March 2021
అవిశ్రాంతి పోరుకు గుర్తింపు
సాంగ్ ఖుమి ఐజ్వాల్ కు చెందిన సామాజిక సేవకురాలు ఎందరో మిజో మహిళలను అధికారులుగా నిలబెట్టారు ఆమె, మిజోరంలో మహిళలు చేసిన వివిధ ఉద్యమాల ఫలితంగా ఆ రాష్ట్రా లా కమిషన్ మిజో వివాహ బిల్లు-2013ను వారసత్వ బిల్లు-2013 విడాకుల బిల్లు 2013 ను సమీక్షించేందుకు పూనుకుంది.. ఎంతో మంది స్థానిక మహిళా సంస్థ లతో కూడిన అపెక్స్ బాడీ ఎం. హెచ్. ఐ. పి దశాబ్దకాలంగా చేసిన పోరాట ఫలితం ఇది 60 ఏళ్ల సాంగ్ […]
షి ఈజ్ కంప్లీట్ ఇన్ హర్ సెల్ఫ్
మోనా సింగ్ నటించిన ఒక వీడియో ఇంటర్నెట్ సంచలనం prega news క్రియేట్ చేసిన ఈ వీడియో ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ బ్రాండ్ కి సంబంధించింది. ‘SHE IS COMPLETE IN HER SELF’ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ని 23 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తున్నారు మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానం లేనంత మాత్రాన ఆ స్త్రీకి సంపూర్ణత్వం ఉండదా ? అనే విషయం తో […]
కళాకారులకు సాయం
సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ పిలుపుతో వందలాది మంది కళాకారుల కడుపు నింపింది డాక్టర్ భావన.. విజయవాడకు చెందిన భావన కూచిపూడి కళాక్షేత్రంలో ఎం.ఎ డాన్స్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు సాయం చేయటం కోసం పేజ్ బుక్ సృష్టించి రోజుకో కళాకారుని ఇంటర్వ్యూ చేస్తూ వారి కష్టాలను చెప్పించారు. లైవ్ మొదటి రోజునే ఎంతో మంది ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అమెరికా లండన్ నుంచి కూడా సాయం అందింది 20 లక్షల […]
సోలో ట్రిప్ లో నిధి కురియన్
కేరళ కు చెందిన నిధి కురియన్ ఒంటరిగా సొంత కారులో దేశాటన చేస్తోంది..ఈ ప్రయాణానికి ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్ అనే పేరు పెట్టింది.. ఆమె సొంత ఊరు కొట్టాయం, కొచ్చిలో నివాసం ఉంటుంది. ట్రావెల్స్కు సంబంధించిన బ్లాగ్ నడిపే నిధి వంద రోజుల్లో 25 వేల కిలోమీటర్ల సోలో ట్రిప్ చేయాలనుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచెర్రి మీదుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించింది . విశాఖ మీదుగా […]
విద్య పురస్కారం ఆమె లక్ష్యం
భువనేశ్వర్లో పేరున్న సమాజ సేవకురాలు శాంతి.. ఆమె పుట్టిన ఊరు ఒడిస్సా బాలాసోర్ జిల్లాకు చెందిన ఆమె సేవా సమాజం అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 17 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ అనుచరుడు రతన్ దాస్ తో పెళ్లయింది.పెళ్లి తర్వాత కోరాపుట్ వచ్చిన ఆమె రాయగడ్ జిల్లా లోని గోబరపల్లి లో ఒక ఆశ్రమం నెలకొల్పి గిరిజన ఆడపిల్లల విద్య అభివృద్ధి కోసం కృషి చేశారు గుణ పూర్ లో సేవా సమాజ్ ఆశ్రమం స్థాపించి అనాధ […]
