్తున్న ఎందరో పేద మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. వివిధ మహిళ బృందాలను ఏర్పరిచి ఆర్ధికంగా వాళ్ళు పరిపుష్టం అయ్యేలా చేయటంతో పాటు మహిళల సారథ్యంలో సహకార బ్యాంక్ఏర్పాటు […]
పారా సైక్లిస్ట్ తాన్యా దాగా
ఒంటికాలితో 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది తాన్యా దాగా పారా సైక్లిస్ట్ తాన్యా దాగా ది మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని బ్యావర పట్టణం. 2018లో ఎంబీఏ చదివేందుకు డెహ్రాడూన్ వెళ్ళిన తాన్యా కారు ప్రమాదంలో కాలు పోగొట్టుకొంది స్పోర్ట్స్ లో దేన్నైనా ఎంచుకొని కొత్త జీవితం ప్రారంభించాలని ఆమె లక్ష్యం ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం పారా క్రీడాకారుల కోసం నిధులు సేకరిస్తుంది అందు కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ […]
పాపాయిల్లాంటి పూలు
చిన్న ఉయ్యాలలో దుప్పటి కప్పుకున్న పాపాయిల్లా ఉంటాయి. ఎ పూవులు.పేరు యాంగ్యులోవా యూనిఫ్లోరా ఆర్కిడ్లు. వీటినే స్వాడెల్డ్ బేబీ ఆర్కిడ్స్ అనీ అంటారు.ఇవి ఆండెస్ పర్వతశ్రేణుల్లో కనిపించే ఈ రకంలో అనేక రంగులూ ఉన్నాయి. ఈ పూల రేకులు అచ్చం తులిప్‌లని పోలి ఉండటంతో వీటిని తులిప్ ఆర్కిడ్స్ అనీ పిలుస్తారు. ఇవి పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. ఇవి విరిసిన పువ్వులు చాలాకాలం వాడిపోకుండా ఉంటాయి. వీటిని […]
లక్క బంగారం
గిల్ట్ కార్యంగ్ వుడ్ ఫర్నిచర్ చూస్తే బంగారమో బంగారము ఇత్తడి తోనూ చేసినట్లు ఉంటాయి. ఈ యాంటిక్ డిజైన్స్ ఫర్నిచర్ మొత్తం చెక్క పనే ఆ చెక్క పైన లక్క పూత పూసే ఇలా బంగారం లాగా మెరుస్తాయి. ఈ లక్క ని లాసిఫెర్ లక్క అనే కీటకం నోట్లోంచి స్రవించే స్రావంతో గానీ కొన్ని రకాల చెట్లు జిగురుతో గానీ చేస్తారు. ఆ జిగురు లో బంగారం ద్రావకాన్ని కానీ గంబోజె అనే పసుపు రంగు […]
ఇప్పుడివి ఫ్యాషన్ ట్రెండ్స్
నిద్రలేస్తూనే న్యూస్ పేపర్ చదవనిదే తోచని వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఇప్పుడవి కాస్తా ఫ్యాషన్ సిగ్మెంట్స్ గా మార్చేశారు ఫ్యాషన్ డిజైనర్స్. ఇప్పుడు న్యూస్ పెపర్లని ఒంటిపైన వేసుకోవచ్చు. ఎప్పుడు పండ్లు, పువ్వులు, ఆకులు డిజైన్లే అయితే కొత్తదనం ఏముంటుంది అందుకే రొటీన్ కి భిన్నంగా వార్తాపత్రికల ప్రింట్లతో ఇప్పుడు షర్ట్ లు, కుర్తీలు, చున్నీలు, చీరలు, గొడుగులు, మాస్క్ లు వచ్చేశాయి ముఖ్యంగా ఇవ్వాల్టి అవసరం కనుక ఈ వార్తా పత్రికల ప్రింట్ డిజైనర్ మాస్క్ […]
40 వేల మంది ఫాలోవర్లు