త్వరలో ఈమె కు ఉరిశిక్ష
మనదేశ 70 ఏళ్ల చరిత్రలో ఉరి కంబం ఎక్కబోతున్న మొదటి మహిళ షబ్నమ్ ఆలీ ఉత్తర ప్రదేశ్ హవాన్ పూర్ ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లీష్ జాగ్రఫీల్లో డబుల్ ఎమ్మే చేసింది. ఇంటి ఎదురుగా ఉండే రంపపు మిల్లు లో పనిచేసే సలీం తో సంబంధం ఏర్పడింది ..కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో 2008 ఏప్రిల్ 14 వ తేదీ రాత్రి సలీమ్ తో కలిసి కుటుంబ సభ్యులు ఏడుగురిని మత్తు మందు కలిపిన పాలు తాగించి చంపేసింది. అప్పటికే […]
వేసవి ఫ్యాషన్స్
వేసవి వస్తూనే సరికొత్త ఫ్యాషన్ లకు తెరతీసింది.. బిగుతయిన జీన్స్ స్థానంలో వదులుగా ఉండే ఫ్లేర్ డ్ జీన్స్ ఆక్రమించాయి. ఈ జీన్స్ నూ స్లీవ్ లెస్ టాప్ లతో కలిసి ధరించడం ఫ్యాషన్. వేసవి వాతావరణానికి పూల డిజైన్ లు చక్కగా సరిపోతాయి. మోకాళ్ళ వరకు ఉండే షార్ట్ స్కర్ట్ లు మొదలు నేలపైన జీరాడే లాంగ్ స్కర్ట్ లు కూడా పూల డిజైన్లు బావుంటాయి. అలాగే వదులుగా ఉండే షార్ట్స్ వేసవికి బావుంటాయి. కాటన్ […]
కిరణ్ అర్జన్ దాస్ అహుజా
కిరణ్ అర్జన్ దాస్ అహుజా అమెరికాలోనే 20 లక్షల 80 వేల మంది ఫెడరల్ ఉద్యోగులకు కొత్త అధికారి. స్వయంగా బైడెన్ ఆమెను ఈ పోస్ట్ లో నియమించారు. భారతీయ సంతతికి చెందిన కిరణ్ అహుజా జార్జియా రాష్ట్రంలోని సవానా లో పెరిగారు.. జార్జియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 49 సంవత్సరాల పౌర హక్కుల న్యాయవాది. ప్రస్తుతం ఆమె యు .ఎస్ పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధి ఫిలాం థ్రోఫీ నార్త్ వెస్ట్ […]
ఈమె ప్రపంచాన్ని మారుస్తోంది
ప్రపంచాన్ని మారుస్తున్న 50 మంది మహిళల జాబితాలో వన్యప్రాణి ప్రేమికురాలు సుప్రజా ధరణి పేరు చోటు చేసుకుంది చెన్నయ్ లో నివసించే సుప్రజా ది సముద్రం తో ఎంతో అనుబంధం అక్కడ అంతరించిపోయే దశలో ఉన్న రిడ్లే తాబేళ్లను కళ్లతో చూసింది గాయాలు పాలైన తాబేళ్లను వాటి గుడ్ల కోసం చంపేసే వాళ్లను గమనించింది గుడ్లు పెట్టేందుకు సముద్రంలో ఎంతో దూరం ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టే ఈ తాబేలు రక్షణ భారం తీసుకొంది […]
మమ్మీ రక్షణ బాధ్యత నాదే
మాది కడప జిల్లా ఎర్రగుంట్ల ఎంఏ చదివిన వెంటనే తెలంగాణ ఆర్కియాలజీ మ్యూజియం లో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడి 12 గ్యాలరీల సంరక్షణ నాదే 1930 నుంచి మ్యూజియంలో ఉన్న యువరాణి నసిహు (20) మమ్మీ బాధ్యత కూడా నాదే .. ,దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మమ్మీ ఇదే చెక్క బాక్స్ లో ఉండే మమ్మీ కాస్త పాడవటం కనిపించింది దానికి సిటీ […]
ద్యాస తగ్గించటం మేలు
కరోనా విషయంలో శ్రద్ధ భౌతిక దూరం పాటించినట్లే చేతిలో ఉండే ఫోన్ కు కాస్త బ్రేక్ ఇవ్వండి. మరీ అంత ఎడిక్ట్ అవటం చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. నిద్ర లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవద్దు రోజులో ఏదైనా నిర్ణీత సమయంలోనే గ్యాడ్జెట్ చేసేలా షెడ్యూల్ చేసుకోవాలి.ఫోన్ తెరల్ని నలుపు-తెలుపు లోనికి మార్చేస్తే చూడాలనే సరదా తగ్గుతుంది. ఫోన్ మెసేజ్ లకు బీప్ సౌండ్ ముఖ్యమైన నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంచి మిగతావి మ్యూట్ చేస్తే మంచిది.ఫోన్ […]
కోర్సెట్ స్టయిల్
ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది.18 వ శతాబ్దపు కోర్సెట్ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో అలియా భట్ నల్లని రిస్కె రాల్ఫ్ అండ్ రూసో గౌన్ ధరించిన కోర్సెట్ స్టయిల్ డ్రెస్ ట్రెండ్ అయింది. ఆమె ఎలాంటి యాక్సెసరీస్ ధరించకుండా నడుము కింద నుంచి స్కర్ట్ ను పోలివుండేలా డిజైన్ చేసిన గౌన్ వేసుకొంది.ఒంటికి అతుక్కునే ఈ డ్రెస్ 18 వ శతాబ్దనిదే అలాగే కోర్సెట్ టాప్రిప్‌డ్ జీన్స్ వేసుకున్న జాన్వి […]
చేతులకు మృదుత్వం
నిరంతరం పనితో అరచేతులు గరుకుదేరతాయి.ఒక పాత్రలో పంచదార ఆముదం వేసి బాగా కలిపి అందులో కొంచెం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో అరిచేతులు రుద్దుకుంటే చేతుల్లోని మృతకణాలు పోతాయి.అరచేతుల లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పంచదార వేసుకొని బాగా రుద్దుకోవాలి.ఆలివ్ ఆయిల్ లో తేమ గుణం ఉంటుంది. పంచదార మంచి స్క్రాబ్ర్ గా పనిచేస్తుంది.ఈ మిశ్రమంతో చేతులను మృదువుగా మారుస్తుంది. వేడి పాలలో,గ్లిజరిన్ కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో చేతులు రుద్దుకొన్న […]
నాతోనే నా పెళ్లి
నా జీవితం నా చేతుల్లోనే ఉండాలి అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకున్న అంటోంది అమెరికాలోని అట్లాంటా కు చెందిన మెగ్ టేలర్ మారిసన్ తనకు నచ్చినట్లు వెడ్డింగ్ గౌన్ కుట్టించుకొని ఉంగరం కొనుక్కొని పెళ్ళికూతురి అలంకరణ లో బంధువుల సముఖంలో ఒక అద్దంలో తనను తాను చూసుకుంటూ పెళ్లి చేసుకుంది. గతంలో ఒకతను పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేశాడు వరుడి విషయంలో నా అంచనాలు అన్నీ పోయాయి. నన్ను నేను ఓదార్చు కొన్నాను నాకు నేనే […]
తొలి ఫోటో గ్రాఫర్ వసుధ
ఒక అమాయకమైన జంతువు కళ్ళలోకి చూస్తే ఎంత పెద్ద కష్టమైన మరిచిపోవచ్చు. మనకు తెలిసిన విషయాలు కొన్ని తెలియని మరికొన్ని రెంటి మధ్య తలుపులు ఉంటాయి, చేయవలసిన తలుపులు తెరుచుకుని తెలుసుకోవటమే. ప్రకృతి పట్ల ప్రేమలో పడితే చాలు జీవితంలో ఇంకో కోణం అనుభవంలోకి వస్తుంది అంటుంది వసుధ చక్రవర్తి.భారతదేశపు తొలి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.బెంగళూరుకు చెందిన వసుధ నీలగిరి అడవుల్లో స్థానిక గిరిజనుల సాయంతో అద్భుతమైన వన్యప్రాణి ఫోటోలను తీసింది.వన్యప్రాణుల పట్ల ఇష్టంతో ఇంటర్నేషనల్ బ్యాంక్ […]