ప్రపంచంలో అతిపెద్ద మధ్యమం సోషల్ మీడియా సెలబ్రెటీల ఫేస్ బుక్ పేజీలకు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు. మెలోడీ క్వీన్, క్వీన్ ఆఫ్ హమ్మింగ్, గాన కోకిల వంటి ఎన్నో బిరుదులు ఉన్న గాయని జానకి. 1957 నుంచి అనేక భాషల్లో 45000 పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆమె వయసు 82 ఏళ్ళు ఇప్పటికీ ఆమె ఎవ్వర్ గ్రీన్ అభిమానుల కోసం జానకి గారు ఫేస్ బుక్ ఖాతా నడుపుతారు. ఆమెకు 45 వేల మంది […]
డిజేబులిటీ యాక్టివిస్ట్ విరాళి
అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలోనే జన్మించింది అమెరికాలో పెరిగింది ఇప్పుడు ముంబై లో ఉంటున్న విరాళి మోటివేషనల్ స్పీకర్ 2006 లో పదహారేళ్ళ వయసులో ఇండియా వచ్చిన విరాళీ కి మలేరియా వచ్చింది దాన్ని డాక్టర్లు గుర్తించలేదు జ్వరం పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చి కోమాలోకి వెళ్ళి పోయింది విరాళి .వెంటిలేటర్ పైన ఉన్న విరాళి ని ఆమె పుట్టిన రోజు వరకు బతికించమని తల్లి వేడుకొంది చివరకు ఆ రోజున పుట్టినరోజు కేక్ కోస్తున్న […]
ఇది నా బాధ్యత
కీప్ గర్ల్స్ ఇన్ స్కూల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆడపిల్లలకు నెలసరి సమస్యల పై అవగాహన కార్యక్రమం మొదలు పెట్టింది యునెస్కో. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ తన వంతు మద్దతు ఇస్తోంది. మనదేశంలో 71 శాతం మంది ఆడపిల్లలకు మొదటి సారి నెలసరి వచ్చే వరకు దీని గురించిన అవగాహన ఉండదు. దాని తో గ్రామీణ ప్రాంత ఆడపిల్లలు ఈ నెలసరి సమస్య ఎలా ఎదుర్కోవాలో తెలియక రుతుస్రావం అవుతున్నప్పుడు శరీరాన్ని […]
క్రీడా కేంద్రం నా లక్ష్యం
సర్పంచిగా ఎన్నికైన ఓర్వ కల్లుకు చెందిన తోట అనూష దక్షిణ భారతదేశం నుంచి రోలర్ హాకీ బృందానికి దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన తొలి మహిళ కాళ్లకు స్కెట్స్ కట్టుకుని చేతిలో హాకీ కర్రలు వేగంగా కదులుతూ గోల్ చేయటాన్ని రోలర్ హాకీ అంటారు. ఇప్పటికే 14 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు ఎన్నో అందుకొన్నారు. 2004 లో జర్మనీలో జరిగిన ఏడవ ప్రపంచ మహిళా వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు అనూష. […]
వారసత్వ సంపద కాపాడటం లక్ష్యం
హెరిటేజ్ ఆర్కిటెక్చర్ సలహాదారు నరపరాజు శ్రావణి. చరిత్రను చెరగనివ్వకుండా విలువైన వారసత్వ కట్టడాలను నిలబెట్టే పనిలో పడిందామె. ఇప్పటికే అండమాన్ జైలు జునాగఢ్ లోని మాక్ బార్ రాణి కోట, వైజాగ్ లోని టౌన్ హాల్ తో సహా ఎన్నో విలువైన ప్రాచీన కట్టడాల కు ప్రాణం పోశారు శ్రావణి. హెరిటేజ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్స్ చేసిన శ్రావణి ప్రస్తుతం గుజరాత్ లోని మాక్ బరా రాణి ప్యాలెస్ కోసం పని చేస్తోంది. ఈ కోటా చాలా […]