నేనొక్కదాన్నే
కాషిష్ శర్మ రైల్వే ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇంజనీర్ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తోంది. సైట్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు కిలోమీటర్ల కొద్ది నడుస్తుంది .కాషిష్ శర్మ రోజు 10 గంటల పాటు ఆన్ సైట్ లో ఉండి పరీక్షించే ఏకైక మహిళ తనిఖీ ఇంజనీర్ కాషిష్. పది, పదిహేను మంది మగవాళ్ళ చేయగలిగిన పనిని నేను ఒక్కదాన్నే నిర్వహించగలను అలా చేసినప్పుడు ఇక్కడి వాళ్ళు […]
మోదీ పట్ల మా కృతజ్ఞత ఇదే
స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ నుంచి ఒక చిన్న శాటిలైట్ లో భగవద్గీతను ప్రధాని మోదీ చిత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తోంది. స్పేస్ కిడ్జ్ ఇండియా సి ఇ ఓ మన తెలుగు మహిళ డాక్టర్ శ్రీమతి కేశవ్ మా సంస్థ శాటిలైట్ డిజైన్ లు చేసి ఆవిష్కరిస్తోంది.ఇప్పటి వరకు 12 బెలూన్ సాట్ లు 2 సబ్ ఆర్బిటర్ సాటి లైట్స్ పంపించాం. ఇందులో నాసా నుంచి వెళ్ళిన కలాం శాట్ […]
ఇప్పుడిది తాజా ఫ్యాషన్
ఇది జనరేషన్ జ్యువలరీ ట్రెండ్.ఒకే నగని నాలుగైదు రకాలుగా, లేదా ఒకే ఆభరణాన్ని ఒకేసారి ముగ్గురు నలుగురు పెట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.ఈ జనరేషన్ జ్యువలరీ లు వజ్రాలు నెక్లెస్ లకు దాని డిజైన్ అనుసరించి సైజ్ ని బట్టి రెండు మూడు హుక్ చైన్ ఉంటాయి . ఇందులో లాకెట్ ని ఏదైనా వేరే చైన్ తో కలిపి వేసుకోవచ్చు. ఏదైనా పెళ్లి వేడుకల్లో ఒక్కరే ఈ నాగదారిస్తే ఎంతో గ్రాండ్ గా ఉంటుంది.నిజానికి ఈ రకమైన […]
ఈ నీళ్ళలో అంతులేని సుగుణాలు
బియ్యం కడిగిన నీళ్లు లో జుట్టు ఒత్తుగా పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ నీళ్లలో అమినో ఆమ్లాలు విటమిన్ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి.బియ్యం కడిగిన నీళ్లు రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే జుట్టు కుదుళ్లు మంచి చక్కగా పట్టించాలి. అరగంట ఆరిపోయాక నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళతో మాడు మర్దన చేస్తే శిరోజాల కుదుళ్ళు గట్టిపడతాయి. వారానికొకసారి జుట్టుకి బియ్యం నీళ్లు పట్టిస్తే కొద్ది రోజుల్లోనే ఫలితాలు […]
బెల్లం పానకం మంచిది
వెచ్చని బెల్లం పానకం తో బరువు తగ్గటమే కాదు మరెన్నో లాభాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం వేళ గోరువెచ్చని బెల్లం పానకం తాగటం తో జీర్ణక్రియ సజావుగా ఉంటాయి. బెల్లం శరీర ఉష్ణోగ్రతను స్థిరపరుస్తుంది .బెల్లం లో ఉండే ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి .ఇందులోని ఖనిజాలు విటమిన్లు సీజనల్ గా వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. వేసవి మొదలైన దగ్గర నుంచి బెల్లం పానకం పానీయం […]
